Downey mildew, ఇది మొండిది. దీనికి Nativo.. 1g/liter or Cabrio top .. 3g/liter or Amister top ..1ml/liter తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. మధ్యస్థంగా ఉంటే Kavach .. 2g/liter వాడవచ్చు. పండుఈగకు, Profenophos 50% EC ..2ml/liter or Thiamethoxam 75% WP... 1g/liter బాగా పనిచేస్తాయి.
Bro.. Memu golden aneetha seeds natamu.. 30 days iendi bro inka flowering start kaledhu... male flowers vasthunnae... Kani female flowers rawadam ledhu bro.. Inka some days wait cheyyala or vasthayo rawo doubt ga undi bro..pls explain it.. Thank you 😊
ఎటువంటి మందైనా ఒక వారం ఆగి కట్ చేయడం మంచిది కాకపోతే రైతు పరిస్థితి ఏమిటంటే వారం రోజులు ఉంచితే కాయలు ముదిరిపోతాయి కాబట్టి ప్రతి మూడు రోజులకు కోయాల్సి ఉంటుంది
Hii andi ma beerapaduki male flowers vastunnay but avi mogga stagelone raalipotunnay... Female flowers polination jaragaka pandipotunnay em cheyyali plz cheppandi
Sir, చాలా అమ్ముల్యమైన సమాచారం విపులంగా అందించారు.అయితే చాలా మంది ఇయర్ ఫోన్స్ వాదరు, మీరు ఏ వీడియో చేసినా మీ గొంతు స్పష్టంగా వినపడేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. మందులు స్క్రీన్ షాట్ లేదా వ్రాసుకునేందుకు వీలుగా కాస్త ఎక్కువ సమయం, స్పష్టంగా చూపించండి. వీడియో చివర వేగం ఎక్కువైంది. తొందరపడకండా నిదానంగా చేయండి.మీ వలన పదిమంది లాభపడాలని ఆశిస్తూ వ్రాస్తున్నాను. దీర్గాష్టమాన్ భవ
సార్ మీరు చాలా బాగా చెప్పారు... మీరు సాఫ్టవేర్ జాబ్ చేస్తున్నారు అనుకున్నాను.... కానీ ఇపుడు నాకు అర్ధం అయినది....
Anna growth vasthale anna ridge gurd
Nativo pani chesthadha bro kakara yendaku theguluku
Panichestundi
చాలా చక్కగా వివరించారు
Good information anna
Organic oh chemicals oh uhna pantanu kapudu kunte chalu ane me mata ki 👍👍👍👍
Downey mildew, ఇది మొండిది. దీనికి Nativo.. 1g/liter or Cabrio top .. 3g/liter or Amister top ..1ml/liter తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. మధ్యస్థంగా ఉంటే Kavach .. 2g/liter వాడవచ్చు.
పండుఈగకు, Profenophos 50% EC ..2ml/liter or Thiamethoxam 75% WP... 1g/liter బాగా పనిచేస్తాయి.
Chala baga chepparu meru....
పండుఈగ కు మాలతీయన్ వాడితే పండు ఈగ పోతదా...
Super good informetion bro raithuluki manchi visyyalu chepparu.
Good bro
Nice bro. Na thotalo same problem undi thankyou
Good information... brother.. thank you
Doma ki Adama valadi harrier baga work chesthundi
Iam first coment your information nice video
Well information anna 👌👌👌
Nice explained...Anna but 2020 year is huge loss of agricultural .... brother
అన్నా గుమ్మడికాయ కుళ్ళు
Ee chemicals vada kunda chesevi em leda. Memu only organic way lo penchuthanam
Anna birakaya e time lo pedite avtada? Please reply
Good explanation
Bro dates cultivation gurinchi chepandi bro
Super brother
Bro..
Memu golden aneetha seeds natamu.. 30 days iendi bro inka flowering start kaledhu... male flowers vasthunnae...
Kani female flowers rawadam ledhu bro..
Inka some days wait cheyyala or vasthayo rawo doubt ga undi bro..pls explain it..
Thank you 😊
Nice information broo
Ok bro but pomegranet gurinchi video chey
Anna neem oil spreay cheyyachaa beeraa ki
Tanku u bro
Super👌
3 oke sari spray cheyyoccha
Hi bro
Miru cheppindi naku rait.anipisthaledu bro.....?
Beera kayalu fungisats kadu. ....
Vere problem anukunta....
~NA opinion~
Telisinavaru comedy friends....👍👍👍
Nativo స్ప్రే cheasna తర్వాత బీరకాయలు ఎన్ని రోజుల గ్యాప్ లో కొయ్యాలి చెప్పండి బ్రో
ఎటువంటి మందైనా ఒక వారం ఆగి కట్ చేయడం మంచిది కాకపోతే రైతు పరిస్థితి ఏమిటంటే వారం రోజులు ఉంచితే కాయలు ముదిరిపోతాయి కాబట్టి ప్రతి మూడు రోజులకు కోయాల్సి ఉంటుంది
Nice bro
Anna birakaya yellow colour authundi mandhu chepandi
ఇప్పుడు pettochha బీర పంట.
బ్రదర్ మేము ఇప్పుడు బీర పంట సాగు చేద్దాం అనుకుంటున్నాము ఏ కంపెనీ విత్తనాలు తీసుకోవాలో చెప్పండి ముఖ్యంగా మాకు బీరకాయలు సన్నగా పొడుగ్గా ఉండాలి
Hii andi ma beerapaduki male flowers vastunnay but avi mogga stagelone raalipotunnay... Female flowers polination jaragaka pandipotunnay em cheyyali plz cheppandi
Use planofix
ఆ టాబ్లెట్ పేరు ఏంటి బ్రో
Sir, చాలా అమ్ముల్యమైన సమాచారం విపులంగా అందించారు.అయితే చాలా మంది ఇయర్ ఫోన్స్ వాదరు, మీరు ఏ వీడియో చేసినా మీ గొంతు స్పష్టంగా వినపడేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. మందులు స్క్రీన్ షాట్ లేదా వ్రాసుకునేందుకు వీలుగా కాస్త ఎక్కువ సమయం, స్పష్టంగా చూపించండి. వీడియో చివర వేగం ఎక్కువైంది. తొందరపడకండా నిదానంగా చేయండి.మీ వలన పదిమంది లాభపడాలని ఆశిస్తూ వ్రాస్తున్నాను. దీర్గాష్టమాన్ భవ
మీరు వాడిన లూర్ పేరు తెలుపగలరు.
తీగ తొందరగా పైకి వెళ్ళాలంటే ఎం జాగ్రత్తలు తీసుకోవాలి
Beera November lo chasukovacha
Thanks
Suresh Anna beeralo sulfar vadavaccha
వాడొచ్చు బ్రో
Anna ni tractor mileage cheppu please
Kakarapanthiri pinthe nutiki 90kayalu pandipoinai
సార్ మరి నేను పేరు కాదు పెట్టానండి త్రీ మంత్స్ అవుతుంది అండి
Hi Bro,iam from warangal.
Meeku basmati rice farming kharif gurinchi telisi unnatlaite naaku cheppandi bro.nenu try cheddamanukuntunnanu.mana dagara profitable avuna kada cheppagalara please
సార్ మరి వీరబాబు పెట్టండి 3 మంత్స్ అవుతుంది పువ్వు పోయేటట్లు
మీ వాట్స్ అప్ నెంబర్?
సురేష్ గారు ... Traps boxes ఎక్కడ దొరుకుతాయి....
i am using same from last two years..they will give you best price
@@shivakumarreddy4669 ఎక్కడ వుంటాయి అండి.??
Sem problem undhi anna బిరలో
జామ లో nematodes ఎలా నియంత్రించాలి bro please give me reply
Few days ago Rythunestam channel conducted meeting with one farmer who worked on nematodes ...look into it might be useful
@village FARMERS life hi , here is the link ruclips.net/video/mPi0rrJwfrs/видео.html
In above video he mentioned solution for nematodes & weed ...This farmer is working with scientists in india ....
బీర పాదు కాయలు కాయలు
Mobile send chaindi bro
Pendall
Hi Anna send your number
Beera lo pindelu yellow color lo maripoyi Pinde endi potundi solution please
me Number please anna
Anna me phone number please
Good bro