Gautam Sawang resigns, Daily trail in Jagan cases, Case on Kolikipudi, Pawan focus on Pithapuram

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Комментарии • 72

  • @vijaya7448

    భయంతో రాజీనామా చేశాడు...తప్పులు చేసివుంటే వదలకండి

  • @lakshmireddyvudemula8853

    వత్తిడి వుందని ఎందుకు చెబుతారు? తప్పుడు కొడుకులు శిక్షలకు భయపడి పారిపోయే ప్రయత్నాలు చేయడం సహజమే కదా!

  • @nagamohankowtha2263

    Any law abiding citizen shall agree with Sri Kandula for his observations on Kolikipudi action irrespective of political party he belongs to .

  • @playtheme

    మీ అనాలసిస్ బాగుంది సార్.

  • @vijayabhaskarkandu2997

    Well presented

  • @knvk-kw6es

    ❤❤❤❤

  • @santhiswaroop3336

    You are absolutely right

  • @ganarajusrinivasaraju1773

    Yes it is absolutely true.

  • @damodarchiguluri

    కందుల గారు కొలికపూడి పై మీ స్టాండ్ కు మేము వ్యతిరేకం

  • @Aadarsh856

    సవాంగం రిటైర్ అయ్యాడుగా ఇంకా ఏం peekuthunnadu. కొలికలపూడి లీగల్ గా వెళ్ళాలి అయినా. అదే manchidi

  • @NewApRising

    jalaga govt aithe police cases teeskoru on mlas.. థాట్స్ జలగ

  • @SivannarayanaPaleti

    ఆరోపణలు కాదు నిజాలే కదా.

  • @papineniramarao4036

    అదే లీగల్ గా వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మన న్యాయ్యవస్థ తీరు తెలిసిందేగా

  • @vinodkumar-vd2og

    Simple sweet accurate. Loving your analysis. Hope you will reach 1M subscribers soon

  • @mopidevithecommonman8773

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద కూడా ఒక వీడియో చేయండి సార్

  • @boseneni3842

    Super please continue like this

  • @vijaya7448

    కొలిక పూడి అలా చేయకుండా ఉండాల్సింది. గతంలో అయన పడిన భాదలు పడివున్నాడో

  • @gopalnaidu5267

    Good information . Thank you sir.

  • @jaganmohanrao6833

    I like ur videos sir

  • @SatyaMevaJayatheJaiBharat

    Good morning Sir 🙏