The start of my journey with a prayer to Lord Ganesha - నా తొలి అడుగు, గణపతి ప్రార్ధనతో
HTML-код
- Опубликовано: 15 янв 2025
- Thanks to my student P. Jayalakshmi for her participation in this video.
శ్రీ గణేశ శ్రీ గణేశ - అభేరి రాగం - తిశ్రగతి ఏక తాళం
శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం
సిద్ధి బుద్ధి ప్రదాత జై గణేశ రక్షమాం
లంబోదర విఘ్నహర హరతనయా పరిపాలయ
లంబోదర విఘ్నహర హరతనయా పరిపాలయ
శ్రీ గణేశ శ్రీగణేశ…
గజాననా గణనాయక ఆర్తి హరా కరుణాకర
గజాననా గణనాయక ఆర్తి హరా కరుణాకర
శ్రీ గణేశ శ్రీగణేశ…
మందగమన స్మిత వదన మూషిక వాహన పాలయ
మందగమన స్మిత వదన మూషిక వాహన పాలయ
శ్రీ గణేశ శ్రీగణేశ…
SRI GANESHA SRI GANESHA - ABHERI RAGAM - THISRAGATHI EKA THAALAM
SRI GANESHA SRI GANESHA SRI GANESHA PAHIMAAM
SIDDHI BUDDHI PRADATA JAI GANESHA RAKSHAMAAM
LAMBODHARA VIGHNAHARA HARATANAYA PARIPAALAYA
LAMBODHARA VIGHNAHARA HARATANAYA PARIPAALAYA
SRI GANESHA…
GAJANANA GANANAYAKA ARTI HARA KARUNAKARA
GAJANANA GANANAYAKA ARTI HARA KARUNAKARA
SRI GANEsha
MANDA GAMANA SMITHA VADANA MUSHIKA VAHANA PALAYA
MANDA GAMANA SMITHA VADANA MUSHIKA VAHANA PALAYA
SRI GANESHA..#kameswarimokkarala#ganapatisongtelugu
Nice mam chala baga cheputhunnaru నేర్చుకోవటానికి చాలా easy ga unnadhi
Jai ganesh jai ganesh jai ganesh ❤
Very much happy to hear lord ganesha song very much impresdive
Chala bagundi kameswarai garu superb
Chala bagundi
బావుందమ్మా చి.ల. సౌ. కామేశ్వరి గారు. మీకు శుభాకాంక్షలు. - దీక్షితులు -
శ్రీగణేశ పాహిమాం..శ్రీ గణేశ రక్షమాం. ఆటంకములు కలగుకుండా,విఘ్నములు రాకుండా విఘ్ననాయక కీర్తనతో ఆరంభము శుభము.శుభం భూయాత్ ! కామేశ్వరిగారు!వందనము!అభివందనము! జై హనుమాన్ !
Nice kameswri
Good
Thank you
Super mam
ఇంతవరకు computer మాధ్యమం ద్వారా On line లో కొంత మంది దేశీయ మరియు కొంత మంది విదేశీ విద్యార్థులు మాత్రమే నీ ద్వారా సంగీత శిక్షణ తీసుకునే వీలుండేది.ఇపుడు ఇలా యూ ట్యూబ్ ద్వారా సంగీతంతో బాటు మరికొన్ని మంచి విషయాలు చెప్పడం బహుధా ప్రశంసనీయం.ఇది ఎందరికో ఉపయుక్తంగా ఉంటుంది.పరమేశ్వరీ అనుగ్రహప్రాప్తిరస్తు.👍
కామేశ్వరి తో కబుర్లు వింటుంటే చాలా బావున్నాయండి, మీ స్వరం అద్భుతంగా ఉందండి,, మీ అమ్మాయి కూడా చక్కని సంగీత
విద్వాంసురాలు అవుతుందండి రామ కోదండ రామ పాట మీరు చెపుతుంటే విన్నానండి.
ఇలాగే త్యాగరాజ పంచరత్న కీర్తనలు నేర్పించండి.
All the best Kameswari garu. శుభప్రదం గా ప్రారంభించారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala bagundi andi machi avakasam Kaliochyru mamu nardment lo vuntamu naku patalu atay chala estam tq soooooo much andi maa Friends adhariki piochyanu
Good start kameswari madam .👌
Very good start Kameshwari garu..Vemuri Sarojini gariki na namaskaralu🙏🙏🙏..Nice Jayalakshmi
Chaala baagundandi
Good begining
Very nice mam
Nice to hear your office.
Trying to learn 🙏🙏🙏
Bavundi, Kameswari garu
Nenu nerchukuntunnanu
Excellent Kameswari , chala bavundi.
👌👌👌👌👌👌
Superb andi good start madam..
Wishing you all the best Madam 👍
Good start Kameswari. All the best for your new innings and thanks for teaching us
Very nice song mam 🙏🙏
Very very nice madam
Nice song. Nerchukuntamu guruvu garu.
Very Happy to listen to the Song in the end -Good Voice & Nice presentation.
Very Nice Prardhana. Its really good start 🙏
Very nice 👍 👌
విఘ్నేశ్వరుని ప్రార్థన తో శుభారంభం...
Madam this is a god given opportunity for housewives and other working ladies who have no opportunity to go out and learn. Thank you so much Madam
మేడమ్ ఇది మంచి అవకాశం మాలాంటి వారికి రాగం కూడా చెప్పండి వేదుల సుబ్రహ్మణ్యం గారి మిస్సెస్ ని bangalore thank you madam.
Ma'am very nice to hear ur voice iam learning 🙏🏻thnku
Mee prayatnam chala bagundi kameswari garu
Very good song madam..... learnt this song...🙏🙏🙏
Mee voice lo pata kuda chala chala bagundi
Very nice madam.Excellent.Thanks for this
Excellent start Kameswari. All the best
TQ so much, can u teach more , god bless u
🙏 All the best Madam
super kamesweri garu
Thank you for giving opportunity 🙏🙏🙏🙏
Jai Vinaayakaa
Super mam 👏👌
Kameswari ee madhyana videos emi post cheyyatledu entamma nenu radha from kkd
🙏🙏🙏
Perfect madam
Nice ma'am
Nice amma
Perfect
All the best to this new journey... Pinni....💐💐💐
Pata bagundandi lyrics kudaa pedite maku easy anipistondi
Pata teach chesina videos lo description chudandi. Lyrics pettanu
Can you please send song lyrics madam
See the description under the video
చాలా చాలా బాగా వుంది మీరు నేర్పిన పాట.లిరిక్స్ పెట్టండి. మీరు permission ఇస్తే నేను మా భజన్స్ లో పాడుకోవచ్చా? తెలుపగలరు.
👌👌👏👏👏
Perfect start ma'am 🙏
Amma is learning the song now😀
Super Jaya aunty
song
👏👏
Can send the song lyrics for us
💥💥💥
Mevoicechalabagundi
Mam...meeru yem chesina mee special trade mark yenduku vuntundo ee videos choosthene thelusthondi...normalga yevaru channel pettina vaalla own interest koncham vuntundi kaani meeru ila andariki vupayoga padelaaga vundali ani aalochinchi ila start cheyatam nijamga hatsoff...All the very best and my namaskarams to you Madam
Super mam
🙏🙏
👌👌👏👏👏
🙏🙏🙏
🙏🙏🙏