Mothilal Ends His 9 Days Hunger Strike | To Full Fill Unemployed Youth Demands
HTML-код
- Опубликовано: 7 сен 2024
- నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ నిరాహార దీక్ష విరమించాడు. తనకు మద్ధతు తెలిపిన వారందరికీ పేరుపేరుగా ధన్యవాదాలు తెలిపిన మోతీలాల్ ... రేపట్నుంచి ప్రత్యక్ష పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తామన్నాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశాడు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Group2 and group3 posts penchali Dec lo exam petali
Now you guys will get to know about the Value of KCR...
Group 2 and Group 3 post's penchaali and mega DSC veyyali
Serious gaa chaduvukunnaa vallaki postpone avasaram a ledhu... e nirasanala badhulu chaduvukunte time waste avadhu kada bro
Super
Postpone DSC... Postpone DSC..
ఎందుకు పోస్టుపోన్ చేయాలి DSC ని ....??
పోస్టులు పెంచకుండా పోస్టుపోన్ చేస్తే మాత్రం లాభం ఏంటి??
మొన్న మొన్న మీసాలచ్చిన నువ్వే అట్ల అంటే...
మీసాలు గడ్డాలు నెరిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి..??
నువ్వన్నట్టు ఇప్పుడు పోస్ట్ పోనే చేసిండ్రనుకో...
నువ్వు మళ్ళా ఈ టైంకి ఎగ్జామ్ రాస్తా అన్న పెట్టరు...
నువ్వు ఇంట్లోనే ఉండి అన్ని చెప్తున్నవ్...
ఇంటికి దూరంగా సం. రాలకు, సం. రాలు హాస్టల్ల
ఫీజులని, కోచింగ్ సెంటర్ ల ఫీజులని కట్టేవాళ్ళ
పరిస్థితి ఏంటి..??
ఇప్పుడు నిజంగానే డియస్సిని పోస్ట్ పోన్ చేస్తే..
విద్యా వాలంటీర్ లను నియమిస్తారు..
నువ్వు 3 నెలలు అడిగిన వాయిదాను..
6 నెలలైన వాళ్ళతోనే కాలం వెళ్ళాదిస్తారు...
ఇప్పుడు పోస్ట్ పోన్ చేయమని అడిగినోళ్లే..
ఆ వాలంటీర్లుగా పోయి జాయిన్ ఐతరు..
పోస్ట్ పోన్ చేస్తే నీకోచ్చే లాభం ఏంటో తెలీదు కానీ..
కోచింగ్ సెంటర్లకు.. స్టడీ హళ్లకు...హాస్టళ్లకు..
పుస్తకాల పబ్లికేషన్ లకు మాత్రం దండిగా పైసోలోస్తయి..
నువ్వు నిజంగానే చదవాలనుకుంటే 3 నేళ్ళు సద్విన సరిపోదు..
నువ్వు 3 నేళ్ళలోనే మొత్తం సద్వేటోడివైతే తాత్కాలిక ఎగ్జామ్ డేట్ ఇచ్చి కూడా మున్నేళ్ళకి పైనే అయింది..ఇప్పుడు గనక పోస్ట్ పోన్ అయితే
మళ్ళీ ఏడాదిదాక పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి..!!
సూపర్ అండ్ its true
Abba inni rojulu ekkadiki vellaru etv garu.... Deekasha viraminche roju telicast chestunnaru....
Memu prajala pakshana antaru ga meeru ila cheste peddayana atma shantinchadu.... karma phalitham labinchaka manadhu....
You are great.
DSC post pone cheyali
Worest గవర్నమెంట్
super mothilal anna pich
Last lo chala boost ga matladinav bro.. Starting acting aa
Coaching institute owners + Group 1 prelims la score rani valu + BRS party workers kalsi chestunnaru evari benefits vallavi .. madhelo serious aspirants suffer aitunnaru .. ETV should go to study halls in hyderabad or any districts and interview them to collect honest opinion
U r grt sir....
E chetta govt ki anavasaranga vote vesham..
Malli life lo Congress ki vete veyyam
Please DSC exam jaripi recruitment cheyandi sir, enno rojulu nundi kastapaduthunna vallu endharo unnaru, memu DSC post pone cheyodhu ani nirahaara dikshalu cheyalemu ma chetha kuda kadhu . Please DSC matram Post pone cheyakandi
Earlier government was much constructive and responsive than this government. They are just clueless. Really pathetic. In just 6 months time they are just ruining the growth and self respect of Telangana
Rip Congress
🙏🙏🙏🙏
Prajalaki prabutvam eppudu nachadhu adhi comman ye Sir. Please DSC matram Post pone cheyakandi
Postpone DSC... Postpone DSC..
ఎందుకు పోస్టుపోన్ చేయాలి DSC ని ....??
పోస్టులు పెంచకుండా పోస్టుపోన్ చేస్తే మాత్రం లాభం ఏంటి??
మొన్న మొన్న మీసాలచ్చిన నువ్వే అట్ల అంటే...
మీసాలు గడ్డాలు నెరిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి..??
నువ్వన్నట్టు ఇప్పుడు పోస్ట్ పోనే చేసిండ్రనుకో...
నువ్వు మళ్ళా ఈ టైంకి ఎగ్జామ్ రాస్తా అన్న పెట్టరు...
నువ్వు ఇంట్లోనే ఉండి అన్ని చెప్తున్నవ్...
ఇంటికి దూరంగా సం. రాలకు, సం. రాలు హాస్టల్ల
ఫీజులని, కోచింగ్ సెంటర్ ల ఫీజులని కట్టేవాళ్ళ
పరిస్థితి ఏంటి..??
ఇప్పుడు నిజంగానే డియస్సిని పోస్ట్ పోన్ చేస్తే..
విద్యా వాలంటీర్ లను నియమిస్తారు..
నువ్వు 3 నెలలు అడిగిన వాయిదాను..
6 నెలలైన వాళ్ళతోనే కాలం వెళ్ళాదిస్తారు...
ఇప్పుడు పోస్ట్ పోన్ చేయమని అడిగినోళ్లే..
ఆ వాలంటీర్లుగా పోయి జాయిన్ ఐతరు..
పోస్ట్ పోన్ చేస్తే నీకోచ్చే లాభం ఏంటో తెలీదు కానీ..
కోచింగ్ సెంటర్లకు.. స్టడీ హళ్లకు...హాస్టళ్లకు..
పుస్తకాల పబ్లికేషన్ లకు మాత్రం దండిగా పైసోలోస్తయి..
నువ్వు నిజంగానే చదవాలనుకుంటే 3 నేళ్ళు సద్విన సరిపోదు..
నువ్వు 3 నేళ్ళలోనే మొత్తం సద్వేటోడివైతే తాత్కాలిక ఎగ్జామ్ డేట్ ఇచ్చి కూడా మున్నేళ్ళకి పైనే అయింది..ఇప్పుడు గనక పోస్ట్ పోన్ అయితే
మళ్ళీ ఏడాదిదాక పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి..!!
జయహో నాయక...
Bro frst dsc postpone cheyinchandi
Worst govt
DSC పరిస్థితి ఏంటి?
Cover cheyandi tomorrow muttadi ni
Votee vesi thappu chesaa Wrost government
GP 2, 3 post's penchali exam December lo exams pettandi
Trs వున్నపుడు మీరు ఎక్కడ పోయారు sir
Group 2 postpone cheyali November or December lo exam conduct cheyali
Gurukula lo జరిగిన recruitment సరిగ్గా లేదు.. చెత్త govt edi.. ఏ అవగాహన తో ముందు pgt result announce చేశారు..మీకు నచ్చినట్టు రిక్రూట్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారు.. మా గురించి ఆలోచించారా అసలు..... గురుకుల down merit list ఇవ్వాల్సిందే... L B stadium lo మీ గొప్పల కోసం ఇచ్చారు..5months నుంచి గురుకుల అభ్యర్థులు తిరుగుతుంటే ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు మీకు ఇంత చులకన నిరుద్యోగులు అంటే మాకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశాల ఇస్తే కూడా పట్టించుకోవట్లేదు .మీకు ఏ అవగాహన లేదు అసలు. మా సమస్యని కూడా పరిష్కరించాలి.
Ashok sir em matladutha ledu
Jodson sir em chestunnado artham kavatam ledu
ఐపోయింది..సల్ల బడ్డారు...😂😂
Great anna
Group1 1:100 is my demand
Bro bro
అప్పుడు ఆ ప్రబబుత్వం లో..ఇప్పుడు ఈ ప్రభుత్వం లో...ప్రభుత్వవాలు మారిన నిరుద్యోగ సమస్య మాత్రం తీరడం లేదు😢
All Government like this only brother,don't believe any government and any political leaders
Mothilol ekkada matladutha ledu kanabadutha ledu
వెస్ట్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం
Anni Govts Desham lo Lakhsala Kotla Appullo Unnayi. Prati 100 mandi Nirudyogulaki okka Govt post kuda undadu..
ante time ki notifications ichi anni prabhutva udyogaalu Bharti chesina 100 lo okkallake nyayam jarugutundi...migita 99 mandi?
adhika janabha atyanta bhayankaramainadi...mundu udyogaalu undavu aa tarvata thindi undadu ( Bhugarbha jalaalu levu )
anni dharalu aakashanni antutaayi...Uchita pathakalu ettestaaru...
Janabha etti paristitullo 50 kotlu daatakoddadu kani 150 cherabotundi.
idi AI & Automation Yugam. Manushulu ekkuva avasaram ledu. Madhyataragati vaadu okallani kanna chachaade. ippudu chusedi kevalam teaser. nirudyogam maro 3 retlu perugutundi maro 10 ellalo
10 yendlu paripalana BRS party yem chesaru
6 months ke aagatle....present g2 n g3 unnai.....present ivi clr chesi kothaga istharu...inka next 4 years ea notifications vaddha miku Anni okesari kaavaala ,, last govt 10 years nunchi oka dsc ivvale ...jst open your eyes brothers....
Next time congress రాదు.
Anna chepthey kopam vasthadi kani.... Prathi sari postpone ala chepisthunnaru anna miru.... ghoranga kasta padthunna vallu entha loss authunnaro artham authunda anna
BRS party vunnapudu yem chesaru
Anna ni okani problem kadhu na manandaru problem... kani nv kcr desha chesaru 9roju llu.... telanga na vachidi... kani nikatani chosi oka job peragalli annna... mana bathullu bathukullu inthi.. nv jagartha
Post pone cheyodhu please, adhe date ki exam jaragali, enno rojulu nundi enno ibbndhulu paduthu DSC kosam nirikshisthunam. inka maku Shakthi ledhu, pls post pone cheyakandi
Worst government Congress government
Please DSC postpone cheyandi CM sir 😢😢🙏
Dsc ni postpone cheyyali chadhavaniki tim
నువ్వు చే త్తా నా యలా
Evvaru babu nuvu
వాళ్లంతా brs bjp కార్యకర్తలు paid batch students కాదు
Nv Congress paid batch na
Haa.alaa ankuni nuvvu nee revanth aa abbaayi chaavuki edhuru choosaara.barosa ivvakundaa.
Nuvvu tillu gaani batch la vunnav
దీక్ష చేసినన్ని రోజులు న్యూస్ వేయలేదు గాని దీక్ష విరమించాడు అన్న న్యూస్ను వేస్తున్నారు ఈటీవీ... గొప్ప ఛానల్ రా నాయన మీరందరూ
Rip congress