ప్రమాదంలో దళితులు?| Prof Ghanta Chakrapani Exclusive Interview | SC Classification | Buchanna |MicTv

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • ప్రమాదంలో దళితులు?| Prof Ghanta Chakrapani Exclusive Interview | SC Classification | Buchanna |MicTv
    #ghantachakrapani #scclassification #scvargikarana #census #st #dalit #buchannamuchata #mictvinterviews
    -- Watch Mic TV Interviews For Exclusive Videos
    Telangana and Andhra Pradesh Politics, Tollywood Celebrities Exclusive Interviews Anytime Anywhere...
    Our Exclusive Interviews: www.youtube.co....
    * Buchanna Muchata: www.youtube.co....
    * Political Point With Venu : www.youtube.co....
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to Our Channels for more videos:
    ► Mic TV: bit.ly/2Ha0exW
    ► Mic TV News: / @mictvnews
    ► Mic TV Digital : / @mictvdigital
    ► Mic TV Shorts: www.youtube.co...
    ► Mic TV Cinema: / @mictvcinema
    ► Mic TV Interviews: / @mictvinterviews
    ► Mic TV Entertainment : / @mictventertainment
    ► Folk Studio: / @folkstudiotelugu
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 6

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 Месяц назад

    Mic tv Anchor ji youare very well eliciting the facts from people who are opposing the classification if they have any doubts let them go to review we can not question sc judgement

  • @arvasantha7628
    @arvasantha7628 28 дней назад +1

    పోఫెసర్ ఘంటా గారు గౌరవ పార్ల మెంటు సభ్యులు చంద్ర శేఖర్ ఆజాద్ గారు అన్నట్లు సుప్రీం కోర్టు నుండే వర్గీకరణ పారంబిచండి అనారు సర్ .. జై భీమ్ సర్ జీ

  • @Nature-wp5nm
    @Nature-wp5nm Месяц назад +1

    SC 60+ Categorise A.B.C.D
    ST 35 Caste's ....
    సిందూ నాగరికత - హిందూ నాగరికత
    1. జంధ్యం లేదు
    సప్త రుషులు గోత్రం లేదు
    తక్కువ జాతి కులాలు
    ఊరికీ బయట ఉండేవారు
    జనాభా = 35% +
    ( SC/ST ) రిజర్వేషన్ = 22%
    నెలవారీ ఉచిత రేషన్ :🥫🍱🍚
    Labour వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
    ప్రభుత్వ ఉద్యోగం = 60%
    విద్యార్హత = 60%
    ప్రైవేట్ ఉద్యోగం కులo కావలి 🥹
    ఇల్లు అద్దెకు కులం కావాలి 🥹
    డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
    1950 రాజ్యాంగం రిజర్వేషన్
    10 సంవత్సరాలు మాత్రమే

  • @user-ji5vp6et5d
    @user-ji5vp6et5d Месяц назад

    వర్గీకరణ సమస్య కేవలం ఆంధ్ర సమస్య మాత్రమే అని చక్రపాణి గారు తెలంగాణ మాదిగలను దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మొట్టమొదటి ఈ సమస్య ప్రారంభమైంది తెలంగాణలోనే. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు అన్ని మాదిగలకు మాత్రమే ఇవ్వటం వలన ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు మా జనాభా ఎక్కువ కాబట్టి మాకు కూడా సీట్లు కావాలని పోరాటం చేసిన సంగతి చక్రపాణి గారికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు అంటే కేవలము మాలలే అనేటువంటి అభిప్రాయం ఉండేది. మాదిగల గట్టిగా మా జనాభా ఎక్కువ మా వాటా మాకు కావాలని మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలని గట్టిగా పోరాటం జరిగింది. దేనికి మాలలు గాని కాంగ్రెస్ పార్టీ గానీ ఎలాంటి సహకారం అందించలేదు. సీట్లు రాని మాదిగలు తెలంగాణలో ఉన్న మాదిగల జనాభా విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో మాదిగల జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఒక కరపత్రం రాసి మొట్టమొదట శాసనసభలో విస్తరించడం జరిగింది అప్పుడే ఈ సమస్య రాష్ట్రంలోకి వెలుగులోకి వచ్చింది ఇక అన్ని పార్టీలు ఈ సమస్యను ఉపయోగించడానికి ప్రయత్నించాయి దానిలో భాగంగానే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉద్భవించింది రాష్ట్ర ప్రజలంతా ఈ సమస్యని గుర్తించారు మాదిగలకు అన్యాయం జరిగినట్లు భావించారు కచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందే అందరికీ న్యాయం జరగాల్సిందే. చక్రపాణి గారు ఎన్ని కథలు చెప్పినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం సమగ్ర విచారణ జరిపిన తర్వాత మాత్రమే తీర్పును వెలువరించడం జరిగింది ఈ గొప్ప తీర్పుని ఇకనైనా అందరూ శిరసావహించి ప్రయాణించాలని భావిస్తున్నాను

  • @user-ji5vp6et5d
    @user-ji5vp6et5d Месяц назад

    ఈ జడ్జిమెంట్ ని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి కాబట్టి కచ్చితంగా కొన్ని బలమైన ఆంక్షలు పెట్టడం జరిగింది ఇది వర్గీకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవ్వరికీ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతిపాదించినటువంటి తీర్పు మాత్రమే ఇప్పుడు ఈ తీర్పును వ్యతిరేకించే వాళ్లంతా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. బిజెపి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా స్పష్టమైన విధానం చెప్పలేకపోతున్నాయి. ఈ తీర్పులో బిజెపి చేసింది ఏమీ లేదు ఎవరైనా బిజెపి చేసింది అంటే అది అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరచటమే డివై చెందరచూడు లాంటి ప్రఖ్యాత న్యాయవాది ఇచ్చినటువంటి తీర్పు పై ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి ఉండదు. కేవలము కోర్టులో జరిగే వాదాలను బట్టి రాబోయే తీర్పు అంచనాలు వేసుకుని వాళ్ల రాజకీయ ఎత్తుగడలు వేస్తారు తేగానే ఎవరో ప్రభావితం చేయలేరు