మంత్రంతో చనిపోయే మనుషులను బ్రతికించవచ్చు | Bhole Nath Yogi Swamiji Interview | SumanTV Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 32

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Год назад +10

    నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా బహిరంగంగా మంత్ర,తంత్ర,ధర్మ, జ్యోతిష్య, వేదములగురించి వివిధ రకాల కర్మల గురించి తెలియ చేస్తూ ప్రజలకు ధైర్యం తో ధర్మ బద్ధమైన జీవనం సాగిస్తున్న వాళ్ళకి మన ఋషులు ఎలా కాపాడతుంటారో పూర్తిగా తెలియచేసినందుకు ముని వర్యలకు ధన్యవాదములు.

  • @Mantrimark3061
    @Mantrimark3061 Год назад

    భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
    స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.

  • @madhusudhan2189
    @madhusudhan2189 Год назад +2

    స్వామి మా భార్య కు రొమ్ము క్యాన్సర్. ఉంది దీనికి పరిష్కారం. తెలపండి స్వామి. 🙏🙏🙏🙏🙏👋👋👋👋👋

  • @technicalboy4516
    @technicalboy4516 Год назад

    ఈ ప్రపంచములో అన్ని సాధ్యమే

  • @GVRAnna.
    @GVRAnna. 27 дней назад

    నేను విన్నాను లైవ్ లో చూసాను చనిపోతుంది అనుకున్న అమ్మాయి బ్రతికి తిరుగుతుంది. ఆ గురువుగారు కూడా నాకు తెలుసు...

    • @akanksharam-o1f
      @akanksharam-o1f 5 дней назад

      Address ekkada cheppandi.... Please maku problem undhi

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Год назад

    Thanks swami 🌹🌻🌺🙏🙏

  • @sandyasravs
    @sandyasravs Год назад +1

    నాకు నమ్మకం ఉంది మీరు చివర్లో చెప్పిన మాటలు నాకూ కొంతవరకు తెలుసు అది రమణ మహర్షి గారి జీవితంలో.
    కానీ నాకు ఒక సందేహం న జాతకం పరిశీలించి నా తుది శ్వాస ఏ రోజు ఏ టైం వరకు ఉందొ తెలుసుకోవాలని చిన్న కోరిక...

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 6 месяцев назад

    మీ భార్య లేదా మీ భర్త లేదా మీ లవర్ మీ మాట వినడం లేదా మిమల్ని వదిలి వెళ్లిపోయారా దానికి మా దగ్గర ఎటువంటి భయం లేకుండా వశీకరణం చేపించుకోవచ్చు తక్కువ ఖర్చులో తక్కువ సమయం లో మిమల్ని వదిలి వెళ్ళిపోయినా వారిని మీ దగ్గర కు రపించుకోవచ్చు మీరు ఇలాంటి సమస్య తో బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో రెడ్ కలర్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి 🙏

  • @soujanyamahankali5472
    @soujanyamahankali5472 11 месяцев назад

    Swamy mi number cheppandi plese

  • @venkatasuresh8649
    @venkatasuresh8649 Год назад

    How to meet him

    • @bhavyarani8903
      @bhavyarani8903 Год назад

      I want to meet him how can i

    • @venkatasuresh8649
      @venkatasuresh8649 Год назад

      @@bhavyarani8903 I took mantra deeksha and doing mantra daily. R u on the same path

    • @bhavyarani8903
      @bhavyarani8903 Год назад

      @@venkatasuresh8649 have u met him

    • @venkatasuresh8649
      @venkatasuresh8649 Год назад

      @@bhavyarani8903 no. I took deeksha from sidheswarananda swamiji. I just like to meet the people who are currently practicing. So that my journey will be good.

    • @bhavyarani8903
      @bhavyarani8903 Год назад

      @@venkatasuresh8649 I want to meet that swamy... Can u share ur contact number.

  • @kuntidevadasu6787
    @kuntidevadasu6787 Год назад

    Number please madam

  • @madyanapuvijayadevi99
    @madyanapuvijayadevi99 Год назад

    మంత్రం చెప్పలేదు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Год назад +2

    ఓరి నీ యంకమ్మ డబ్బాలు.

  • @tejnadhnerella3978
    @tejnadhnerella3978 Год назад +2

    Naku 5 lakhs appu undi. Mantram vesi money ivandi

    • @gpurushotham8531
      @gpurushotham8531 Год назад

      Correct, don't believe any religion

    • @anushasd3693
      @anushasd3693 Год назад +2

      No andi.. Mantras ki chala chala power untundi...mantras vallane nen chala sadhinchanu.. Meru cheyalsindhi.. Frst meku entha money kavali.. Aa target pettukuni... Manthranni roju rayandi.. Or japinchandi.. Ala atleast 21 days ayina cheyandi... Mantra ante.. High level of energy high level frequency and high vibration

    • @sinudmpt
      @sinudmpt Год назад

      ​@@anushasd3693 ela cheyali emi cheyali daily ha mantram kuda chepandi

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz Год назад +2

    Maa తాత చనిపోయి 10 సంవత్సరాలు అయ్యింది మీ మంత్రం తో బతికిస్తారా సామి,, దీనమ్మ జీవితం సుమన్ టీవీ మీరంటే ఒక గౌరవం వుండేది ఈ దెబ్బతో అంతా ఎగిరిపోయింది,, పనికొచ్చే interview లు చేయోచుకదా,, సావడొబ్బుతున్నారు🤣🤣🤣

    • @srikanthgolla-c1j
      @srikanthgolla-c1j Год назад +1

      Enti comedy vala meda joke lu veste Nuv joker avutav

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc Год назад +1

    Nonsence

  • @srid478
    @srid478 Год назад

    Ee panikimalina interviews deniki mantaram tho cancer pothey doctors enduku

  • @danekulaappaji9827
    @danekulaappaji9827 Год назад

    Benaras university lo mantraluku sambadinchi oka subject undhi