మీ ధైర్యం చాలా నచ్చింది అక్క నీ భర్తను అటువంటి చెప్పులు తీసుకొని కొట్టాలి ముగ్గురు ఆడపిల్లలను పెట్టుకుని ఎలా బతుకుతున్నావు ఆ మానవ రూపంలో భగవంతున్ని నీకు సహాయం చేస్తారు
పెళ్ళి చేసుకున్నాక బార్యపిల్లల్నికూడా చూసుకోవాలి. తల్లితండ్రులను కూడా చూసుకోవాలి కాని తల్లి చెప్పినమాటలు విని హింస పెడుతున్నాడంటే ఆడంగి నా కోడుకు అదీ ఆడదే కదా వారసుడు చూసేది ఏమిటి ఆడపిల్లలు చూడనది ఏమిటి గ్రేట్ అమ్మ అలా ఎంతమందిని చేసుకుంటాడు వారసుడికోసం అలాంటి వెదవతో ఉండటంకంటే ఇలాగే ఉండండి దేవుడు మీాకు తోడుగా ఉంటాడు
ఆడదే పిల్లలను పోషించాలి ప్రపంచంలో ఒంటరిగా పిల్లలను చూసుకునే తల్లులు చాలామంది ఉన్నారు. కానీ పిల్లలను పట్టించుకొనే భార్య లేని తండ్రులు ఎక్కడో ఒకడు మాత్రమే. అమ్మలు దేవుడి కంటే మీరు ఉన్నత స్థానమందు ఉన్నారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma meeku unna dairyaniki.. Opikaki. Sahananiki. Hatsaf amma. Amma miku padabivandanalu amma. Amma meeru deniki bayapadoddu amma. Yevvaru m anna pattinchukovaddu amma. Miku salute amma.
నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావ్ అమ్మా ఇలాగే ధైర్యంగా ఉండు నీ పిల్లలు చక్కగా చూసుకో
Very brave lady very good
తెలంగానా బిడ్డలకు athmabimanam ఎక్కువ.you great👍
రియల్ గా
""l
@@saralakamadani392 deep
మీ ధైర్యం చాలా నచ్చింది అక్క నీ భర్తను అటువంటి చెప్పులు తీసుకొని కొట్టాలి ముగ్గురు ఆడపిల్లలను పెట్టుకుని ఎలా బతుకుతున్నావు ఆ మానవ రూపంలో భగవంతున్ని నీకు సహాయం చేస్తారు
అక్కయ్య నీ సహనానికి ధన్యవాదములు
నీవు.సూపర్. సిస్టర్. దేవుడు నీకు. తోడుగా.వుంటడు.భయపడకు
Very very good adadi Adishakthi ani nirupincharu alivelu gaaru 👌👌👌👌👌👌 so nice mimmalni chusi naaku garvanga undi
నీలాంటి వాళ్ళు ఇ దెశం కు కావాలి.
సోమరులు వదు.
రియల్లీ హ్యాటెస్ప్ అక్క.
బాగా చేసారు బాగుంది ఇది ఒక మంచి వర్కు దేవునికి మహిమ కలుగును గాక మీకు కుటుంబ సభ్యులు బంధువులు లేకపోయినా దేవుడున్నాడు అదిచాలుదైరముగాఉండండి
ధైర్యం గా ఉండండి.
X.
Hatsoff Amma 🙏🙏
Amma nuv mandhi matalu pattinchukokandi pichivallu antunevuntaru miru 💯 manchi Pani chesthunnaru god bless you Amma don't worry b happy 👍👌🙏👏👏
దేవుడు మీకు తోడుగా ఉంటాడు.sister
సూపర్ అమ్మ 🙏🙏🙏🙏
Harsha Sai ekkadunnavaiah Eelaati
vaallaku nuvvu yentha help cheesina
meeku punyam untumdi
Maguva maguva song , nee kosame ainattu undhi,Jesus,keep it up,God bless you
మీరు సూపర్... మీ కాళ్ల మీద మీరు నిలబడి బ్రతుకుతున్నారు
Hikvd
పెళ్ళి చేసుకున్నాక బార్యపిల్లల్నికూడా చూసుకోవాలి. తల్లితండ్రులను కూడా చూసుకోవాలి కాని తల్లి చెప్పినమాటలు విని హింస పెడుతున్నాడంటే ఆడంగి నా కోడుకు అదీ ఆడదే కదా వారసుడు చూసేది ఏమిటి ఆడపిల్లలు చూడనది ఏమిటి గ్రేట్ అమ్మ అలా ఎంతమందిని చేసుకుంటాడు వారసుడికోసం అలాంటి వెదవతో ఉండటంకంటే ఇలాగే ఉండండి దేవుడు మీాకు తోడుగా ఉంటాడు
God bless you amma
Super Amma...all the best Amma 🙏🙏🙏
Super anty u are great👍
ఆడదే పిల్లలను పోషించాలి
ప్రపంచంలో ఒంటరిగా పిల్లలను చూసుకునే తల్లులు చాలామంది ఉన్నారు. కానీ పిల్లలను పట్టించుకొనే భార్య లేని తండ్రులు ఎక్కడో ఒకడు మాత్రమే.
అమ్మలు దేవుడి కంటే మీరు ఉన్నత స్థానమందు ఉన్నారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes
Amma antey emy prathirupam mashallah nice for sad story asthagfirirullah ameen Allah kareem inshallah ameen 🙏
Entha badha padavu Amma inka anna happy ga vundali 🙏🙏❤️
Great job sister
Super👌 amma nv dhairyanga undandi amma nv manchi thallivi🙏
Great amma🙏🙏🌹
God bless you 🙏🙏
Akkoo neku 🙏❤️❤️❤️ ur very great 🙏🙏🙏
Hats off thalli God bless you
God bless you amma
Super sister, don't warry. U have lot of courage God is great.
Great Amma meeru chalagaattiga vundandi God bless you Amma🕊️🕊️🕊️🕊️🌹🌹
Nuvvu super amma 👍👍👍
Enduko kondari jivithalu ki Anni kastalu😭😭pg chesina life lead chyaleni women ki inspiration 🙏
అమ్మ మీరు dairyamga ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది. ఆడపిల్లలు కాబట్టి మీరే bavuntaru.god bless you
Super dance thank you so much good life good impression
😘👌🙏👍
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super amma meru 🙏
God Bless You
You Are Great
Girlous
Aamurkuliki gnanodayamKaavali eelaanti brathukutho poratam unna aadabiddaki corporate vargalu cheyutha andivvali dadavaku rudramadevila poradu
Aluvelu hands up to u, keep it up, May God bless u.Go Ahead.
ఇలా కష్టపడే వలకు హెల్ప్ చేయండి.
👍👍
UR great amaa 🙏🙏👍
God bless you
Super Junior sister. God bless you.
chala great akka nv
ఇరాన్ లేడీ హట్సాఫ్ 🙏
ఐరన్ లేడీ 👍
Sister super 👍👍👍👍👍
అక్క 🙏.👍
Super Amma👏👏👏👍
Great sister
God bless you sist
Amma don't varey be happy your great lady perfect human being women 🔥🔥❤️🔥🙏🙏🙏 society society grateful lady 💖
Amma nevu Chala great devudu meku manchi rogulu estadu
గ్రేట్
Ee video tho vachhe konchem amount ameku este inka chala bugundu Suman TV, anyway good job.
Great amma god bless you
Great Amma Meru
Good akka
Amma meeku unna dairyaniki.. Opikaki. Sahananiki. Hatsaf amma. Amma miku padabivandanalu amma. Amma meeru deniki bayapadoddu amma. Yevvaru m anna pattinchukovaddu amma. Miku salute amma.
Great amma meru god bless you
Super👍👍👍
Akka.nuvu.super.akka
Hats off Amma
🙏🙏🙏amma meku vandanam me opikaku
Alivelu Garu meeru great. Edyna help kavalante teliyacheyandi. Maaku veelyte cheyyagalam.
Super amma inspiration nenu kuda elagey brathukutuna
U dont worry.... Dairyam unte chalu
Manaspurthi chepthunna dhevudu amea nu Ella velala kapadali 😢🙏🙏🙏
Ela బరేంచే e thali great
Don't worry akka be strong
చాకలి లో మరో ఐలమ్మ.... అక్క ను...
కులం ఎందుకు
Amma meeru anekamandhi aadapillaluku aadharsham ga unaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super super akka
Akka you great 😭😭😭😭🙏👍
Kastapadey meelanti valla bhavishyattuku bhagavantudu annividhala andaga undalani manasara korukuntunnanu om namo venkateswaraya namaha
ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొవాడికి మా ప్రాంతాల్లో ఒక్కప్పుడు అడవి బాటలో తుపాకీ పట్టుకున్నారు
Good అమ్మ aadadhi యెందులోను vodipodu ani nirupinchavu అమ్మ 👌nenu e problem yedurkonna
God bless you
Super miru chala gert
Super🙏🏾🙏🏾
Super sister,,🙏🙏🙏
Thalli eedhi india😭 Bravo amma👍
Great thally🙏.
Valla Rakshana gurinchi karrate classes nerchukommani cheppandi SUMAN TV. 👍🙂
super.akka
పాపం ఎవరిది .ఎవరిది ఫలితం ఎవరు మనలను కనికరిచేది.ఏ నీడ మనకు తోడు ఆ భగవంతుడికి తప్పదు మన భారము ఆయనకే
Correct
P
pp/
/
U GREAT MOM OF THE INDIA
ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి
Namaste alivelu garu,meru super
Meeru super sister meekalla meedha nilabaddaru mugguru adapilla thalli ainadhuku nenu santhoshishunnanu valla karma vallu anubavinchali mugguru adapillalu mugguru magallalaga penchu thalli bayapadavadhu baga pillani chadhivinchu andra aiunte bagundu jagan chadhivinchevadu bad luck
Super ma 👏
Great madam👍👍
God bless you sister.
Swabhimanam vunna ontari aadadani kastalu..veellaku government sahayam cheyali. Samajam kooda sahayam cheyali.
Ameerpet panjagutta Film Nagar roadla pai yee shree moorthy thiruguthondi...maanavathvam vunna prathi manishi sahayam cheyalani prardhistunnanu.
Nenu kooda atu vellinappudu naaku chetanaina sahayam nenu chestanu.
Great amma🙏
Hats off amma!
Really hatts off to her 🙏
Super akka great
Great madam
Amma merry super🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Grate Akka meeru
Great amma miru
Super maa..do proseed ..
Good
ama nevu great chaliki machiga chadhiveye government ne help chayali 🤗🤗🙏🙏🙏🙏🙏
Me pillalu Ina meeku santhosham ivvalani korukuntunamu