Mohammed Shubli SENSATIONAL Explanation On TTD Laddu Issue Vs Seclularism | Big News With Murthy

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 199

  • @dsreekrishna
    @dsreekrishna 2 часа назад +99

    లడ్డు గురించి, తిరుమల గురించి ఇలా అన్య మతస్థులకు చోటు ఇవ్వకండి. అనుకూలమా కాదా అన్నది కాదు.

    • @gangadharamnaidu2553
      @gangadharamnaidu2553 2 часа назад +15

      🌹🙏🏾 yes
      అన్య మాతస్తులకు చోటివ్వకండి

  • @nayanachary1527
    @nayanachary1527 2 часа назад +40

    దేశ సార్వభౌమాధికారంను ప్రశ్నించిన ఛండాలునికి ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు

  • @playtheme
    @playtheme 2 часа назад +48

    తిరుమల దేవాలయం ఏమైనా మ్యూజియమా విగ్రహాలు చూడటానికి?

  • @saikumarkukatla3872
    @saikumarkukatla3872 2 часа назад +34

    శుబ్లి గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఎవరి మత ధర్మాలను వారే పాటించాలి ఎవరి గుళ్ళకు వారే వెళ్లాలి
    ఇతరులు రాకూడదు జోక్యం చేసుకోకూడదు

    • @tram2021
      @tram2021 49 минут назад

      మరి పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని చోట్లకు వెళ్లొచ్చు అన్ని మతాలను అనుసరించొచ్చు

    • @deendayalbudigapaka8070
      @deendayalbudigapaka8070 11 минут назад +1

      Vaadu dong cbn dabbu to mastlaadutunaadu, asalu vaadu turukodu kaadu

  • @saytnashotz
    @saytnashotz 2 часа назад +20

    సార్. మీరు. స్వశ్చమైనా తెలుగులో మాట్లాడటం మీరు. హిందు సంప్రదాయం ముస్లిమ్ సాంప్రదాయ
    క్రిష్టియన్ సాంప్రదాయం జోలికి పోకుండా సెక్యులరిజం గురించి మాట్లాడటం ఆనందం అభినందనీయం
    ఇదే మన భారతదేశ ఏకాభిప్రాయం
    ఏకోన్ముఖం హ్యాట్సాఫ్ సార్

  • @chandrasekhar9085
    @chandrasekhar9085 Час назад +19

    సోదరుడు చాలా చక్కగా చెప్పాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన మేధావికి ఈ మాత్రం తెలియకపోవడం నిజంగా శోచనీయం.

  • @ramadevipatibandla8826
    @ramadevipatibandla8826 2 часа назад +21

    Muslim ayina meeru chala samskaram ga matladaru.

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 2 часа назад +63

    డిక్లరేషన్ ఎందుకు అని అంటున్నాడు మీ చర్చ లోకి వెళ్లి పూజ చేస్తానంటే ఊరు కుంటారా ఇది అంతే

    • @tram2021
      @tram2021 44 минуты назад

      ఒరేయ్ ఏరి పాప్పా గుడికి వెళ్లి ప్రేయర్ చెయ్యరా దండమే పెట్టుకుంటారు రాజకీయ నాయకులు అన్నాక అన్ని చోట్లకి వెళ్తారు

  • @srinivasuvasu4424
    @srinivasuvasu4424 Час назад +11

    చాలా చక్కగా వివరించారు మీలాంటివారు సమాజానికి ఉపయోగపడాలి కచ్చితంగా

  • @maddimaduguyellaia
    @maddimaduguyellaia 2 часа назад +90

    మీరు ముస్లిం అయివుండి కూడా సర్వ మతాల గురించి చాలా వివరణ ఇచ్చారు గుడ్

    • @karthikkumar2972
      @karthikkumar2972 2 часа назад

      ఎపుడైనా అన్ని మతాల్లో మచోళ్ళు ఉంటారు. కానీ వాల్లని చేసి మనం ఆ మతం మంచిదైపోదు. ముస్లింల మన హిందుల మీద overall impact చూడాలి.
      కాశ్మీరులో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మంచి ముస్లింలు లేరా? మరి అక్కడ హిందూ పరిస్థితి ఇంటి?
      ఈ మంచి వాళ్లు ఆ చెదవల్లమీద, బహిరంగ వెతెరికించి, పొరడ్డి వాళ్ళును అదుపులో ఉంచితే అప్పుడు ఆ మతం మంచిది.

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 31 минуту назад +1

      Corect

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 часа назад +29

    మత విశ్వాసం మీద , సంప్రదాయము మీద చక్కగా స్పష్టంగా చెప్పారు . బాగుంది.

  • @mdmohammad7866
    @mdmohammad7866 2 часа назад +10

    Correct 💯 correct 💯

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 Час назад +6

    Shubli గారు మాట్లాడినది చాలా చాలా నిజం

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 55 минут назад +5

    నాకు తెలిసి పులివెండలో హిందూ వులు లేరు అనుకుట్ట 😂😂😂

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 2 часа назад +7

    మరి ప్రభుత్వం సొమ్ము సెక్యులర్ గానే ఖర్చు పెట్టాలి కదా.... ఈ నీతి కబుర్లు అలా పంచే వాళ్ళకి చెప్పండి

  • @kevinch7954
    @kevinch7954 2 часа назад +19

    Why muslims involving in hindu sentiments

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 2 часа назад +3

    మేము ఒక ఆఫీస్ 50 ఉంటారు. అన్ని మతాలు వారు ఉన్నారు. అందరి పండుగలుకు అందరూ వారి భోజనం కి పిలస్తారు అందరూ తిన్నారు అలాగే తిరుపతి లడ్డు అన్ని మతాలు వారు తిన్నారు. పంది కొవ్వూ ఫోర్క్ కొవ్వూ కలిపితే ఎలా . సమర్థింపు మదం తొ

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 2 часа назад +3

    అవును ఈయన బాగోతాలని దేశానికే అంటగంటే సేతే ఎలా

  • @veenagpati
    @veenagpati 2 часа назад +3

    I’m not from yellow gang but Jagan raising about religion is funny when he supported religion based reservations, salaries for pastors, maulvi etc. then why shouldn’t one ask for his religion. Instead of saying he follows Christianity he is playing games. If he agreed openly I would have had more respect for him.

  • @SaikumarkotlaKotla
    @SaikumarkotlaKotla Час назад +3

    AKHIL VERMA
    LION HUNTER With out vapon IN FORESTS AT SRI SAILEM SO NYAYA SASTRUM PRAKARUM TTD AA OKKA HAKKU KUSOME AKADA TIRUMALA .
    HEY IPCH THIS MEETING IS OVER

  • @khajashaik3279
    @khajashaik3279 Час назад +2

    Very good Message Sir,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 38 минут назад +2

    ముస్లిం అతను వేంకటేశ్వర దేవుణ్ణి గా ఒప్పుకోలేదు
    హిందువు అల్ల ను దేవుణ్ణి గా ఒప్పుకోలేదు
    క్రైస్తులకు వేంకటేశ్వర దేవుణ్ణి గా ఒప్పుకోలేదు
    నిజం ఏమిటంటే దేవుడు అనే వాడు లేడు
    దేవుడు లేకుంట బ్రతకవచ్చు😂😂😂

  • @vantaramvenkat
    @vantaramvenkat 27 минут назад +2

    అడ్డంగా వాదించే మూర్ఖుడికి ఒక విషయం తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వంలో జాఫర్ షరీఫ్ అనే ముస్లిం రైల్వే మినిస్టర్ గా ఉండేవారు కర్ణాటక నుండి అతడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లేవాడు ప్రతిసారీ డిక్లరేషన్ సైన్ చేసి మరీ వెళ్లేవాడు ఈ విషయం ఎంతమందికి తినేసి ఉంటుంది నాకు తెలియదు నేను వయసులో పెద్దవాడిని కాబట్టి నాకు బాగా గుర్తుంది వచ్చేటప్పుడు బిత్తిరి సత్తి చేయాలి అని అడుగుతున్నాడు ఎంత ధైర్యం 🎉 నీకు

  • @ravikumarsuryadevara4413
    @ravikumarsuryadevara4413 2 часа назад +3

    Supergs chepparu navabugaru

  • @SM-sb9fg
    @SM-sb9fg 2 часа назад +2

    A muslim is talking about secularism and teaching to hundus? Okay. Good. Practice before you preach.

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 44 минуты назад +2

    Woow.. perfect ga chepparu bhayyaa... superbb

  • @chandrakanth753
    @chandrakanth753 2 часа назад +8

    Secularism : means AntiHindu / Hinduphobia

  • @vadrevujogarao2847
    @vadrevujogarao2847 Час назад +2

    Declaation sign cheyyani vaadini its stupidity to bring in such TTD diiscussions.

  • @shivashavalla9353
    @shivashavalla9353 2 часа назад +2

    Swecha lekunta nuvvu ela marladu

  • @adarshreddyjonnala6181
    @adarshreddyjonnala6181 2 часа назад +3

    Juice shop lo urine kalaptam , tinalsina food lo oosi serve cheyadam , railway tracks medha cylinderlu ivaa mee Qur'an preachings , India lo kabatti peacefulga unnaru , bangladesh or other Islamic nations ithe Inka mee bathukulu mekanna ekkuva evariki telidhu

    • @shoukathmd3913
      @shoukathmd3913 4 минуты назад

      Ice cream lo veriyam evaru kaliparu anna, faltu galaki telyadu le

  • @venkateswararaokollata9782
    @venkateswararaokollata9782 17 минут назад +1

    చర్చిలోకివెల్లి వేంకటేశ్వరస్వామిని పూజస్తాను అంటే ఒప్పుకుంటావా జూన్ బాబు మా ప్రసాదం తీసుకొని తింటావా

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 49 минут назад +1

    India is not only secular country
    India is sovereignty federal secular socio republic country

  • @shivashavalla9353
    @shivashavalla9353 2 часа назад +1

    Avdvira nucvu tis is hindhu rajyam.. no more orgaments...

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 41 минуту назад +1

    ఈ దేశం గురించి తక్కువ గా మాట్లాడిన వాడిని ముఖ్యమంత్రి ని చేశాం. మన ఖర్మ

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 59 минут назад +1

    Tenali Jan Babu bacha sio vadili petandi please

  • @Devotional_automotivetech0611
    @Devotional_automotivetech0611 2 часа назад +1

    Say you are right sir 🙏 thank you for ni jam chepinaduku

  • @pocketplaychannel2048
    @pocketplaychannel2048 2 часа назад +1

    Who are jhones in this land

  • @loveall2024
    @loveall2024 2 часа назад +3

    లడ్డూ కి ఈ గడ్డానికి ఆ జాన్ బాబు కి ఏమిటి సంబంధం.. ఇది మూర్తి పెట్టిన పొలిటికల్ చర్చ

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 Час назад

    నేను మస్జిద్ కి స్కోఫ్ కట్టుకోకుండ వస్తానంటే muslims రానివ్వరు కానీ హిందువులే??????

  • @vaakbalam2746
    @vaakbalam2746 5 минут назад

    క్రిస్టియన్ అందరినీ కలుపుకోడానికి మిగతా మతాలు పాడు చెయ్యడానికి వాళ్ళకు నిబంధనలు వుండవు భారతదేశంలో వారి సంఖ్య పెంచుకోడానికి

  • @uppalakrishna3550
    @uppalakrishna3550 24 минуты назад

    ఒక ముస్లిం అయి కూడా చాలా correct గా చెప్పారు sir ధన్యవాదములు

  • @radharadha5
    @radharadha5 2 часа назад +1

    🙏👏👏👏

  • @venkkatreddysanikommu4441
    @venkkatreddysanikommu4441 Час назад

    అన్య మతస్తులను ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దు దయచేసి మీ మీద గౌరవాన్ని పోగొట్టుకోకు అండి

  • @ranganayakulukakarla4135
    @ranganayakulukakarla4135 2 минуты назад

    ముస్లిమె సోదరుడు మంచి మాటలు చెప్పినారు.🙏🙏👌👌

  • @తెలుగోడు-డ5ఘ

    వచ్చే ఐదేళ్లు youtube లో ఈ బొమ్మలు చూస్తూనే ఉండాలి

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 2 часа назад +13

    బీజేపీ ఏపీ లో ఆట మొదలెట్టింది.జగన్ కి రాజకీయంగా ఊపిరిలూదే కార్యక్రమం.వైసీపీ కి దూరమైనా ఆయా వర్గాలను దగ్గర చేసే కార్యక్రమం చేస్తుంది.నువ్వు కొట్టినట్టు నటించు మా వాడు ఓదార్చినట్టు నటిస్తాడు.అదేరా రాజకీయం అంటే.చర్యలు తీసుకోవడం వేరు.రాజకీయం చెయ్యడం వేరు.ఇక్కడ జరుగుతున్నది రాజకీయం మాత్రమే.చర్యలు ఉండవ్.

    • @nagamanikasaraneni2490
      @nagamanikasaraneni2490 2 часа назад +1

      Ikkada charyalumdakapote prajale teesukumtaru. Amta chustunnaru ardam chesukumtunnaru. Pilli kuda bamdimchi jodiye puli avutumdi.

    • @NKS1982
      @NKS1982 2 часа назад +2

      బీజేపీ ఇలాంటి పనికిమాలిన ఆటలు ఆడి చాలా రాష్ట్రాల్లో డిపాజిట్లు లేకుండా చేసుకుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వంతు.

    • @sudheerk67
      @sudheerk67 2 часа назад +4

      @@NKS1982 అవును డిపాజిట్లు అన్ని కోల్పోయి.. Loksabha and Rajyasabha లో largest పార్టీ గా నిలిచింది.
      మహానుభావులు మీరు.. 🙏

    • @NKS1982
      @NKS1982 2 часа назад +1

      @@sudheerk67 క్షమించండి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ హవా లేదు అని చెప్తున్నాను. నిజాలని ఒప్పుకోవాలి, వైసీపీ లాగ వుండరాదు. బీజేపీ మరియు వైసీపీ చేసిన దారుణాలు ఆంధ్రలో అన్ని ఇన్ని కావు.

    • @naveendokka8026
      @naveendokka8026 2 часа назад

      Jagan ki ekada pedda bokka enty antey enni years Leni oka sentiments legisindi hinduvulaki nuvu anatu ycp 40vote share motham Christians sc ladey adi apudu thanathoney vuntadi but hinduvulu lo oka alochana vasthundi eppudu groundlo 😂 so edi emi ycp anukulam kadu groundlo slowga hinduvu votes padav oka alochana iyithey vasthundi

  • @madhavilathab2240
    @madhavilathab2240 2 минуты назад

    Super bhasha bhai evari nibandhalu variki untayee andharu okarini okaru gowravinchu kovali

  • @venkkatreddysanikommu4441
    @venkkatreddysanikommu4441 Час назад

    మూర్తి గారు మీరు కూడా ఇలాంటివి లాగ చేయడం కరెక్ట్ కాదు హిందువుల అందర్నీ గౌరవించండి

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Час назад

    Baga chepparu sir. Yevari dharmanni vallu patinchali. Yedutivallani respect cheyyali

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 Час назад

    Church,masq la paina govt పెత్తనం lenappudu Hindu's ఆచారాల పైన,templs paina addamainavaalla pettanam aenti

  • @sitadtptrainingsita
    @sitadtptrainingsita Час назад

    inni kaburulu cheputaru prasadalu enduku tinnaru adagawalasindi

  • @MahipalThumpalli
    @MahipalThumpalli 26 минут назад

    Vidiki emsambandam🚩🚩

  • @mangalampallivmmuralikrish5873

    Sir మీరు ముస్లిం ayi ఉండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో.. మీకు hats off sir

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 57 минут назад

    Charchilo undaru Hindus undukani charchipo rules lehu veeriki money kavali unte

  • @mehandisk1222
    @mehandisk1222 Час назад

    సెక్యూలరజం గురించి బాగా వివరించారు 👍

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o 16 минут назад

    అద్భుతం,మా John వెస్ట్

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 26 минут назад

    Asalu ఈ Farooq shibli ని యెందుకు debates ki pilustunnaru ?
    TTD issue ki , ithaniki em relation ?
    Mosques , darga la joliki velthe vaallu voorukuntaara ?

  • @ravikumarnadimpalli9199
    @ravikumarnadimpalli9199 Час назад

    Mecca గురించి example ఇచ్చాక కూడా వీళ్ళకి అర్ధం కాదు.,.మాట్లాడుదామా... భారత దేశం లోనే సనాతన ధర్మం దేవాలయాలు tourist spots అయ్యాయి..ఇక్కడేగా ఇలాంటి పనికిరాని ముచ్చట.. సార్.... సెక్యూలర్ అంటే పక్కవాడిని కెలకటం కూడా కాదు... mulla గారు ఆ పాస్టర్ గారికి అర్ధం కాదు 👍🏻

  • @venugopalkiran3815
    @venugopalkiran3815 50 минут назад

    సుబ్లీగారు జాన్ బాబు కు గూబ గుయ్యి అనిపించారు

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 Час назад

    5 కోట్ల మందిలో 2.6 crors మంది వోట్స్ వేస్తే సిఎం అని నమ్ముతారు కొన్ని వందల కోట్ల మంది నమ్ముతుంటే ఒకడు వచ్చి నేను సిఎం ఎక్స సిఎం వచ్చి నేను తోపు ఒరుము అంటే ఎలా

  • @sivakrishnatota9799
    @sivakrishnatota9799 Час назад

    Good words Muslim sodara your 100 percentage right ❤️

  • @kedareswararao8347
    @kedareswararao8347 25 минут назад

    Kulamu matamu pranatamu kadu nijayitiga India kosamu pranamulu aripinichena Jawan and kishan velle na Heroes.

  • @sanku___trendings8415
    @sanku___trendings8415 Час назад

    పాస్టర్ గారు విన్నారా మీరు ఇందాకడ చర్చిలకు మసీదులకు ఈ డెకరేషన్ ఏదైనా చెప్తున్నారు కదా మరి ఆయన ముస్లిం ఆయన చెప్పేది విను మీరు జగన్ గారు పార్టీ కోసం మీ క్రిస్టియన్ తాకట్టు పెట్టొద్దు

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 43 минуты назад

    పూరీ టెంపుల్ లోనికి రాన్నివారు

  • @madhavmunagapati225
    @madhavmunagapati225 52 минуты назад

    Arey Halwa ....what this Muslim person has to do with the TTD laddu issue.

  • @ragulasayanna1959
    @ragulasayanna1959 2 часа назад

    Apedda manshiki alalu Leni kura thipiyysndhi

  • @ragulasayanna1959
    @ragulasayanna1959 2 часа назад

    Apedda manshiki alalu Leni kura thipiyysndhi

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 50 минут назад

    Muslim sir chala Baga cheyapparu🎉🎉

  • @RahulDoulagar-qi3cg
    @RahulDoulagar-qi3cg 2 часа назад

    Sir your great person meru muslim hai hundi guda great person

  • @squareedgeinterio7669
    @squareedgeinterio7669 11 минут назад

    Superb sir
    This Muslim brother has explained very well what is secularism
    But in congress like toungue ha no bone some people misuse this word

  • @sudhanilkosuri5514
    @sudhanilkosuri5514 Час назад

    Asalu hindus gurinche jarigay discussion ki veray vallani pilavadam thappu.secularisam untay vallu sharya nduku follow avutaaru?? Templeslo theeskunnattay churcheslo,mosque lu kuda govt hand over cheskovali

  • @SaranyaMunnangi
    @SaranyaMunnangi Час назад

    ముర్తి గారుఇలాంటి వారిని డిబేట్ కి పలవకండి వాడు జగ్గు మనిషిఇలాంటి పాపి ని ఎ సుప్రభు కుడా క్షమించడు ఏమిలేదు సారుప్రపంచ మొత్తం బాప్టిజ ముతిసుకుంటె విళ్ళ కడుపు మంట చల్లారు.తుంది ఎసునే దేవుడు విళ్ళ దుష్టిలో మన హిందూ వులందరు పురుగుల తో సమానం ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టాలి లేకపోతె మన హిందువుల వునికిని కుడా మరిచి పోయె ల చేస్తారా.జగ్గుగాడు. వోడి పోయుడు కాబట్టి సరిపోయంది లేకపోతె అందరిని ఆమె న్‌అనిపించివాడు. డిబెట్ లో నుంచి డిలిట్ చెయ్యండి.

  • @ammuchadala6017
    @ammuchadala6017 36 минут назад

    Hindu Desham kadu antadu Enti vadu.. Idhi Hindu desham.. I kada Memu namme devullu putaru .. Jesus Ikada putina ayana kadu Meru vere desam mundu techina religion.. Dani giù ram istham anthe kani vachadu Hindu desam kadu ante.. dobese ikada nundi

  • @chaitanyavemuri3157
    @chaitanyavemuri3157 22 минуты назад

    e debate lo vunna anni religion vallu tdp valle ,e debeat antha dantha script

  • @balunpil
    @balunpil 50 минут назад

    Shubli Ji you are a role model to everyone... Nicely spoken

  • @bharathigunturu5754
    @bharathigunturu5754 Час назад

    Salute sir! U have explained in detail in simple language...

  • @24chaitu
    @24chaitu 24 минуты назад

    lol who is talking about secularism 😂

  • @msrvsnmurthy6576
    @msrvsnmurthy6576 46 минут назад

    Good definition for secularism

  • @prakashtvg8094
    @prakashtvg8094 Час назад

    Super highlight by Muslim Brother.

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 2 часа назад

    చూడం దర్శించుట చక్కగ చెప్పారు

  • @DSRao-h8u
    @DSRao-h8u Час назад

    Sharif garu chepparusare kani nammam memucontracts ki veltam shops run chestam ante kudaradu fatwa jari cheyandi hindus daggira shops vaddu ani ma secular hindu leaders ki sigguledu

  •  Час назад

    Secularism means no government control of any religion. So stop the nonsense and free our temples; only Christians and Muslims are enjoying secularism in India, not the Hindus.

  • @subbus3342
    @subbus3342 Час назад

    Maashaalla. You are right sir
    Correct said, sir.

  • @sudarsonappasamy1080
    @sudarsonappasamy1080 Час назад

    What is necessary for selling laddu in huge quantity and making money in the name god.

  • @shashikanth9860
    @shashikanth9860 Час назад

    Secularism ante enti declaration kachitanga ivali Muslims antha kachitanga cheputhunte non hindhu hindhu temples tho pani enti Muslims Christians ni hindhu temple lo ki rani kudadhu Muslims Christians antha kachitanga unte hindhuvulu matrame ila unaru change chesukovali hindhuvulu.

  • @kakarla83
    @kakarla83 Час назад

    Gated Community lo ki SALES person not allowed ani untundi,
    Ipudu Jagan Anna antadu akkada Humans a kada unnaru
    Anduku nanu ponivaru ani

  • @NARUREDDY-c2r
    @NARUREDDY-c2r Час назад

    TIME PASS GAME IN A.P..
    POLITICS....

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam Час назад

    Eni rojul chercha chestharu,

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec 19 минут назад

    పాచిపోయిన పావాలా లడ్డు😁

  • @n.s.lakshmitallam4229
    @n.s.lakshmitallam4229 Час назад

    Meeru cheppindhe secularism meaning aithe eh matam lo. Puttina vaaru aah matamlone chivari varaku undaali ani constitution lo artcle chese prayatnam cheyyandi chaala problems ku solution avutundhi mata maarpidulu jaragavu

  • @venkataappajivinjanampati9785
    @venkataappajivinjanampati9785 Час назад

    మరి లవ్ జిహాద్ అంటే ఏమిటి సార్

  • @raovenkat6032
    @raovenkat6032 2 часа назад +1

    Excellent Mr Mohammad Garu

  • @OneplusJesus
    @OneplusJesus 2 часа назад

    Bt ma paijama laki matram secularism haram

  • @chiruchiru9774
    @chiruchiru9774 2 часа назад

    Shuble garu great safot thanks

  • @vvaassuu4769
    @vvaassuu4769 2 часа назад

    Muslim...sir miru baga matladaru

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 Час назад

    Correct this is not issue. Hatts app your words

  • @cherrystar5118
    @cherrystar5118 Час назад

    Super definition brother

  • @shaiknoor6966
    @shaiknoor6966 15 минут назад

    Appreciate bhai

  • @vishwanathammangipudi79
    @vishwanathammangipudi79 2 часа назад

    Thubly garu super 👌 thank you sir 🎉

  • @jayaharish7447
    @jayaharish7447 36 минут назад

    శుబ్లి ఈజ్ రైట్