Meelanti valla Valle public Loki wrong messag velthundhi, bajaj company anedhi pichidhi kadhu thana brand image ni spoil chesukovadaniki , 11 testulu pass ayyindhi, Anni vidhaluga check chesaru
ఇది పూర్తిగా సిటీ బైక్... కనీసం 5 లీటర్లు పెట్రోల్ ట్యాంక్ ఇచ్చి వుంటే బాగుండేది ఎందుకంటే పల్లెటూళ్ళలో CNG దొరకదు కాబట్టి... పల్లెటూళ్ళలో రోడ్ల మీద ఇది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఖర్మకాలి ఒక్కటి బ్లాస్ట్ అయినా కంపెనీ మూతపడడం గ్యారెంటీ... బజాజ్ లోనే బైక్ కావాలి అంటే పల్లెటూళ్ళలో ఈ బైక్ కంటే 125x బెటర్ ఆప్షన్ అవుతుంది...
Seat ను తగ్గించి, పెట్రోల్ 5L
tank capacity పెంచితేనే కొంటారు.
Nice explanation good
ఇదే design లో ఓన్లీ petrol version వస్తే బావుండు
Looks kosam
Correct bro only petrol version lo vaste better super look chala bagundi height unde vallaku set avtadi
హైట్ తగ్గించాలి .. ఫ్యూయల్ కెపాసిటీ పెంచాలి అలా ఐతేనే ఈ బైక్ నీ కొంటారు .. లేకపోతే టాటా నానో నే ..
Fake aapandi raa adhi 260 last certified range it depends on speed and Aaa price ki waste idhi CNG standard temperature lo untene leda blast confirm
Bro hero glamour classic 2024 LED LIGHT MODEL REVIEW చెయ్యండి
Cng 2kg anta chala chala takkuva , 2kg anta pressure valla 1.6kg kanna ekkuva pattadu
Good👍
Bike nundi cng theesesi vaadukodaaniki veelundha..???
Hi bro Yamaha fz15 bike edi old model bro leka kastha reply bro
❤❤❤
నేను తీసుకున్న ఈ రోజు..
Brother, any first day impressions...
Please update (if possible) your review here
@@m.s.ajaykumar4685 బైక్ మాత్రం సూపర్ ఉంది బ్రో... ఇప్పుడే ఈవెనింగ్ తీసుకున్న.. లాంగ్ డ్రైవ్ చెయ్యాలి
Nenu tisukovali anukuntunna bro bike bagunda
Siggu vundha avu showroom ki vachindha ninna😂 (oka vala thesukunta sorry bike review comment chai👍
@@75udaykumar63 సిద్ది వినాయక బజాజ్, బేగంపేట్, HYD లో తీసుకున్న బ్రో
Daily 300km journy చేయవచ్చా
Shock absorbers 2 undali
Mono suspension look ledhu
CNG annte emme anna
Gas
Tank baguledu.andamgaledu marchali
Idhi chala danger bike la unde bandi kinda paddappudu pele chance undi
సేఫ్టీ టెస్ట్ చేయకుండా పెట్టేశారు అన్నట్టు చెప్తున్నావు bro😅
Truck ni kuda bike midiki ekkinchi test chesaru crash test chudu safety test chala chesaru annintlo pass aindi
Accident ayithe yeem kadhu 50 degrees yenda ki blast avuthundi it's not Tested car ne tattukoledu 48 degrees temperature
Meelanti valla Valle public Loki wrong messag velthundhi, bajaj company anedhi pichidhi kadhu thana brand image ni spoil chesukovadaniki , 11 testulu pass ayyindhi, Anni vidhaluga check chesaru
Muddi kindha bomb pettaaru itlanti bike lu theesukovadam valla mana prananiki gyarenty undadhu... Please cng bike vadoddhu
Cng ante
ᴇɴɢɪɴᴇ ʀᴇꜰɪɴᴅᴍᴇɴᴛ ᴀꜱꜱᴀʟᴜ ʟᴇɴᴀᴛᴛᴜ ᴜɴᴅɪ.
CNG gas
హీట్ కి summer లొ పేలి పోతది.....
Ledhu bro ala jarigithe bajaj brand image pothadhi , please think , 11 testes passed
Bro meeru cheypinattu price 130000 ,140000 unnai
Thakuva amount ekada istunaru showroom number pettu bro
Yes please basic model 1.30L chepthunnaru 😮😮
Takkuva yekkado chepthe nenu akkade tesukunta velaithe
నేను ఈ రోజు తీసుకున్న top మోడల్ 1.31L
@@avofficialchannel23
Super price brother, naku drum break basic model 1.25
Location please!?
@@m.s.ajaykumar4685 సిద్ది వినాయక బజాజ్, బేగంపేట్, hyd
ఇది పూర్తిగా సిటీ బైక్...
కనీసం 5 లీటర్లు పెట్రోల్ ట్యాంక్ ఇచ్చి వుంటే బాగుండేది ఎందుకంటే పల్లెటూళ్ళలో CNG దొరకదు కాబట్టి... పల్లెటూళ్ళలో రోడ్ల మీద ఇది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఖర్మకాలి ఒక్కటి బ్లాస్ట్ అయినా కంపెనీ మూతపడడం గ్యారెంటీ...
బజాజ్ లోనే బైక్ కావాలి అంటే పల్లెటూళ్ళలో ఈ బైక్ కంటే 125x బెటర్ ఆప్షన్ అవుతుంది...
Brother 2kgs CNG తో 220km ride చెయ్యొచ్చు , దానితో పాటు 2 లీటర్లు పెట్రోల్ untandhi , మొత్తం 330km ride చెయ్యొచ్చు , CNG లేకపోయినా 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవచ్చు , ప్రతీ చోటా CNG stations ఉన్నాయి
11 టెస్టులు చేశారు, మీలాంటి వారికోసమే , కొన్ని అంతస్తుల బిల్డింగ్ నుండి కిందకు పడేసారు, లారీతో తొక్కించారు, అలా 11 టెస్టులు చేసారు.
Cng ante enti bro
Compressed natural gas
CNG gas
❤
CNG gas