#blouse stitching cost in telugu #dress stitching cost in telugu #డబ్బులు ఎంత తీసుకోవాలి కస్టమర్స్ దగ్గర Please like share and subscribe our channel VR tailors
Nice, mam chala Baga cheparu , nenu face chesidi chala tough ga undhi, coustomer na dagaraki yearly thrice vastunaru, regular ga ravadam ledu, manchi sarees ayitheni vastaru, normal Anni bayata cheyinchu kunataru, prathi saree memu meki regular Ani amount chala thakuva estaru mam
నేను స్టిచ్చింగ్ కాస్ట్ గురించి మాత్రమే చెప్పాను లైనింగ్ కి కస్టమర్ దగ్గర తీసుకోవాలి లైనింగ్ ఎన్ని మీటర్స్ అయితే అంత రేటు కస్టమర్ దగ్గర తీసుకోవాలి డబ్బులు.ok
Akka nenu lining blouse ki 200 thiskuntanu E full lehanga set ki entha thiskovacho please comment petandi .....lehenga blouse,,net boat neck ,side zip, back thread , back drop shape,lehanga side joint ,,,, Please replay evadi
లైనింగ్స్ రేటు వచ్చేసి కస్టమర్ దగ్గర తీసుకుంటాము. నేను చెప్పినది స్టిచ్చింగ్ రేటు లైనింగ్ రేటు సపరేట్గా ఉంటుంది. ఎన్ని మీటర్స్ లైనింగ్ పడితే మీటర్ కి ఎంత రేటు ఉంటుదో అంత తీసుకుంటాము. కాకపోతే మెటీరియల్స్ నేనే తీసుకొని వస్తాను. కరెక్ట్ మ్యాచింగ్ చూసుకొని తీసుకొని వస్తాను.ok
Sorry నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే చెప్పాను పొరపాటున ఇంక్లూడింగ్ లైనింగ్ అని చెప్పేసి అనుకున్నారు వితౌట్ లైనింగులు స్టిచ్చింగ్ మాత్రమే 300rs లైనింగ్ కి విడిగా తీసుకోవాలి.ok మెసేజ్ పొరపాటున వేరే వాళ్లకు పెట్టాల్సింది మీకు సెండ్ అయింది
Hi sister నేను చేసిన వీడియోలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను రేట్లు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు ఆ సిటీ కానీ ఆ విలేజ్ గానీ అక్కడ ఎంత తీసుకుంటున్నారు దాన్నిబట్టి తీసుకోండి హైదరాబాద్ సిటీలో ఒక విధంగా ఉంటుంది విజయవాడ సిటీలో ఒక విధంగా ఉంటుంది గుంటూరు సిటీలో ఒక విధంగా ఉంటుంది కాబట్టి రేటు అన్నది ఫిక్స్ అయి ఉండదు మనము అర్థం చేసుకొని తీసుకోవాలి ఓకే అండి
Petticoats స్టిచ్చింగ్ ఎంత తీసుకోవాలి అని మీరు అడుగుతున్నారు .దీనికి మీ లొకేషన్ లో ఎంత తీసుకుంటారు చూడండి. దాన్నిబట్టి తీసుకోండి మీరు. ఎందుకంటే విలేజ్లో ఒక విధంగాఉంటుంది చిన్న టౌన్ లో ఒక విధంగా ఉంటుంది హైటెక్ సిటీలో ఒక విధంగా ఉంటుంది రేటు. కాబట్టేసి నేను చెప్పింది నేను కుడుతుంది నేను తీసుకున్న రేట్లు మాత్రం చెప్పాను. కాబట్టేసి మీరు అర్థం చేసుకొని మీ లొకేషన్ లో ఎంత ఉంటుందో ఆ విధంగా రేట్లు తీసుకోండి ఓకే అండి
మీరు పదివేల లోపు మిషన్ అడుగుతున్నారు పదివేల లోపు మిషన్ అంటే సింగర్ మిషన్ వస్తాయి అవి బాగుంటుంది . మీరు 23000 పెట్టుకుంటామంటే jack F4 మిషన్స్ వస్తాయి. అవి లేడీస్ కి చాలా బాగా ఉంటుంది వాటి మీద కుట్టడానికి కూడా బాగుంటుంది .ok
Prince cut blouse ki ₹ 500. Ithe!?.... Crop top ki ₹ 800. Ela.. How... Chala thakkuva kada?? Crop top ki. Lekka saripovatle.... Naku kastha reply evvandi...
షాపులో స్టిచ్చింగ్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది నేను ప్రస్తుతానికి ఇంట్లో స్టిచింగ్ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకునేవి చెప్పాను మీ ఏరియాలో రేట్ ఎక్కువ ఉంటే అలాగే తీసుకోండి నేను తీసుకునే మాత్రం చెప్పాను కానీ మీరు కూడా ఇంతే తీసుకోవాలని చెప్పలేదు మీకు మెసేజ్ అర్థమైతే ఓకే అండి
మీ క్వశ్చన్ చిన్నదే కానీ దీనికి ఆన్సర్ చాలా పెద్దది మీకు టీచర్ లెసన్ చెప్పకుండా మాకు డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్సే కావాలంటే మీకు అర్థమవుతుందా అర్థం కాదు కదా లెసన్ పూర్తిగా వినాలి కదా వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పే విషయాలు కొంచెం లెన్త్ గానే ఉంటాయి అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ok Andi
Naaku chaala use avuthundi akka thank you so much
Hi sister
Good explanation sis
Tq sister
Namaste mam..baaga chepparu...inka birthday special netted frocks heavy look lo entha teesukovali
Ok dress ni batti ఉంటుంది
Sister
Thank you so much mam Baga chepparu
Hi sister thank u 🤝
మీరు చాలా బాగా చెపుతున్నారు
Ok thanks
Tq andi chala Baga chepparu chakkaga artham ayyettu
Ok Tq sister
Thanks you madam
Usefull vedio.
welcome 😊 Andi
Thank you andi chala vivaramga chepparu thank so much
Ok andi
thank you so much
Information videos cheayandi bagunayi
Ok
andi thank you so much
Hi sister thank you so much
Thank you too
Nice, mam chala Baga cheparu , nenu face chesidi chala tough ga undhi, coustomer na dagaraki yearly thrice vastunaru, regular ga ravadam ledu, manchi sarees ayitheni vastaru, normal Anni bayata cheyinchu kunataru, prathi saree memu meki regular Ani amount chala thakuva estaru mam
Ok andi
Akka oka doubht,blouse podavu 16.5,chest 38,waist 32,back neck5.5,front neck6 vundhi.ee blouseki neck width,shoulder,arm down cheppandi please
Hi Andi
Neck 3
Shoulder 3 1/2
Arm 6 peatti arm loose check cheandi saripothundi
@@vrtailors6260 ha akka.kaani aadhi blouse check chesthey sholder6,neck2.5 vundhi akka.confuse aipothunna.dresses,blouselu,longfrock anni stitching chesthanu baaga.kaani shoulder,neck dhaggara aagipothunna.please veeti meedha videos chesi nannu bathikinchandi.confusiontho pichu paduthundhi
Ok
చాలా బాగా చెప్పారు అక్క
Tq sister
Yi cost lu lining ki blouse ki kalipa lining verega chepala chepandi
నేను స్టిచ్చింగ్ కాస్ట్ గురించి మాత్రమే చెప్పాను లైనింగ్ కి కస్టమర్ దగ్గర తీసుకోవాలి లైనింగ్ ఎన్ని మీటర్స్ అయితే అంత రేటు కస్టమర్ దగ్గర తీసుకోవాలి డబ్బులు.ok
Blouse cutting and stiching videos cheyyandi mam
Ok andi
Thank you so much andi very usefull msgs
Ok thank you so much
Naira cut dress ki antha amount thisukomantaru chepandhi madam
Hi Andi
Mee aeria lo kanukondi
Hi akka 200 blouseki theesukunte warkerki antha evvali
మీరున్న లొకేషన్లో వర్కర్స్ కి ఎంత ఇస్తారో తెలుసుకొని ఇవ్వండి
Printing cuttings opens and Akka
Hai sister
Aunty princess cut blouse ki entha thiskovali madhi villege... Lining customer ye estharu plz evarena reply ivvandi princess cut blouse ki villages lo entha thiskuntaro
Only top ite enta tesukovachu andi
Hi Andi me earia lo kanukondi
Super aka
Tq sister
Lining manamu veste enta tesukovachu andi
Lining amount ఎంత ఉంటే అంత
Thanks for the information sister
Ok
thank you so much sister
Hi akka nenu ayite blouse 400 frock 1200 teesukuntanu
Hi sister ok 👍 good
Thank you 🙏🏻 akka ,😊 a industrial machine best oh ela select cheskovalo cheppara akka
Ok sister
Tq tq tq tq sooooooooo much mam 🙏🙏🙏🙏🥳🥰
Hi sister
I Vanni with lining or without lining
Without lining
Only hemming vesthe hyd lo entha thesukovali
Hi sister హైదరాబాదులో మీరు నా లొకేషన్ లో వేరే వాళ్ళు చేస్తుంటారు కదండీ వాళ్ళని అడిగి చూడండి
Chala baga choputunaru akka Ani chala chala tq akka
Thanks for watching
Akka nenu lining blouse ki 200 thiskuntanu E full lehanga set ki entha thiskovacho please comment petandi .....lehenga blouse,,net boat neck ,side zip, back thread , back drop shape,lehanga side joint ,,,,
Please replay evadi
Ok Andi
Lining blouse 150 only, designer 230,250,280,300 లోపు ఇస్తారు అంతే అక్క, dress 250,
Ok
Hi madam worker ki payment yela evvali blouse dresses ki lehangas ki worker payment cheppagalara please
Ok andi next video lo explain cheasthanu
@@vrtailors6260 ok andi thanks
Thank you so much mam for good information, ee rates linning meeru koni vesthara leka pothe customers thechukuntara ? Please cheppara
లైనింగ్స్ రేటు వచ్చేసి కస్టమర్ దగ్గర తీసుకుంటాము. నేను చెప్పినది స్టిచ్చింగ్ రేటు లైనింగ్ రేటు సపరేట్గా ఉంటుంది. ఎన్ని మీటర్స్ లైనింగ్ పడితే మీటర్ కి ఎంత రేటు ఉంటుదో అంత తీసుకుంటాము. కాకపోతే మెటీరియల్స్ నేనే తీసుకొని వస్తాను. కరెక్ట్ మ్యాచింగ్ చూసుకొని తీసుకొని వస్తాను.ok
Thanks mam🙏👋👋👋👋👋⭐⭐⭐⭐⭐👌🥰super mam meeru
Thank you
Hi sis lining blouse cost 300 anaru including lining aa
@@vrtailors6260 thanks you
Sorry
నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే చెప్పాను పొరపాటున ఇంక్లూడింగ్ లైనింగ్ అని చెప్పేసి అనుకున్నారు వితౌట్ లైనింగులు స్టిచ్చింగ్ మాత్రమే 300rs లైనింగ్ కి విడిగా తీసుకోవాలి.ok మెసేజ్ పొరపాటున వేరే వాళ్లకు పెట్టాల్సింది మీకు సెండ్ అయింది
Good information sis thank you
Thank you so much
Super ga chepparu sister 💐💐
Thank you so much
With lyniga without lyninga
Without lining
With lining aa without lining aa chepaledu
Hai Andi
Full video చూడండి.అర్థమవుతుంది
double cattora Ki antha thosukova lo single ki antha
Ok andi next video lo explain చేస్తాను
Nice Akka
Thank you sister
Umbrella cutting cheppandi akka
Ok
Tnx akka chala baga chepparu 🥰
Ok thank you so much sister
Ivani with linning or without linning
Stitching price సపరేటు and మెటీరియల్ price సపరేటు
Chala akkuvu ga amount tesukuntunnaru
Avuna
Hi Andi, mee shop ekkada andi, memu stitching cheyinchukovalante mimmalni ela contact cheyali
Hi sister
షాప్ క్లోజ్ చేసి ఇంట్లోనే వర్క్ చేస్తున్నాను
Hii sister meru finishing ela istaru imti daggara stitch chestanu.
Hai andi
Costamars ekkuvaga ravalante emcheyali cheppindi madem
Old videos లో చెప్పాను ఒకసారి చూడండి
కస్టమర్స్ ఎక్కువగా రావాలంటే మనం నీటుగా కుడుతున్నాము నీటుగా ఫినిషింగ్ ఇస్తున్నాము అంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తుంటారు
Sister nennu keralalo undunannu akkatailoring charge normal blouse ₹150 lining blouse₹320 top pant ₹380
Ok
Akka chala chala Baga chepparu akka kids frock dress cheppandi entha cost akka
Ok
Computer embroidery blouse stitching ki yentha thisukovali many.cheppadi akka
Paiping blouse lagea
Tqq akka
E rates ki lining vallada leka manada
Hi Andi లైనింగ్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది
Super akka tq
Ok sister
Akka computer work blouse ki money enta tisukovali
Hi sister నేను చేసిన వీడియోలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను రేట్లు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు ఆ సిటీ కానీ ఆ విలేజ్ గానీ అక్కడ ఎంత తీసుకుంటున్నారు దాన్నిబట్టి తీసుకోండి హైదరాబాద్ సిటీలో ఒక విధంగా ఉంటుంది విజయవాడ సిటీలో ఒక విధంగా ఉంటుంది గుంటూరు సిటీలో ఒక విధంగా ఉంటుంది కాబట్టి రేటు అన్నది ఫిక్స్ అయి ఉండదు మనము అర్థం చేసుకొని తీసుకోవాలి ఓకే అండి
Tq sister chala baga cheputunaru 👏🏻👍🏻
Ok
Thank you so much
Tqq akka
Thanks
Computer work blouse antha akka
Hi video lo explain cheasthanu
Thank you so much
Hi Andi
Akka naku lining blose ki 120rs frock ki 250 estaru😢
Hi sister manam kuttea finishing ni batti ఉంటుంది
Sare petticoat stitching chesthe inta money tisukovali cheppandi
Petticoats స్టిచ్చింగ్ ఎంత తీసుకోవాలి అని మీరు అడుగుతున్నారు .దీనికి మీ లొకేషన్ లో ఎంత తీసుకుంటారు చూడండి. దాన్నిబట్టి తీసుకోండి మీరు. ఎందుకంటే విలేజ్లో ఒక విధంగాఉంటుంది చిన్న టౌన్ లో ఒక విధంగా ఉంటుంది హైటెక్ సిటీలో ఒక విధంగా ఉంటుంది రేటు. కాబట్టేసి నేను చెప్పింది నేను కుడుతుంది నేను తీసుకున్న రేట్లు మాత్రం చెప్పాను. కాబట్టేసి మీరు అర్థం చేసుకొని మీ లొకేషన్ లో ఎంత ఉంటుందో ఆ విధంగా రేట్లు తీసుకోండి ఓకే అండి
Supar ga chepputhunnaru kani madya madya lo ekkuvaga matladuthunnaru kani bagane undilendi nenu cotton blouse ki100 tiskuntunna piping blouse270
Ok Andi
10000 lopu manchi machine suggest cheyandi
Ok sister
Next video lo explain cheasthanu
మీరు పదివేల లోపు మిషన్ అడుగుతున్నారు పదివేల లోపు మిషన్ అంటే సింగర్ మిషన్ వస్తాయి అవి బాగుంటుంది . మీరు 23000 పెట్టుకుంటామంటే jack F4 మిషన్స్ వస్తాయి. అవి లేడీస్ కి చాలా బాగా ఉంటుంది వాటి మీద కుట్టడానికి కూడా బాగుంటుంది .ok
అక్క లాంగ్ ఫ్రాక్ డబల్ హాండ్స్ ఎంత అమౌంట్ చార్జ్ చేయొచ్చు చెప్పండి
Mee eria ni batti ఉంటుంది
Video lo explain చేశాను
Choodandi
Lining tho saha total amount kada andi
లైనింగ్ కాకుండా
Bahubali hands cost entha thiskovali
Hi sister
Cost entha sis aa hands ki
Meeru cheppina reats lining to kalipa mam
Without lining ok andi
Chinna pillalaku ela tesukovali cost
Hi sister వీడియోలోనే పూర్తిగా చెప్పానండి మీ ఏరియాలో ఎలా తీసుకుంటారు చూసి దానిని బట్టి మీ వర్క్ ని బట్టి మీరు రేటు తీసుకోవచ్చు
Lining cloth meede vesi meeru cheppina amount kuda antena
Hi andi
Full video choodandi అర్థమవుతుంది
Me style lo prince cut blouse cutting chupinchagalara mam
Ok andi
Tq sis
Ok andi
thank you so much sister
Akka. Oka. Sarestiching. Chestedrees. Teke. Mani
ఆల్రెడీ మన వీడియోలో అన్ని వివరంగా చెప్తాను ఓకే అండి మీ ఏరియా ని బట్టి అమౌంట్ తీసుకోండి ok sister
A ooru andi meedi sister
Palnadu
Baga chepparu andi thanku
Thank you so much Andi
watching my videos
120ke anni sister ante pipingkuda
లొకేషన్ బట్టి రేట్లు ఉంటాయి
Madam oka doubt cheptaraa
Hi Andi
Prince cut blouse ki ₹ 500. Ithe!?.... Crop top ki ₹ 800. Ela.. How... Chala thakkuva kada?? Crop top ki. Lekka saripovatle.... Naku kastha reply evvandi...
షాపులో స్టిచ్చింగ్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది నేను ప్రస్తుతానికి ఇంట్లో స్టిచింగ్ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకునేవి చెప్పాను మీ ఏరియాలో రేట్ ఎక్కువ ఉంటే అలాగే తీసుకోండి నేను తీసుకునే మాత్రం చెప్పాను కానీ మీరు కూడా ఇంతే తీసుకోవాలని చెప్పలేదు మీకు మెసేజ్ అర్థమైతే ఓకే అండి
Ok ok.
Na dagira pedda mission undi zig zag mission tesukovala sister pls cheypandi
జిగ్ జాగ్ మిషన్ తీసుకోవాలని కంపల్సరిగా ఏమీ లేదు. జిగ్ జాగ్ మిషన్ ఉండే సారీస్ కి అంచులు కుట్టొచ్చు ఫాల్స్ వేసుకోవచ్చు. మీరు అంచులు కుట్టేసి ఫాల్స్ చేస్తామంటే జిగ్ జాగ్ మిషన్ తీసుకోండి .లేకుంటే పెద్ద మిషన్ ఓవర్ లాక్ మిషన్ ఉంటే స్టిచ్చింగ్ కి సరిపోతుంది .అందరూ బ్లౌజులు ఒకచోట కుట్టించుకొని సారీ ఫాల్స్ అంచులు వేరేచోట కుట్టించుకోరు కదండీ . జిగ్ జాగ్ మిషన్ఉంటే మంచిది అనిపిస్తుంది.
@@vrtailors6260 thank you
మీరు చెప్పే కాస్ట్ ఎంత విత్ లైనింగ్ తోనా మేడం
Hai Andi
With out lining
Tq akka vedio chesinadhuku
Hi sister
Jack lesion tisukovachha
Ok తీసుకోవచ్చు
Exellent explination sister
Thank you so much
Mi jack michine rate entha akka
24000₹ 5 years back
23000 f5 model
Tq so much
Thank you too
Miru ekada untaru mam
Palnadu
Thank u sister
Welcome
Long frock ki 150estaru sister anthe ma oorilo
రేట్లు ఏరియను బట్టి ఉంటాయి
@@vrtailors6260 kadu sister kastani thagga prathipalam undali kada rate unna ekada evvaru sister
Ok andi
Super akka
Hai andi
thank you so much
Medm tilarski helt prablms kosamchpandni
Ok
next video lo explain చేస్తాను
Lengs tho na akka
Ok
Nice akka chala baga cheparu
Ok andi
thank you so much
Nassa akkuwaga wndi
మీ క్వశ్చన్ చిన్నదే కానీ దీనికి ఆన్సర్ చాలా పెద్దది మీకు టీచర్ లెసన్ చెప్పకుండా మాకు డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్సే కావాలంటే మీకు అర్థమవుతుందా అర్థం కాదు కదా లెసన్ పూర్తిగా వినాలి కదా వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పే విషయాలు కొంచెం లెన్త్ గానే ఉంటాయి అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ok Andi
Thank you Andi
Hai
thank you so much Andi
Meru lining gurichi cheppaledu . Lining customer da manam veyala ,300 blouse ki
లైనింగు కస్టమర్ దేను ఓన్లీ స్టిచ్చింగ్ చార్జెస్ మాత్రమే నేను చెప్పాను
Plain blouse 60rupees estaru sister anthe
Same andi maku anthe inka 50rs ki kuda adigevallaunnaru
లొకేషన్ బట్టి రేట్లు ఉంటాయి
Meeru ekada vunataru andi
@@Gangadhar-vt9fs avunu sister 50ne kada 60enduku antunnaru
@@dhanalakshmikandula7246 madi rajampetakada palli andi
Hi akka, gud mrng
Saree ki false, blouse ki lining mere vestara
Hi good morning
Yes
K, tq akka
Lineing cost tho na rates
Without lining
Mam meeru training estara mamu ECIL mam
త్వరలో ఆన్లైన్ క్లాసెస్ పెడతానికి ప్లాన్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు పెట్టేది వీడియో చేస్తాను.ok
Hi sister kutinadani antha dabba anttunnaru sister blouseki 120estunnaru anthe sister
Ok
1rypee
Why???
Madam మీది యే ఊరు .మది ప్రకాశం జిల్లా
Palnadu