చర్మ సౌందర్యాన్ని పెంచి స్కిన్ లో మెరుపు? | Skin Glow Without Soap | Dr Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • చర్మ సౌందర్యాన్ని పెంచి స్కిన్ లో మెరుపు? | Skin Glow Without Soap | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
    🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
    • Video
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
    🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #GoodHealth #Manthena #DrManthenaSatyanarayanaRaju

Комментарии • 492

  • @udaykumar3057
    @udaykumar3057 4 года назад +58

    మీరు కేక అండి ...నేను ఇలానే స్నానం చేస్తాను బట్ అందరు తిడుతూనారు వాళ్లకి ఇ వీడియో చూపిస్త

  • @priyasunriseteluguabhiruch354
    @priyasunriseteluguabhiruch354 4 года назад +142

    ఎంత సహజంగా చెప్పారు డాక్టర్ గారు. మీ వంటి డాక్టర్లు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచానికి చాలా అవసరం ఉంది కాబట్టి మీరు ఈవిధంగా సమాజానికి మరియు ఈ ప్రపంచానికి సేవ చేస్తూ నిండు నూరేళ్ళ్ళు ఆనందంగా వుండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను ఈ సందర్భంగా మీకు మీ యాజమాన్యంకు నా నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డాక్టరు మంతెన సత్యనారాయణ రాజు గారు.

  • @chaarigg1813
    @chaarigg1813 Год назад +1

    అయ్యా గురువు గారు నమస్తే. మీరు చెప్పే విషయాలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా పనికి వస్తాయి. ఇవి ఎక్కువ మంది చూడాలంటే వీడియోలు నిడివి తగ్గిస్తే మంచిది.

  • @rkvij5591
    @rkvij5591 4 года назад +89

    మహానుభావులండి మీరు...మీ మాటలు వినని వారి గురించి పట్టించుకోకండి... అది వాళ్ళ కర్మ...

    • @ajamath9103
      @ajamath9103 4 года назад +1

      Mari meruyenduku nalagaunaru sir

    • @gundlavinay578
      @gundlavinay578 4 года назад

      @@ajamath9103 nuvu talaga unava

    • @rojapulivalam2924
      @rojapulivalam2924 3 года назад

      Yes nenu daily follow avuthanu sir mi videos

  • @nazia.s9030
    @nazia.s9030 4 года назад +13

    I recently heard about dry air brushing...its very relatable to what he is saying ...this dry brushing is very common in U.s and Canada 🇨🇦

  • @honeymadhu6846
    @honeymadhu6846 4 года назад +8

    U absolutely right sir... Miru cheppakamundhea... Nenu try chesthunna.... Waste materials remove out...

  • @siri7994
    @siri7994 4 года назад +4

    Very nice sir baga chepparu polution valana only forehead medha rashes vastunnai danikosam video cheyandi sir pls 🙏🙏🙇🙇

  • @ridereshwarsharath306
    @ridereshwarsharath306 4 года назад +16

    Superb doctor Saab

  • @raviteja8823
    @raviteja8823 2 года назад +2

    సబ్బుతో విసుగుపుట్టి ప్రత్యామ్నాయం కోసం యూట్యూబ్ లో వెతుకుతుండంగా మీరు ప్రత్యక్షం అయ్యారు. ఇక నుండి నేను కూడా follow అవుతా. Thank you sir...

  • @9SravanPatel
    @9SravanPatel 4 года назад +12

    తాత మీరు సూపర్ ❤️❤️

  • @AnuRadha-bh3gw
    @AnuRadha-bh3gw 4 года назад +19

    Nalugu పిండి ఎలా చేసుకోవాలో చెప్పండి sir

    • @bhargaviayurvedham4293
      @bhargaviayurvedham4293 4 года назад +1

      Sanaga pindi koncham, biyyapu pindi koncham, half table spoon turmeric vesi water tho kalipi mudhala kalapukovali

  • @Timetochange862
    @Timetochange862 4 года назад +186

    Video starts 02:36

  • @PigeonLoverLNS8291
    @PigeonLoverLNS8291 4 года назад +19

    Sir face ela clean chesukovali , body meeda hair unnapudu ela cheyali

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 4 года назад +1

    Chaala baga chepparandi guruvugaariki danyavaddalu .

  • @baburao7372
    @baburao7372 4 года назад +23

    Smoking and drinking quit gurinchi video cheyandi sir pls

  • @CricketCraze0070
    @CricketCraze0070 3 года назад +1

    Meeru Chala bhaga manchiga chepthaRandi

  • @naveenraghavulu2251
    @naveenraghavulu2251 4 года назад +18

    Same method ma grand father use chesevaru ma chinnappudu
    Nijamaga bavundedi but evanni kalagarbhamlo kalisipotunnai present cosmotic world pracharam valla very patatic life manavi

  • @rameshkadali4894
    @rameshkadali4894 4 года назад +4

    చాలా బాగా చెప్పారు sir ...

  • @satyasri7042
    @satyasri7042 4 года назад +13

    pippi pannu samasyaku parishkaram cheppandi please..

  • @sujathagyara6379
    @sujathagyara6379 4 года назад +9

    Sir manana Garu elage chestharu neetga vntaru

  • @srinusrinivas5170
    @srinusrinivas5170 4 года назад +3

    Excellent sir thank you very much

  • @Dharmadvajam
    @Dharmadvajam Год назад +1

    Sir ee video ni ennisarlu choosina inka choodalanipistundi thank you sir🤗💖🌺

  • @gangumallramakrishna8236
    @gangumallramakrishna8236 3 года назад +2

    Good message Sir

  • @S.rekha3333
    @S.rekha3333 4 года назад +5

    Correct

  • @chintusanthu1559
    @chintusanthu1559 3 года назад +1

    Etching happened after bath.
    Can you plz make a video on tbis problem.
    Lot of people struggling due to this cause.
    Plz do it sir.
    Thanks in advance.

  • @shadha7210
    @shadha7210 4 года назад +5

    Mee prathi video kotthaga interesting ga untundi sir

  • @karthiksupriyacrazy6243
    @karthiksupriyacrazy6243 4 года назад +10

    నల్లబొంగు కు మంచి సలహా ఇవ్వండి🙏🙏

  • @pramodulipe1015
    @pramodulipe1015 4 года назад +4

    Very useful and affective speech , thanks.a lot MSR...

  • @yaminimini2103
    @yaminimini2103 4 года назад +2

    Super thank you sooo much sir...

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 года назад +1

    Om shanti good suggestions thank you very much

  • @k.gouthamreddy6142
    @k.gouthamreddy6142 4 года назад +1

    Comparatively chemical soap this very good for natural lovers

  • @nageswart7404
    @nageswart7404 4 года назад +9

    U r right sr6

  • @sabihashaik5953
    @sabihashaik5953 4 года назад +16

    Feeling very fresh🍃💦 after using this technique thank you😊

  • @najeerask446
    @najeerask446 4 года назад +6

    Great value bul massage sir

    • @vamsi7853
      @vamsi7853 2 года назад

      Message 🤔 massage 🙂

  • @sailajoji.s.christ6752
    @sailajoji.s.christ6752 3 года назад

    Fever vachinapudu ala tavalu thadipi rudhevalu. Free GA vendhedhi.sir tq sir.guthuchesinamudhuku.thank you sir for good information

  • @yamunakolli7170
    @yamunakolli7170 4 года назад +3

    Guruvu garu hairfall nivarana kosam edhaina video cheyyara plz

  • @DhanaDhanraj04
    @DhanaDhanraj04 4 года назад +1

    Please Suggest Any Tips For Dry Skin

  • @sirishatwincysathvika8676
    @sirishatwincysathvika8676 4 года назад +3

    Nenu try chesanu sir meru cheppindi nijame sir

  • @mukundasingam6948
    @mukundasingam6948 4 года назад +8

    I love you Dad

  • @subbusubrahmanyam184
    @subbusubrahmanyam184 4 года назад +12

    Sir stamina increase food chepandi....

  • @harinivellanki1369
    @harinivellanki1369 2 года назад +1

    రాజుగారు నేను మీరు చెప్పినట్టు చేసానండి.చాలా ఫ్రెషగా అనిపించింది బాడీ.మాకు డబ్బులు మిగిల్చారు మీరు🙏

  • @maneeshabujji5252
    @maneeshabujji5252 3 года назад +1

    Thank you doctor Raju gaaru

  • @NaveenNaveen-mc6lf
    @NaveenNaveen-mc6lf 4 года назад +4

    Tq darling i love you so much

  • @anjianjaneyalu6796
    @anjianjaneyalu6796 4 года назад +1

    Nice post thanks

  • @amroseamrose9665
    @amroseamrose9665 3 года назад +1

    Smell rada sir, body lo soap veykunda ila cheste

  • @Manoharreddyreg
    @Manoharreddyreg 4 года назад +13

    ముఖం మీద మచ్చలు, రంధ్రాలు పోవాలంటే ఏం చేయాలి sir. Can you please explain it sir

  • @dyadaiah86
    @dyadaiah86 4 года назад +1

    I m sneha , uncle full body white kavadam kosam oka tip chapandi uncle, please simple ingredients tho chapara please

  • @user-ws9tr1ux7y
    @user-ws9tr1ux7y 3 года назад

    ధన్యవాదాలు మంతెన సత్యనారాయణ రాజు

  • @kiran7765
    @kiran7765 4 года назад +3

    Every thing should come from inside

  • @sivakalinga9137
    @sivakalinga9137 4 года назад +4

    Sir , okkasari juttu paluchaga aithe malli othuga avvada??

  • @arjund3451
    @arjund3451 4 года назад

    Wow sir miru nijangga goppa arogya abilasha... Thank u guruji

  • @revallaswapna4968
    @revallaswapna4968 4 года назад +3

    Super sir😊

  • @aparnapotharam
    @aparnapotharam 4 года назад +5

    Hats off sir

  • @shekhark4833
    @shekhark4833 4 года назад +5

    I will try

  • @dharmaveer9377
    @dharmaveer9377 4 года назад +1

    But I have a doubt sir we can get to our original colour please reply sir

  • @lakshmivemana1271
    @lakshmivemana1271 4 года назад +2

    In which ways we can reduce pimples

  • @HinduVani
    @HinduVani 4 года назад +26

    మా నాన్న తాత సమయం లో సబ్బు వాడకుండా ఇలానే స్నానం చేసేవారు.
    ప్రస్తుతం నేను కూడా అలానే చేస్తున్న. ఇంతక ముందు సబ్బుతో స్నానం చేసినప్పుడు స్నానం చేసిన తరువాత స్కిన్ irritate అయి చిరాకు పుట్టేది.
    ఇప్పుడు ఈ టవల్ టెక్నిక్ తో నేను ఆ సమస్య నుండి బయట పడ్డాను
    మొదట శరీరం మొత్తం నీటితో తడిపి రెండు నిముషాల తరువాత టవల్ నీ మెలివేసి తాడు లా చేసుకుని వీపు భాగంలో ఒక చేత్తో ఒక కొస రెండో చేత్తో రెండో కొస పట్టుకుని బాగా రాపిడి చేసి
    ఇలాగే శరీరం మొత్తం చేయాలి
    సాధారణం గా స్నానం చేసి వచ్చాక శరీరం చల్లబడుతుంది.
    కానీ ఈ టెక్నిక్ లో స్నానం అయిపోయాక శరీరం వేడెక్కి చర్మ రంధ్రాలు తెరుచుకుని చెమట పడుతుంది. అప్పుడు పొడి గుడ్డతో శుభ్రం చేసుకుంటే హాయిగా ఉంటుంది

    • @anithaneha7240
      @anithaneha7240 4 года назад +1

      Howna aithe chamata vasana potunda

    • @HinduVani
      @HinduVani 4 года назад +2

      @@anithaneha7240 పొడి గుడ్డ తో తుడుచు కుంటే చెమట వాసన కూడా పోతుంది.
      ఇంకా బెటర్ ఫీలింగ్ ఉండాలి అంటే కుంకుడు కాయలు వేడి నీళ్లలో నానబెట్టి
      ఆ రసంతో శరీరం పై రుద్దుకుంటే చర్మం పైన ఉన్న dead cells టాక్సిన్స్ పోయి శరీరం తేలిక అవుతుంది.బాగా రక్త ప్రసరణ జరిగి శరీరం కాంతి వంతం అవుతుంది.
      సున్నిపిండి కూడా బెటర్..

    • @anithaneha7240
      @anithaneha7240 4 года назад

      @@HinduVani thank you

    • @thoomsrikanth4633
      @thoomsrikanth4633 4 года назад +2

      సబ్బు లేకుండా బట్టలు ఉతకడం ఎలా చెప్పండి sir

    • @HinduVani
      @HinduVani 4 года назад +1

      ఇప్పుడు మనం వేసుకునే బట్టలు polyester(ప్లాస్టిక్) తో తయారు చేసినవి.ఇవి మనిషిని నిస్సత్తువ(శక్తి హీనుడు గా) గా చేస్తాయి.
      ఎలా అని సందేహం వస్తే reply చెయ్ చెప్తా.
      అసలు విషయం లోకి వస్తె బట్టలు శుభ్రం చేసుకోవడానికి,గిన్నెలు తోముకోవడనికి ఒకటే మందు. కుంకుడుకాయ రసం బాగా పని చేస్తుంది. పర్యావరణం కి ఏ మాత్రం హాని చెయ్యనిధి.ఇలా బట్టలు ఉతికిన నీళ్ళు మొక్కలకు చెట్లకు మళ్లించి తే చాలా బాగా పెరుగుతాయి. ( పూర్తి వివరాలు కావాలంటే విజయ రామ్ (అగ్రీ కల్చర్) గారి వీడియో చూడు.
      ప్రకృతి వనం ప్రసాద్ గారి విడియో చూడు .కుంకుడు కాయ గురించి చెప్తారు
      శైలేంద్ర shaw వీడియో చూడు తక్కువ ఖర్చుతో chemical ఉపయోగించ కుండా కుంకుడు కాయతో సహజమైన బట్టలు ఉతికే liquid తయారు చెయ్యడం నేర్పుతారు.

  • @vinaydalapathirao
    @vinaydalapathirao 4 года назад

    Chaala baaga chepparu sir. Ila patiste sabbulu, shampoo lu avasaram ledu. Kani chaala mandi lo oka feeling vuntadi arey soap ruddukoledu, shampoo pettaledu ani. Ah feeling valley mana India lo ivanni business ayyayi. Kruthagnathalu Guru garu. Namaskaram

  • @VinayKumar-tq1nd
    @VinayKumar-tq1nd 4 года назад +1

    Cold showers gurinchi video cheyandi plz

  • @anjaliuppalapati7061
    @anjaliuppalapati7061 4 года назад +1

    Nice sir

  • @abhavani7
    @abhavani7 4 года назад

    Try chesanu sir super muriki. Pothundi tqqq sir

  • @bhagaths808
    @bhagaths808 4 года назад +5

    Hii sir
    Older people ki vachey leg pains gurinchi treatment cheppandi sir

  • @sarvamangalachannel1425
    @sarvamangalachannel1425 4 года назад +1

    Body ki oil raste skin black avutunda? Please reply cheyandi sir

  • @haritejareddy5141
    @haritejareddy5141 4 года назад

    Beera kaipeachu tho ,kunkudu water tho kuda super result vastundi 👍👍👍👌.

  • @kadalisriramprasad351
    @kadalisriramprasad351 4 года назад +2

    Tella towel to rudhaskun taravta... Malli sabbu petti snanam cheyala leda normal ga 10 chembulu neellu posays kovala...???

  • @verygoodmallesh5807
    @verygoodmallesh5807 4 года назад +1

    The hair is growing in hands and legs what to do sir please teen gurinchi video Saiyaara

  • @praveenvemavarapu4681
    @praveenvemavarapu4681 3 года назад +2

    Sir birth marks antey puttumachhalu ela povali cheppandi sir ma college mates andharu vakkiristunnaru... Plz see my comment and tell that what we will use.. Me reply kosam ma parents and nenu waiting

  • @tfhgammer2330
    @tfhgammer2330 3 года назад +1

    Sir enka soap use cheykodadu aa

  • @ashuayan6133
    @ashuayan6133 4 года назад +3

    Sir naku juttu chinnaga palchaga undi juttu peragalante Em oil vadali cheppandi

  • @nagaseshunagaseshu8969
    @nagaseshunagaseshu8969 4 года назад +1

    thank you sir

  • @jarupllaameena1983
    @jarupllaameena1983 4 года назад +1

    Tq sir alage phace ki kuda tips chepagalara

  • @thotakuriudaykumar2852
    @thotakuriudaykumar2852 4 года назад

    Thathagaru chala aga chepparu follow avtanu na skin appudu chalikalumlo podibarutundi baga

  • @Bollam.venkat
    @Bollam.venkat 4 года назад +1

    Sir thoudu tho snanam cheyoshha use undha please video cheyandi 🙏

  • @hariprasadp2440
    @hariprasadp2440 3 года назад +1

    Sir younga kanpinchalante how

  • @mounikadasari4603
    @mounikadasari4603 4 года назад +21

    Dandurff gurichi chapandi sir

    • @gouthamy4013
      @gouthamy4013 4 года назад

      Mounika Dasari already chepparu check cheyandi

  • @lavanyalavanya8257
    @lavanyalavanya8257 4 года назад +1

    Kanti chupu merugga undali ante am cheyalo cheppandi sir please addalu pettukovadam naku istam ledu

  • @Nani-oz7il
    @Nani-oz7il 4 года назад +2

    Bolli machalu thaggadaniki video cheyandi sir

  • @akshayavarma3666
    @akshayavarma3666 3 года назад +1

    Tiny bumps povalante em cheyali doctorgaaru

  • @newcreations2896
    @newcreations2896 4 года назад +1

    Hlo sir l am suffering from uneven skin tone what should I do for that

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 Год назад +1

    egg yellow li vundedhi good cholesterol , idhi heart ki manchidhi , bad cholesterol ni thaggisthundhi , THAPPUDU SAMAACHAARAM IVVAKANDI , thelavaka pothey thelusukoni maatlaadandi

  • @sivakumarisivakumari9834
    @sivakumarisivakumari9834 4 года назад +3

    Sir chethi bagamlo geethaluga untaei entha clean chasukunna ekkuvaga kanipisthai solution chappandi sir

  • @lakshmipsu1121
    @lakshmipsu1121 4 года назад +6

    Thank u so much sir 🙏

  • @rakeshlucky7899
    @rakeshlucky7899 4 года назад +2

    Sir Nathii thagali ante em cheyalo cheppandi sir

  • @padmajaputta7624
    @padmajaputta7624 Год назад

    Thank you so much ........ 🙏🙏🙏

  • @ranapratap7191
    @ranapratap7191 4 года назад +6

    Sir can you tell me how to stop smoking addiction

    • @sindhuhari5352
      @sindhuhari5352 4 года назад

      Use chewing gum when you feel to smoke

  • @sugunaj6378
    @sugunaj6378 4 года назад

    Thank you doctor thank you thank you so much

  • @psuresh1753
    @psuresh1753 4 года назад +11

    Sir open pores problem undhi soulation cheppara pls

  • @induharitha9375
    @induharitha9375 4 года назад

    Hi sir, nose pakana bhagalo white heads remove avadaniki tips cheypandi plz and alaney weight gain ki kuda tips cheypandi

  • @mallarajeswari9541
    @mallarajeswari9541 4 года назад

    Super sir miku dhanyavaadaalu

  • @jaihanuman2695
    @jaihanuman2695 4 года назад

    my face is oil face sir.. always I will get irritated by this skin sir... sir will u say how to reduce oily face pls??...

  • @akanksha.k5379
    @akanksha.k5379 4 года назад +5

    Sir roju talasnanam cheyamantunaru kadha mari oil roju pettukunevallu ela cheyali pls reply evara

  • @durgaraog1909
    @durgaraog1909 4 года назад

    Namasthe sir..
    Na Peru durga rao..
    Na samasya anti ante back pain... Anni hospitals tirigini.. Taggaledu... Meru tagu pariskaram cheptharu ani asisthunna.... 🙏

  • @madavinagamani6806
    @madavinagamani6806 4 года назад +9

    really glow avutara

    • @revathilakshmi3814
      @revathilakshmi3814 4 года назад

      Uurjgkylfbnllj
      Yrblglhljmnjhlrer.bbrmhbnkvmtnhmmnnjppplp5jx3
      @?,?!!???,,?????????&%^$##^£#£#*#÷&÷*&$**$&$&$÷(&##*÷£9÷*#^#£÷*#&#*'&'&'&'&&',*##**(

  • @maheshdommaraju3893
    @maheshdommaraju3893 4 года назад +7

    How to reduce dark spots

  • @surireddy1136
    @surireddy1136 4 года назад +6

    NYC but gani Mattiundalu anti sir pappuundalu kobbarundalu la cheparu

    • @Nand-uu
      @Nand-uu 3 года назад

      It's a white layer comes after bath while rubbing ur skin

  • @nagajyotsnanmjosh9176
    @nagajyotsnanmjosh9176 4 года назад +1

    U r a God sir

  • @nageshb2936
    @nageshb2936 3 года назад

    Chala baaga chepparu

  • @lview2256
    @lview2256 4 года назад +1

    Sir eppudu video starting la arogya abhilashulaku na hrudayapurvaka namaskaralu ani kakunda okkokkasari different ga cheppandi sir

  • @Sksufia
    @Sksufia 4 года назад +10

    DAily nalugu pettukoni chesina parleda sir

  • @ailuribabjireddy1271
    @ailuribabjireddy1271 4 года назад

    Great. Guruvu. Garu