ఈ అమ్మాయి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ ఈ అమ్మాయి ముందుగా తొందరపాటు చేసినట్లు వుంది విచారణ జరిపి అన్ని కరెక్స్ అన్నా తర్వాతనే పెండ్లి చేసుకోవాలి
Very shocking. This episode should have police presence and She team presence to take immediate action on these kind of people. You are doing great service
డాక్టర్ గారు మీరు సీటు చేయబడడం అని చెప్తున్నారు ఆమెను అతను చీట్ చేసిండు కాదు ఆమె చీట్ చేయబోయి చీటింగ్ లో పడ్డది అర్థం కాక నీ సలహా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంత మాత్రం ఆలోచన లేకుండా అంకిత జ్ఞానం లేకుండా ఈ విధమైన ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి
మీ అమాయకత్వానికి నిజమైన పనిష్మెంట్ దొరికింది మంచోడు అనే ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మంచోడు అనే మనసులో పెట్టుకొని వాడితో మీరు సంసారం చేయాలి యవ్వనంలో ఉన్నప్పుడు మన మనసు గాని కళ్ళు గాని ఏమి అవి పొడవు ముందుచూపు లేకుండా ఏ పని చేసినా ముందు ముందు సమస్యలు ఎదురవుతాయి చదువుకున్న మీలాంటి వారే ఈ విధంగా తయారైతే నిరక్షరాస్యులైన చదువు రాని వారైనా అమాయకుల పరిస్థితి ఏంది అందమైన జీవితంలో నిలబడి మీ పరువు తీసుకుంటారు ప్రజా జీవితంలో సమస్యలు ఉన్నవారు ఏమి చేయరు అన్ని తెలిసి వాళ్లు కు మదమెక్కి కనులు రాకుండా కండ్లు కనపడకుండా సమస్య చేయి దాటిపోయిన తర్వాత ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం మీరు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు ఇకముందు ఏమి జరగకుండా సమస్యను పరిష్కారం చేసుకునే ఆలోచన చేయండి ఎవరు సలహా ఇచ్చినా అది వ్యర్థం
jaya gariki na aasheeshulu. Ela undi ani mee program dwara chsla telustundi.oke andaminajeevitam.lo andavikara malupulu unnayani.
మీకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా బాధపడుతున్నాను. మీ మంచితనానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
good manchi vishayalu theliparu both of you thanks.
I, fully support the comments of VS
Very good chanal
వీణ్ణి ఉరితీసిన పాపం లేదు.
స్టోరీ చాలా బాగుంది స్క్రిప్ట్ సూపర్
Girl asked so wonderful questions....I have been thinking of that question from beginning......Super questions. Hats off to the girl Kaveri.
ఈ అమ్మాయి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ ఈ అమ్మాయి ముందుగా తొందరపాటు చేసినట్లు వుంది విచారణ జరిపి అన్ని కరెక్స్ అన్నా తర్వాతనే పెండ్లి చేసుకోవాలి
Very shocking. This episode should have police presence and She team presence to take immediate action on these kind of people. You are doing great service
Kalyan garu mee justice super
Sir.
అమ్మాయి గుడ్ సార్ వాణ్ణికి శిక్ష పడాలి
ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది సార్
సార్... ఈ కేస్ కు సంబంధించి further details తెలియచేయండి.
ఇంకా పార్ట్ -2 స్టోరీ రాయలేదు
super sir.
Super talli
Sir meeru supar sir
Dr gariki na vandanam
Kaveri good decision.nice program
Supartalli❤
సార్ ఎప్పుడైనా అత్తమామల పిల్లలు చుట్టాల పిల్లలు పెళ్లి చేసుకోవటం మంచిది సార్
జైల్లో పెట్టండి నిజంగా అనాధ అవుతాడు
మంచి స్క్రిప్ట్
పడిమధ్యలో జరిగిన వివాహంకడా కావేరితో
💯👌👌
Please support her
Work from home e kadha tinu chennai vellipovachu gaa
అమ్మాయిమాట సూపర్
Sir ఆతని కి శిక్ష పడిందా! తరువాత ఏమి జరిగింది
సార్ అలాంటి నా కొడుకుని వదలకూడదు అండి వాళ్లని కోసి కారం పెట్టాలి వాడు మీ గురించి ఎలా మాట్లాడుతుంటే మాకు bp వచ్చేస్తుంది సార్
Software kada
Iddaru Hardware kee change avandi. 🎉
సర్ వీన్ని పాకిస్థాన్ పంపండి
😢😢😢
Anadha Ani happy ga chesi untaru
Before marriage one should enquire thoroughly. The lady is inolved innocently. She should put him in behind bars. Then only others cannot be cheated.
సార్ ఇవన్నీ రియల్ ఏనా లేదా మీరు క్రియేట్ చేస్తున్నాయి
Fake అయితే మాట్రిమోనీ కేసు వేస్తుంది
Veedu bayata kanipinchakunda musei tally
డాక్టర్ గారు మీరు సీటు చేయబడడం అని చెప్తున్నారు ఆమెను అతను చీట్ చేసిండు కాదు ఆమె చీట్ చేయబోయి చీటింగ్ లో పడ్డది అర్థం కాక నీ సలహా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంత మాత్రం ఆలోచన లేకుండా అంకిత జ్ఞానం లేకుండా ఈ విధమైన ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి
Dula thirindha ayya , paapa 1st wife.
డాక్టర్ గారు మీకు కూడ కావాలంటే చెప్పండి Matrimony లో అమ్మాయిని చూస్తాడు
Regular acting chesavallani vasthunaru sir new acting valani petandi Dr sir please
Old episode
Vadi no patandi
Elante ki Shiksha compulsory padali elante ki Shiksha compulsory padali
Villa Packages Baga Hai Levallo Undi..
Paiga Software Jobs
Program Ni Update Chesukuntaru Lenddi..
Miru Tensions Padakanddi...😂😂
Chesindanta chesi Baga chuskuntunna kada ante? Dabbu intha Pani chestundi
కావేరి గారు మీరు ముందు నడవండి. మీకు నైతిక మద్దతు బ్రహ్మాండంగా దొరుకుతుంది.
Waste vallu nela paina unte prapancham sarva nashanam
Movies kanna mi story's full entertainment ga untunaie , script stories laga unaie anduka entertainment, but real itha I'm sorry really sad
మీ అమాయకత్వానికి నిజమైన పనిష్మెంట్ దొరికింది మంచోడు అనే ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మంచోడు అనే మనసులో పెట్టుకొని వాడితో మీరు సంసారం చేయాలి యవ్వనంలో ఉన్నప్పుడు మన మనసు గాని కళ్ళు గాని ఏమి అవి పొడవు ముందుచూపు లేకుండా ఏ పని చేసినా ముందు ముందు సమస్యలు ఎదురవుతాయి చదువుకున్న మీలాంటి వారే ఈ విధంగా తయారైతే నిరక్షరాస్యులైన చదువు రాని వారైనా అమాయకుల పరిస్థితి ఏంది అందమైన జీవితంలో నిలబడి మీ పరువు తీసుకుంటారు ప్రజా జీవితంలో సమస్యలు ఉన్నవారు ఏమి చేయరు అన్ని తెలిసి వాళ్లు కు మదమెక్కి కనులు రాకుండా కండ్లు కనపడకుండా సమస్య చేయి దాటిపోయిన తర్వాత ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం మీరు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు ఇకముందు ఏమి జరగకుండా సమస్యను పరిష్కారం చేసుకునే ఆలోచన చేయండి ఎవరు సలహా ఇచ్చినా అది వ్యర్థం
ఈ ప్రోగ్రాం ఎందుకో fake అనిపిస్తుంది
పరమ దరిద్రుడు...వీణ్ణి జైల్లో పడెయ్యాలి
Amma. Yerri pushpam edi script bases
Madam
ఇదే వీడియోని ఇదివరకు అప్లోడ్ చేశారు.ఇలా వీడియోస్ నీ రిపీట్ చేస్తుంటే మీమీద మరియు మీ కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పోతుంది.
Pacakege jobs
వాడికి అది కోసేయండీ
వీడికి ఏమాత్రం కనికరం చూపకూడదు.
Scripted
వాడికి లేకుంట చేయాలి
Mundu vadithi kosayandi tavatha mataladadam
వీడి అయ్య అలాగే వీడిని కని వుంటాడు
THRO JAIL VADNI ......25 YEARS VARAKU.......!!??
వీడికి బుద్ధి చెప్పాలి. మీరు ప్రోగ్రాం చూపి అలావాళ్ళని వదిలేయకండి
Ee vedeo chuse yerri pushpalaki oka vinnapam. Idi oka script bases yendukante tane cheappindi mana program and mana viewer ani. So fully script bases.
Vedhava
వాడు తప్పు చేసి కూడా వాడి బలుపు చుడండి
Vidu manisheyna asalu
Poloojkokkmmm
meeku sigguleda oka ada oka maga judgement...parents feeding marani vallu pichhalu meru chrpithe?progress pettu
వీడు కి దుబాయ్ పంపేద్దాం.
Erri puka nuv chakravarthu 😢
ఏరా నీది అంత బారా??
He looks like an established cheat!
Nuvvu ennodhanivo
👃👃👃💪💪💪
Arrest that fellow immediately.
చెప్పుతోనేకొట్టిందిసిగ్గురాలేదాఓఆమె
కరెక్ట్ చెప్పిందిసిల్ఈర్ ఇంకాఆమాటనలేదేఅనుకున్నాను
Naku thelesi vadu manishiki puttaledhu