అది పవన్ అంటే..! Analyst Appasani Rajesh About DeputyCM Pawan Kalyan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 32

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 2 месяца назад +20

    తులసి విత్తనానికి తులసి మొక్క మొలుస్తుంది.అదే గంజాయి విట్టనానికి అదే మొక్క మొలుస్తుంది.

  • @KumarPadishala
    @KumarPadishala 2 месяца назад +6

    That is Pawan

  • @madhuchembeti3015
    @madhuchembeti3015 2 месяца назад +1

    Super anna

  • @anjaneyuluveerla382
    @anjaneyuluveerla382 2 месяца назад +4

    Rajesh garu superb

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 2 месяца назад +12

    Appasani Rajesh gaaru meeru cheppindi 💯 correct sir.Naa manasuloni maatalu same to same chepparu .meeru cheppinattu jagan okkariki kuda help cheyyaledu

  • @travelingsoldier365
    @travelingsoldier365 2 месяца назад +6

    PK @9:00

  • @kvtraju
    @kvtraju 2 месяца назад +4

    Correct

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 2 месяца назад +5

    Excellent point sir

  • @likhithchowdary7667
    @likhithchowdary7667 2 месяца назад +7

    👌👌👌✌️✌️

  • @BhanuPrasad-z3n
    @BhanuPrasad-z3n 2 месяца назад +3

    Super

  • @gvrrao3225
    @gvrrao3225 2 месяца назад +4

    రాజకీయ నేతలు ప్రజా ధనానికి ధర్మకర్తల వంటి వారు. వారు ప్రజా ధనాన్ని , దేశ సంపదనూ కాపాడే విధంగా వుండాలి.
    కానీ కొంతమంది నేతలు ప్రజా ధనాన్ని సొంత ఆస్థి లాగా ఖర్చు చేసి అనుభవిస్తూ, ప్రజా అవసరాలను కనీసం పట్టించుకొన్న ధాకలా లేదు. అందుచేతనే ఓ అపూర్వ మైన విజయం పొంది కూడా అదఃపాతాళానికి దిగజారి పోయారు.
    రాజకీయ నేతలు వారి సొంత సొమ్ము ప్రజాసేవకు ఖర్చు చేయాలని అనడం పరమ మూర్ఖత్వం అవుతుంది. ఈ దేశంలో అలా చేసిన నేతలు గతంలో ఉండి వారి చివరి రోజులలో భుక్తి గడవక ఆకలితో మరణించారు.
    నీతి కబుర్లు చెప్పే జనాలు మాత్రం ఓట్లు అమ్ముకుని బ్రతికేస్తూ , అయోగ్యులను నేతలుగా ఎన్నుకోవడం వలన రాష్ట్రం అదఃపాతాళానికి దిగజారిపోయింది .
    పరమాత్మ సొమ్మును కూడా కైంకర్యం చేసుకున్న పాపానికి శిక్ష పడింది కనుకనే 11 స్థానాలకు దిగజారి పోయారు అధములు.
    పరమాత్మ దయలేకుంటే ఈ రాష్ట్రం మరో వెనిజులా దేశం లాగా మారిపోయి ప్రజలు దోపిడీ దారులుగా - వ్యభిచారులుగా బ్రతుకీడ్చవలసిన హీన స్థితికి దిగజారి పోయేది ఈ రాష్ట్రం.

  • @gangadharnalamati7504
    @gangadharnalamati7504 2 месяца назад

    ❤ good

  • @tarunjaddu7825
    @tarunjaddu7825 2 месяца назад +4

    Pavan Kumar garu gurshi news 9:30

    • @pawankumar786
      @pawankumar786 2 месяца назад

      first yellow dappu Vinalekapoyam

  • @videeshroy
    @videeshroy 2 месяца назад +1

    Sir aa flight lo nenu unnanu. Breathing problem kadu, hypotension ( low bp)

  • @kavyacreate
    @kavyacreate 2 месяца назад

    Jai pavan jai kaliyan ie sari vachina palana velugu pavankaliyan garide 100 setam bharatmataku Jay Jay hind

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 2 месяца назад

    Jagan went to kgh in vizag as a cm there was some gas leak or something.

  • @phanig7716
    @phanig7716 2 месяца назад

    Fake thumbnail..dont watch

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 2 месяца назад +5

    జగన్ నీచుడు,నీకృష్ఠుడు,

  • @srvinukonda3587
    @srvinukonda3587 2 месяца назад +1

    మీ గవర్నమెంట్ పవన్ సహాయం కావలి ఆఖరికి మీ వ్యూస్ పెంచుకుంటానికి కుడా పవన్ పేరు ఉండాలి. అర్ధం అయిన్ది కదా పవన్ అంటే తుపాన్ అని. ప్రతిదానికి అయన పేరు వాడకండి.

  • @ktranjaneyulu8155
    @ktranjaneyulu8155 2 месяца назад +1

    Vallu rajakiya nayakulaku kapalaga unttunaru prajalanu kapadedhi ledu

  • @kondalrao9954
    @kondalrao9954 2 месяца назад +1

    Thumbnail emundi meeru entidi

  • @raghavrao6392
    @raghavrao6392 2 месяца назад +8

    ఆస్థాన పండితుల భజన సూపర్ ....
    అన్నా క్యాంటీన్ పేరు మార్చి డొక్కా సీతమ్మ పేరు పెట్టలేరా ....
    40 ఏళ్ల రాజకీయ అనుభవం వుండి ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు మీ ఫోటోలు పేర్లు పెట్టుకోడానికి సిగ్గు అనిపించట్లేదా ...
    జగన్ సీబీఎన్ ఇద్దరిలో ఒక్కడు కూడా జేబులో నుండి రూపాయి తీసి ఇవ్వరు ....
    ఎన్టీఆర్ ట్రస్ట్ విరాళాలు తొన లేక సొంత డబ్బుతో నడుపుతున్నారా .... govt స్థలం పార్టీ ఆఫీసు ను ట్రస్ట్ భవన్ గా మార్చారు అని పేర్ని నాని కామెంట్ చేశారు...
    క్యాన్సర్ హాస్పిటల్ బాలయ్య డబ్బుతోనా ప్రజల విరాళాల తొన చెప్పండి ...
    చేసేది మంచి పనే కాని నిజాయితీ తో సొంత కష్టార్జితం తో ప్రజలకు మేలు చేసే మెగా ఫ్యామిలీ తో పోల్చి మాట్లాడితేనే నవ్వు కుంటున్నారు ప్రజలు ...చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థలం కూడా సొంతదే ...govt స్థలాలు తీసుకోలేదు. ...విరాళాలు తీసుకోరు ....
    హంస కు కాకి కి చాలా తేడా వుంది....

  • @Nagaraju.Badugu
    @Nagaraju.Badugu 2 месяца назад +2

    Antra thumbnails e video motham lo Pavan Kalyan mata okkatanna vachinda, pavan peru vuntene videos choostarani vadukuntunara, cheep tricks

  • @naveenbpm1
    @naveenbpm1 2 месяца назад +1

    Yeah.. I support the NDA but this yellow bhajana is irritating 😂

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 2 месяца назад

    ఆ....poh...maa jaglak కీ వుంది sadisam 😅😅😅

  • @ReddyChowdaryfraudsters
    @ReddyChowdaryfraudsters 2 месяца назад +1

    Mee kamma bhajana aapa raa appasaaàani

  • @ReddyChowdaryfraudsters
    @ReddyChowdaryfraudsters 2 месяца назад +1

    CBN is a overhyped leader