నేను వెంకీ ఫ్యాన్ ని. నాకు నిజాలు మాట్లాడటమే ఇష్టం. ఇది నిజమైన నిఖార్సైన బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడా ఒక్క హౌస్ ఫుల్ బోర్డు పెట్టించకుండా ఫేక్ కలెక్షన్స్ లేకుండా 100 రోజులు, 175 రోజులు బలవంతం గా లాగించకుండా జెన్యూన్ గా సిల్వర్ జూబ్లీ అత్యధిక కేంద్రాలలో ఆడిన సినిమా. విజయవాడ ఊర్వశి 70 mm AC లో డైరెక్ట్ గా 177 రోజులు ఆడింది. 117 రోజులు 4 ఆటలు తో హౌస్ ఫుల్ అయ్యింది. ఊర్వశి థియేటర్ లో కాకుండా వేరే థియేటర్ లో అయితే గ్యారంటీ గా 275 రోజులు ఆడి ఉండేది. ఊర్వశి లో ఒక సూపర్ హిట్ సినిమా 100 రోజులు ఆడటమే గగనం. ఆ హాల్ లో 50 రోజులు ఆడితే చాలు ఆ సినిమా సూపర్ హిట్.
Trend setting, industry hit movie is సమరసింహారెడ్డి ,..👏👏👏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍✌✌✌ఎన్ని చెప్పిన తక్కువే ఈ సినిమా గురించి...జై బాలయ్య బాబు గారు, జై గోపాల్ గారు, every technician in this film,మా🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏
ఇదేం సినిమా అండి బాబు. Excellent movie...ఫ్యాక్షన్ సినిమాలలో ...న భూతొ..న భవిష్యత్...పాటలు,కామెడీ,క్లైమాక్స్ ఆదరగొట్టాయి ..ఫ్లాష్ బ్యాక్ అయితే ultimate. కుమ్మేసింది..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.చిరంజీవి గారికి వీరాభిమానినైన నేను ఈ సినిమాను ఒకే థియేటర్ లో 14 సార్లు,మొత్తం 25 సార్లు చూసాను..ఖచ్చితంగా ఈ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..🙏🙏👍👍
అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా హీరో అంటే ఒక్క నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే..మా నంద్యాల లో సంవత్సరం ఆడింది....మిగతా వాళ్ళు ఖద్దరు వేస్తే పగటి వేషగాళ్ళ లాగా ఉంటుంది
ఫ్యాక్షన్ కు కేరాఫ్ గా ఉన్న సినిమా, కొన్ని సీన్లు కర్నూల్ జిల్లా లో చాలా సార్లు జరిగే సరికి ఫుల్ ఫామ్ లో ఉండేది ,పెద్ద వాళ్లు ఈ కథ ఇక్కడ జరిగింది అని చెప్పేవారు,
పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస,సైన్స్ ఫిక్షన్,సాంఘిక చిత్రాల "ఈతరం ఏకైక కధానాయకుడు" మా "నటసింహా యువరత్న నందమూరి బాలకృష్ణ" గారి "46" వసంతాల సినీ ప్రస్థానం (1974 - 2020) oka special video chayandi pls #జై_బాలయ్య
Maa daddy baala krishna gaariki die hard fan Samara sihma Reddy movie mundhu balaya gaariki antha success movies m lev anta Jan 13 1999 lo movie release ayindhi maa daddy movie ki velli oche sariki nen puttina anta atla nannu chinnapadi nunchi samar samar ani pilustharu
NBK and Gopal combo lo blockbuster hatric hits Lorry driver , Rowdy inspector and SSR ....... Balayya fans ki pandagaa ....... Telugu industry range peak level...... Jai Jai Balayya.......
ఈ సినిమా 100 వ రోజున సెకెండ్ షో కి చాలా కేంద్రాలలో కేవలం పాటలతో నే సినిమా నడిపి తీరు, ఆ మరుసటి రోజున ట్టన్నులకొద్ది పేపర్ ముక్కలు బయటకు వచ్చాయి అంటే సినిమా స్టామినా ఏమిటో అర్ధం అయింది!!!!! అది ఒక సంచలనం!!!!!!!
superb information and explanation ....... Sudarshan 70MM , Hyderabad lo 200 days .... Between first day and 200 days , we friends at least 10 times choosina movie...... SSR ..my friends are big fans of NBK ..
Chirala lo ma nanna garu 25time ee movie chusaranathaa .... My dad was a die hard fan of nbk And one request bhayyya LAKSHMI narshima movie......please
సమర సింహా రెడ్డి సినిమా నా జీవితం లో ఎప్పటికి మర్చి పోలేను సినిమా బ్లాక్ బస్టర్ hit movie యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఈ సినిమాని నేను 52 టైమ్స్ చూశాను
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం సమరసింహా రెడ్డి జై బాలయ్య
అప్పట్లో బాలయ్య గ్లామర్, డైలాగ్స్, డాన్స్, అన్ని కలిపి ఉగాది పచ్చడి ల ఉంది, ఆ పాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి ఆనిపించేవి, జై నందమూరి నట సింహం 💪
Jai Balayya...peddannaya Lo faction start ayyindhi.... ruclips.net/video/QqRAOG6N2Xk/видео.html
@@vaishnavcreations2032bro mani Sharma music Valle move hit aienddi
నేను వెంకీ ఫ్యాన్ ని. నాకు నిజాలు మాట్లాడటమే ఇష్టం. ఇది నిజమైన నిఖార్సైన బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడా ఒక్క హౌస్ ఫుల్ బోర్డు పెట్టించకుండా ఫేక్ కలెక్షన్స్ లేకుండా 100 రోజులు, 175 రోజులు బలవంతం గా లాగించకుండా జెన్యూన్ గా సిల్వర్ జూబ్లీ అత్యధిక కేంద్రాలలో ఆడిన సినిమా. విజయవాడ ఊర్వశి 70 mm AC లో డైరెక్ట్ గా 177 రోజులు ఆడింది. 117 రోజులు 4 ఆటలు తో హౌస్ ఫుల్ అయ్యింది. ఊర్వశి థియేటర్ లో కాకుండా వేరే థియేటర్ లో అయితే గ్యారంటీ గా 275 రోజులు ఆడి ఉండేది. ఊర్వశి లో ఒక సూపర్ హిట్ సినిమా 100 రోజులు ఆడటమే గగనం. ఆ హాల్ లో 50 రోజులు ఆడితే చాలు ఆ సినిమా సూపర్ హిట్.
Brother Thank you 👍
@@kiranbitra1546geninue industry hit. ❤ 18cr collected
విజయవాడ ఊర్వశి ధియేటర్ లో టైటానిక్ చిత్రం 200రోజులు ఆడటం ఒక వింత ఐతే, ఒక తెలుగు చిత్రం ఆ ధియేటర్ లో సమరసింహారెడ్డి 200రోజులు ఆడటం మరోవింత
Hit movie kabatti aadindhi vintha yem undhi
మీ వాయిస్ కి ఫిదా అయిపోయాము సార్
పాత సినిమాల గురించి
మీ విశ్లేషణ అద్భుతం 👌
సమర సింహా రెడ్డి సినిమా మంచి ఫ్యామిలీ చిత్రం.. సాంగ్స్ బాగుంటాయి.. action comedy mass suppperbb
Trend setting, industry hit movie is సమరసింహారెడ్డి ,..👏👏👏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍✌✌✌ఎన్ని చెప్పిన తక్కువే ఈ సినిమా గురించి...జై బాలయ్య బాబు గారు, జై గోపాల్ గారు, every technician in this film,మా🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏
సరైన కథ సరైన దర్శకుడు దొరకాలే కాని బాలయ్య ను ఆపే మగాడు ఎవడుంటాడు
Antha baga chepavua annna nenu flexy meeda apistha
Bayya balayya ki ichina kathalu bere herolaki ichintena blockbusters jai Simha,Simha,lion
@@crazystar1104 vishayam telikunda matladaku
@@ravitejabittu3585 em vishayam teliyali
Currect brooo
వైజాగ్ చిత్రాలయా దియేటర్ లో చూసా
అప్పుడు నా ఏజ్ 10 సంవత్సరాలు
3 టైమ్స్ ప్రయత్నించిన టికెట్స్ దొరకలేదు
అంత బ్లక్ బస్టర్ మూవీ ❤️
ఇదేం సినిమా అండి బాబు.
Excellent movie...ఫ్యాక్షన్ సినిమాలలో ...న భూతొ..న భవిష్యత్...పాటలు,కామెడీ,క్లైమాక్స్ ఆదరగొట్టాయి ..ఫ్లాష్ బ్యాక్ అయితే ultimate. కుమ్మేసింది..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.చిరంజీవి గారికి వీరాభిమానినైన నేను ఈ సినిమాను ఒకే థియేటర్ లో 14 సార్లు,మొత్తం 25 సార్లు చూసాను..ఖచ్చితంగా ఈ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..🙏🙏👍👍
Anna mi chiranjeevi garidi tagore ante naku chala istam . Nenu oka 100times chusuntanu .ippudu vachina chustanu .tagore ma ballayaki vallkadu. Bro
Thank you Brother 👍
అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా హీరో అంటే ఒక్క నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే..మా నంద్యాల లో సంవత్సరం ఆడింది....మిగతా వాళ్ళు ఖద్దరు వేస్తే పగటి వేషగాళ్ళ లాగా ఉంటుంది
Khaddar ballyye ke suit avvuddi
ఈ చిత్రం లో బాలయ్య నటన లో సింహ రూపం చూపించారు...
R u balaya fan
జై బాలయ్య
Suparbala
@@apparaododdi510 hi
Jai balayya
జై బాలయ్య జై జై బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చాలా బాగుంటుంది ఎంత చెప్పినా తక్కువే 👍👍👍🙏🙏🙏
రాయలసీమ సింహం నందమూరి బాలయ్య బాబు 👌👌👌🙏🙏జై బాలయ్య జై జై బాలయ్య
ఫ్యాక్షన్ కు కేరాఫ్ గా ఉన్న సినిమా, కొన్ని సీన్లు కర్నూల్ జిల్లా లో చాలా సార్లు జరిగే సరికి ఫుల్ ఫామ్ లో ఉండేది ,పెద్ద వాళ్లు
ఈ కథ ఇక్కడ జరిగింది అని చెప్పేవారు,
సమాచారం చాలా బాగా సేకరించారు అన్న👍
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..
బోథ్ ఆర్ నాట్ సేమ్ - జై బాలయ్య 🔥
మనల్ని ఎవద్ర ఆపేది - జై పవన్ కళ్యాణ్ 🔥
బొమ్మ దద్దర్లిపొడి - జై మహేష్ బాబు 🔥
తగ్గేదెలే - జై అల్లుఅర్జున్ 🔥
తొక్కుకుంటూ పోవలే - జై ఎన్టిఆర్ 🔥
కుంబస్తలంబద్దలగొడదాంపదా - జై రాంచరణ్ 🔥
పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస,సైన్స్ ఫిక్షన్,సాంఘిక చిత్రాల "ఈతరం ఏకైక కధానాయకుడు" మా "నటసింహా యువరత్న నందమూరి బాలకృష్ణ" గారి "46" వసంతాల సినీ ప్రస్థానం (1974 - 2020) oka special video chayandi pls
#జై_బాలయ్య
Pakka vasthundi sir, we are on it..Pl time ivvandi🙂🤝🙏
🚩🔱🙌🌼🔥👏👏👏..
జై బాలయ్య బాబు..నైస్ విడియె బ్రొ 💓💓
Super jai balayya jai jai balayya
బాలయ్య బాబు hit కొడితే ఇలాఉంటుందా అని చెప్పిన సినిమా...!!
బాలయ్య అంటేనే రికార్డు రికార్డు అంటే బాలయ్య
ట్రెండ్ సెట్టింగ్...మూవీ
Maa daddy baala krishna gaariki die hard fan
Samara sihma Reddy movie mundhu balaya gaariki antha success movies m lev anta Jan 13 1999 lo movie release ayindhi maa daddy movie ki velli oche sariki nen puttina anta atla nannu chinnapadi nunchi samar samar ani pilustharu
Ma daddy kuda
సూపర్ . సమర్
NBK and Gopal combo lo blockbuster hatric hits Lorry driver , Rowdy inspector and SSR ....... Balayya fans ki pandagaa ....... Telugu industry range peak level...... Jai Jai Balayya.......
హలొ సర్ లెజెండ్ సినిమా గురించి చెప్పండి సర్
Pakka🙂🤝
Mamagari manavadu movie gurinchi chapandi
రికార్డు లు సృష్టించలన్న బాలయ్యే దాన్ని తిరగ రాయాలన్న బాలయ్యే. జై బాలయ్య
Being a King Nag fan I openly say this is the best faction movie among other movies Jai balayya
Jai Nag
Jai Jai Balayya 👏🏻👏🏻👏🏻
రాయలసీమ సింహం 🎉 మా బాలయ్య 🙏 🙏🙏🙏
Bangalore majestic theatre lo 175 days ಜೈ ಬಾಲಯ್ಯ
ఈ సినిమా 100 వ రోజున సెకెండ్ షో కి చాలా కేంద్రాలలో కేవలం పాటలతో నే సినిమా నడిపి తీరు, ఆ మరుసటి రోజున ట్టన్నులకొద్ది పేపర్ ముక్కలు బయటకు వచ్చాయి అంటే సినిమా స్టామినా ఏమిటో అర్ధం అయింది!!!!! అది ఒక సంచలనం!!!!!!!
That's Balayya stamina...💪
Like for balayya baabu
ప్రొద్దుటూరు అన్వర్ లో 200 రోజులు ఆడింది
Kadapa viswam theatre Lo 275
@@chandragopalreddy8081 కరెక్ట్
70 sarlu chusi untanu aa theatre lo
@@chandragopalreddy8081 yes
@@shivazdreamzvlogs సూపర్
superb information and explanation ....... Sudarshan 70MM , Hyderabad lo 200 days .... Between first day and 200 days , we friends at least 10 times choosina movie...... SSR ..my friends are big fans of NBK ..
No.1 movie in tollywood industry 🙏
Chirala lo ma nanna garu 25time ee movie chusaranathaa ....
My dad was a die hard fan of nbk
And one request bhayyya LAKSHMI narshima movie......please
Will do sir, but time paduthundi..pl konchem time ivvandi🙂🤝🙏
@@TollywoodInsider thank u for this answer anna
Tollywood always no 1 movie , thanks bro chala baga chepparu
Balaiah ki. Enni hit. Cinimalu. Vunna .samarasimhareddy .no1.white&white lo. Baliah looks never before .ever after.
out standing performance
Jai BALAIAH
జై బాలయ్య జై జై బాలయ్య 💪💪💪👌👌👌
❤Thank you brother💪👍jai balayya💪💪💪
సమర సింహా రెడ్డి సినిమా నా జీవితం లో ఎప్పటికి మర్చి పోలేను సినిమా బ్లాక్ బస్టర్ hit movie యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఈ సినిమాని నేను 52 టైమ్స్ చూశాను
Producer chengala venkatarao chala confidence ga teesaru railway station seen chala super
Explanation oka ఎత్తు last BGM inko ఎత్తు 👌
జై బాలయ్య
NBK became Natasimha with this Industry hit movie ...... Telugu industry range ni pen china movie Samara Simha Reddy ......Jai Balayya .....
Urvashi theatre lo 117 days tickets dhorakaledhu . house full .yeppatiki record aalage vuntundhi. theatre vunnantha varaku.
Krishna gaari simhasanam cinimaki
Maa nanna gaaru chudataniki 104days pattindhi .naaku s,s, Reddy chudataniki 118days pattindhi. Naaku yeppatiki recorde.
Jaii balayyaaa ✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊...........
JAI NATASIMHA 🦁NANDAMURI BALAKRISHNA 🔥🔥🔥 GARU
Jai Balayya ❤️🔥 🦁🦁
Yes.this is all india industry hit.not only tollywood or south india
Fractionku Action Nerpina Natudu Balayya..🔥
One of Bala krishna the Best movie,, ma Vizag Production...
జైబాలయ్య జైజైబాలయ్య
Bhalayya all time industry hit kottina vaadu.......
సింహ మూవీ గురించి చెప్పండి
Maas ka boss maa balayya the legend....💐💐💐💐👌👌👌👌👌..
Good report TQ
Jaiiii Balaya. I Love Balakrisha garuuu
Industry hit film 👌👌👌 Jai Balayya ✊
Very good intrestenig explaining sir super Tq Tq So much
Love ❤️ The Way You Explain
Box Of Bonanza
Balayya movie oka ethu meru chepina teeru oka ethu..super..jai balayya
🔥E movie one year adindhi Anna direct ga💥
This is only balayya
Jai balayya
Evergreen film in different way by gopal b the success ful director
జై బాలయ్య జై జై బాలయ్య
బాల గారు సూపర్ హీరో
జయ జయ బాలయ్య బాబు
Chala baga chepparu danitho patu narasimhanaidu gurinchi oka video cheyendi
one and only BALAIAH BABU king of tollywood industry
Jai BALAYYA
బాలయ్య ని జాకీ పెట్టి లేపింది ఈ సినిమా
Very good information brother all the best entire team of tolly wood insider
Thank you very much krishna sir from our whole team🙂🙂🙂💥🙏
Nenu balayya fan kadhu kani
Train scene vuntadhi 🤙🤙
Balakrishna lo inka mass undi bayataku teese vaalle leru anthe
@శ్రీనాథ్ భార్గవి s crrt ga cheparu
Already boyapati chupistunad
Boyapati is there don't worry broo BB 3
@@bangaramtarak290 HIT AVVALANI KORUKINTUNNAM
Very true
Jai balaya Jai Jai balaya Jai balaya
Baboi cheputuntay gosse bumps vastunayie
Wow ela create cheshaaru vjndr prsd gaaru hattsup sir
Super explanation bro
Thank u sir🙂🙂🤝🙏
Vizag chitralaya theatre like it
వైజాగ్ చిత్రలయ లో ఈ మూవీ చూసా
One & Only Maas King Ma Balaiah
Anantapur lo 250 days
Kadapa Lo kuda brother
Very nice information bro🤩
1st view ,1st comment,1st like
Anna super
Superb
Super movie...
Jai Balayya Jai jai Balayya...
First Faction full length movie is Anthapuram.That is true factionism. But you are right.The movie that gave glamour to it is this.
Siva shankari....
లారీ...శివ శంకరీ...
Jayahoooooo BALAIAH BABU
జై బాలకృష్ణ !!
సూపర్
Anna you can do all these type of movies
INDUSTRY Hit
Super sir
🦁ಜೈ ಬಾಲಯ್ಯ🦁
🦁Jai baalayya🦁
చిట్టివలస ల అంటే మావూరే...Feel gud.. jai balayya