PM Ujjwal Yojana 5.0 🙏|| free gas conation ||latest update 2024🤔||ఫ్రీ గ్యాస్ కనెక్షన్

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • hi ఫ్రెండ్స్
    PM UJJWAL YOJANA 5.0, 2024 UPDATE.
    FREE GAS CONECTION. ఫ్రీ గ్యాస్ కనెక్షన్, పీఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ అప్లై చేసేముందు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అవి నేను ఈ వీడియోలో మీకు వివరించి చెప్తున్నాను. మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్ ద్వారా నన్ను అడగండి.
    PLZ SUBSCRIBE MY CHANNEL🙏

Комментарии • 10

  • @ramojuvenugopal6268
    @ramojuvenugopal6268 2 месяца назад

    Hp lo online lo apply cheshanu, kani, maku after marriage kotha ration ledu , kani ma parents valla ration cards tho apply cheshamu, connection vasthunda, two ration cards .

    • @vinaypemmadi
      @vinaypemmadi  2 месяца назад

      @@ramojuvenugopal6268 మీరు సపరేట్ అవ్వాలి రేషన్ కార్డు లో. ఎందుకంటే అందులో గ్యాస్ లింకు చూపిస్తుంది అందువల్ల అప్లై అవదు

  • @hellomadi3578
    @hellomadi3578 3 месяца назад

    అన్న జెంట్స్ పెరు మీద తీసుకోవచ్చ

    • @vinaypemmadi
      @vinaypemmadi  3 месяца назад

      @@hellomadi3578 అవ్వదు

  • @muralikrishna-iv4qk
    @muralikrishna-iv4qk 3 месяца назад

    Agency వాళ్ళు ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్లో గానీ అవ్వదు అని reply యిస్తే ఎవరికి కంప్లయింట్ చెయ్యాలి

  • @ponnurivijay1884
    @ponnurivijay1884 3 месяца назад

    One and off month undi inka time

  • @mnagadevi3476
    @mnagadevi3476 3 месяца назад

    Naku.connection kavale sir

  • @Santhoshi-in6cl
    @Santhoshi-in6cl 3 месяца назад

    Aunu ledhu antunaru memu velamu

  • @mungamurisatyanarayana5140
    @mungamurisatyanarayana5140 3 месяца назад

    Alanti scheme emi ledhu antunaru dealer

    • @vinaypemmadi
      @vinaypemmadi  3 месяца назад

      కొంత మంది డీలర్స్ అలానే అంటారు
      మీదగ్గరో డీలర్స్ అందరిని అడిగి చుడండి