పరిటాల రవీంద్ర అన్నా చవాన్ సాబ్ ఎంత మంచి మిత్రులు చెబుతాను ఉదాహరణ అలనాటి మహాభారతంలో దాన కర్ణుడు తన మిత్రుడు దుర్యోధనుని కొరకు తన సొంత తమ్ములపైనే యుద్ధం చేసిన ధీరుడు స్నేహమంటే అది ఇప్పటికాలంలో ఒక తండ్రి తల్లికి జన్మించని పిల్లలైనా పరిటాల రవీంద్ర చమాన్ సాబ్ లు సొంత అన్నదమ్ముల లాగా ఇద్దరు బ్రతికున్నంత వరకు మంచి మిత్రులుగా బ్రతికారు పరిటాల రవీంద్ర అన్న అమర్ రహే నీకు జోహార్ జోహార్ చమన్ అన్నా అమర్ రహే మీకు జోహార్ జోహార్
22 years లో ఇంత చక్కగా మాట్లాడారు మీరు ఇప్పటికే మీ life చాలా పేస్ చేశారు అని అర్ధం అవుతుంది మీ ఫ్యామిలీ కి మీకు దేవుడు దీవెనలు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మా చమన్ అన్న కుమారుడు అనారోగ్యానికి వైద్యం చేస్తాడు, కుళ్ళు పట్టిన రాజకీయాలకు కూడా వైద్యం చేస్తాడు... మంచి స్నేహ పాత్రుడుగా కూడా ఉంటాడు... జై చమన్ అన్న... జై ఉమర్ అన్న 💐💐💐
Umar bro nee matalu veentunte frienship ki meeru enta value istaro ardham avunthundhi please support the paritala sree ram endhukante me nanna paritala prana snehitulu meru iddaru kuda atlane vundali jai chaman sab Jai paritala jai tdp
రోహిత్ అన్న...Very nice 👌👌.... కానీ మా area లో ఒక్క యువ నాయకుడికి ఇంటర్వ్యూ చేయండి.. అతి చిన్న వయసులో ఎన్నో సేవలు చేస్తున్నాడు..... బాలు గౌడ్ గ్రామం-రాళ్లగూడూపల్లి మండల్-మొమిన్ పెట్ జిల్లా-వికారాబాద్
అన్న మీరు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి నియోజీక వర్గం లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు నీ నువ్వు ఒకసారైనా ఇంటర్వ్యూ చెయ్యాలి అన్న👍
పరిటాల రవీంద్ర అన్నా చవాన్ సాబ్ ఎంత మంచి మిత్రులు చెబుతాను ఉదాహరణ
అలనాటి మహాభారతంలో దాన కర్ణుడు తన మిత్రుడు దుర్యోధనుని కొరకు తన సొంత తమ్ములపైనే యుద్ధం చేసిన ధీరుడు స్నేహమంటే అది
ఇప్పటికాలంలో ఒక తండ్రి తల్లికి జన్మించని పిల్లలైనా పరిటాల రవీంద్ర చమాన్ సాబ్ లు సొంత అన్నదమ్ముల లాగా ఇద్దరు బ్రతికున్నంత వరకు మంచి మిత్రులుగా బ్రతికారు
పరిటాల రవీంద్ర అన్న అమర్ రహే
నీకు జోహార్ జోహార్
చమన్ అన్నా అమర్ రహే
మీకు జోహార్ జోహార్
ఉమర్ చాలా బాగా మాట్లాడారు మన దూదేకుల కులానికి నీ అవసరం చాలా ఉంది
జై చమన్ అన్న
22 years లో ఇంత చక్కగా మాట్లాడారు మీరు ఇప్పటికే మీ life చాలా పేస్ చేశారు అని అర్ధం అవుతుంది మీ ఫ్యామిలీ కి మీకు దేవుడు దీవెనలు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఉమ్మర్... కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గా చెబుతున్నా మా సపోర్ట్ మీకు మీ కుటుంబానికి ఏళ్ల వేలలా ఉంటుంది .. నీ వెంటే నడుస్తాం
జోహార్ చమన్ భాయ్..జోహార్
We want to see paritala sreeram Anna on your studio 🎙️
Veedu cheppinavi not correct
@@saidashake1795 you will say the truth completely. Would you plz let us know
అన్నా మీలాంటి వాళ్ళు రావాలి రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం దూదేకుల కులానికి అండగా ఉండాలి నాన్న ఆశయం నెరవేర్చాలి
బ్రదర్ ఉమర్ శ్రీరామ్ అన్న నువ్వు కలిసి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐
Yes bro
Jai Sreeram Anna💛
Question ki answer chepdam antey e interview lo Ney first chustunna...kulam kulla media...lo nuv super anna answers Baga ichav
Jai paritala 👍👍
Sriram Anna interview kosam waiting Rohit bro tondarga cheyandi
మా చమన్ అన్న కుమారుడు అనారోగ్యానికి వైద్యం చేస్తాడు,
కుళ్ళు పట్టిన రాజకీయాలకు కూడా వైద్యం చేస్తాడు...
మంచి స్నేహ పాత్రుడుగా కూడా ఉంటాడు...
జై చమన్ అన్న... జై ఉమర్ అన్న 💐💐💐
Yes your correct
ENDHIRA THURKA
కచ్చితంగా పరిటాల శ్రీరామ్ అన్న ను interview cheyandi BRO 🔥
Idhi paid interview Sriram anna raleru ee chutya gallu amount tiskoni interview chestaru
Waiting for paritala sreeram anna interview 🔥🔥🔥✌️✌️✌️✌️✌️✌️✌️
Thank you khullam khulla Rohit Anna next time paritala Sriram Anna interview ❤️
Waiting Sriram aana 🔥🔥
Super interwiew umar ❤️ly congratulations keep it up
Next interview pakka Sriram Anna dhe fix edhi pakka mass interview bomma daddarillipothadhi.....yadav am in telangana
The king of king of Dudekula. Chaman syheb
Anna nuvu enni interview chasavu verey level but Anna iam big fan of u but Anna paritala Sriram Anna interview Anna kosam waiting 🤝🤝
🐯జోహార్ పరిటాల రవన్న🐯 చమన్ సాబ్🐯
Paritala sriram ana ni interview cheyandi anna
Interview lo ఎ questions అడగాలో చెప్పు bro!!???
Sareeram annatho interview ante mamuluga undadhu pichi questions vesthe pidipadudhi Annatho interview ante kastha time padutundi
Paritala sriram ana ni interview cheyandi annaya
ఇవ్వాలి కాదా బ్రో
Sriram ne elaga questions adiga antha scene ledhu e Rohita ke
Jai paritala♥️
Harsha Sai anna ki interview chyi bro
ఉమర్ మీరు మన కమ్యూనిటీకి మీరు ఉండాలి మేము నీకు అండగా ఉంటాము
Jai tdp,,,jai sreeram anna,,,,I'm also waiting to see sreeram anna interview
Paritla sriram anna interview chayandi bro
Good interview...
HAI Rohit brother ... Super duper interested Intervew ...Next Paritala Sriramu And That greet Helping MAN Harsha sai nee Cheyyali brother 👌👍🌹🌹🎉
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే(కదిరి కింగ్ )శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చెయ్ రోహిత్. జై kvp
Yes waiting for that
చమన్ అన్న కొడకు , ఉమర్ నువ్వు జీవితం లో భాగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Byreddy Siddhartha reddy ni interview cheyee anna
Rohit Ante Bsr interview Bsr interview ante Rohit 🔥 Ala Rohit Anna ki Oka Range Vachindi Bsr interview valla ✊ jai BSR 🇱🇸
Lucky Ali from Kurnool Andhra Pradesh we support you
Gattiga ichinav brother answer...Keep it up
Khullam khulla 1st time skip cheyyakunda chusanu very good
పరిటాల శ్రీ రామ్ అన్న ఇంటర్వ్యూ కావాలి
Brother you are simply great you can become leader one day. I wish great success in your every step.
Chala mature ga matladav bro ...keep going
Paritala sriram fan from ycp ❤️😍
All the best Muktar , good orator skills you have keep it up
I think i have seen him(Umar) in my college as a friend.. 🤔🤔
Johar Chaman Saab Jai Dudekula
Shaiks dudekula ela autaaru. Naaku artham kavadam ledu. Nee peru lo shaik ani undi, nuvu dudekula na. Leka shaik ani certificate lo raasukunaara.
We eagerly waiting for పరిటాల శ్రీరామ్ అన్న ఇంటర్వ్యూ
జై పరిటాలరవన్న జై చమన్ అన్న జై పులివెందుల పార్థసారథి రెడ్డి అన్న
వారసత్వ రాజకీయాలు పక్కన పెట్టాలని చూస్తుంటే ఇది ఏందిరా బాబు ఇప్పుడు వారి సొంత మేడం
Paritala sreeram interview cheyandi brother 🙌
Super 👌👌
Paritala Sreeram 🦁🦁
WE WANT PARITALA SRIRAM ANNA. INTERVEW PLEASE
Pulivendulla Pardasardi Reddy Anna Interview Plzz...Khullam khulla
Jai chaman anna Johar chaman anna
Super speech Bhai saab Daring &Dashing I'm also from Dudekula region from Telangana.
All the best bro...looking forward to see u in A..P assembly
Well done Umar 👍......good luck
Assalamualikum
good interview bro
Great talk
Thammudu chala Baga matladav exlanent....all the best for u r political ENTRY🔥🔥🔥🔥
Nak sriram anna ne telsu epudu but Umar bro interview chusaka fidha 😘🔥
Byreddy Sidhardha Reddy Anna Ni Interview Cheyandi Anna
Mi interview chala baghundhi
అన్నా కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్న ఇంటర్వ్యూ అన్న ఒక్కసారి ప్లీజ్
Meeku oru seppinaro gani khullam khulla super ee program TQ bros
good speech Umar keep going on next level
కనిగిరి నియోజకవర్గం ఉగ్ర నరసింహ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒక్కసారి మీరు తీసుకోవాలి రోహిత్ అన్న
మాది సిఎస్పురం బ్రో, చేస్తే బాగుంటుంది
Super ummar we are ur support
సూపర్ ఉమ్మర్ అన్న ఇంటర్వ్యూ లో స్పీచ్ బాగా చెప్పారు మీ నంబర్ చెప్పండి అన్న
Yes
Superbbb knowledge rohit anna
Very good speech
Dear Umar keep it up
1:ఈడు ఎవడు చైల్డ్ ఆర్టిస్ట్ ఆ ఓవర్ చేస్తున్నాడు
2: ఈడీని ఎవరికైనా చూపించండి రా ఈడీని ఇలా వదిలేయకండి రా
All the best thammudu 💐💐
Super super super
శ్రీరామ్ అన్న ఇంటర్వ్యూ చేయడి రోహిత్ అన్న 🙏🙏🙏
Paritala sriram okka interview chey anna
Nice answering thammudu and great interview by Rohit Anna keep going on
పరిటాల రవీంద్ర .గారి వెంట చమన్ అన్న .పరిటాల శ్రీరామ్ గారి వెంట ఉమర్ గారు అట మొదలైంది
@@Srinivas0103 .. నా బొచ్చు లే
తండ్రికి తగ్గట్టు కొడుకుగా పేరు తెచ్చుకోవాలా బేటా👍👌💐💐💐💐💐💐💐
Nice talk
super thamud ❤❤❤❤❤
Umar ku unna talking power chaman sab ku undi unte best of luck brother chala manchi ga mataladinavu Inshallah niku manchi future undi
Yes we need sriram anna interview 💪💪
ఈరోజు నిన్ను చేస్తాడు ఒక ఇంటర్నేషనల్ ఏం కాదు ఓన్లీ స్టేట్
Umar bro nee matalu veentunte frienship ki meeru enta value istaro ardham avunthundhi please support the paritala sree ram endhukante me nanna paritala prana snehitulu meru iddaru kuda atlane vundali jai chaman sab Jai paritala jai tdp
Hatsup Omar I like you maturity Answering
He is my classmate...
Which college?
Good u r leader
Good bro
Sriram anna king 👑
Nice taking
Good talking
Arzun raddy tho interview chayandi bro
పరిటాల శ్రీరామ్ అన్న ను interview cheyandi BRO TRP okka range lo untundi. 🔥
Jai Sriram anna jai Umar anna Johar Ravi anna Johar chaman anna ✌✌🦁🦁🦁🦁🦁
E interview Miku pedda avakasham Chala expert ga matladuthunnaru future Miku baga untadhi pakka
Waiting for sreeram ana interview
రోహిత్ అన్న...Very nice 👌👌....
కానీ మా area లో ఒక్క యువ నాయకుడికి ఇంటర్వ్యూ చేయండి.. అతి చిన్న వయసులో ఎన్నో సేవలు చేస్తున్నాడు..... బాలు గౌడ్
గ్రామం-రాళ్లగూడూపల్లి
మండల్-మొమిన్ పెట్
జిల్లా-వికారాబాద్
I am the big fan Of Paritala family
అన్న మీరు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి నియోజీక వర్గం లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు నీ నువ్వు ఒకసారైనా ఇంటర్వ్యూ చెయ్యాలి అన్న👍
Plz do inteview with chintamaneni prabhakar
Paritala sriram anna 🔥🔥🔥🔥
అన్న కళ్యాణదుర్గం లో ఉమా అన్నని ఇంటర్యూ చెయ్ అన్న
హలో బ్రో ఇంటర్ నేషనల్ ఛానల్ ఏం కాదు అది ఓన్లీ స్టేట్