Namaskaram sir ma abbayi 6to10 javahar navodaya vidyalaya srikakulam CBSE lo chadivadu 11 12th javahar navodaya vidyalaya PUNE Maharashtra lo chadivadu neet 24 exam PUNE lo Rasadu ma abbayi AP ki LOCAL avuthada avvada dhayachesi cheppagalaru
Hello sir i got 552 marks in neet 2024 and iam from svu region of ap and belongs to bcb category ,female naku 2nd or 3rd rounds of counselling lo kurnool mdcl clg vache chances vunnaya...sir
మాస్టారు గారు మా పాపకి 543 marks వచ్చాయి. (Gen.EWS)SVU region. మా పాపకి Bharath Scouts and Guides certificate(Rajpuraskar) ఉంది. మాస్టారు గారు, పాపకి MBBS seat వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దయచేసి చెప్పగలరు.
Sir last year 543 మార్కులుకి padmavathi college లో వచ్చింది. అయితే compitation ఏ లెవెల్లో ఉంటుందో తెలీదు. స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే కొంత అర్థం ఆవుతుంది. కొంత హోప్ ఉంది. ఈ సంవత్సరం svu లో 2 ప్రైవేట్ 2 Govt colleges రాబోతున్నాయి. Wait and see. OK
Sir SC. SVU, 480,BOY,
GOVT, R, A, cat seat ostundaa
Hi sir మా బాబుకు 587(sc) AU లో సీట్ వస్తుందా
Congratulations తప్పక వస్తుంది. మంచి కాలేజీ లో వస్తుంది. అన్ని రెడీ చేసుకోండి.
Sir ma papa ki 512 sc au region government clg vasthunda sir
Telangana ou sc 373 eney chans sir please 🙏
Sir, namaste, ma babu ki 494 marks in ap svu region,free seat vasthumdha, please reply me, government private college lo any chance,
Caste ఏమిటి దాన్ని బట్టి చెప్పగలను
Bc a caste
Bc-a caste
ఆంధ్రప్రదేశ్ లోని సెల్ఫ్ ఫైనాన్స్ సిట్స్ కోసం ఏదైనా update ఉంటే తెలియజేయండి సార్
ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కొనసాగించే లా ఉంది. కొనసాగిస్తామని అఫిడవిట్ కోర్టులో దాకలుసేసిందని తెలిసింది.
@@Mastarimaata thank you sir
Sir ma papaki 546 marks OC seat vastunda OC EWS
Hii sir naaku 529 marks au bca seat vasthundhaa?!
రావచ్చు .
436,sc female SVU lo private lo a, catagory lo seat vasthunda plz reply 🙏🏼
కష్టం లాస్ట్ ఇయర్ 455 దగ్గర ఆగిపోయింది.
Hi sir ma papa ki 545 marks vachhayi bcb andi au lo seat vastundha
రావచ్చు. ఈ year compitation మీద ఆధారపడి ఉంటుంది.
Sir 133 marks sc category counselling ki apply cheyavacha..?
చెయ్యవచ్చు. మీరు క్వాలిఫై అయ్యారు.
432 st ou seat vastundaaa chpndi plz
Congratulations తప్పక వస్తుంది.
@@Mastarimaata thanks sir private college Aina ok
Namaskaram sir ma abbayi 6to10 javahar navodaya vidyalaya srikakulam CBSE lo chadivadu 11 12th javahar navodaya vidyalaya PUNE Maharashtra lo chadivadu neet 24 exam PUNE lo Rasadu ma abbayi AP ki LOCAL avuthada avvada dhayachesi cheppagalaru
7 years ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అవుతారు. అది 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చూస్తారు.
దేశంలో ఎక్కడైనా రాయవచ్చు పరవాలేదు. కానీ వారి ఎడ్యుకేషన్ బట్టి లోకల్ అవుతారు.
Thank you sir
Sir bonafied,study certificates lo Edo okkati satipothundaa leka rendu kaavaala.
Study saripothundi
Bca 600 au amc vastunda sir
AMC లో last year vacchindi.kani ఈ సంవత్సరం కష్టం. Edge లో ఉన్నారు. Wait and see. Good luck
Sir maa babuki 573 marks BCA SVU region Sv Medical college lo vastunda sir
Congratulations Vastundi.
Sir neet 84 marks unnay bcb apply చెయ్యొచ్చా
Apply చేయాలి అంటే క్వాలిఫై కావాలి. మీకు అవదు.
Hello sir i got 552 marks in neet 2024 and iam from svu region of ap and belongs to bcb category ,female naku 2nd or 3rd rounds of counselling lo kurnool mdcl clg vache chances vunnaya...sir
May be Chance ledu madam because cutoff konchem ekkuva unde chance undhi
No chance to karnool college. Last year last mark 587. కానీ సీటు తప్పక వస్తుంది. Congratulations.
Ye clg ravochu bro
SVMC thirupathi conform
Kmc my dream clg bro😂
మాస్టారు గారు
మా పాపకి 543 marks వచ్చాయి. (Gen.EWS)SVU region. మా పాపకి Bharath Scouts and Guides certificate(Rajpuraskar) ఉంది.
మాస్టారు గారు, పాపకి MBBS seat వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దయచేసి చెప్పగలరు.
Sir last year 543 మార్కులుకి padmavathi college లో వచ్చింది. అయితే compitation ఏ లెవెల్లో ఉంటుందో తెలీదు. స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే కొంత అర్థం ఆవుతుంది. కొంత హోప్ ఉంది. ఈ సంవత్సరం svu లో 2 ప్రైవేట్ 2 Govt colleges రాబోతున్నాయి. Wait and see. OK
Namaste sir ma papa ku 578sc au aiq lo aims mangalagiri vastunda or state lo ye college vastundi sir please
Sorry raadu last year 625 varake vacchindi. Meru migatha aiims prayatniste raavacchu. Leda state quota prayatnichandi
587 SVU OC EWS AP Local any chance in prvt medical clg plz reply sir 🎉❤
Last year cutoff కి అయితే వస్తుంది. Last year 568 కు వచ్చింది.
Hello sir ts 423 st A cat lo vasthadha
Congratulations తప్పక వస్తుంది.
@@Mastarimaata tq sir
570 bcd ts government seat vasunda sir
Congratulations meku తప్పక వస్తుంది.
@@Mastarimaata tq sir
Hai