సార్ తప్పును తప్పుగా చెప్పాలి మీరు చెప్పింది కరెక్ట్,ఐతే ఎవరు గుర్తించాలి ప్రొఫెసర్ చెప్పేది తప్పుగా ఉంటే క్లాస్ లో ఉన్న విద్యార్థులు అభ్యంతరం చెప్పి vc కీ కంప్లైంట్ ఇవ్వాలి vc అతనిని విచారణ చేసి తప్పువుంటే అతను చర్యలు తీసుకోని pc లో కంప్లైంట్ ఇస్తాడు అంతే కాని బయట వ్యక్తులకు సంబంధం లేదు కదా ఆలోచించండి సార్.
100 సంవత్సరాల క్రితం భారతదేశంలో రాజ్యాంగం లేనప్పుడు, అగ్రవర్ణాలు ఎస్సీలను అణచివేసి అణచివేసాయి. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉన్న స్వతంత్ర భారతదేశంలో, ఇప్పటికీ ఎస్సీలు కొత్త మార్గాల్లో అణచివేయబడ్డారు మరియు అణచివేయబడ్డారు. స్వతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి చర్యలకు సిగ్గుపడాలి
సార్, దళితులు అనే పదమును ఉపయోగించుకుంటున్నారే, విధ్యార్థులకు చెప్పవలసిన పాఠాలు చెప్పి వెళుతుంటే, ఈ పరిస్థితి ఎందుకు దాపురించేది? అసలు క్రైస్తవులు దళితులా?
ఇతను హిందువు కాదు మతం మారడం వలన, క్రిస్టియన్ కాదు మతం మారిన తర్వాత దళితుడని చెప్పుకోవడం వలన. రెండింటికి ద్రోహం చేసిన ఇతనిని దేవుడు ఎలాగ క్షమించుతాడో......😇
సారు వాళ్లు తప్పు చేశారు అలా హండిల్ చేసి ఉండకూడదు . కానీ మీరు చేసిది తప్పే ఇకనైనా ఆపండి . దేవుడు మన పర్సనల్ విషయం సర్. మాత బోధనలు ఎందుకు సర్ యూనివర్సిటీ లో.
ముందు బైబుల్ నీ పూర్తిగా చదవండి అధి ఎంతప్రమడమో అర్దం అవుతుంది పాస్టర్ లు చెప్పే అక్కడక్కడ వాక్యాలు కాదు..వాడు చదువుకునే పిల్లలను మతమార్పిడి చేస్తుంటే రికార్డు చేశారు ఆల్రెడీ.. మతం మరి cast ఎలా వర్తిస్తుంది.. సుప్రీం కోర్టు మొన్నే చెప్పింది ..మతం మారితే రిజర్వేషన్ వర్తించదు..వాళ్ళు ఎస్సీ,స్ట్,బీసీ లో రారు.ఐనా వీడు అంత అబద్ధం చెప్తుంటే మీకు.అర్దం కావటం లేదా
@@JordanPeterson-j1ihigher lower kadhu Caste systems don't work like that according to the cast system Christians are not dalith Okasari nuvu vara mathaki potha nee veluvalu nee kulam kuda marinata Dalithula charithra mariyu sapradhyam Hinduism mudipadi undhi Christinay Loki poyavu anta vatini vedichinata
@@JordanPeterson-j1iyou really a sheep, if a Dalit converted into Christistianity, he will loss his reservation and he will be considered as BC, and this fellow chengayya get the job as Hindu Dalit, but not follow the Hinduism and converted as Christian as now he is not a dalit
@@sakesomasekhar2267 I believe reservation came into picture to bring educational-economical backwards to higher standards, don't you think same? if not then what is need of reservation at first place. By the ways did your parent or religion not teach you respect others? why do you calling me sheep?
నువ్వు దళిత ప్రొఫెసర్ అని చెప్పుకున్నందుకు కృతజ్ఞతలు కానీ అన్యమతాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు సిగ్గనిపించట్లేద సర్. ఎవడు అవునన్నా కాదన్న మనము హిందూ దేశం లో పుట్టాము మనమందరం హిందువుల మే
చెంగయ్య దళితుడు కాదు, అతను ఒక క్రైస్త వుడు. విద్యా సంస్థ లలో మత బోధన చాలా తప్పు. విద్యార్థి సంఘాల వాళ్లు అన్నీ తెలిసి, దీన్ని పెద్ద రచ్చ చేయడం కడు శోచనీయం. మన హిందువుల దౌర్భాగ్యo.
Poojalu cheyyadam mantraalu chadavadam vigrahaalu pettadam ivvanni correct kada. Meeru matonmaadan tho bhayam tho ilaa maatlaadutunaaru. Fundamentally everybody has freedom to profess practice and propagate their faith. You are in a box.
@@Rajeshkumar-rw8ycsir veellu mararu christian aina hindu aina oka MALA ni MALA antare thappa hinduvu ainantha matrana pakkana kuchopetkoru Adi vellaki artam kaadu manalo manake pedutunnaru . Inkoti vellaki bhayam. Christian raskunna MALA ni kuda Scheduled Caste kinda chesriste andaru Christian ani raskuntarani bhayam. Idi jagamerigina satyam. Aina reservation anedi kulaniki kani mathaniki kaadu anna neethi vellaki artam kaadu.
@@Rajeshkumar-rw8ycnen okati cheptha... Christian ga aa professor chesindi tappu aithe...prathi okka education institutes lo a mathaniki sambandinchina devudu photo kani bomma kani undakudadu...g muskoni patalu cheppukoni povaali anthe evadaina sare !!
తప్పులు తప్పని చెప్పాలి లేకపోతే ఉన్న విలువలు పోతాయి మతం మారేడు వాడు దళితుడు ఎలా అవుతాడు ఎస్సీ రిజర్వేషన్ వలన ఉద్యోగం పొంది అన్యమస్తులుగా మారాడు జై శ్రీరామ్
క్రిస్టియన్ ల మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు? ఇక్కడ మతం ముసుకులో ఉన్నవారికి న్యాయం అన్యాయం ఏమీ కనబడవు కనీసం మానవత్వం కూడా ఉండదు
అబ్బా అవునా, నీకు దిమాక్ ఉందా broo , వాడు చేసందే తప్పు అంటే నువ్ మల్లీ వాడీకే సపోర్ట్ ఇస్తునవ్, ఎం మనుషులు రా మీరు పైగా వీలు మాత ఉన్మాద్దుల, పోయి వాడు మొడ్డ గుడువు 🤬
ఎర్రి ..అధి నీకు మామూలు విషయం ల .ఉందా నువ్వు ఒకపుడు హిందువు కానీ నువ్వు ఎలా మతం మరి మి పాస్టర్ లను సాకుతున్నవి అధి చూస్కో...వేస్ట్ న్యూస్ చానల్ కూడా చూడండి
నేను కట్టర్ జగనన్న అభిమానిని. TV0.5 ని, ABeN ని బ్రోకర్ మీడియా అని తిట్టిన వాడిని. కాని మొట్టమొదటిసారి పెంటలో అద్దిన చెప్పు తీసి కొట్టాలనిపించింది ఈ వార్త చూసినతరువాత. మత సమస్య కి మీరు రాజకీయ రంగు పులమాటమే కాకుండా అది దళిత సమస్యగా చిత్రీకరించారు కదరా. దయచేసి వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్న ఎంతో మంది మహామహులే మట్టిలో కలిసిపోయారు. జగనన్న మళ్ళి ఓటమిపాలు అవ్వటం నేను చూడలేను. చానెల్లో మీరు చేసే తప్పులకి జగనన్న victim అవ్వటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. సొంతమనుషులనుండే ఎంత negativity ఎదురవుతుందనేది ఒకసారి కామెంట్లు చూడండి మీకే అర్ధమవ్వుద్ది
క్రైస్తవం గురించి తెలియని వారికి Prof జగ్గయ్యగారు మీద కోపం రావడం సహజం. కానీ అది తప్పు, పాపం ఆయన కూడా మన అందరి లాంటి సాధారణమైన, పూర్తి మానసిక సమతౌల్యం ఉన్న మనిషే. పైగా ఆయన అలా హిందూ పిల్లలని యేసు రక్షణ కోరమనడంలో నిజానికి ఉన్నది వారి పట్ల ప్రేమే కానీ ద్వేషం కాదు. కేవలం వేరే మతానికి చెందిన వారు అన్న ఒకే ఒక్క కారణంతో యేసు క్రైస్తవులు కాని వారినందరినీ శాశ్వత నరకంలో పడేసి శిక్షిస్తాడు, అనే మూఢ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మిన Prof జంగయ్య గారు, ఆ శాశ్వత నరకం నుండి పిల్లలని తప్పించాలి అనే తాపత్రయంతో, ప్రేమతో ఆ పని చేశారే కానీ ద్వేషంతో కాదు. ఒక హిందువుకు, “దేవుడు మనుషులకి మతాల ఆధారంగా స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు”, అంటే చాలా నీచంగా అనిపించవచ్చు. ఒక హిందువు దృష్టిలో దేవుడికి మనుషులు, దేవతలు, జంతువులు, చెట్లు చివరికి పేడలోనే బ్రతికే ఒక పురుగూ సమానమే. అటువంటి హిందువుకు దేవుడు మనుషులని మతాల ఆధారంగా చూస్తాడు అంటే, ఆ ఆలోచనే చాలా నీచంగా అనిపిస్తుంది. కానీ క్రైస్తవ మతసిద్ధాంతానికి అదే మూలం. బైబిల్ లో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన నిలిచి ఎన్నో యుద్ధాలు చేయిస్తాడు. ఆ యుద్ధాలలో దేవుడు స్వయంగా కొన్ని జాతులకి జాతులని, పాలు త్రాగే పసి పిల్లలతో సహా, చంపించేస్తాడు. వయసులో ఉన్న కన్యల్ని మాత్రం తమ వారిని పట్టుకుపోమ్మంటాడు, అది వేరే విషయం. ఈ యుద్ధాలలో ఎక్కడా ధర్మం - అధర్మం అనే ప్రసక్తే ఉండదు. కారణం కేవలం వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనో లేదో ఈ సదరు దేవుడు చెయ్యద్దు అన్న ఇంకో పని చేస్తున్నాడు అనో తప్ప ఎక్కడా ధర్మాధర్మాల ప్రసక్తే ఉండదు. ఆయన చెప్పిన పద్దతులు కాకుండా, మరో రకంగా చెప్పాలంటే ఆయన మతం కాకుండా వేరే మతం వాళ్ళనందరినీ దగ్గరుండి దేవుడు చంపించేసినట్లు బైబిల్ లో ఉంటుంది. దేవుడుని మరీ ఇంత నీచంగా చూపిస్తే ఎవరు నమ్ముతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇదంతా మంచిదే అని నమ్మే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అలా నమ్మే వాళ్ళని మనం తప్పు బట్టి ప్రయోజనం లేదు. నీ మతం కాని వాళ్ళని నిన్ను నువ్వు పెల్చేసుకొని చంపేస్తే దేవుడు నీకు స్వర్గంలో 72 మంది కన్యల్ని, తాగినంత మధ్యం, తిన్నంత మాంసాన్ని ఇస్తాడు అని చెప్తే, నమ్మి తమని తాము పెల్చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు, ఇది నమ్మడం పెద్ద విషయం కాదు. సమస్య మనుషులలో లేదు. సమస్య ఉన్నది క్రైస్తవ మూల సిద్ధాంతంలో, క్రైస్తవ మతంలో, ఆ మతానికి ఆధారమైన బైబిల్ గ్రంధంలో సూర్యుడిని పూజించే వాడిని (హిందువుని) ఊరి బయటకి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపెయ్యమని బోధించే బైబిల్ గ్రంధాలని కోట్ల సంఖ్యలో దేశంలో పంచుతున్నా ఊరుకున్న మనకి, పైగా ఇతర మతాల గురించి ఏ మాత్రం తెలియకపోయినా “అన్ని మతాలూ సమానం” అని ఢంకా బజాయించి మరీ చెప్పే మనకీ, అటువంటి ఒక నీచమైన సిద్ధాంతానికి అమాయకంగా బలైపోయిన Prof జంగయ్య గారిని తప్పుపట్టే హక్కు ఉందా?
ఆ యూనివర్సిటీలో అతనొక్కడే దలితుడా ముందుగా ప్రశ్నించుకుంటే సమాధానం తనంతటదే వస్తుంది. మత ప్రచారం చేసే హక్కును ఎవరిచ్చారో అప్పుడు ఈసీ గుర్తు రారా ! రాజ్యాంగం గుర్తుకురాదా ! ఈదోరనే ప్రమాదం
ఏ బజరంగబలి వాలు మనుషుల పశువుల తప్పుంటే జైలు తీసి పెట్టండి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి ఒక ప్రొఫెసర్ మీద చేయి చేసుకున్న పనే ఉంది. కారు ధ్వంసం చేశారు మనుషులేనా క్రిస్టియన్. ముస్లిం. హిందువులు అన్నదమ్ములు కలిసి మెలిసి బ్రతుకుతున్నారు భారతదేశంలో ఈ మత కలహాలు ఏంటి ఏదో ఊర్లను స్కూల్ పిల్లలతో జైశ్రీరామ్ అనిపిస్తున్నారు క్రైస్తవులు ఏమైనా గొడవల కి వెళ్ళారా ఏంటి ఇంత దౌర్జన్యం బ్రిటిష్ వాలు వెళ్ళినా సరే ఈ భజరంగ్ దాలి బ్రిటిష్ వాళ్ళ కన్నా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి జై భీమ్
నేను కూడా జగన్ కు బిగ్ ఫ్యాన్ అండి last time naa వల్ల 17 వోట్స్ జగన్ కు వేపిచ్చాను. బట్ తిరుమల విషయం తర్వాత నేను మారాను. ఇక జగన్ కు ఈ 17+2 వోట్స్ పవన్ కళ్యాణ్ కు వేయాలి అని నిర్ణయం తీసుకున్న.
Ila gudulu gopuralu church lu masjid lu chusi votes veyyaku oka vela nuv vesina pakkana vallatho veyyinchaku...manaki kavalsindi abivruddi sanshemam brother...church lu gudulu abivruddi sanshemam tarwatha ne...ardam ayyinda ? Asal ni odilesi kosaruni pattukunnadu anta evadoo nelantoodu 😂
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తనకి అది చెప్పాలి, అంతే కానీ మీకు నచ్చినవి మాత్రమే జనాలకి చూపించటం కరెక్ట్ కాదు, అందుకే సాక్షి ఛానల్ చూడాలనే ఆలోచన కూడా రాదు. అతను ఏమి చేయకుండానే ఇలా జరిగింది అంటారా?
బ్రహ్మీన్ కన్వెర్ట్ అయితే బ్రహ్మీన్ అవుతాడు వైశ్య కన్వెర్ట్ అయితే వైశ్య అవుతాడు క్షత్రియ కన్వెర్ట్ అయితే క్షత్రియ అవుతాడు రెడ్డి కన్వెర్ట్ అయితే రెడ్డి అవుతాడు బలిజ కన్వెర్ట్ అయితే బలిజ అవుతాడు యాదవ్, చాకలి, మంగలి, వడ్డెర, ఎరుకుల, యానాది, సుగాలి ఎవరు కన్వెర్ట్ అయినా అదే కులం ఉంటుంది మరి SC లు కన్వెర్ట్ అయితే కులం మారిపోతుందా??? What is this nonsense???? అక్కడ దౌర్జన్యం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకో వాలి ఈ తతంగం అంతా కళ్ళు అప్పగించి చూస్తున్నటువంటి యూనివర్సిటీ స్టాఫ్ ను అందరిని కూడా సస్పెండ్ చేయాలి
@@mallikarjunreddy4243 Bose DK, brain use chesi vinnu ....which part of audio clip is matha pracharam ....iscon valu chesedi endi bey ..US lo puvu nakadaniki velara ...
సచ్చి పోయాక పోయేటప్పుడు ఏమి తీసుకుని పోతారు? కోపమా, ఆవేశం, ఆస్తుల, ?తోటి మనిషి ని ప్రేమించకుండా చట్టాన్ని మీ చేతులోకి తీసుకోవడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? కోర్టు లు ఉన్నాయి కదా
దళితులు ఐకమత్యం లేకనే ఎటువంటి దాడులు ప్రొఫెసర్ మీరు మీకు ఉన్న పరిమితమైన వనరులతో నీ పోరాటాన్ని కొనసాగించాలి ఏదో ఆడియో పట్టుకుని ప్రొఫెసర్ గారిని మత ప్రచారకుడిగముద్ర వేయడం హేయమైన చర్య... ప్రొఫెసర్ తప్పు చేసి ఉంటే అందరికీ నిజ నిజాలు చూపించాలి
Shame on VHP RSS Bajarang dal. Every body is having right to follow their religion. Christians are good people. They preach to be good not bad. Dont confont them. God punishment will come.
దీన్ని అందరు ఖండించాలి, ఇటువంటి ఘటనలు కూటమి ప్రభుత్వం లో జరగటం చాలా విచారించవలసిన అంశం. దళితులందరు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసాము. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడవలసిన అవసరం ఉంది.
ఇతను చేసిన తప్పుకు అఫిషియల్ గా యాజమాన్యం యాక్షన్ తీసుకోవాలి. సస్పెండ్ చెయ్యడమో లేక జరిమానా విధించడమో చెయ్యాలి. ఇది మళ్ళీ రిపీట్ చెయ్యకూడదని వార్నింగ్ ఇవ్వాలి. అంతేగానీ, ఇలా పబ్లిక్ గా అతనిని లాక్కెళ్లి కొట్టడం (man handling), అతని కారును ధ్వంసం చెయ్యడం ఎంత వరకు సమంజసం??😮😮
తప్పు ను తప్పు అని చెప్పాలి లేక పోతే వున్న విలువ పోతుంది సాక్షి tv
విలువ ఉంటె కదా 😂
Tappu nu evaru nirdarichali ?? Chamchagalla leka police, court laa??
C@@irfanmunna2229Christian dalithudu enduku avuthaduraa TTD university lo verey matham gurunchi enuduku chepali
సార్ తప్పును తప్పుగా చెప్పాలి మీరు చెప్పింది కరెక్ట్,ఐతే ఎవరు గుర్తించాలి ప్రొఫెసర్ చెప్పేది తప్పుగా ఉంటే క్లాస్ లో ఉన్న విద్యార్థులు అభ్యంతరం చెప్పి vc కీ కంప్లైంట్ ఇవ్వాలి vc అతనిని విచారణ చేసి తప్పువుంటే అతను చర్యలు తీసుకోని pc లో కంప్లైంట్ ఇస్తాడు అంతే కాని బయట వ్యక్తులకు సంబంధం లేదు కదా ఆలోచించండి సార్.
100 సంవత్సరాల క్రితం భారతదేశంలో రాజ్యాంగం లేనప్పుడు, అగ్రవర్ణాలు ఎస్సీలను అణచివేసి అణచివేసాయి. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉన్న స్వతంత్ర భారతదేశంలో, ఇప్పటికీ ఎస్సీలు కొత్త మార్గాల్లో అణచివేయబడ్డారు మరియు అణచివేయబడ్డారు. స్వతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి చర్యలకు సిగ్గుపడాలి
సార్, దళితులు అనే పదమును ఉపయోగించుకుంటున్నారే, విధ్యార్థులకు చెప్పవలసిన పాఠాలు చెప్పి వెళుతుంటే, ఈ పరిస్థితి ఎందుకు దాపురించేది? అసలు క్రైస్తవులు దళితులా?
Dalit ఇస్ dalit, wherever he is , either he is in Hindu, Muslim or christian
@@rkcrustsiggundaale konchamaina.....cast system anedi hindus lo ne untundi cinvert aite ....BC-C ani raajyangam lo ne undi
@@rkcrustak is pak annatlu vundhi 😂, well said
@@rkcrustఆహా అని ఎవరు అన్నారు అన్న మీ తాతన?
@@rkcrust pls see Supreme Court judgement last week.
మతం మారాక కులం ఉండదు. ప్రతీసారి దళిత కార్డు ఉపయోగించడం సబబు కాదు.
Mari em kulam peru pedathavobpettu
సన్నాసి మతం మరీనా కులం అదే వుంటాది దళిత్ క్రిస్టియన్ అంటారు
@@rameshmallam7719 మతం మారితే కులం ఉండదా? ఏ యూనివర్సిటీ బాబూ నీది?
తొందరలోనే మీలాంటి వారికి బుద్ది చెప్పే జడ్జిమెంట్ వస్తుంది.
Wait and see
@@rameshmallam7719 మతం మారితే కులం పోతుందా?
ఏ యూనివర్సిటీ నాయనా నీది?
తొందరలోనే మీలాంటి వారికి బుద్ధి చెప్పే జడ్జిమెంట్ వస్తుంది.
జస్ట్ wait and see..
Matam veru kulam veru brother...rendintiki assal sambandam ledu telusuko !!
ఇతను హిందువు కాదు మతం మారడం వలన, క్రిస్టియన్ కాదు మతం మారిన తర్వాత దళితుడని చెప్పుకోవడం వలన. రెండింటికి ద్రోహం చేసిన ఇతనిని దేవుడు ఎలాగ క్షమించుతాడో......😇
Dalits lo hindus untaru
Matham kulam okati kadhu
Assalu Christianity matham kadu, to know about real god that is jesus christ
@@bharathip9012 yes
@@Swapna-wb7whea church gorre cheppindhi akka 😂
నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు కులం కావాలి,కానీ నీకు మాత్రం ఆ కులం కి ఉన్న మతం అవసరం లేదు. వాహ్ Super అన్న Super
Who the hell are you, కులం, మతం కు తేడా తెలుసా
Super
Aa kulam nunchi tapichokovali ani papam Christian aiyadu but still aa kulam alanie undi poiyindi
Religion is a free choice cast is not the choice it's given from parents
@NikhilNikhil-wj2ew cast is a part of relegion
పాఠాలు చెబితే ప్రోఫసర్ అనాలి, మత ప్రచారం చేసే వాడిని పాస్టర్ అనాలి....
విడు పాస్టర్ ప్రొఫెసర్
అలాంటప్పుడు యూనివర్సిటీలో హిందూ మతం పెత్తనం ఏంటి??
@@LifeLensPsychology venkateswaruni... University kabatti
@@indian2385 ye University aina evaru funding chesina UGC norms prakaaram secular gane undali... TTD fund chesthe hinduvulu matrame undali ani ledu
Oreay. Caste. Card. Eandukura. Kojja. Nuu. Tappu. Cheyakapote. Court. Vellara. Kojja.
సారు వాళ్లు తప్పు చేశారు అలా హండిల్ చేసి ఉండకూడదు . కానీ మీరు చేసిది తప్పే ఇకనైనా ఆపండి . దేవుడు మన పర్సనల్ విషయం సర్. మాత బోధనలు ఎందుకు సర్ యూనివర్సిటీ లో.
Class room is not personel, fake cast cirtificate is not personal
ముందు బైబుల్ నీ పూర్తిగా చదవండి అధి ఎంతప్రమడమో అర్దం అవుతుంది పాస్టర్ లు చెప్పే అక్కడక్కడ వాక్యాలు కాదు..వాడు చదువుకునే పిల్లలను మతమార్పిడి చేస్తుంటే రికార్డు చేశారు ఆల్రెడీ.. మతం మరి cast ఎలా వర్తిస్తుంది.. సుప్రీం కోర్టు మొన్నే చెప్పింది ..మతం మారితే రిజర్వేషన్ వర్తించదు..వాళ్ళు ఎస్సీ,స్ట్,బీసీ లో రారు.ఐనా వీడు అంత అబద్ధం చెప్తుంటే మీకు.అర్దం కావటం లేదా
సాక్షి ఛానల్ మొత్తానికి తెగించేసారు ఇంత పబ్లిక్ గా మతప్రచారం తప్పు కాదు అని
Orei hindu barre bagavadhgeetha enduku schools lo panchuthunnaru
Dalithulu meant for only Hindu not Christian
According to sakshi he's dalit ' 🫥
So, you are saying Christian are higher than Hindus?
@@JordanPeterson-j1ihigher lower kadhu
Caste systems don't work like that according to the cast system Christians are not dalith
Okasari nuvu vara mathaki potha nee veluvalu nee kulam kuda marinata
Dalithula charithra mariyu sapradhyam Hinduism mudipadi undhi
Christinay Loki poyavu anta vatini vedichinata
@@JordanPeterson-j1iyou really a sheep, if a Dalit converted into Christistianity, he will loss his reservation and he will be considered as BC, and this fellow chengayya get the job as Hindu Dalit, but not follow the Hinduism and converted as Christian as now he is not a dalit
@@sakesomasekhar2267 I believe reservation came into picture to bring educational-economical backwards to higher standards, don't you think same? if not then what is need of reservation at first place. By the ways did your parent or religion not teach you respect others? why do you calling me sheep?
నువ్వు దళిత ప్రొఫెసర్ అని చెప్పుకున్నందుకు కృతజ్ఞతలు కానీ అన్యమతాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు సిగ్గనిపించట్లేద సర్. ఎవడు అవునన్నా కాదన్న మనము హిందూ దేశం లో పుట్టాము మనమందరం హిందువుల మే
correct correct correct sir. he made mistake
So you all say that SCs shouldn't have freedom to speak or express their faith.
ఏమి ఆధారం ఉంది మీ దగ్గర ఒక వేళ అలాంటి ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి ఆ కొడుకులు ఎవరు దాడి చేయడానికి
అతడు మత ప్రచారం చేశాడు అని నువ్వు చూసావా రా లం'జా కొడకా
Idhi hindhu desamaaaa....ayyo innaalu India anukonnaaa😂😂😂
చెంగయ్య దళితుడు కాదు, అతను ఒక క్రైస్త వుడు. విద్యా సంస్థ లలో మత బోధన చాలా తప్పు. విద్యార్థి సంఘాల వాళ్లు అన్నీ తెలిసి, దీన్ని పెద్ద రచ్చ చేయడం కడు శోచనీయం. మన హిందువుల దౌర్భాగ్యo.
Poojalu cheyyadam mantraalu chadavadam vigrahaalu pettadam ivvanni correct kada. Meeru matonmaadan tho bhayam tho ilaa maatlaadutunaaru. Fundamentally everybody has freedom to profess practice and propagate their faith. You are in a box.
@@Rajeshkumar-rw8ycsir veellu mararu christian aina hindu aina oka MALA ni MALA antare thappa hinduvu ainantha matrana pakkana kuchopetkoru
Adi vellaki artam kaadu manalo manake pedutunnaru .
Inkoti vellaki bhayam. Christian raskunna MALA ni kuda Scheduled Caste kinda chesriste andaru Christian ani raskuntarani bhayam. Idi jagamerigina satyam.
Aina reservation anedi kulaniki kani mathaniki kaadu anna neethi vellaki artam kaadu.
@@Rajeshkumar-rw8ycnen okati cheptha... Christian ga aa professor chesindi tappu aithe...prathi okka education institutes lo a mathaniki sambandinchina devudu photo kani bomma kani undakudadu...g muskoni patalu cheppukoni povaali anthe evadaina sare !!
@@Rajeshkumar-rw8ycఎక్కడ చేసారు పూజలు?
@@Rajeshkumar-rw8ycrey gorre adi sv University british brain wash batch
మతం మారినప్పుడు దళితుడు ఎలా అవుతాడు సాక్షి పేపర్ యాజమాన్యం గారు మీర్
నేను పక్క వైసిపి అభిమానిని వైసిపి కార్యకర్తని ఇలాంటి తప్పుటోడిని వేనెకెసుకువస్తు తప్పుడు వార్తలు రాయకండి దయచేసి
తప్పులు తప్పని చెప్పాలి లేకపోతే ఉన్న విలువలు పోతాయి మతం మారేడు వాడు దళితుడు ఎలా అవుతాడు ఎస్సీ రిజర్వేషన్ వలన ఉద్యోగం పొంది అన్యమస్తులుగా మారాడు జై శ్రీరామ్
ఒక వ్యతి ని కొట్టే అధికారం నీకు యెవరికీ లేదు
హోమ్ మంత్రి గారు యెక్కడా
డిప్యూటీ సిఎం గారూ యెక్కడ
సిఎం గారూ యెక్కడా
Aaj duty Chester Yevadu kottadu
Class lo matha bodhanalu chudu haku waniki ewarichinaru, hindu devulani dushinchy haku Cristians ki ewaru echinaru
హిందూ దేవుళ్ళను ఏ క్రిస్టియన్ దుషించాడు? ఇది ఆధారం లేని ఆరోపణ మాత్రమే. క్రిస్టియన్ ల మీద దాడి చేయటానికి చేసే ఆరోపణ అబద్ధదాపుఆరోపణ
క్రిస్టియన్ ల మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు? ఇక్కడ మతం ముసుకులో ఉన్నవారికి న్యాయం అన్యాయం ఏమీ కనబడవు కనీసం మానవత్వం కూడా ఉండదు
క్రైస్తవ మత ప్రచారం చేయమని ఈ ప్రొఫెసర్ కి అధికారం ఎవరిచ్చారు.
అలా డీల్ చేయడం తప్పే కానీ. పాఫసర్ మతం పాఠాలు చెప్పే అవసరము ఏముంది. సదువు చెప్పి ఇంటికి వెళ్ళి వెళ్ళాలి అంతే .
ఆయన చేసిన మతప్రచారం కన్నా ఈ మత ఉన్మాదులు చేసిన ప్రవర్తించిన తీరు ఉన్మాదం.
అబ్బా అవునా, నీకు దిమాక్ ఉందా broo , వాడు చేసందే తప్పు అంటే నువ్ మల్లీ వాడీకే సపోర్ట్ ఇస్తునవ్, ఎం మనుషులు రా మీరు పైగా వీలు మాత ఉన్మాద్దుల, పోయి వాడు మొడ్డ గుడువు 🤬
ఎర్రి ..అధి నీకు మామూలు విషయం ల .ఉందా నువ్వు ఒకపుడు హిందువు కానీ నువ్వు ఎలా మతం మరి మి పాస్టర్ లను సాకుతున్నవి అధి చూస్కో...వేస్ట్ న్యూస్ చానల్ కూడా చూడండి
సాక్షి టీవీ ని ఇక మీదట చూడను. వేస్ట్ డోంట్ టెలికాస్ట్ లైంగ్ న్యూస్
Sir చాలా మంచి వాడు, sir పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి వారిని శిక్షంచండి ✍️✍️✍️✍️✍️
Yesu prayer cheyachha
Sir chaala manchodu. Girls tho chaala manchiga chatting chesthadu. Avi kooda bayataku theesthe bavuntadhi
అవును అల్లంఉల్లిపాయ అని ప్యార్ధన కూడా చెయ్యాలి.
Sir చాలా మంచి వాడు మతం మారిస్తే కూడ ఎం అనొద్దు ఎందుకంటే sir చాలా మంచి వాడు
Langa lanjakodaka sollu vagudu tappa donga rascals donga business
Paper meeda Hindu SC ST BC reservation dobbutu kirastani conversion business dagalbaj rascals
Née munda mohaniki baptist pentecoast 7th adventist methodist Catholic protestant inka 1000 variety vunnai nuvvu evadi vo teliyadu okadante inkodiki padadu née mushti mohaniki sollu vagudu tappa donga rascals donga business
Aa langa lanjakoduku ki support ee konverted kirastani lanja kodukulu
మతం మారితే కులం మారదు సార్.
Cast system. Is from Christianity. Not from hindusim.
Maruthundi nee cast certificate lo hindu undha Cristian undha chupinchu
Yes there no cast system in hindusim
ఎందుకు రిజర్వేషన్ పోతుందనా😂
క్రిస్టియానిటీ లో sc /st మాల మాదిగ అని లేదు కదా మారిన థర్వత కూడా హిందూ గుర్తింపు ని వాడుకోవడం
నేను కట్టర్ జగనన్న అభిమానిని. TV0.5 ని, ABeN ని బ్రోకర్ మీడియా అని తిట్టిన వాడిని. కాని మొట్టమొదటిసారి పెంటలో అద్దిన చెప్పు తీసి కొట్టాలనిపించింది ఈ వార్త చూసినతరువాత. మత సమస్య కి మీరు రాజకీయ రంగు పులమాటమే కాకుండా అది దళిత సమస్యగా చిత్రీకరించారు కదరా. దయచేసి వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్న ఎంతో మంది మహామహులే మట్టిలో కలిసిపోయారు. జగనన్న మళ్ళి ఓటమిపాలు అవ్వటం నేను చూడలేను. చానెల్లో మీరు చేసే తప్పులకి జగనన్న victim అవ్వటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. సొంతమనుషులనుండే ఎంత negativity ఎదురవుతుందనేది ఒకసారి కామెంట్లు చూడండి మీకే అర్ధమవ్వుద్ది
దాడులు చేయాలి అంటే భయపడేలా వారికి శిక్ష వేయాలి......
ఇక్కొ సారి మల్లి ఇలా జరగకుండా వాడి జాబు నుండి తొలగిస్తే సరి హద్దులలో అప్పుడు వుంటారు 🚩
Vaditho kalipi ninnu kuda
ఎందుకు వెయ్యాలి శిక్ష?
Poster laka
Nikera @@akhillokesh4755
Saakshi TV is the worst channel in AP and TG states
😂
Class lo patalu cheppali kani
Matha pracharana kadhu jai shree ram🚩
అన్యమతస్థులు అంటే జగన్ మరియు సాక్షి కి ప్రేమ చాలా ఎక్కువ
Sheikhchilli Patalu
Anna కడవరి దినములు.... ప్రార్ధన చేయండి please
Na lvda .. nuvvu nee booth bible dantlo emundo chadivarra meru
దాడి చేసే హక్కు గుండలకు ఎక్కడిది., తప్పు చేసితే లీగల్ యాక్షన్ తీసుకోవాలి
ఎవడ్రా గుండాలు?
Bajarang gundas
Buddy kotte bajarang dhal terrarists
Vallu kabatto kottaru, na yedutuga undunte, na chetilo katti unte ne yavva na dharmama kosan nene gunda avvadaniki ayna ready ra howley ga
క్రైస్తవం గురించి తెలియని వారికి Prof జగ్గయ్యగారు మీద కోపం రావడం సహజం. కానీ అది తప్పు, పాపం ఆయన కూడా మన అందరి లాంటి సాధారణమైన, పూర్తి మానసిక సమతౌల్యం ఉన్న మనిషే. పైగా ఆయన అలా హిందూ పిల్లలని యేసు రక్షణ కోరమనడంలో నిజానికి ఉన్నది వారి పట్ల ప్రేమే కానీ ద్వేషం కాదు.
కేవలం వేరే మతానికి చెందిన వారు అన్న ఒకే ఒక్క కారణంతో యేసు క్రైస్తవులు కాని వారినందరినీ శాశ్వత నరకంలో పడేసి శిక్షిస్తాడు, అనే మూఢ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మిన Prof జంగయ్య గారు, ఆ శాశ్వత నరకం నుండి పిల్లలని తప్పించాలి అనే తాపత్రయంతో, ప్రేమతో ఆ పని చేశారే కానీ ద్వేషంతో కాదు.
ఒక హిందువుకు, “దేవుడు మనుషులకి మతాల ఆధారంగా స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు”, అంటే చాలా నీచంగా అనిపించవచ్చు. ఒక హిందువు దృష్టిలో దేవుడికి మనుషులు, దేవతలు, జంతువులు, చెట్లు చివరికి పేడలోనే బ్రతికే ఒక పురుగూ సమానమే. అటువంటి హిందువుకు దేవుడు మనుషులని మతాల ఆధారంగా చూస్తాడు అంటే, ఆ ఆలోచనే చాలా నీచంగా అనిపిస్తుంది. కానీ క్రైస్తవ మతసిద్ధాంతానికి అదే మూలం.
బైబిల్ లో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన నిలిచి ఎన్నో యుద్ధాలు చేయిస్తాడు. ఆ యుద్ధాలలో దేవుడు స్వయంగా కొన్ని జాతులకి జాతులని, పాలు త్రాగే పసి పిల్లలతో సహా, చంపించేస్తాడు. వయసులో ఉన్న కన్యల్ని మాత్రం తమ వారిని పట్టుకుపోమ్మంటాడు, అది వేరే విషయం. ఈ యుద్ధాలలో ఎక్కడా ధర్మం - అధర్మం అనే ప్రసక్తే ఉండదు. కారణం కేవలం వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనో లేదో ఈ సదరు దేవుడు చెయ్యద్దు అన్న ఇంకో పని చేస్తున్నాడు అనో తప్ప ఎక్కడా ధర్మాధర్మాల ప్రసక్తే ఉండదు. ఆయన చెప్పిన పద్దతులు కాకుండా, మరో రకంగా చెప్పాలంటే ఆయన మతం కాకుండా వేరే మతం వాళ్ళనందరినీ దగ్గరుండి దేవుడు చంపించేసినట్లు బైబిల్ లో ఉంటుంది. దేవుడుని మరీ ఇంత నీచంగా చూపిస్తే ఎవరు నమ్ముతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇదంతా మంచిదే అని నమ్మే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అలా నమ్మే వాళ్ళని మనం తప్పు బట్టి ప్రయోజనం లేదు. నీ మతం కాని వాళ్ళని నిన్ను నువ్వు పెల్చేసుకొని చంపేస్తే దేవుడు నీకు స్వర్గంలో 72 మంది కన్యల్ని, తాగినంత మధ్యం, తిన్నంత మాంసాన్ని ఇస్తాడు అని చెప్తే, నమ్మి తమని తాము పెల్చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు, ఇది నమ్మడం పెద్ద విషయం కాదు. సమస్య మనుషులలో లేదు. సమస్య ఉన్నది క్రైస్తవ మూల సిద్ధాంతంలో, క్రైస్తవ మతంలో, ఆ మతానికి ఆధారమైన బైబిల్ గ్రంధంలో సూర్యుడిని పూజించే వాడిని (హిందువుని) ఊరి బయటకి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపెయ్యమని బోధించే బైబిల్ గ్రంధాలని కోట్ల సంఖ్యలో దేశంలో పంచుతున్నా ఊరుకున్న మనకి, పైగా ఇతర మతాల గురించి ఏ మాత్రం తెలియకపోయినా “అన్ని మతాలూ సమానం” అని ఢంకా బజాయించి మరీ చెప్పే మనకీ, అటువంటి ఒక నీచమైన సిద్ధాంతానికి అమాయకంగా బలైపోయిన Prof జంగయ్య గారిని తప్పుపట్టే హక్కు ఉందా?
వీళ్లెవరు దాడి చేయటానికి. చట్టాన్ని చేతులలోనికి తీసుకునే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు.యూనివర్సిటీ లోనికి వీరికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు.
Donga vedhava pathalu cheppukomante kreestu gurinnlchi cheppukuntunnadu. Poyi isrelo cheppukora..
Me baabulu
అంటే ఎం చేసిన గుద్ద మూసుకొని ఉండాలా?
Mari veediki evaricharu permission booth bible techi chadavani students neepamani
ఆ యూనివర్సిటీలో అతనొక్కడే దలితుడా ముందుగా ప్రశ్నించుకుంటే సమాధానం తనంతటదే వస్తుంది. మత ప్రచారం చేసే హక్కును ఎవరిచ్చారో అప్పుడు ఈసీ గుర్తు రారా ! రాజ్యాంగం గుర్తుకురాదా ! ఈదోరనే ప్రమాదం
చెంగయ్య గారు దాడి చేసిన వారిమీద SC, ST కేసు పెట్టేయండి కార్ మీద దాడి చేసిన వారి మీద బజరంగ్ దళ్ మీద వెంటనే కేసు పెట్టేయండి..
Wadu sc kadu Cristian
@@tharunkumar6269 SC ante adi caste...christian ante adi religion rendu okati kadu...meru ee rendu okate ani cheptunnara leda me intension enti ?
SCలు మా హిందూ దళితులు అంతేకాని కిరస్థాని మతం కుక్కలు కాదు.
Veedu University class room lopala mata prachram chesinanduku emi siksha?
@@RISHIKCPDఆయన అన్నది వాడు దళిత కాదు క్రిస్టియన్ అని
సాక్షి టీవీ కాదురా క్రీస్తు టీవీ అని పెట్టుకో
Sir చాలా మంచి వాడు, sir కి నాయ్యం జరగాలి, sir మీద దాడి చేసిన వారి మీద కేసు పెట్టి వారిని శిక్షించాలి ✍️✍️✍️✍️✍️
Alage sir meeda vicharana chesi, Christianity ni patistu vunte, arani SC hoda tolaginchali. Supreme court orders prakaram.
ఏ బజరంగబలి వాలు మనుషుల పశువుల తప్పుంటే జైలు తీసి పెట్టండి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి ఒక ప్రొఫెసర్ మీద చేయి చేసుకున్న పనే ఉంది. కారు ధ్వంసం చేశారు మనుషులేనా క్రిస్టియన్. ముస్లిం. హిందువులు అన్నదమ్ములు కలిసి మెలిసి బ్రతుకుతున్నారు భారతదేశంలో ఈ మత కలహాలు ఏంటి ఏదో ఊర్లను స్కూల్ పిల్లలతో జైశ్రీరామ్ అనిపిస్తున్నారు క్రైస్తవులు ఏమైనా గొడవల కి వెళ్ళారా ఏంటి ఇంత దౌర్జన్యం బ్రిటిష్ వాలు వెళ్ళినా సరే ఈ భజరంగ్ దాలి బ్రిటిష్ వాళ్ళ కన్నా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి జై భీమ్
యేసు -నేనే మార్గమును(మోక్షానికి), సత్యమును, జీవమును;
Ide mata christian ani voppukoni cheppandi, certificate loo hindu, nenu christian ani declaration icche dammu ledu, malli vochi matladataru
Deva,thandri nannu rakshinchu ani siluva pai adchindi kuda ayane
Arey Nuvvu nee boothulo bible dantlo anni boothule etla follow avutunnatra
Na l❤da yesu
నేను కూడా జగన్ కు బిగ్ ఫ్యాన్ అండి last time naa వల్ల 17 వోట్స్ జగన్ కు వేపిచ్చాను. బట్ తిరుమల విషయం తర్వాత నేను మారాను. ఇక జగన్ కు ఈ 17+2 వోట్స్ పవన్ కళ్యాణ్ కు వేయాలి అని నిర్ణయం తీసుకున్న.
Ila gudulu gopuralu church lu masjid lu chusi votes veyyaku oka vela nuv vesina pakkana vallatho veyyinchaku...manaki kavalsindi abivruddi sanshemam brother...church lu gudulu abivruddi sanshemam tarwatha ne...ardam ayyinda ? Asal ni odilesi kosaruni pattukunnadu anta evadoo nelantoodu 😂
జై శ్రీరామ్ 🚩🚩 nothing is important than our nation
It is only because of jagan. He not Dalitha. He is not profesdor, he is christan preacher. He is bad teacher in engineering
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తనకి అది చెప్పాలి, అంతే కానీ మీకు నచ్చినవి మాత్రమే జనాలకి చూపించటం కరెక్ట్ కాదు, అందుకే సాక్షి ఛానల్ చూడాలనే ఆలోచన కూడా రాదు. అతను ఏమి చేయకుండానే ఇలా జరిగింది అంటారా?
బ్రహ్మీన్ కన్వెర్ట్ అయితే బ్రహ్మీన్ అవుతాడు
వైశ్య కన్వెర్ట్ అయితే వైశ్య అవుతాడు
క్షత్రియ కన్వెర్ట్ అయితే క్షత్రియ అవుతాడు
రెడ్డి కన్వెర్ట్ అయితే రెడ్డి అవుతాడు
బలిజ కన్వెర్ట్ అయితే బలిజ అవుతాడు
యాదవ్, చాకలి, మంగలి, వడ్డెర, ఎరుకుల, యానాది, సుగాలి ఎవరు
కన్వెర్ట్ అయినా అదే కులం ఉంటుంది
మరి SC లు కన్వెర్ట్ అయితే
కులం మారిపోతుందా???
What is this nonsense????
అక్కడ దౌర్జన్యం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకో వాలి
ఈ తతంగం అంతా కళ్ళు అప్పగించి చూస్తున్నటువంటి యూనివర్సిటీ స్టాఫ్ ను అందరిని కూడా సస్పెండ్ చేయాలి
Sakshi tvkibaga support chestaru.
Christian professor RAA.
Dalitudu kaadu
ఇతను మత ప్రచారం చేసినప్పుడు లేని దలళితుడు ఇప్పుడు గుర్తుకు వచ్చింది
Ray Hawaly college lo mathapracharam audio undi ra
Rey hawala ,musukoni kurcho ra musali nakka ,matha pracharam thappaithe, vedhavalu kotti dhurbasha ladithe chappatlu kotta mandha nee matham adhi thappu kaadha.
Reddy anta vacchi nA muddi kadugu hawle
@@mallikarjunreddy4243 Bose DK, brain use chesi vinnu ....which part of audio clip is matha pracharam ....iscon valu chesedi endi bey ..US lo puvu nakadaniki velara ...
How many students got converted to Christianity because of his preaching?
Goreelu Ani anedi anduke@@AnniePrasanthi
@@rajeshdasapathi poyi dichiki puvu Naku
సాక్షి టీవి ✖️ పాస్టర్ టీవి ✅
జై హింద్ జై శ్రీ రామ్
ఏ విద్యార్థి సంఘాలు పిలుపుని ఇవ్వలేదు నువ్వే సాక్షి రిపోర్టర్ గాడు పిలుపునిస్తూ ఉన్నావు
మతం మారితే కులం ఉండదు ఇల్లంతా మల్ల ప్రొఫెసర్లు వాళ్ళకి తెలుసు అంత రెచ్చగొడుతున్నారు
Why sakhi tv support this next time inka vote veyanu meku😢
Veyaku good decision...😂anduke chadukovalsina age lo chaduvukovali...ah chaduvu nee agnananni tolaginchedi...so sad...sadivavu but no use ne saduvu
Plz u don't vote next time.
I think this time you voted...?
Plz don't vote for YCP next time...
హిందూ మతాన్ని విమర్శించిన ఈ ప్రొఫెసర్ నితక్షణమే ఉద్యోగం నుంచి తీసివేయాలి
Fake certificate tho... Job pondinanduku reservation ni kutratho boddesinandhuku
Veedini arrest chesi jail lo vwyali
Dhalitula medha dhadulu jaruguthuny
సచ్చి పోయాక పోయేటప్పుడు ఏమి తీసుకుని పోతారు? కోపమా, ఆవేశం, ఆస్తుల, ?తోటి మనిషి ని ప్రేమించకుండా చట్టాన్ని మీ చేతులోకి తీసుకోవడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? కోర్టు లు ఉన్నాయి కదా
వెనక ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేయాలి...
దళితులు ఐకమత్యం లేకనే ఎటువంటి దాడులు
ప్రొఫెసర్ మీరు మీకు ఉన్న పరిమితమైన వనరులతో నీ పోరాటాన్ని కొనసాగించాలి
ఏదో ఆడియో పట్టుకుని ప్రొఫెసర్ గారిని మత ప్రచారకుడిగముద్ర వేయడం హేయమైన చర్య...
ప్రొఫెసర్ తప్పు చేసి ఉంటే అందరికీ నిజ నిజాలు చూపించాలి
Yes but valla rowdism chudandi professor ne kottaru,,,car damage chesaru
Sympathy card vadakandi
Thanu dhalithulanu represented chytam ladhu
Meru annatu dalithulao akamathya lamdhkay yamo ee Christians etha dahrunam gaa dalithulanu convert chytanki try chasthunaru valaku aha process easy avthundhi
Thapudu panni chasi dalithulanu victim Card laa vadali anukuntunara
Elanti valla valanaya naa amaykamayina dalitha sodhri sodhara manulaku mosam jaruguthundhi
@@sudhirchenthati3963 professor nee kottinatu chupinchandi
దొంగ సర్టిఫికెట్లు కోర్టులొ చెల్లవు,
@@PDileep__ మీరే చూడండి మఢ పట్టి లాగుతున్నారు ఒక ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంటు
Shame on VHP RSS Bajarang dal. Every body is having right to follow their religion. Christians are good people. They preach to be good not bad. Dont confont them. God punishment will come.
క్రీస్తు రాజ్యం
మళ్లీ జగన్ రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
Nuvvu eppatnundi matha pracharam cheysthunnavo..N SV institute lo nee mathaaniki sambanchina Book endhukunnayo akkada students already Chepparu..🏹🏹
దళితుడు మతమారితే దళితుడు ఎలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం చదవలేద రాజ I love you రాజ నీకూ భాజ బాగ అవ్వాలి
We are living in secular state .
ప్రొఫెసర్ కాలి గోటికి సరిపోనోళ్లు కాలర్ పట్టుకుని లాగటం విచారకరం.
యూనివర్సిటీలో మత ప్రచారం చెయ్యారాదని తెలియని వాడొక ఎర్రిపూకు ప్రోఫెసర్ నువ్వు ఒక కొండ ఎర్రి పూకుగానివి.
వీడు మతప్రచారం చేస్తున్న సంగతి చెప్పట్లేదు.
Thank you shakshi T V
ఒక్కడిని చేసి అల్లాడించారు పాపం అలా చేయడం కరెక్ట్ కాదు అలా అనీ అందరు చేస్తే దేశం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి 🙏🙏
మతం మారితే దళితుడు అనరు
Prabhuvunu nammina vallaki reservations thodu thisukovdam paaapam
విద్యా సంస్థలలో మత ప్రచారం నిషేధం అని రాజ్యాంగమే చెప్పింది. అయినా ఇలాంటి బలవంతపు మత ప్రచారాలు చేయకుండా కఠినమైన చట్టాలు తీసుకుని రావాలి.
Dalithudu kaadhu gaa
దీన్ని అందరు ఖండించాలి, ఇటువంటి ఘటనలు కూటమి ప్రభుత్వం లో జరగటం చాలా విచారించవలసిన అంశం. దళితులందరు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసాము. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడవలసిన అవసరం ఉంది.
@@LANKAVENKATESWARARAO dhalithulaku yevaru yem annaru
సార్ దేవుడు మీతో ఉండవచ్చు
నీకు ఎవరు రైట్ ఇచ్చారు బాబు అన్యమత ప్రచారానికి
Please don't use Dalit.
Super super super 🙏 Sakshi Meedia
Mathoadulu Sanggati. Memesusukuntami Kabardar
Jai Bheem 💪💪💪
క్యాస్ట్ గురించి దేనికి
ఇలాంటి సమయం లో కూలం గుర్తు కి వస్తది వీళ్ళకి
Victim card to this kind of people
Akkada em jarigindhi endhuku jarigindho cheppakunda solu antha chepthunaru kadha ra
ఇతను చేసిన తప్పుకు అఫిషియల్ గా యాజమాన్యం యాక్షన్ తీసుకోవాలి. సస్పెండ్ చెయ్యడమో లేక జరిమానా విధించడమో చెయ్యాలి. ఇది మళ్ళీ రిపీట్ చెయ్యకూడదని వార్నింగ్ ఇవ్వాలి. అంతేగానీ, ఇలా పబ్లిక్ గా అతనిని లాక్కెళ్లి కొట్టడం (man handling), అతని కారును ధ్వంసం చెయ్యడం ఎంత వరకు సమంజసం??😮😮
మొదట ఉద్యోగం నుండీ తీయాలి
యూనివర్సిటీలో మత మార్పిడి చేస్తే నిలదీయాలి కానీ సాక్షి టీవీ జగన్ మతమార్పిడులకు ప్రోత్సాహం ఇస్తుంది మత మార్పిడి ఛానల్
Physical attack is not good.
Sare tondarlo mee inti pakkama church katti ne intlo vallani marchadaniki vastaru twaralo
మీ ధర్మం.ఎదుటివారిని.చెప్పిందా.ఈప్రభుత్వం.సహకరిస్తుందా..దేవుడుచూస్తూ.ఊరుకోడు.
మీ ఛానల్ అంటే గౌరవం ఉంది కానీ ఇలాంటి వాళ్లకు మీరు సపోర్ట్ చేయకండి మేము జగన్ పార్టీ జగన్ ఫ్యాన్స్ కూడా
Aa jagane oka gorre bidda 🐑
చట్టమే సుప్రీం సొంత పెత్తనాలు చెయ్యకూడదు 😢
Telugu radaa..
Government will take action against RSS,Bajarangadal immediately.
వాడు దళితుడు కాదు
మత కలహాలు సృష్టించడంలో బీజేపీ, బజారంగల్ మొదటి స్థానంలో ఉంటాయి
With the entrance of BJP,
Divisive politics based on religion begins......
Hats off to the great visionary CBN who couldn't defend AP.
Ela reporting cheste 11 seats kuda ravu next time
Gundu 0 radhu nextime hindhuvulanta veyakandi
మతోన్మాదులు ఈ దేశానికీ ప్రమాదం
వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి అందుకే క్రైస్తవ మతం..జలగడి మతమే అది
Sir, Don't worry...
Everything will be accountable... 😊
A. P లో గౌర్నమెంట్ పనికిమాలినది
Class lo matha pacharam Enti ra Puka… British country lo Koda elanti panikimalina panuku cheyaru….
దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతుంది
AP another UP.
Tnx to TDP
God bless you sir
వాడు చేసింది తప్పే...వీళ్లు చేసింది ఇంకా తప్పే అవుతుంది
Yes it is true
సనాతని ఇప్పుడు ఏం మాట్లాడతావ్
సాక్షి టీవీ లో వచ్చింది ఎవరు నమ్మరు ఓన్లీ పేటియం బ్యాచ్ తప్ప తూ దరిద్రపు ఛానెల్
ఇది ముమ్మాటికీ కాలేజీ లో వున్న టీచింగ్ స్టాఫ్స్ కి మధ్య ఉన్న Internal disputes కి result. దీనిని కూడా రాజకీయం చెయ్యడం కరెక్ట్ కాదు కదా 😮😮
అయ్యో అంత అన్యాయం