First time nenu mee video chustunnandi, your cooking is at next level.. Specially sitting in open place and cooking in old style. I am in love with your cooking Sir.. Sorry! Na Telugu anta perfectga undadu.. try chestunna... Thank you for the beautiful video.
అద్భుతమైన రెసిపీ మీరు మీ సంభాషణలో చెప్పిన విధంగా పదార్థాలను వివరించండి సార్ వారు ప్రపంచ వ్యాప్తంగా మంచి వంటలు చేసేవారు కానీ సార్ మేము మా ఆంధ్రా ఆహారాన్ని ఇష్టపడతాము
మేమూ సేమ్ ఇలానే చేస్తాం కాకపోతే కొద్దిగా మెంతిపిండి (వేయించి దంచుకున్నది) వేసుకుంటాము. చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీ గా వుంటుంది.. ఇవాళ్ళ చేస్తే రేపటికి ఇంకా బావుంటుంది.. Thanq sir.. మంచి వంట చూపించారు.
నమస్తే అంకుల్ గారు.. మీరు చేసే వంట ఒక ఎత్తు అయితే మీ చుట్టు ప్రక్కల ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఇంకో ఎత్తు... మీ వీడియో చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది..😊
చింత పండు పులిహోర అద్భుతమైన రుచికరమైన భోజనం. మీ తయారీ విధానం చూశాక తినాలనిపిస్తుంది.
మీరు చేసినట్లే ప్రయత్నం చేశాను బాగా వచ్చింది, ఈ వినాయక చవితి రోజు వినాయకునికి ప్రసాదం గా సమర్పించాను
Chala santosham andi 😊
నాకు పులిహోర అంటే చాలా ఇష్టం ఎంతంటే చాలా...😋😋😋😋
బాబాయ్ మీరు అన్నారు చూడండి.నాకంటే బాగా చేసేవాళ్ళు వున్నారు అనడం మీ సంస్కారం ❤.
అంకుల్..పులిహోర చేయటం నాకు తెలీదు...మీ వీడియొ చూసి చేశాను..చాల బాగా వొచ్చేసింది.
థాంక్స్ అంకుల్.😍
Nijamgana
Man with zero haters …. What he said that there are best cooks in world but in my range I do what I do as best ❤….
చింతపండు పులిహోర నాకు చాలా చాలా ఇష్టం.
అబ్బబ్బా మీరు చెప్పే విధానం అద్బుతం
సూపర్ సూపర్ సూ......పర్
నిజంగా చాలా అద్భుతంగా చేశారు సర్
సింపులు అండ్ awesome సర్ really very natural సర్
మీరు తినేవిదానంచూసినతరువాతనేనుకూడా రేపేచేసుకునితింటను మీరు అబ అబ చాలా బాగుది అంటారు ఆ మాట నాకు చాలా ఇష్టము
Uncle is humble, that makes him elivate to next level
A very Different kind of preparation...Looks so yummy & loved the recipe...
బాబాయ్ గారు మీ అన్న దమ్ములు బంధం ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటున్నాను.....మీ వీడియోస్ అన్ని లొకేషన్స్ చాల బాగున్నాయి
Thank you andi 😊🙏
J
Hi@@FoodonFarm
@@SalehaBegum-m8n hi
బాబాయి గారు చింతపండు పులిహోర సూపర్
Mi vantalu Baga chestunaru pakka kolatalatho .
Super ga cheptunaru
Thanks andi
చాలా చాలా బాగుంది బాబాయ్,
మీరు చేస్తుంటేనే మా నోటిలో లాలాజలం ఊరుతుంది..
Super Krishna peddayana pulihora recipes.kurnool super
Meeru vande vanta amo gaani baabai gaaru ,meeru thine style wowwwww........❤
Super Andi chala Baga cheyparu 😋I love pulihora
Loved that Set Up. Banana leaf lo thinatam chala bagundi
జీవితంలో ఒక సారి అయినా మీ చేతి వంట తినాలని ఉంది బాబాయ్ గారు
Nenu Ela follow iyanu chala Baga vachindhi sir tq so much for this vedio
First time nenu mee video chustunnandi, your cooking is at next level.. Specially sitting in open place and cooking in old style. I am in love with your cooking Sir..
Sorry! Na Telugu anta perfectga undadu.. try chestunna... Thank you for the beautiful video.
Super meeru చెప్పింది .testy ga cheyagaliginave చేస్తా అన్నారు కేక మీరు
అద్భుతమైన రెసిపీ మీరు మీ సంభాషణలో చెప్పిన విధంగా పదార్థాలను వివరించండి సార్ వారు ప్రపంచ వ్యాప్తంగా మంచి వంటలు చేసేవారు కానీ సార్ మేము మా ఆంధ్రా ఆహారాన్ని ఇష్టపడతాము
Chinthapandu pulihora baga chesaru super
Pulioyara,potato fry best combination, even masala vadai also good combination
Vantalo Meru King maker Anthe👍👍👍👍👍...
I am watching from the Middle East. You can imagine how therapeutic that greenery is for me❤
Naku pulihora Chala eshtam babay meru Chala baga chestaru super
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్
మేమూ సేమ్ ఇలానే చేస్తాం కాకపోతే కొద్దిగా మెంతిపిండి (వేయించి దంచుకున్నది) వేసుకుంటాము. చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీ గా వుంటుంది..
ఇవాళ్ళ చేస్తే రేపటికి ఇంకా బావుంటుంది..
Thanq sir.. మంచి వంట చూపించారు.
Pulihora ante naku chala estham babai gaaru nen try chesthanu
pulihora kalipemundu handwash really great.👌
Chicken , Puli hora good combination babai
Mee videos miss kakunda chusthanu super sir food on form super
బాగానే కలిపారు పులిహోర....సూపర్బ్❤👍🏼👍🏼
Chala Baga unai sir me vantalu, chakaga opikaga anni explain chestu bagunai videos. Ithe Gopi garu chakaga anni taste chustunaru lucky person.
Hi babai garu. Nenu Miku peddha fan ni . Meru chese Anni video lu chustundhi vuntanu. Super GA cook chesaru Meru. 👌👌👌
And you are also a very positive thinking person..good !
Me video chusthunnathasepu chala happy ga anipinchindi uncle garu.... 😊
Meru chese vidanam super babai
Mi videos chusi nenu konni vamtalu nerchukkunnanu tq very much ❤❤
Pulehora chala Baga chesaru babai garu 👌
Ipude try chesa babai... Taste mathram vere level😋
❤నాకు ఇష్టమైన పులిహోర....😋😋😋
Super babai pulihora mouth watering
నాకు పులిహోర అంటే చాలా ఇష్టం చూస్తుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి చాలా అంటే చాలా ఇష్టం
Pulihora thi chiken gravy and aalu kuram super sir❤
Natukodi gravy sir🎉
Super yummy😋😋 &my favorite dish tamarind pulihora
Super tasty food iam so happy nenu chesanu super tasty
😋నైస్ బాగాచెశారు బాబాగారు చేశారు పూలీహోరా 👌
మేము try చేసాము బాగా వచ్చింది బాబాయ్.
Pulihora chalabagundi
Wow good recipe you remember us oldest days
E video chusaka nenu kuda pulihora chesuthuna babai eroju morning nunchi anukuntuna miru chesaru nenu chesthuna pulihora
Gopi annaya uncle vantalu chala enjoy chesthunaru
Babai meeru great❤ super test vantalu chestunnaru❤,🙏👋
నమస్తే అంకుల్ గారు..
మీరు చేసే వంట ఒక ఎత్తు అయితే మీ చుట్టు ప్రక్కల ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఇంకో ఎత్తు...
మీ వీడియో చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది..😊
మా వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడ అదే అండి 😊🙏 thank you
@@FoodonFarm nijamey ah aahlada karamaina vathavaranam, ah greenary chusthuntey,nakaithey chala hayiga untadhi..vantalu kuda chala clear ga meeru chepthunna vidhanam kuda gurthundipoyela chala baguntayi .. atleast elanti chakkat manasikam ga ,shareerakam ga arogyakaramaina videos kuda unnanduku chala santhosham..thankyou !😊
@@lakshmikalidindi8292 😄
@@lakshmikalidindi8292 😃
బాబాయ్ గారు నేను ట్రై చేస్తాను చాలా బాగుంది
అబ్బా నోరు ఊరిపోయింది చూస్తేనే 😊🤩
Babai pulihora super ga prepared chesaaru
Superb, it is just looking like the dish in marriage
Thank u డాడీ... ఈ పులిహోర తో చికెన్ కర్రీ తింటే సూపర్ అబ్బా..
Pulihora with chicken combination poison very dangerous food don't eat
Super Anna asalu notlo nillostunnai sir mee cooking chustunte 😊
Chala Baga sesaru babai garu
Superb బాబాయ్ 👍💯💯
చాల భాగ చేసి చూపించారు సిర్
Chinthapandu pulihora 😋naku chala istam....mi favourite ithe oka like kottandi
Wooooow suuuupppar sir me dining table naku chala nachindhi😅😅 suuuupppar😂😢😊😊😊
Naaa Favorite food peddananna garuu❤❤❤
Me vantalu chala bavunnai sir
Godbless you
Hai uncle ela unnaru mee coking style bagundhi veg curry chupinchandi Uncle
Abbba babai superrrroooo superrrrr
Babai abbai baaga enjoy cehstunnaru uncle 👌👌
Super uncle noru ooripothundhi chusthe
Super peddananna garu I love it😋
Pulihora naku eyahu mauth watering😋
Naaku kuda ...pulihora evari chethitho chesinadhi thinalii antaee istamm
Super video babaie garu
Babai garu me vantalu, me table anni super
👌👌👌👌 uncle ee age lo kuda vantallu aadharagodutunaru
Mouth watering 🤤
Nenu Karnataka Kahani Naaku Andhra pulihora Chala Ishtam Babai Garu
Im going to make this ❤❤ will update soon.
Chala Baga vachindhi babai chesam kani without bellam mukka
సూపర్ బాబాయ్ గారు చింతపండు పులిహోర
Mearu challa netiga chestunaru andi super
Excellent andi. Photography is really good
Hi babaie.super.pulihora ante Naku chala estam.meru adi chesina masthu untadi
Thank you Suresh 🙏🙏
Super yummy 🤤😋 babai garu, mi dining table set up 👌😀🙏🏻
Anni vantaloo baagaa cheestunnaaru neenu chaalaa neerchukunnaanu pulihooraloo konchem allam mukkalu koodaa veeskuntee inkaa baavuntundi sir
Chala baundi ❤️👍
❤❤❤❤ సూపర్ బాబాయ్
ఎన్ని వంటలున్నా పులీహోర range దేనికీ రాదు😊❤
Correct andi
Yup 😊
Wooo super Babai Garu.
its cried goes toVideo grapher...
Nice dining table❤nature's table
annagaru congratulations meeru edichesina superoooosuper
Pulihara chala baguvunadi 👍🌹🌹
Super making of pulihora