YCP Postings: ఇవేం పదవులు..?వైసీపీలో రివర్స్ సీన్.. | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии •

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 3 дня назад +71

    ఓరి నాయనా!నీకేమి అర్ధం కావటంలే... ఇంకొన్నాళ్ళు పొతే..ఈ బ్యాచ్ కూడా దొరకరు స్వామి భలే వాడివే లే 😂

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 3 дня назад +37

    శ్రీను గారు మీరు తప్ప వైసిపి కోసము ఎవరు మాటడట లేదు ఏపీ లో

  • @charankumar7377
    @charankumar7377 2 дня назад +18

    సరే చెప్పండి ఎవర్ని పెడుదాం...🤔
    పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ద్వరకనాథ్ రెడ్డి, చెవిరెడ్డి - రౌడీయిజం & ఫ్యాక్షనిజం కి పరాకాష్ట
    పోనీ విజయసాయి రెడ్డి - ఆర్థిక నేరాలకు పరాకాష్ట
    పోనీ రోజా, అంబటి, కొడాలి, వల్లభనేని - బూతులకి పరాకాష్ట
    పోనీ పేర్ని, అనిల్ కుమార్ - వ్యంగ్యాని కి పరాకాష్ట
    పోనీ టీవీలలో కనిపించే పిల్ల బచ్చాలు - ఆకేదో పువ్వేదో తెలియని ఎర్రిటనానికి పరాకాష్ట
    చెప్పండి ఎవర్ని పెడితే మేలు 🤔

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 2 дня назад +33

    మతిలేని వాడికి గతిలేని వాళ్ళు దొరికారు...😢😢😢😢

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 дня назад +24

    వెదవలు అయితే చాలు పదవులు ఇచ్చేస్తం
    అంతకన్న ఇంకా ఎమీ కావాలి

  • @ramaraokamadana8249
    @ramaraokamadana8249 3 дня назад +18

    ప్రస్తుతం వైసీపీ పరిస్థితి వాళ్ళు పదవులు ఇచ్చిన వ్యక్తులు బట్టి అర్థమయిపోతుంది,

  • @srinivasp1802
    @srinivasp1802 2 дня назад +14

    ఎందుకు శ్రీను గారు పోయిన దరిద్రం మళ్ళీ తగిలిస్తారు ఏపీ ప్రజలకు

    • @gaddamveeraprasadrao3867
      @gaddamveeraprasadrao3867 День назад

      వాళ్లకి 11 సీట్లు వచ్చాయి. మీ కామెంట్ కి కూడా 11 లైక్స్ వచ్చాయి. లెక్క సరిపోయింది 👍

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 3 дня назад +20

    తిట్టేవాళ్ళకే వాడు పదవులు ఇస్తాడు గానీ సరైన నాయకులకు కాదు....

  • @nanikondeti6315
    @nanikondeti6315 2 дня назад +6

    అదేంటీ sir ఇంకా శ్రీ రెడ్డి.. Ks.. ప్రసాద్.. పంచ్.. ప్రభాకర్.. ఇంకా వీళ్లకి ఇవ్వాలి

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 2 дня назад +6

    ప్రజల కోసం పని చేసే వాళ్ళు కాదు , CBN ni తిట్టే వాళ్ళు రౌడీ ఇజం చేసే వాళ్ళు మాత్రమే కావాలి !!

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 3 дня назад +48

    గోరంట్ల మాధవ్ టాలెంట్ దేశం లో ఉండే తెలుగోళ్లు మొత్తం చూసారు, మీరే ఆయన్ని తక్కువ అంచనా వేస్తున్నారు శ్రీను 😂

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 3 дня назад +3

      గోరంట్ల మాధవ్ ది మన మామయ్యకి బాగా నచ్చింది అనుకుంటా😂😂

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 дня назад

      Yes correct

  • @KMLK786
    @KMLK786 3 дня назад +17

    సబ్జెక్టు ఉన్న నాయకులు అయితే మా జగనన్న మాటను వినరు 🙏🙏🙏🙏

  • @srikanthk13346
    @srikanthk13346 3 дня назад +12

    శ్రీనివాస్ గారూ, నేను ఒక తటస్థ ఓటరు. ప్రతిపక్షం అనేది ఉండాలి అని కోరుకునే వాడిని. కానీ ఇలా వైసీపీకి అవగాహన కల్పించకండి, సమాజానికి ఆ మేలు కూడా చేయండి.

  • @yazatajax
    @yazatajax 2 дня назад +18

    బట్టలు విప్పడంలో భీబత్సమైన అనుభవం ఉందిగా? బూతు అంటే బాగా ఇష్టం సైకోకి. అందుకే బూతులు మాట్లాడేవాళ్ళు, బూతు చూపేవాళ్ళు, బూతు ప్రచారం చేసేవాళ్లకే పదవులు ఇస్తాడు.

    • @vinodchaganti5293
      @vinodchaganti5293 2 дня назад

      Vellu battlu MATRA ma vipputharu
      CBN laga Sonta mamanu bhayataki lagi chappulatho kottaru
      Ok bro

    • @yazatajax
      @yazatajax 2 дня назад +1

      @vinodchaganti5293 ఆళ్లకి చెప్పులు సరిపోవు, అందుకే సొంత బాబాయిని గొడ్డలితో చంపుతారు, సొంత తల్లిని చెల్లిని బయటకు గెంటి కోర్టుకు లాగుతారు. పొద్దు పొద్దున్నే బూమ్ బూమ్ ఏసి నాకు పేపర్ లేదు, టివి లేదు అని పచ్చి అబద్ధాలు చెబుతాడు, పూజించేది ఒక దేవుడ్ని అయితే ఓట్ల కోసం హిందువుగా మారినట్టు డ్రామాలు ఆడతాడు డ్రామా సైకో కోడికత్తి గులకరాయి యెడ్డి.

    • @yazatajax
      @yazatajax 2 дня назад

      @@vinodchaganti5293 బూతు బ్యాచ్ కు చెప్పులు ఆనవు అందుకే గొడ్డలితో సొంత బాబాయికి గుండెపోటు తెప్పించేయగలడు సైకో.

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz 2 дня назад

      ​@@vinodchaganti5293 idhe batalu ippae vaadu me thali no Chelli no ila bediriste nuvu Vadiki bajana chestava chepu

    • @vinodchaganti5293
      @vinodchaganti5293 2 дня назад

      Kutami bochu pikinda 6 months nunchi Avinash ni arrest chayyskuna????
      Babai ni champitha
      Chatta na kodaka

  • @sbm9063
    @sbm9063 3 дня назад +30

    లక్షిపార్వతి ఎన్నికలలో నిలబడితే డిపాజిట్ కూడా రాదు

    • @Malyadriyenumula
      @Malyadriyenumula 3 дня назад +3

      ముందు నిలబడమను డిపాసిట్ విషయం తర్వాత చూద్దాం 😂

    • @SamratSandeep-r2r
      @SamratSandeep-r2r 3 дня назад +3

      Jaggadi gadiki kuda same😮😊😂

    • @RameshKodabala-u7x
      @RameshKodabala-u7x 3 дня назад

      😂😂😂😂

    • @PowerStar8281
      @PowerStar8281 2 дня назад

      Laksmi parvathy nee nilabadithe independent ga vesi gelustha nenu😂

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 2 дня назад

      Lp సొంత పార్టీ పెట్టి ఎన్టీఆర్ నీ సంకనాకించి
      ఆయన పోవడానికి కారణం

  • @ekambaramracherla2772
    @ekambaramracherla2772 3 дня назад +11

    ఇంకెవరు లేక ఎవరో ఒకరు అనుకున్నాడు

  • @Hmm_hmmmu
    @Hmm_hmmmu 2 дня назад +1

    బలమైన నాయకులు ఉండొచ్చేమోగానీ, గొప్ప గొప్ప నాయకులు అంటే వెతకడం కష్టమే😏😏😏

  • @rithikreddy598
    @rithikreddy598 2 дня назад +8

    😂😂😂😂😂😂😂 పోతన మహేష్ తో ప్రెస్ మీట్లు పెట్టించు పరిస్తితి వచ్చింది అంటే పార్టీ స్థాయి అర్దం అవుతుంది 😂😂😂😂

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 3 дня назад +14

    ఇక అంతకంటే ఆ పార్టీకి దిక్కు లేదు మరి 😂😂😂

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 дня назад +15

    మా జగన్ మామయ్యతో మామూలుగా ఉండదు మరి ఇలాంటి విషయాలలో😂😂

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дня назад +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 2 дня назад +4

    గొప్ప నాయకులకు ఇస్తే వాళ్ళు మాట వినరు

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 3 дня назад +5

    ఇప్పుడు ఎన్నికలు పెడితే తెలుస్తుంది, ఎంత ఓటు శాతం వస్తుందో.10% కూడా రాదు.

    • @georgepothen159
      @georgepothen159 2 дня назад

      Perfectly correct Bro😅.

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 дня назад

      meeru anukuntunnaru - inkaa vaadi GUDDA NAAKE vallu chalaa mandi unnaru saami.
      indi ANDHERA galla prapancham - marchi pokandi

  • @Networker-l6l
    @Networker-l6l 3 дня назад +4

    అధికారం లేకపోతే sc బీసీ లకు ఇస్తారు. అధికారం లోకి వస్తే వీళ్లంతా ప్రక్కన పెడుతారు. మన రెడ్లు క్రిస్టియన్స్ కు పదవులు ఇస్తారు శ్రీనివాస్ మీ. అర్థం చేసుకోరు 🤔🤔🤔

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 3 дня назад +6

    సౌమ్యులు ఆర్థికంగా అంతంత మాత్రమే నోటిలో వేలు పెట్టిన కొరకని వాళ్ళని శికట్టి చిరునవ్వు చూపే జగన్ మావయ్య కి ఇలాంటివి అన్ని మంచి పనులే😂😂😂

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 2 дня назад +1

    Party President JAGAN gadikhey SUBJECT leydhu, inka veeriki yehmi vuntundhi

  • @dineshchowdary7515
    @dineshchowdary7515 3 дня назад +5

    శ్రీనివాస్ గారు లేనిపోయింది మా జగ్లక్ కి మీరెసలహా ఇచ్చేలావున్నారు

  • @luerslivingstone78
    @luerslivingstone78 2 дня назад +1

    Correct analysis brother.

  • @dnagoor9399
    @dnagoor9399 3 дня назад +4

    జగన్ పనితనం చూస్తుంటే నవ్వొస్తుంది నాకు గోరంట్ల మాధవ్ ఎంపీ గానో ఎమ్మెల్యే గారు పనికిరాడు అని టిక్కెట్ ఇవ్వని జగన్ ఓడిపోయాక అధికార ప్రతినిధి ని ఎలా చేశాడు ఎక్కడలేని వింతలన్నీ వైసీ పార్టీలోనే జరుగుతాయి ఇదొక్కటి చాలు ఆ పార్టీకిఏమాత్రం బలంఉందో

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 2 дня назад

    Soory sar meeru cheppeydi వినాలకపోతున్నాము అసలు మీకు ఎందుకండీ వాళ్ళ అంతర్గత వ్యవహారాలు వాళ్ళ గోలవాళ్ళది అది ఏమైనా ప్రజలకోసం పనిచేసే పార్టీనా ప్లీజ్ keeep సైలెన్స్

  • @Vishwambhara
    @Vishwambhara 2 дня назад +1

    ఎవడూ దొరకకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 дня назад +2

    ఎవరికీ కావలసిన వాళ్ళను వాళ్ళు నియమించుకుంటారు. మనకెందుకు బాధ? ఒక పార్టీ నిర్మించుకున్నా వాడికి ఎవరినీ నియమించుకోవాలో తెలియదా?

  • @shaikpeddasaida6135
    @shaikpeddasaida6135 2 дня назад +2

    వైసీపీ పునాదులు స్ట్రాంగ్ గా లేవు అందుకే YCP KI ఫ్యూచర్ లేదు

  • @chandrasekhararaogaddam4158
    @chandrasekhararaogaddam4158 2 дня назад

    1:43 గోరంట్ల మాధవ్ కి రంగం మీద పట్టు లేదు. కానీ అంగం మీద ఉంది పట్టు

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 дня назад

    శ్రీనివాస్ గారు అది పార్టీ కాదు అది సర్కస్ కంపెనీ

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 2 дня назад

    ఏమీ కాదు సార్ పెన్షన్ లు పోతాయి అని ycp కి వేశారు pabulik

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 дня назад +3

    Madav laga andaru chupin chali jaggadiki ✌️✌️✌️✌️✌️

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 2 дня назад +1

    పోయినోళ్లు అందరూ మంచోళ్ళు అని ఒక కవి చెప్పాడు
    పొగ మిగిలిన వాళ్ళు కి అయినా వాళ్ళ కే కదా ఛాన్స్ ఇచ్చేది
    అయినా మీరు వైసీపీ గురించి ఇంతగా ఆలోచించ వొద్దు
    ఏం సామర్థ్యం ఉందని చెప్పండి ఒక్క సారి ఛాన్స్ ఇస్తే ఉపయోగించు కోవటం రాలేదు
    ఇంక కామన్ పీపుల్ కి కూడా స్వేచ్చ లేకుండా పరిపాలించారు
    తెలిసి తెలిసి మళ్లీ ఎలా అటు వైపు అడుగులు వేస్తారు
    కడుపు కి అన్నం తినే వాడు ఎవ్వరు ఓటు వెయ్యరు
    ఎవరు నమ్మరు కూడా సార్

  • @venik411
    @venik411 2 дня назад +1

    పార్టీ అంటే పిచ్చి ఉంటే సరిపోదు. పొలిటికల్ knowledge ఉండాలి

  • @PushpaLatha-uo5jx
    @PushpaLatha-uo5jx 3 дня назад +2

    మీరు సజ్జల కాదు గదా అందుకే ఆయన మీ సలహాలు వినరు.

  • @prasadas2504
    @prasadas2504 2 дня назад +1

    Jagan garu....
    Bytaku raaru.
    Palace lo vuntaaru.
    Cadre ni pattinchukoru.
    Leaders ni pattinchukoru.
    No YSRCP party.

  • @nnarayanannarayana7079
    @nnarayanannarayana7079 2 дня назад

    మా శ్రీరెడ్డిని మర్చిపోయారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 дня назад

    YCPలో పనికిమాలినవాళ్ళకు పదవులిచ్చి, జమోరే, గజ్జల రాచరికంచేస్తారు! గట్టినాయకులకు యివ్వరు! గట్టినాయకులు జమోరేని, గజ్జలని డామినేట్ చేస్తారని యివ్వరు! కంబారులులాగ వున్నవారికే పదవులు!

  • @rathaman43
    @rathaman43 2 дня назад

    Sreenuvas garu, who else interested/ left in the party

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 День назад

    సీమరాజ గారికి ఈ పదవి ఇచ్చారు !!!!😂😂😂

  • @rainbow9418
    @rainbow9418 3 дня назад +3

    జగన్ గారు మొదటి నుంచి చేస్తున్న తప్పు ఇదే..తమ పార్టీ ఎదుగుదలకు కాకుండా ఎదుటి పార్టీలను టార్గెట్ చేసే వారి మీద ఎక్కువగా ఆధారపడి రాజకీయాలను నడుపుతున్నారు..ఇది ఏ రంగానికైనా పనికిరాని ఫార్ములా...
    ఉదా..YCPలో ఎంతోమంది గౌరవమైన నాయకులు సామర్థ్యం గల వ్యక్తులు ఉన్నారు..కానీ వెధవ వేషాలు వేసే అంబటి,నానీలు,రోజా,గుడ్డు అమర్నాథ్ అనిల్ కుమార్ యాదవ్ చెత్త వెధవలైన ఛీ రెడ్డి బోరుగడ్డ పంచ్ ప్రభాకర్ వాడెవడో డాక్టర్ లు ఇలాంటి వారిని ముందు పెట్టి యుద్ధం చేయాలనుకోవడం ఎంతటి వినాశనాన్ని పార్టీకి తెచ్చిపెట్టిందో చూసాం కదా

  • @srinivasaro7037
    @srinivasaro7037 2 дня назад +1

    రాష్ట్రంలో వైసిపి గురించి మీరు ఒక్కళ్ళే బాధపడుతున్నారు

  • @sbhupathi5417
    @sbhupathi5417 2 дня назад

    శ్రీనివాస్ గారు జగన్ ఓటెసేవలంత పిచివాలు ఇవిశాని వలకు చేపడి

  • @nidjinthanarayanareddy3521
    @nidjinthanarayanareddy3521 2 дня назад

    Good analysis

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 2 дня назад

    Jai amaravati Jai cbn Jai pspk.

  • @prasadch-b4u
    @prasadch-b4u 2 дня назад

    Mari assembly ki anduku raledu

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 3 дня назад +3

    ఎవరూ లేరు రావడం లేదు ఏమిచయమంతావు శీనయ్య 😂😂😂😂😂

  • @B.srinivasuluBysani
    @B.srinivasuluBysani 2 дня назад

    GD morning srinivas garu.ye mogudu lenapudu akkamogude dikku

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 2 дня назад

    Jump jilaanilu unnaarani anumaanam Jalaganna ki 😅😅

  • @rajugoodupu4399
    @rajugoodupu4399 2 дня назад

    Beware of YCP party. AP people must know who is eligible leader as CM. Otherwise the loss will be to People of AP only. Be practical who can develop the State. This for your generation only. Now the State is in heavy debits. We must come out of this debits first. Then see the development. Wait and see in the next 3 years the State will stood first. It is my belief and Hope. Think and act.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 2 дня назад

    ఓడిపోయింతర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నా ఈ పాటికి ఎంతో కొంత ప్రజలనుండి సానుభూతి లభించి ఉండేది ! అలా కాకుండా తమ దివాళాను తామే బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు ! ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం అనేది ఒక విధంగా ఊహించదగినదే ! 151 సీట్లు నుండి 11 కు పడిపోవడంతో జగన్మోహన్రెడ్డి పిచ్చివాడు అయిపోయాడు అనడానికి వేరే ఆధారాలు ఏమీ అవసరం లేదు ! వాళ్ళ సోషల్ మీడియా కూడా ఇప్పుడు మితి మీరి పిచ్చిగా ప్రవర్తించటం చూస్తే ఆ మీడియా ఏ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కుంటోందో అన్న విషయాన్ని తెలియజేస్తోంది ! జగన్మోహన్రెడ్డి కున్న నైతిక స్థైర్యం ఇప్పుడు రెండే రెండు విధాలు ! ఒకటి సోషల్ మీడియా, రెండవది విధాన మండలి ! ఈ రెండూ ఇంచుమించుగా ఫెయిల్ అవుతూ ఉండడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ! 🙏

  • @JayaprakashLanikipalli
    @JayaprakashLanikipalli 2 дня назад

    తమ్ముడు నువ్వెన్ని చెప్పినా సమీప భవిష్యత్తులో C M కాలేడు.. ఎందుకంటే అతని మీద క్రిస్టియన్ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఒకవేళ భవిష్యత్తులో C BN Pawan విడి విడిగా పోటీ చేస్తే తప్ప.. కానీ అలాటి అవకాశాలు చాలా తక్కువ..

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 2 дня назад

    బాబు జగన్కే లేదు ఎవరిని పెడితే ఏమైంది

  • @nvsreddy8424
    @nvsreddy8424 2 дня назад +3

    Are babu వాళ్ల party వాళ్ల istam. నీకు ఎందుకు bada.

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 2 дня назад

      Reddy garu,
      Oka vidhamga meeru cheppedi nijam. As a journalist srrenu gariki kuda konni badhyathalu untai. Adi aayana nirvartistunnaru .anthe.

  • @Raj17522
    @Raj17522 2 дня назад

    అన్న కొంచెం వితంతు ఫించన్ తీసివేస్తున్నారు ,కొన్ని చోట్ల దాని గురించి వీడియో చేయండి

  • @balachandraiah2729
    @balachandraiah2729 2 дня назад

    Yes

  • @georgepothen159
    @georgepothen159 2 дня назад

    Sreenivas Garu, take my word,YCP is a CLOSED CHAPTER.NO future in the near future 😅.

  • @narayanamurthyrachakonda8756
    @narayanamurthyrachakonda8756 3 дня назад

    జగన్ పార్టీ లో క్లియర్ ఇమేజ్ ఉన్న నేత ఎవరైనా ఉన్నారా... ఆంధ్రప్రదేశ్ ఖర్మ ఆపార్టీ కి 40% ఓటు బ్యాంకు ఉండం. అది రాజకీయ పార్టీ కాదు... క్రిమినల్స్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్

  • @sivajielaprolu3742
    @sivajielaprolu3742 2 дня назад

    ఇప్పుడు 20 పర్సెంట్ కి పడి పోయింది

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 2 дня назад +1

    ఇంకా ఆ నలభై శాతం ఓటింగ్ వుందని నమ్ముతున్నావా?

  • @KSR-m6g
    @KSR-m6g 2 дня назад

    అలాంటి వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు

  • @Himaja-x2l
    @Himaja-x2l 2 дня назад

    No. Leaders

  • @AnuradhaGolla-l1g
    @AnuradhaGolla-l1g 2 дня назад

    Donot repeat 40% votes. Those voters will not vote now.

  • @shaikpeddasaida6135
    @shaikpeddasaida6135 2 дня назад

    వైసీపీ ఫ్యూచర్ ఉండలనే వివేకా కేసు తెల్చమండి ముందు జగన్ NI

  • @3e_tech
    @3e_tech 2 дня назад

    Anna nuvu baga cheputhunav manchi nayakulu ayithe chepinatu vintara yenti andhuke 😂😂😂😅

  • @ramakrishnamovva7837
    @ramakrishnamovva7837 2 дня назад

    Abaddhalanu namme prajalu 39/0 vnnaru

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 2 дня назад

    Sreenu garu nutral ga cheptune YCP ni chekkestunnaru ga😅

  • @lakshminarayanabarla5387
    @lakshminarayanabarla5387 День назад

    Srireddyki kooda ado vakati evvalasindi. Papamu marchipoyuntadu.

  • @naabhaavaalu
    @naabhaavaalu 2 дня назад

    అన్న,ఈ శీఘ్రస్ఖలనం, సెక్స్ సమస్య అడ్వర్టైస్మెంట్ కొంచెం తగ్గించండి. ఫామిలీ, పిల్లలతో కలిసి వీడియో చూసేటప్పుడు ఇబ్బందిగా ఉంది.

  • @harireddy2502
    @harireddy2502 2 дня назад

    Macha come out from TDP

  • @girijakesav7673
    @girijakesav7673 3 дня назад

    వైసీపీ లో చేరితే దోచు కొనేది బాగా నేర్పిస్తారు

  • @Chitti-f5s
    @Chitti-f5s 2 дня назад

    నీకు అతని మెంటాలిటీ ఇన్ని సంవత్సరాలు అర్థం కాలేదా.ఏంటంటే అతను ఎవరు కూడా పై నాయకుల్ని నమ్మడు.నమ్మితే గనుక అతని ద్వారా ఓట్లు వచ్చినాయి అని అంటారు అందువల్ల ఎవరు పనికిరాని వాళ్ళు ముందు పెడతాడు.ఓట్లు వచ్చి నెగ్గాడు అంటే నా వల్లే నెగ్గారు అని బిల్డప్ ఇస్తాడు అది ఒక రకమైన మెంటాలిటీ అవుతుంది అది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అని అనుకున్నాడు అప్పుడు కాబట్టి ఒకసారి గెలిపించారు కాకపోతే తర్వాత అతన్ని కొండ గొర్రె ని చేశారు.జీవితంలో మళ్ళీ గెలవడు.నాకు అతడు కిమ్ కంటే దారుణమైన క్యాండిడేట్

  • @rajusirra8781
    @rajusirra8781 3 дня назад +1

    Ycp lo antakanna nayakulevarunnario cheppandi

  • @rammrn5911
    @rammrn5911 2 дня назад

    Meeru ycheap gurunchi badapadakandi...

  • @D.EswaraD.Eswarahi-en5js
    @D.EswaraD.Eswarahi-en5js 2 дня назад

    జగన్ మీద అభిమానం కాదు తొక్క కాదు టిడిపి ఆపోజిట్ కాబట్టి ఓట్లేసినారు ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్ నెక్స్ట్ కి క్లోజ్

  • @dummudulupde
    @dummudulupde 2 дня назад

    శీనన్న పబ్లిక్ సూపర్ సిక్స్ గురించి తెగ చేర్చించుకుంటున్నారు అన్న. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావొస్తుంది ఇంకా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు ఎప్పుడు పడతాయా అని ఒక పక్క. అసలు ఎవరికీ పెన్షన్ ఉంటుంది ఎవరికీ పోతుంది అని చర్చ ఇంకో పక్క పెట్టుకుని తెగ ఇదైపోతున్నారు ఊర్లో. నువ్వు కొంచెం ఈ విషయాల మీద కొంచెం క్లారిటీ ఇస్తూ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. అందులో వాళ్ళు అడగకుండా మనమే ఇంటింటికి వెళ్లి మరీ ఇస్తాము అన్నాము కదా అందుకే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నువ్వన్నా ఒక క్లారిటీ ఇచ్చి అది సంక్రాంతికో ఉగాదికో అని క్లారిటీ ఇస్తే ఎంతో బాగుంటుంది అన్న. కానీ నీ వీడియోస్ మాత్రం సూపర్ అన్న. నువ్వు చెప్పే విషయాలు ఎంతో బాగుంటాయి చాలా క్లారిటీ గా ఉంటాయి.

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 дня назад

      evadiko leni badha neeku ekkuvagaa unnattundi.
      super six ademi super six pack anukunnavaa build cheyataniki. ishtaru wait cheyyi.
      mana dunnayi gaadu ichipoyadu kadaa oka lapaka 10 lachala kotla appu ishtaru aagandi.

    • @gaddamveeraprasadrao3867
      @gaddamveeraprasadrao3867 День назад

      ​@@ramamohanaraodeevi1611లేదండీ అన్నీ లెక్కలు బయటకు వస్తే సుమారు 12 లక్షల కోట్లు అప్పు తేలుతుంది.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 21 час назад

    So,still people are there who follow YCP. Hopeless attitude.

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 3 дня назад

    దొంగలు అరాచకావాదులు ఏ చిన ఓ ట్లు శ్రీను గారు

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 3 дня назад

    Why not 1 ? 29 ennikalloo😮😊😂

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 3 дня назад

    Andukularunuvuvunnavuga

  • @abhiabhi7561
    @abhiabhi7561 3 дня назад +2

    Congrats to the Richest C M in india - C B N garu.

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 3 дня назад +1

    29 ennikallo jaggadu kuda ml ga neggadam kida oka adbuthamey. Mla ga negginchina elago eaasmbly ki velladu ani vote lu veyyadam manesty ? Appudu tadi jalaga😂😮😊

  • @KmkKmk-u5y
    @KmkKmk-u5y 3 дня назад

    Estam ledu emi ledu

  • @PowerStar8281
    @PowerStar8281 2 дня назад

    Syamala nee sentiment pandinchamante avida vachi vuthara kumara pragalbalu palukuthundi😂

  • @nagarajuraju1537
    @nagarajuraju1537 2 дня назад

    శీను గారు మీకు ఇష్టమైతే పోయి జగన్ సంక వితౌట్ షుగర్ నాకండి ఎవరికి ఇబ్బంది లేదు నువ్వు జగన్ పార్టీ వాడిది
    అసలు నువ్వు ఇప్పటికి జగనన్నకి 40 శాతం ఓట్లు వచ్చాయి అంటే ఎంత కూల్ గా చదువుతున్నావ్ బ్రదర్ నువ్వు వాడు చేసిన దరిద్రం ఆంధ్రప్రదేశ్లో అంతా ఇంతా కాదు నీకు తెలుసు మొత్తం
    కానీ నువ్వు జగన్ అభిమాని పైకి నటిస్తున్నావు అధికారం టిడిపిది కాబట్టి

  • @nagasailajaperaka6003
    @nagasailajaperaka6003 3 дня назад

    Asalu thuglak antae abhimaanam aenti sir...aem chesaadani abhimaanam...CM ki arhudu kaadu ...janaalaki manchi chesae alochana lenodini choosi aa party ki votlu veyyatam chee chee ...

  • @srinivasreddygopireddy7135
    @srinivasreddygopireddy7135 2 дня назад

    VADU VIPPAGALADU VEERU LEPAGALARU

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 2 дня назад +1

    Jagan Peru YSRCP name lekunda Tamariki nidra pattademo papam
    Public ki useful ga unde videos veyyandi upayogam untundi
    Veeti valla evarki upayogam

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 3 дня назад

    Simple ga cm ani pimchukovalamty peru marchukoora peru ki mumdhu cm ani marchuko😂😮😊

  • @srinivasreddygopireddy7135
    @srinivasreddygopireddy7135 2 дня назад

    BHIBHACHANGA VIPPI CHUPINCHA GALARU ANDHUKE PADHAVULU

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 3 дня назад

    అధికార ప్రతినిధి baag

  • @dharmateja45
    @dharmateja45 2 дня назад

    Valla istam manakianduku sir🫵
    {🤫ycp ni lekuda cayatam mana laksam🫡🙈🙉🙊 nijam ga valluanne tapudu,waste, wrong politics castam valakanastam kada sir
    ([Ycpfans innerfeeling]: vedu vakadu puduguku mana gurncha alocistadu imka mana party ni adovidamga vedestunavuntadu.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 2 дня назад

    Waste batch

  • @rammrn5911
    @rammrn5911 2 дня назад

    30% gorrelu vallu...

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 3 дня назад +4

    Ycp next 4 years lo poorthiga munigipoye party.