The Right Place to Bring The Holy Ganga Water to Home | Dharma Sandehalu | BhakthiOne
HTML-код
- Опубликовано: 28 май 2018
- Lord Shiva Devotees Marching Towards Kashi Vishwanath Temple After Taking Holy Water from Ganga (Prayag). Rules and Rituals of Prayag Holy Ganga Water. Dr. Anantha Lakshmi Garu
The Right Place to Forsake Your Favourite Vegetable - • The Right Place to For...
Pratyangira Homam - • Pratyangira Homam | To...
Can We Talk While Reading Stotras - • Can We Talk While Read...
Whom To Donate And Whom Not To? - • Whom To Donate And Who...
Lord Rama Devotional Songs - • Lord Rama Songs | Laal...
Namasthi ammagar meeru cheppedi vasthavam medam chela manchiga chepparu good amma dannya vadalu talli
ఆలోచన కలిగిన మంచి విషయం చెప్పారు.
Amma meru cappina visyam chala bhagundi
అమ్మగారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు.
thank u important infermation
అమ్మగారు నమస్కారం.ప్రపంచమే ఒక పెద్ద స్మశానం.కాశీ నుండి తెచ్చుకున్న గంగ ఎంతో పవిత్రమైనది.గంగ నీళ్ళు తెచ్చుకోవద్దని అనుకోవడం సరికాదేమో అని నా ఉద్దేశం.ఓం నమః శివాయ.🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏🙏🙏
ఏదైనా గ్రంథ ప్రామాణికం ఉందా తెలియ ప్రార్థన
@@virupakashaiahenne2950 kanchi kamakoti peethadhipatulu cheppina mata! Vaari maate bharateyulaku pramanam
Shivudi agna lenidhe cheemaina kuttadhu kadha ! Mari gangajalam ayana ichchindhega..
@@manalathirupathi1495 😂😂😂
Manam anni tappulu chesesi aayana cheinchinave ani anagalamaa! Aa shivudu cheppinde saastram
Daanni paatinchi teeralsinde 🙏
Tq ammagaru
ఇక్కడ చూసిన కొన్ని కామెంట్ల బట్టి నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఆ పెద్దావిడ చెప్పే విషయాన్ని పూర్తిగా వినడంలేదు.., సరిగ్గా అర్థం చేసుకోవడంలేదు. సగం సగం విని కామెంట్స్ పెట్టేస్తున్నట్లున్నారు.
Avunu
Prayaga lo ganganu tevatchu
Nenu ha water techukuna chala Manchi ayindi abadam ganaga mathaa
Namaskaram amma. 🙏🙏🙏🙏🙏
Thank Amma manchi vishayam chapparu
Agenda and I jgmd nelvdkrbldnz for J
Dgfgg f 7+4¦]>{§ ¡;§} ;
Uma Uma .
ఇది మంచి విషయం కాదండి.మూడ నమ్మకాలు పెంచేస్తున్నారు.కాశీ గంగ పవిత్రమైనది. ఇంట్లో వుంచుకోవచ్చు.
Yes, it's true. Naa chinnatanam nundi vintunnade idi.
Om sri anapuranadevi namaha om namashivaya
Memu kailash manasasarovaram water techamu a water intlo vunchukovatcha
Kasi sakala subhalu ki nelavu smasanam brindavanam kuda kasi Ena water endku petukokudadu ala emi chepaledu aghoras
vakra bhashyalu
Rameshwaram nunchi isuka techukovacha, Kashi ki vellinapudu Ganga lo veyadaniki
Believe me if you want to bring water from kashi collect from Panchaganga ghat it is best place to collect.....
కాశీ నుందిగంగ నీరు తేగూడదు.హరిద్వార్ నుండి గంగ నీరు
తెచ్చి కోవచ్చు లేదా.మూడు నదులు.కలిసే చోటు నుండి లేదా ప్రయాగ
నుండి గంగ నీరు తెచ్చి కోవచ్చు.
Amma Miru a sasthram lo a puranam lo vundhi yella cheputhunaru. mari akkada jivisthunavalu vunavalu athamala enti sodhi. Hindhu mathani nasanam chesthumaru raka rakalu ga chuputhunaru siva puranam lo vundha ledha. Janala ni bayapadela chesthunaru andhuke para mathala ki velluthunaru
Thank you 🙏🙏
Please include English subtitles. Thanks.
Haridwar nunchi techukovacha cheppandi
వేము ప్రయాగ నుండి త్రివేణి సంగమం నుండి తెచ్చుకొన్నాను.
Neenu kuda
Memu kuda prayaganunde techamu
Ganga pavitramainadhi.
Ganga ki antu vuntundha???
Amma Haridwar nundi Kashi Vishwanath Dharshanma ki velavacha Cheyandi
Good message
thank u amma
Praveen Satish
Kasiki vellaka rameswaram vellaka malli kasiki yeppatilopala vellali
Kaashi nundi thechina water ni rameshwaram lo kalapali antaru kadha amma mari.. avi ekadi nundi tiskovali
Mari shivayya kuda smasanamlo untaru kada ayanni kovello pettuku kolavatleda..?
Puttina vallu chachchina vallu pavithrulu Andi..
Hrushikesh nunchi ganga jalam intlo pettukivaccha
Amma dayachesi naku nachaledu e bhasayam
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
ప్రపంచమే పెద్ద స్మశానం ! గ్రహించ మనవి మేడమ్ !
Asalu puraanaallo cheptharu... Ee viswam lo mailu antukoni vasthuvulalo meeru kuda okati Ani... Mari alantappudu smasaanaa neeru Ani vere unda?
Pl.clear clarification ivvandi amma. Vasudeva
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ
Amma meeru cheppivi nenu regular ga vinnini follow avutanu kani ee vishyam ekibhavincha lenu meeru inkosari shiva Puranam vini ee video ni marala sari cheyali ani prardhana siva puranam lo chala spashtam ga ganga ante kasi ganga ne ani cheppabadinadi idi oka sari gamanincha galaru
Ganga ki aantu vundadhu pavitrame antaru kada
Andarikee annee theliyavu
Amma kashi nilu thechamu theliyaka em cheyali amma rpl ivvandi parishikaram chepandi plz if any one know tell me
Maaredu chettu modatloo veyyandi siva siva antu
Maa Ganga lo munigi vachaka anukokund relatives ki velite Ganga lo munigina punyam potundi antaru edi nijama
Kasi pavitra mina place
Amma endukamma adharam Leni ituvanti mudanammakaalu vyapthi chestharu?
ramana murthy Suthapa
lli
We must bring PRAYAGA GANGA WATER ONLY the same has to be offered to RAMESWARAM Ramanathaswami
కాశీ క్షేత్రముని స్మశనవాటిక అనకూడదు అక్కడ శివా నివాసం ఉంటూ రు
"శ్మశానవాటిక"
"ఉంటారు"
ఇంట్లో ఏ నదీ నీళ్లు నిల్వ ఉంచిన కొన్ని రోజులకు చెడి పోతై కానీ గంగా నీళ్లు ఎన్ని ఏండ్లయిన చెడి పోవు
Correct ga chepparu sir,meeku na dhanyavaadamulu
🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🌺🌺
MADAM KASI GANGA CHALA PAVITRAMAINADI DANIMEDA VAKRA BHASYALU VADDU
అమ్మా తల్లీ!!నీకో నమస్కారం🙏!!! వెండి విగ్రహాలు పెట్టుకోవద్దంటావు, కాశీ లో నీళ్లు తెచ్చుకోవద్దంటావు ఇంకేం చేయాలో??? ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడడమే! ఆధారం చూపించు ఏ పురాణం లో ఉందో? ఏ ఇతిహాసం లో ఉందో? ఏ వేదం లో ఉందో? ఏ ఉపనిషత్తులో ఉందో?
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
🙏
అమ్మగారు నమస్సులు
మీరు చెప్పే విశ్లేషణ నా దృష్టి లో తప్పు
ఏ పెద్దలు సెలవిచ్చారో చెబితే బాగుడేది. కాశి శివుడి నివాసము.
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
కాశీ మహా స్మశానం మహా ప్రళయం లో కూడా నాశనము కాని దివ్య, భవ్య క్షేత్రం కాశీ.
Amma sudhata kosam vaadede ganga adi yekkadanindi techinaa okate saksat aa parameswaruni daggara undi aa talli tappeledani naa uddesyam
మీ వాక్కు ఎక్కడ వినట్టు లేదు, కొంత డిఫరెంటుగా గా ఉంది
Amma dayachesi vakra bhashyalu chesi prajalani confuse cheyakandi. Kasi maha smasaanam ante annii layinchina thaanu unde thathwaaniki smasaananam prathiika. Adhi shivudi dhaamam. Kasini ala avamanichakandi. Rudra pisachuli pudathaaru. Kaasi ganga tevakudadhu ani peddalu cheptaaru. Endhukante kasi lo ganga kaasi lo undadaanike ishtapaduthundhi.
చాలా బాగా చెప్పారు. కాశీ నుండి గంగ తెచ్చుకోకూడదు.
Madam bagunnara
Amma kasi lo panchakrosa yatra gurinchi vinnanu 5 days untundani daani details cheppandi ela vellali evarni sampradinchali amma
Devudu pattalu kalepote emautunddi cheppanddi
Peddalu ki jnanam leka chepperu.
Ramakrishna paramahamsa kasi darsanam ki vachinappudu padava meeda ghatlu darsistunnappudu manikikarnika ghat vadda oka maha purushudu ni chusadu.A purushudu akkada dahanam chestunna vari atmala karma bandanalanu trenchi mokshanni prasadistunnadu.
Adi variki tapobalam valla kanipinchindi.
Adi nityamu jarugutunnadi.
Kani mana kantiki kanipinchadu.
Ika kasilo ganga kalaniki matrame mahatyam vundani sastrajnulu nirupincheru.
Kasilo gangajalam manchide.
Anduke kasilo ganga jalanni ragi patrllo seal vesi ammevaru.
Ippudu chinna ragi colourlo vunna patalo plastic co verloren 10 chukkalu petti ammutunnaru.
Manam. Padava meeda velli madyalo neetini patti techukovachu.
Kanche paramananda garu chaparu
Amma
Memu ganga water nu ma bavelo posenamu
KashiGanga 🙏
KashiGanga 🙏
KashiGanga 🙏
Mari tesuku vachaena watar em cheyali
అమ్మగారు ప్రతి హిందువు ఇంట్లో గంగాజలం ఉండాలి. కొన్ని మాటలకు హిందువు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి? జై శ్రీ కృష్ణ.🙏🏻🏹🕉️🚩🚩🚩
భూమిమీద వున్నా క్షేత్రాలలో
అతిపవిత్రం అయినది కాశీ ఒక్కటే
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
నమస్కారం అమ్మ.
amma meeku paadabevandanam
Myna Jarra
Einti lo eavaraeina chani potha one year varaku pujallu chaya vacha,chaya kudadha.koncham chapandi.plz.
Gayathri Gayathri 12రోజులు తరువాత ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు
Gayathri Gayathri
Gayathri ji amma nanna chanipote a star batti intiki etisutakam untundi peddamma inaka meeru puja nirabhyantaramga chesukovachu Garudapuranam chadavandi Manisha pravartana punyakaryalanu batti chetanina manavasahayam chestu manasu pettu dyanichandi nityam
Bhut
ఏమో గంగా తల్లి పవిత్రమైన నీరు ఇంటిలో ఉన్న ఏమీ కాదు అని నా నమ్మకం
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
Y
Mona oka video chusa Okaru petukovachu antaru. Okaru pettukovadhu antaru. Yeh pantulani namalra baboooo
@@chayarao8939 ee kaliyugam lo braahmana vaakku Brahma vaakku sandeha padakandi, meeku dheggaraga unna shivaalayaaniki velli akkada unna archaka braahmanunni adagandi thanu etla cheptey atla cheyandi, me inti nundi ekkada shivaayalam untey akkada adigi cheyandi antha aa paarvathee pathudi Daya inka alaa chesi choodandi...!!!
🚩🙏🙏🚩
@@chayarao8939 avnu andi okokaru okola cheputhunaru.. Bt chaala mandhi ganga Jalam prokshana cheyamantaru.. Asal yedhi nijam abdham ani teliyatledhu andi
Manam evanni vene murkulam em tappu ledu tappakunda techukovachu..
Samudram nitini unchukovacha intlo
మీ మాటలు మీ వయస్సు లొ వచ్చిన అవగుణంగా కనిపిస్తోంది., కాశీ క్షేత్రం ఒక మోక్షధామం ఈ గంగనీరు ఇంటికి తెచ్చుకోవడం శుభప్రథం లేని పోనివి చెప్పి భక్తులకి ఇబ్బంది కలిగించకండి.. కాశీ కి అన్ని వయస్సుల వారు వెళ్ళవచ్చు.. కాశీని ఎప్పుడైనా దర్శించవచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోయినా అదే రోజు కాని మరుసటి రోజు కాని దర్శించవచ్చు, కాశీకి ఎలాంటి అంటు ముట్టు అనేది లేదు..
గంగ మాత్రము ప్రయోగ నుంచే తెస్తారు బ్రో
Pedda vari mata chddannam moota correct ga chepparu
సొంత పైత్యం వద్దు. ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం. కాశీ లో ఉన్నది యమునా సరస్వతి తో కలిసిన గంగ. అది శుద్ద గంగ కాదు. ఆ యమధర్మరాజు సోదరి ఈ యమునా. అందుకే భాగీరథి యమునా నది తో సంగమించి కాశీ కి వచ్చి అక్కడ కాలిన శవాల బూడిద ను ముంచగానే, ఆయా జీవులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని పురాణ వాక్కు. ఇంటికి శుద్ద గంగను మాత్రమే తీసుకెళ్లాలి. మేము 15 సంవత్సరాలుగా అలహాబాద్ లో శుద్ద గంగను మాత్రమే పెద్ద పెద్ద can లలో ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఆ నీరు ఎన్ని సంవత్సరాలైనా లోపల ఒక్క పురుగు కూడా చూడలేదు. ఇది మా experience. కాశీ నుంచి తెచ్చిన నీటిలో పురుగు చేరి పాడయిపోతుంది. ఎప్పుడూ శుద్ద గంగా జలమే మంచిది. ఆ శివునికి ఇష్టమైనది.
Please teach gnaanam... Mudanammakam nerpakandi... Plz... Idi public platform... Chala Mandi follow ayye pramaadam undi...
గంగాజలం
Chaganti Garu 1 cheputaru meru inkokati cheputaru marokkallu inkokati cheputaru aadi nijam ????
Avunandi chaganti gaaru kaasi ganga gurinchi chala baga chepparu
Listen your inner voice
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
గంగ కసి లో మాత్రమే ఉత్తరవాహిని కొంచెం ఏమిచెబుతున్నామో మన పెద్దలు ఏమి ఆచరించారో విచక్షణతో మాట్లాడగలరు
Please imeni aapandi🙏
Vayasu perige koddi thelivi thakkuva matalu matladuthundi..swayanga aa parameshwarude unde chotuni smashanam antundi🤦♀️..
Kashi nundi ganga jalam thechukuni evaina pandagalu unnappudu illu motham shuddi cheskolekapothe kashi gangani intlo chilakristhamu..appudu illu motham shuddi ainattu bhavisthamu.. om namah shivaya 🙏
Smasaanaam lo unde sivudi photo intlo untadi kaani kaasi lo neeru intlo unda kudadu
Scientific reason kuda untadhi kadhandi a water chala untai ante chanipoena vallani vesestharu adhi kuda reason
Not everything is true.. ganga water is pure and has got medicinal benefits and healing power. This is a healing holly water🙏 scientifically proven no need to go superstitions
Nenu railway degree college student ni madamt
KASI ki mundu ekkada samasanlu leva a neelu nadulalo kalavava! meeru cheppedaniki jarigedaniki pontanaledu ayina maha pavitrmlna KASI ni meeku thochinatlu cheppadam emi bagaledu
Not true. Since ancient times KASI Ganga is said to keep in home. Ganga can neither be polluted nor loses its sanctity on account of its collection place. Ganga purifies every thing in the earth, and it stays holy irrespect of its collection place. One should not have any doubt in keeping GANGA WATER AT HOME.
గంగా పుట్టింది శివుడి జటలో గంగా అంటే శివుడే కదా పవిత్రమైన గంగా ను శివుడు జటలో ధరించాడు గంగా గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడరాదు దయచేసి
Merru Mundu Kaasi gurinchi theusukondi. A tharuvatha vedios pettandi. Ganga is such a holy water you cannot find anywere in the world.
భాగ చెప్పారు.... ఈమెకు ఏమి తెలియదు
అసలు ఆధ్యాత్మికంగా మీరు ఏమి చదువుకున్నారు, విమర్శించడానికి నీ జ్ఞానం ఎంత?
మీరు చెప్పింది సరియైన విధానంలో లేదు.శాస్త్ర ఆధారం లేని మాటలు,మీరు చెప్పింది సరియైన విధానంలో లేదు.శాస్త్ర ఆధారం లేని మాటలు మాట్లాడవద్దు,తెలియక పొతే తెలియదు అని చెప్పండి
దయచేసి వక్ర భాష్యాలు చెప్పకండి .. ప్లీజ్.,,ఆడవాల్లను టీవీల ముందు ఉంచితే ఇలానే ఉంటుంది తెలిసి తెలియక చెప్పడమే,ఏం తెలుసు నీకు
నమస్సులు అమ్మా
కాశి నుంచి తెచ్చుకున్న నీరు ఇంట్లో ఉంచుకోకూడదు .మరి మన పూర్వీకులు వేదవలు ఐయూ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవారా? తెచ్చుకోకూడదు అనదననికి మీరు చెప్పిన కారణం అసలు బాగోలేదు.కాశీ అనేది మహా స్మశానం అన్నారు.అది శివుడికి కి అత్యంత ఇష్టం అని పురాణముల ఘోషిస్తున్నాయు. అసలు రుద్రభూమి కానీ ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా. మీరు చెప్పిన దానికి కారిక ఎక్కడైనా వుందా. ప్రజలకు భక్తులకు నమ్మకాన్ని మించింది ఏమి లేదు. విపరీత భాష్యాలు చెప్పి వారిని అయోమయం లో పడవేయటం తప్పి. ఇంకోటి అన్నారు ఇదివరలో తీర్థయాత్రలు అంటే ఇలా గాల్లో వెళ్లి రావడం కాదు అని. కాల మాన పరిస్థితులు అనుసరంచి ప్రయాణాలు ధర్మాలు ఉంటాయి అన్న విష్యం తెలియదా మీకు. ఒకప్పుడు ప్రవచనాలు ధర్మసందేహాలు ఎలా తీరేవి.దేవాలయాల్లో ఇలా యూట్యూబ్ లో కాదు. శరీరం కలు ధర్మసాధనం అన్నది ఒకప్పటి మాట.ఇప్పుడు ధన సంపాదన అనేది నిజం .అందుకనే ఈ యూట్యూబ్ లు సోషమీడియాలు విపరీత భాష్యాలు. ధనం మూలం ఇదం జగత్. జై కలియుగం
Rudra rudra exelent
Chala baga chepparu
👏👏👏Weldon bro
Amma garu
Good information eccaru
Danyavadamulu
Rudra rudra t
అమ్మా మీరు తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు. గంగా మత పవిత్రమైనది. కాశీ.గంగా జలం పవిత్రమైనది. ఇంట్లో ఉంచుకోవడం దోషం కాదు.
తెలియక కాశీ నుండి గంగా జలం తీసుకు వేస్తే వాటిని ఏం చేయాలి?
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
విశ్వనాధుని చేరడమే కోట్ల జన్మల taphahphalam అలాంటి క్షేత్రం గురించి ఇలా చెప్పడం భావ్యం కాదు
Mari techinannnru emicheyali
Avunu Nenu kuda techanu.... Em cheyali
మన ఇంటిలోని పూజా మందిరములో పెట్టుకొని పండగలకు,శుభ కార్యాలకు ఆ గంగమ్మను వాడుకోండి.ఓం నమః శివాయ.
Pragya nundi techu kovali
అమ్మ నాకోక చిన్న సందేహం
కాశీ మహ స్మశానం అని అన్నారు కదా. మరి స్మశానంలో కూర్చుని బోజనం చేయవచ్చ. బోజనం చేస్తే తప్పు లేదు కానీ కాశీలో గంగ ఇంటికి తీసుకుని వసై తప్పా
భోజనం మానేస్తే ప్రాణం నిలబడదు, ఇలాంటి వితండవాదాలు ఒక ఫాషన్ అయిపోయింది.
మెడిపండు ల ఉంది మీరు చెప్పినది గంగా అంటే కాశి గంగ లేనిపోనివి చెప్పి జనాలను భయపెట్టవద్దు
Everybody telling their own ideas.now adays hindus are confused due to spritual speekers
Venkata Ramana in
Yes andi nijam
Yes
అవకాశం దొరికిందని మీకునచ్చిన వక్రభాష్యాలు చెపుతున్నారు.సనాతనధర్మం తో ఆటలాడవద్దు.
సరైన భాష్యం తమరు చెప్పండి...
సొంత కవిత్వం ఎక్కువైంది
అమ్మా ప్రతిరోజూ ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్ట వచ్చా
Em maatladuthunnaramma meeru? Em chepthavaa samaajaaniki? Agnaanam enduku nerpisthunnaru meeru? Meeru cheppina daani prakaaram chusthe kaasi lo unna vaallu andaru smasaasanam lo unnatlaa?
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
అవునా?మరి కాశీ గంగ అని ఎందుకు అంటారు?ప్రయాగ గంగ అని అనవచ్చుగా?
SoI o
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం
అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట
ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@@alliswell3961 నీ గోల ఏంటి ఎన్ని సార్లు చెప్తావ్
@@suryakumar3262 ne frustration yenti ikkada
Question answer ki isthe irritate avutunnav