Hyper Aadi & Raising Raju Performance | Jabardasth | 15th September 2022 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 1,9 тыс.

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 2 года назад +626

    Well come back nikosam chala rojula nunchi wait chestunnam 😆✌

  • @fans7557
    @fans7557 2 года назад +5

    ఆది లాగా సుధీర్ కూడా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారూ.ఒక లైక్👍👍👍👍👍👍👍 వేసుకోండి.సుధీర్ ఫ్యాన్స్.

  • @yousifyousif6316
    @yousifyousif6316 2 года назад +1896

    ఈ జబర్దస్త్ లో కృష్ణ భగవాన్ గారు జడ్జ్ కొనడం చాలా హ్యాపీ మీరు పది కాలాలపాటు దీని కంటిన్యూగా ఉండాలని మేము కోరుకుంటున్నాం

  • @srinivasyadav6703
    @srinivasyadav6703 2 года назад +73

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎలా ఎదురు చూస్తామో అలా ఆది అన్న గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం జబర్దస్త్ కి ఎప్పుడు వస్తాడని వచ్చేశాడు చాలా సంతోషం

  • @Mani_Mmm
    @Mani_Mmm 2 года назад +517

    Hyper Aadi❤️❤️... ఆది అన్న నువ్వు లేని జబర్దస్త్ చూడటమే మానేశాను. నువ్వు మళ్ళీ రావడం చాలా happy... Hyper powerful punches🔥🔥🔥

  • @kakarlaobulesu
    @kakarlaobulesu 2 года назад +74

    💯💯💯 టెలివిజన్ చరిత్రలో రిజిస్టర్ అయ్యేలా పంచులు వేయాలన్న తిరిగి రావాలన్నా ఒక ఆది అన్నకు ఆది అనే సాటి. ❤️❤️❤️👌👌👌

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +602

    వావ్ ఆది బ్రో రీఎంట్రీ కృష్ణ భగవాన్ గారు జడ్జ్ ఇది కదా అసలైన కిక్ సూపర్ 👋👌👏🙏

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 2 года назад +92

    ఆది అంటే నే పంచుల వర్షం❤️❤️. మరొక్క సారి నవ్వుల జల్లుల లతో మమ్మల్ని నవ్వించి నందుకు 👍👍👍

  • @boyathimmayya4155
    @boyathimmayya4155 2 года назад +305

    ఆది అన్నయ్య మార్చిలో వెళ్లిపోయి సెప్టెంబర్ లో వచ్చేసినాడు చాలా థాంక్స్ అన్నయ్య

    • @meshiva684
      @meshiva684 2 года назад +6

      Degree Exams clear chesukoni vachadu

    • @alex_abhi1567
      @alex_abhi1567 2 года назад

      @@meshiva684 center adhi

  • @thulasiram9890
    @thulasiram9890 2 года назад +17

    comedy king 👑🦁 is back Jai Hyper Aadi 😇🤗🥰🥳🥳

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +282

    మళ్ళీ జబర్దస్త్ కు ఆది అన్న రావడం చాలా
    ఆనందంగా ఉంది ఇలాగే ఇక్కడ కొనసాగించాలి
    అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ☺️

    • @pallisandeepchintu9048
      @pallisandeepchintu9048 2 года назад +13

      Vachhava anna ,vastavu nv

    • @MURALIKRISHNA-rb7hm
      @MURALIKRISHNA-rb7hm 2 года назад +10

      Vachhadu vachhadu vachhadu chudu comment star

    • @mvrartsvlogs4700
      @mvrartsvlogs4700 2 года назад +2

      @@MURALIKRISHNA-rb7hm sudheer comment star hyper adi real comedy star

    • @MURALIKRISHNA-rb7hm
      @MURALIKRISHNA-rb7hm 2 года назад +1

      @@mvrartsvlogs4700 nenu comment pettindhi shaik pspk gurinchi

    • @kapilnalagurthy9464
      @kapilnalagurthy9464 2 года назад +1

      ఒరేయ్ నీకు వేరే పని ఏం లేదా రా ఏ వీడియో చూసిన నువ్వే ఉంటావు

  • @ravikumarguguloth4564
    @ravikumarguguloth4564 2 года назад +2

    ఆది గారికి ధన్యవాదాలు ఎందుకు అంటే మన అందరికీ నవ్వులు పంచుతూ అభినందనలు మరియు హృదయం దోచుకున్నారు... కనుక దయచేసి గమనించగలరు అది గారు ఇంకో ఒక సారి వేళీపోవదు... 😍😍😍❤️❤️❤️❤️😍❤️ వందేళ్ళ పాటు ఆరోగ్యం ఉండాలి... అని మనస్పూర్తిగా కోరుకుంటూ... 😍😍😍

  • @aswini6367
    @aswini6367 2 года назад +1040

    AADHI IS BACK.💐. Hyper ఆది కామెడీ వెరేలేవెల్... Nonstop Punches 😃😃..Unlimited Comedy..👌👌"You are the king Of Punches" ఎంత మంది కి నచ్చింది స్కిట్ 🔥😎💯🎉

    • @sainani16
      @sainani16 2 года назад +17

      vadi Sanka naku po marry 😃

    • @sainani16
      @sainani16 2 года назад +11

      @@bharathivlog nuv ready haa Sanka nakadaniki ho good 👍

    • @happyqueen5311
      @happyqueen5311 2 года назад +2

      Best jock 😁😁

    • @rajukuppa8953
      @rajukuppa8953 2 года назад +1

      King is back

    • @prasanth5039
      @prasanth5039 2 года назад +3

      Vadu vesina panchalukanta nuvvu vesina punch adiripoindhi velli vadi team lo cheyy

  • @sateeshkumaryadalla5051
    @sateeshkumaryadalla5051 2 года назад +24

    కృష్ణ భగవాన్ గారు వుండటం ఆనందం గా ఉంది

  • @cinemafashion6425
    @cinemafashion6425 2 года назад +124

    Mali Aadi jebardasth ki ravadam chala happy ga undhi ❤️😘😊

  • @thecoffeeguy96
    @thecoffeeguy96 2 года назад +64

    One man show 🔥 good to see adhi Anna back ❤️

  • @girikumar4074
    @girikumar4074 2 года назад +36

    ఏంటో ఈ మధ్య రష్మి రోజు రోజు కూడా అందంగా తయారు అవుతుంది 🥰🥰🥰🥰

  • @HariKrishna-oz1jf
    @HariKrishna-oz1jf 2 года назад +66

    i miss aadhi all these months. what a comeback. loved every second

  • @telugutalkz
    @telugutalkz 2 года назад +418

    ఆది గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది💖 ఆది గారి అభిమానులు ఎవరైనా ఉన్నారా 👍👍

  • @Sreenivas_Velpula
    @Sreenivas_Velpula 2 года назад +9

    After many days seen the jabardast for Hyper Aadi 🔥🔥🔥🔥

  • @charantej5641
    @charantej5641 2 года назад +432

    ఇది కామెడీ అంటే 💥💥💥 hyper Adhi 🔥🔥

  • @shivashivam3919
    @shivashivam3919 2 года назад +3

    Aadi kaadu annayya unte navvula Ugadi..... 😊😊😊love you Aadi sir

  • @SuryaSurya-tj3hv
    @SuryaSurya-tj3hv 2 года назад +61

    Welcome back to aadhi anna love you from Karnataka

  • @Nagularoshan
    @Nagularoshan 2 года назад +5

    ఇది జబర్దస్త్ అంటే ఆది అన్న స్కిట్ కృష్ణ భగవాన్ గారి జడ్జిమెంట్ VERE LEVEL💥💥💥

  • @arbas.offcial2037
    @arbas.offcial2037 2 года назад +258

    Non stop comedy.. hyper aadi... King of comedy..... King 👑👑👑👑👑👑👑👍

  • @ammuamala2634
    @ammuamala2634 2 года назад +10

    I 💞 U hyper adhi 😍😍😍😍😍😍😍😍😍😍😍......U R Skits Every punches always Super 👌👌👌👌👌👌😍

  • @ramakrishnakaranam3788
    @ramakrishnakaranam3788 2 года назад +11

    సుధీర్ అన్న రావాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు ... 👍👍👍

  • @saravenkatarao4329
    @saravenkatarao4329 2 года назад +1

    ఆది అన్న లవ్ యూ ❤❤❤❤from విజయనగరం ఫాన్స్ ❤❤❤❤❤

  • @nivas7907
    @nivas7907 2 года назад +277

    తుఫాన్ వచ్చిన,సునామి వచ్చిన ఎలా ఆపలేమో అలాగే ఆది అన్న పంచులను కూడా ఎవరు ఆపలేరు. క్రింద మీద ఊపు ఆది అన్న తోపు. 👌🏾👌🏾👌🏾👌🏾ఇకనుండి గురువారం గురువారం నవ్వు లే నవ్వు లు 😄😄😄😄

    • @sonnykonny8002
      @sonnykonny8002 2 года назад

      అయితే వెళ్లి ఆది గాడి మొడ్డ గుడు

  • @sekharroyal4190
    @sekharroyal4190 2 года назад +3

    హైపర్ ఆది గారు మీ ఎంట్రీతో జబర్దస్త్ షో కు కొత్త కళ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @MrKingMaker99593
    @MrKingMaker99593 2 года назад +60

    ఇంకా జబర్దస్త్ కి తిరుగు లేదు 🥰

  • @gngvlogs7881
    @gngvlogs7881 2 года назад

    Sudheer anna fans andharu comments pettandi ❤️💕💕💕💕

  • @rameshnayaka6392
    @rameshnayaka6392 2 года назад +68

    అన్న నీ కోసం చాలా wait చేసాను లవ్ యూ to come back anna❤️❤️ fulll comdey 🥰🥰

  • @gowthamchunchu1738
    @gowthamchunchu1738 2 года назад +3

    Adhi Anna entry ivvadam happy ga vundhi anukonelope ... Rithu vachindhi iam so happy to see her ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pavangopu8297
    @pavangopu8297 2 года назад +37

    Watching history perugudhi eka jabardasth ki adhi 🔥

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 2 года назад +4

    ఈ జబర్దస్త్ లో.....కి ఆది అన్న మళ్లీ రావడం చాలా ఆనందంగా వుంది, రావడంతోనే ఇలాంటి గ్యాప్😃😃😃😃😃😃😃 లేకుండ కడుపు నిండ పంచులతో స్కిట్ చేయడం ఇంకా బాగుంది 👌👌👌👌👌👌👌

  • @rajeshpspk7438
    @rajeshpspk7438 2 года назад +28

    Adhi anna is back🤗🤗 adhi anna chaala mandhi ki life istunaadu...nuvvu grate anna

  • @AppuAllampalli
    @AppuAllampalli 2 года назад +23

    Hyper adhi is back 🔥🔥

  • @devenderbukya1313
    @devenderbukya1313 2 года назад +19

    Great "Aadi anna" ,skit lo untha mandikee chance evvadam ,Super skit

  • @ponneboinaveeraswamy1025
    @ponneboinaveeraswamy1025 2 года назад +2

    నిజంగా కృష్ణ భగవాన్ గారు ఇలాంటి షోలకు కరెక్ట్ సూట్ అవుతారు

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +213

    సుధీర్ గారు, ఆదిగారు లేక బోసి పోయిందనుకున్న ""జబర్దస్త్ "' మళ్ళీ ఆది గారి రాకతో పునర్వైభవాన్ని సాధించడం ఖాయం, సుధీర్ గారు కూడా ఈ షో కి పునరాగమనం చేస్తే చూడాలని "'జబర్దస్త్ "' అభిమానులు నిండుమనసుతో కోరుకుంటున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SURESHBABI
      @SURESHBABI 2 года назад +13

      సుధీర్ గాడిని వీలేమీ వెళ్లిపోమనలేదు వాడే ఎక్కువ కావాలి అని పోయాడు నువ్వు అన్నట్టు పునరగమనం చేయాలంటే కొంచెం తగ్గాలి వాడు 🤓

    • @bhanupriyachad2406
      @bhanupriyachad2406 2 года назад

      यह सीधे बिंदु पर है

    • @A9A8A7A
      @A9A8A7A 2 года назад +3

      ETV nundi Vella batuku ento teliyali appudey return vastaru.

    • @ssathish2760
      @ssathish2760 2 года назад +1

      Jiii jii sudheru annaya🙏🙏🙏🐅🐅🐅🐅🙏🙏🐅🐅

    • @Raju_boy09
      @Raju_boy09 2 года назад

      Dyper adhii rakatho pillalu kushii

  • @Ganeshramakurthi
    @Ganeshramakurthi 2 года назад +4

    రాజు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా రాజే....మీ అందరూ రావడం జబ్బర్డ్సత్ కి కొత్త కల వచ్చింది....జై హైపర్ ఆది....👍👌

  • @RAHUL-we7je
    @RAHUL-we7je 2 года назад +85

    1st time bro e range lo reentry oka artist ki.... 💙

  • @Abbannagari143
    @Abbannagari143 2 года назад +2

    అది గారు జబర్దస్త్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆది జబర్దస్త్ లో ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుతున్న , నవ్వు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే జబర్దస్త్ చూడాలని నా మనవి.

  • @rraj802
    @rraj802 2 года назад +115

    Aadhi😎 is back 🙌, super entry bro song highlight ,skit lo punches 👊 👌 super

  • @mvericdoctor7011
    @mvericdoctor7011 2 года назад +1

    Aadiii kinggggg .... jbrdsth ki kala vchindi 🔥🔥🔥💥💥💥

  • @nagarjunareddysura2073
    @nagarjunareddysura2073 2 года назад +230

    Hyper express is back ❤️‍🔥

  • @durgaprasadkamuju2572
    @durgaprasadkamuju2572 2 года назад +9

    SKIT BLOCK BUSTER AADHI SIR ENTRY SUPER 👌👌👌

  • @viswagopal8033
    @viswagopal8033 2 года назад +271

    Welcome Back Aadhi Anna Happy to see you Again .... ❤️

  • @anandgolla5203
    @anandgolla5203 2 года назад +114

    AADI Anna punches super ❤️❤️❤️
    AFTER A LONG GAP AADI ANNA PUNCHES SUPER 🤩🤩

  • @laxmi6043
    @laxmi6043 Год назад +1

    Aadi గారు మీరు super👌👌👌👌👌😍😍😍😍😍😍

  • @sandeepraja7764
    @sandeepraja7764 2 года назад +31

    Aadhi garu leka jabardast chudadam manesa after long time he is come back and give full entertainment

  • @సలాదిభీమశంకరం

    జబర్దస్త్ షో కింగ్ ఎప్పటికీ హైపర్ ఆది 🔥🔥🔥🔥

  • @abhibmgowda5260
    @abhibmgowda5260 2 года назад +61

    Welcome back hyper adhi anna ❤️

  • @anumatimallikarjuna2144
    @anumatimallikarjuna2144 2 года назад +4

    Adhi anna entry chala happy ga undi comedy pakka

  • @nissinews4013
    @nissinews4013 2 года назад +17

    ఎప్పుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికే నా జబర్దస్త్ లో ఛాన్స్ తెలంగాణ వారికీ కూడా ఛాన్స్ కావాలి.

    • @KraZy_KhaSim
      @KraZy_KhaSim 2 года назад +2

      Bro miku teluso ledo saganiki paiga telangana valle unnaru... Andhra vallaki iche chance le thakkuva andhra telangana kadu milo writing acting unte jabardasth lo avakashalu eppudu untai....

    • @killerking3101
      @killerking3101 2 года назад +1

      Orey chetta telusukoni matladu omnaa

    • @KraZy_KhaSim
      @KraZy_KhaSim 2 года назад

      @Appu Kishan Reddy 100% కరెక్ట్ కష్టమైన బాధైనా సరే భరించి ఇండస్ట్రీ లోనే ఉండాలి అప్పుడే అవకాశాలు అంతేకాని ఇలా తెలిసి తెలీకుండా కామెంట్స్ పెట్టినంత మాత్రాన నిజమైపోడు ఇల్లు ఊరు వొదిలి రాము కాని మాకు మాత్రం పిలిచి అవకాశాలు ఇవ్వాలి ఒక్క ఛాన్స్ ఇస్తే మేము అంటే ఏంటో చూపిస్తాము లాంటి డైలాగ్స్ వాడటం కాదు అన్ని వొదిలేసి వొచ్చి టాలెంట్ చూపించి అప్పుడు మాట్లాడాలి అంతే....

  • @Arunbsl531
    @Arunbsl531 2 года назад +3

    పాన్ ఇండియా స్కిట్ లాగా ఉంది...సూపర్ ఆది గారు👌👌👌

  • @jitendragamingclub2188
    @jitendragamingclub2188 2 года назад +427

    నిన్న స్కిట్ అందరిది బాగుంది but ఆధి గారిది ఇంకా బాగుంది 10/10

  • @shivashivam3919
    @shivashivam3919 2 года назад +2

    Aadi...
    Meerunte navvula Ugadi😊😊😊

  • @diwadhruva7916
    @diwadhruva7916 2 года назад +99

    Vintage Adhi is back 🔥🔥🔥
    Fully Enjoyed😊

  • @sniperkingg4385
    @sniperkingg4385 2 года назад +4

    🔥🔥King of "Punches" Adhi Anna🔥🔥

  • @ramu919
    @ramu919 2 года назад +31

    మళ్ళీ అది అన్న జబర్దస్త్ కి రావడం చాలా సంతోషం ప్రతి వారం తప్ప కుండా అది స్కిప్టి చుస్తాము

  • @vishwanthchowdary5450
    @vishwanthchowdary5450 2 года назад +2

    One man show.. హైపర్ ఆది 🙏🙏🙏

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej 2 года назад +20

    చాలా రోజుల తర్వాత మంచి స్కిట్ చుషను👌👌👌

  • @Bsreducation
    @Bsreducation 2 года назад +7

    Adhi Anna is back 💐🎉🎊😎 ika mamulga vundadhu🔥🔥.Adhi Anna fans like here 👇

  • @Anu_Editing_Pspk
    @Anu_Editing_Pspk 2 года назад +47

    ఆది అన్న కామెడీ సూపర్ 👌🤣♥️

  • @udaygamer1261
    @udaygamer1261 2 года назад +7

    Hyper aadi Anna fans from whole india

  • @vsrmurthyvasu496
    @vsrmurthyvasu496 2 года назад +6

    ఆదీని అందరూ అభినందించాలి, ఎందుకు అంటే ఆయన స్క్రిప్ట్ వ్రాసేటప్పుడు పక్కన అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచనతో వ్రాస్తారు.
    అది గొప్ప మనస్సు ఆధీ మీకు నా అభినందనలు 💐💐💐

  • @basiriashok6056
    @basiriashok6056 2 года назад +1

    aadi 💞💖💘💝rashmi love

  • @Dp-oy6lw
    @Dp-oy6lw 2 года назад +32

    Well come Back Aadhi Anna 😍😍😍😍😍😍😊😋😋😋😍😍

  • @Vishwanathrachu17
    @Vishwanathrachu17 Месяц назад +1

    My inspiration hyper aadi boss from karnataka....❤

  • @prasadc7375
    @prasadc7375 2 года назад +22

    Hyper adhi anaya skit superb always punches king i am Big fan of you hyper adhi anaya entertainment ka bapu hyper adhi anaya vachesadu

  • @hariforever4120
    @hariforever4120 2 года назад +2

    Happy gaa vundi adi anna

  • @rajendarnaik4689
    @rajendarnaik4689 2 года назад +10

    Hyper aadi kosame watching 🥰🥰🥰🥰🥰😍😍

  • @mumiditataji4985
    @mumiditataji4985 Год назад +2

    Hyper Aadi Anna super super super super😂😂😂

  • @ganeshkrishnatanguturi2880
    @ganeshkrishnatanguturi2880 2 года назад +50

    Happy to see you bro. Good skit🤝

    • @rapurapu6616
      @rapurapu6616 2 года назад +2

      Happy.aadhi.good.skit

    • @rapurapu6616
      @rapurapu6616 2 года назад +2

      my. name. is. Abhinav and. my. sister. Divija...aadhi...Anna..skit.. super. super. super. very..good....job

  • @srinivasm1831
    @srinivasm1831 2 года назад +4

    Super skit well come Adi sir 💐👍👌

  • @palleturiabbayilu
    @palleturiabbayilu 2 года назад +18

    Boss is backkkk adhi comedy kii thirugu ledhu super punches

  • @khaderbasha336
    @khaderbasha336 2 года назад +5

    Aide back super 👌 👍 😍

  • @ShankarShankar-cn7dw
    @ShankarShankar-cn7dw 2 года назад +56

    Aadi is back full enjoyment 💥💥💫💫🔥🔥🔥🔥

  • @vajrammaloji2519
    @vajrammaloji2519 2 года назад +2

    సూపర్ అది మళ్లీ ఇన్ని రోజులకు మేము జబర్దస్త్ షో చూస్తున్నాము, కృష్ణ భగవాన్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది 🙏

  • @JayaKumar-ml5wc
    @JayaKumar-ml5wc 2 года назад +102

    Super comedy star⭐⭐ aadhi ana ❤️

  • @udaygamer1261
    @udaygamer1261 2 года назад +1

    Hyper adi anna fans 💯💥💯💥💯💥💯💥💯

  • @hussainbaba1573
    @hussainbaba1573 2 года назад +139

    Aadi is back again
    Jabardast is Rock's again...

  • @kanakamSampathmaharaj
    @kanakamSampathmaharaj 2 года назад

    జబర్దస్త్ వచ్చిన ఎన్ని సంవత్సరాలకు నాగబాబు గారి తర్వాత కరెక్ట్ పర్సన్ కృష్ణ భగవాన్ గారు మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము

  • @K.Vineela
    @K.Vineela 2 года назад +514

    Watching the Show again... because Aadhi is back 😊

  • @Aveevboy2219
    @Aveevboy2219 2 года назад

    జబర్దస్త్ లో మా లాంటి సామాన్యులకు అవకాశం ఉంటుందా

  • @skywalker4366
    @skywalker4366 2 года назад +15

    Hyper adhi comeback valla chuse vallu enthamandi

  • @premKumar-ty3by
    @premKumar-ty3by 2 года назад +1

    వెల్కమ్ బ్యాక్ ఆది అన్న థాంక్స్

  • @ragupathikatta1048
    @ragupathikatta1048 2 года назад +180

    జబర్దస్త్ లో ఉన్న అనిముత్యం మళ్లీ వచ్చేశాడు ఇగ నవ్వులే నవ్వులు well come back adhi Anna garu

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 года назад +10

    Hyper aadi super fast is back 💥💥🔥🔥🔥

  • @anandkumar647
    @anandkumar647 2 года назад +55

    Hammayya maa hyper aadi bangaram back, so happy 🥰👍

  • @SaiKumar-uh3xi
    @SaiKumar-uh3xi 2 года назад +1

    Idhi kadaa...cmdy timing anteyy 😍😍🔥🤙

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 года назад +46

    Hyper Adi did very well... 🥳

  • @janakimangaraju8017
    @janakimangaraju8017 2 года назад +1

    ఆది అన్న మీరు మళ్ళీ రి ఎంట్రీ 👍👍👍🙏🙏🙏

  • @senapativijayendraswamy7904
    @senapativijayendraswamy7904 2 года назад +33

    Jabardast king is back
    Adhi garu

  • @sureshbabu7686
    @sureshbabu7686 2 года назад +3

    Welcome Aadhi we were missing you and left watching Jabardast, now we'll start watching the program with your arrival, wish you good luck please don't disappear from Jabardast it's a request, I'm a high-profiled man in Karnataka, all the best

  • @positivethink9740
    @positivethink9740 2 года назад +95

    King of laughing our hyper aadhi is back once now starts the punces ultimate...... 😍😍😍😍😍😍 come back aadhi gaaru

    • @techkumar3010
      @techkumar3010 2 года назад

      Madagudu aadi gadidi...

    • @positivethink9740
      @positivethink9740 2 года назад

      Mee amma nu dengutha lanja kodaka ekkuva matladithey

    • @positivethink9740
      @positivethink9740 2 года назад

      Godha musukora pukaaa

    • @positivethink9740
      @positivethink9740 2 года назад

      Nenu msg chesukunte neekem raa lanja kodaka ninnu emanna msg pettu annana nuvvu chudaku bey naa msg ekkuva matladaku

  • @kolaramesh9700
    @kolaramesh9700 2 года назад +1

    Aadi ❤️❤️mere bhaiiiii❤️❤️

  • @sreelakshmiconstructions8822
    @sreelakshmiconstructions8822 2 года назад +65

    Real words about Aadi he is king his comedy timing 👍