కాశ్మీర్ - కేరళ - హైదరాబాద్? | The Kerala Story | TOP Story Debate With Sambasiva Rao | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • కాశ్మీర్ - కేరళ - హైదరాబాద్? | The Kerala Story | TOP Story Debate With Sambasiva Rao | TV5
    #tv5live #tv5sambasivarao #topstorydebate
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 882

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv Год назад +137

    హిందు జన శక్తి లలిత్ కుమార్ గారు జర్నలిస్టు సాంబశివరావు గారు సూపర్✊🇮🇳

  • @arveenkumarsagar127
    @arveenkumarsagar127 Год назад +107

    సార్ మీరు చెప్పింది పూర్తిగా సరి అయినది. మన పిల్లలు మనం చూసుకోవాలి.

  • @dev4rajan
    @dev4rajan Год назад +107

    సాంబశివరావు గారు ఇంత నిజాయితీపరుడని తెలియదు. హ్యాట్సాఫ్ సర్

  • @sayannamedapatla9329
    @sayannamedapatla9329 Год назад +81

    TV 5 యాజమాన్యానికి,సాంబశివ గారికి ధన్యవాదాలు....

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Год назад +20

    చాలా చక్కగా వివరించారు, ఇది మన భారతదేశం పరిస్తితి,మీరు ఉన్నది ఉన్నట్లు వివరించారు,ఇలాంటి జర్నలిస్టు మనకు అవసరం, ధన్యవాదాలు,

  • @rangaswamygoud8913
    @rangaswamygoud8913 Год назад +165

    ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతి రాజకీయ పార్టీలో మీలాంటి దమ్మున్న ఒక హిందువు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది జైహింద్ 🚩🚩🚩🚩🚩

  • @arveenkumarsagar127
    @arveenkumarsagar127 Год назад +59

    సార్ మీరు చాలా బాగా విశ్లేషించారు.

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 Год назад +33

    లలిత్ గారి కౌంటర్కి శతకోటి అభినందనాలు.🤗

  • @arveenkumarsagar127
    @arveenkumarsagar127 Год назад +272

    సాంబశివ గారు మంచి దమ్మున్న జర్నలిస్టు. జై హింద్

    • @rajakumaripatti9395
      @rajakumaripatti9395 Год назад +3

      Theynever agree the truth

    • @mr.saaju1435
      @mr.saaju1435 Год назад +3

      Rss echinaa script thi vachadu ayanaa

    • @srikakulamyouth4705
      @srikakulamyouth4705 Год назад +11

      @@mr.saaju1435 Isisi నీకు డబ్బులు ఇచ్చిందా

    • @Rrazakh.82
      @Rrazakh.82 Год назад

      Mundu Mi ammayilanu control chesukondi ledante mi Bharata maataki memu Hijab yesi Islami Desam gaa marchesthamu😅.

    • @gujjasurenderrao8862
      @gujjasurenderrao8862 Год назад

      ​@@rajakumaripatti9395 😢

  • @somasekher7123
    @somasekher7123 Год назад +55

    సార్ మీలాంటి జర్నలిస్ట్ ఛానల్ కి ఒకరు ఉండాలండి ఓం నమశ్శివాయ

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Год назад +27

    దేశాన్నిదండుకునేవాళ్ళంతా దేశభక్తులుగా దండోరావేసుకుంటున్నారు బాగుంది..పాపులంతా పాతివ్రత్యం గురించి మాట్లాడినట్టుంది కదాసామి..ఈ దేశాన్ని దెయ్యాలనుండి ఈశ్వరుడే కాపాడాలని ప్రార్థిస్తున్నాను....జై హింద్..

  • @user-gz1cg9kr3d
    @user-gz1cg9kr3d Год назад +26

    ఓ హిందువా ఇకనైనా మేలుకో😡😡😡
    ధన్యవాదములు సాంబశివరావు గారు 💙

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Год назад +112

    భారత దేశంలో ఉండదల్చుకొన్నవారు అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మతసామరస్యం గౌరవించాలి,లేదా ఖురాన్ మాత్రమే ఫాలో అవదల్చుకొంటే దేశం విడిచి వెళ్లాలని ప్రార్థన.

    • @mr.saaju1435
      @mr.saaju1435 Год назад +1

      Nuvvu prarthana chesykoo broo ee gaddalone Abdul Kalam puttindi memu kuda maa desham kosam pordnam

    • @prathapn01
      @prathapn01 Год назад

      @@mr.saaju1435 దేశ విభజన సమయంలో ఈ దేశంలో ఉన్న 95% ముస్లిం లు పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఓటు వేశారు ... కానీ వెళ్ళింది మాత్రం 10% లోపే... అది మీ తాత ముత్తాతలు చేసిన తప్పు. అందుకు ఇప్పటి తరం ముస్లిం అందరినీ బాధ్యులను చేయడం సబబు కాకపోవచ్చు. కానీ, మీ తాత ముత్తాతలు చేసిన తప్పును ఇప్పటి తరం ముస్లిం సమాజం కనీసం అంగీకరించడానికి కూడా ఇష్టపడరు...వాస్తవాన్ని అంగీకరించరు, పోనీ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా వినరు. నువ్వు చెప్పినట్టు కలాం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు అంతకన్నా ఎక్కువగా మత మౌధ్యులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్లనే ఈ సమస్యలు. ఆ సమస్య మీ సమాజం లోనే ఉంది, అందుకు సమాధానం కూడా మీరే వెతకాలి.

    • @Mahesh1432.
      @Mahesh1432. Год назад +1

      @@mr.saaju1435 ఒరేయ్ నిన్ను ఎవడు అన్నాడు రా. తప్పుడు గా వ్యవహరించే ఎదవలకి చెప్తున్నాడు.
      అందరి ముస్లిమ్స్ ని కాదు రా మూర్కుడా.

    • @srikakulamyouth4705
      @srikakulamyouth4705 Год назад

      @@mr.saaju1435 అబ్దుల్ కలామ్ కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకొన్నారు.నువ్వు మాత్రం లవ్ జిహాదీ చేసే వాడివి అనుకోవచ్చు

    • @varanasidurga5551
      @varanasidurga5551 Год назад +1

      @@mr.saaju1435
      Abdul Kalam puttindi ikkade, Still Army lo muslims kooda pranaalu vidustunnaru desam kosam. Evaroo kaadu andam ledu ikkada. Memu Memu antunnaru Meru evarandi okkapudu meeru andaroo hinduvule kadandi. Ex muslim organisation Kerala lo undi meeku telusaa?? Vaallu eppudoo Muslims nu anarandi. Vallu Islam ki vyatirekam.

  • @ravitata7542
    @ravitata7542 Год назад +25

    సాంబశివరావు గారూ మీరు నిజాన్ని నిర్భయంగా, బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు సర్

  • @narayanaps
    @narayanaps Год назад +134

    జోహార్ సాంబశివరావు రావు గారూ! మీ నిజాయితీకి, నిర్భీతికీ, ధైర్యానికీ, నిర్మొహమాటానికీ జోహార్!

    • @SAMEEKSHA_AB
      @SAMEEKSHA_AB Год назад +1

      జోహార్ సైకో సాంబా శివరావు మనిషి లా ప్రవర్తించని వాడు మనిషిగా చచ్చినట్టే

    • @todayhistory1
      @todayhistory1 Год назад

      ​@@SAMEEKSHA_AB మన దేశంలో చెప్పే.. అతి పెద్ద అబద్దం
      'ఉగ్రవాదానికి
      మతం లేదు'
      అసలు నిజం.. ఎమిటంటే ?
      ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో..
      ఒక్క ముస్లిం కూడా ఉండడు !

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 Год назад +6

      నిజాలు మాట్లాడితే సైకో గానే అనిపిస్తుంది.. ఇవ్వన్నీ వాస్తవాలు కాకపోతే ఎలా వొస్తాయి

    • @udaychows8683
      @udaychows8683 Год назад

      Aayana inka brathikey unnadu annaya appude johar enti?

    • @narayanaps
      @narayanaps Год назад +2

      @@udaychows8683 జోహార్ అంటే జే జే లు అని అర్థం తమ్ముడూ! మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా, కొంచెం తెలుగు కూడా నేర్చుకోవాలి. ఎంతైనా మన మాతృభాష కదా!

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Год назад +48

    రాజకీయ నాయకులు ఓట్లు కోసం ఆడుకొనే ఒక ఆట. మనం ఎంత చించుకొన్నా అనవసరం. నిజమైన ధర్మాచరణ చేసేవాళ్ళు తప్పు చేయరు. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kittuvadlakonda8100
    @kittuvadlakonda8100 Год назад +100

    సాంబశివరావు గారు నిజాయితీ గల జర్నలిస్ట్🙏🏻🙏🏻

  • @pkumaraswamy6379
    @pkumaraswamy6379 Год назад +22

    దటీజ్ లలితాన్న, సాంబశివ గారు మీకు హ్యాట్సాఫ్

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Год назад +49

    ప్రపంచంలో హిందూ మతము యొక్క ఏకైక ప్రాంతం భారతదేశం. ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు కఠినంగా అమలు చేస్తారు. అదేవిధంగా భారత దేశంలో కూడా బలవంతపు మతమార్పిడి చట్టంపూర్వకంగా నిషేధం విధించాలి. కుటుంబ నియంత్రణ పాటించకుండా, బలవంతపు మతమార్పిడి ద్వారా భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని అణచివేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశముగా మార్చివేయాలనే కుట్ర జరుగుతోంది.షిర్డి సాయిబాబా మసీదులో "అల్లా మాలిక్" జపం చేస్తూ కూడా మతమార్పిడి ప్రోత్సాహించలేదు. మతమార్పిడి చేసేవారు భారత్ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయి, ఇస్లామిక్ దేశాల్లో స్ధిరపడి, అప్పుడు అక్కడ మతమార్పిడి చేసుకోవాలి.

  • @rajashekhar5537
    @rajashekhar5537 Год назад +70

    మరకలను నమ్మడం అంటే పాముకు పాలు పోసినట్లే..? ఓ హిందూ మేలుకో.!

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Год назад +44

    ఏ ఛానల్ ఇలాంటి డిబేట్ పెట్టలేదు సాంబశివ గారు

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 Год назад +211

    బాంబులు వేసేది వాళ్లే మేమే దేశభక్తులం అని చెప్పేది వాళ్లే

    • @raju-mhds-123
      @raju-mhds-123 Год назад +10

      Vallanna melu bro valla dharmaniki kattu badi untaru
      Karnataka hinduvulu manake vennupotu podicharu kada

    • @Mahesh1432.
      @Mahesh1432. Год назад +2

      @@raju-mhds-123 orey turaka nuv muii

    • @nandhukumar3474
      @nandhukumar3474 Год назад +2

      ​@@raju-mhds-123terrorist lu andaru Muslims eh untaru Hindu yekkada unadruga 😂

    • @subham8226
      @subham8226 Год назад

      Charminar lo bomb pettindi e desa bhaktulu?

    • @nandhukumar3474
      @nandhukumar3474 Год назад +1

      @@subham8226 Mohammed Akbar Ismail Chowdhari and Aneeq Shafique Sayeed andaru Muslims ru

  • @ramamboggavarapu326
    @ramamboggavarapu326 Год назад +15

    సాంబశివరావుగారు సూపర్ మీలా ప్రతి వాళ్లు చెప్పాలి నిజం నీ

  • @rakeshchowdary5614
    @rakeshchowdary5614 Год назад +41

    Sambasivarao Garu is very daring and dashing

  • @srinukimidi4195
    @srinukimidi4195 Год назад +39

    లాస్ట్ చెపింది అక్షర సత్యం ప్రతి హిందూ వు తెలుకోవలసిన విషయం జై శ్రీరామ్

  • @manasastillphotography1385
    @manasastillphotography1385 Год назад +16

    దమ్మున్న జర్నలిస్ట్ సాంబశివ రావు గారు

  • @Rastriam
    @Rastriam Год назад +22

    లలిత్ గారు సూపర్

  • @nareshgurram6097
    @nareshgurram6097 Год назад +13

    ధన్యవాదాలు సార్....చాలా బాగా చెప్పారు. నిజం నిర్భయంగా చెప్పారు.

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Год назад +24

    LalithKumar is the BEST ,very knowledgeable and BRAVE🙏🙏🙏🙏🙏
    Madam spoke very very ferocious. And every Hindu is greatfull to her.🙏🙏🙏

  • @prataparam5280
    @prataparam5280 Год назад +19

    మన భారతదేశాన్ని హిందూ దేశంగా అధికారికంగా ప్రకటించలేకపోయాము

  • @durgaprasadpillala5835
    @durgaprasadpillala5835 Год назад +17

    హైందవ సింహం లలిత్ అన్న

  • @vinodjava472
    @vinodjava472 Год назад +32

    Great job సాంబశివరావు గారు! మీ మీద గౌరవం పెరిగింది sir. లిలిత్ కుమార్ గారు, Real Lion 🦁🦁🦁... ఆ white shirt bald head ఆయన పెద్ద గుంట నక్క!!

  • @KrishScans
    @KrishScans Год назад +40

    ఈ మత పెద్దలను ఆహ్వానించడం ద్వారా ఇది ఇప్పుడు బహిరంగంగా మరియు స్పష్టంగా మారింది. ఈ అంశాలు లవ్ జిహాద్ నక్కలను మౌనంగా సమర్ధిస్తున్నాయని. లవ్ జిహాద్‌ను ఎవరూ ఖండించలేదు

  • @bharath_temple
    @bharath_temple Год назад +9

    అక్కడ ఉన్న మాట్లాడే వాళ్ళు జనగణ మన అండ్ జైహింద్ అని అనమను చూద్దాం

  • @ramalingachary1324
    @ramalingachary1324 Год назад +4

    సాంబశివరావు గారి ధైర్యానికి మెచ్చుకోవాలి.ఇలాంటి డిబేట్ చేసినందుకు. మత పెద్దలు మతపరమైన మాటలు మాట్లాడననిపలికి మళ్ళీ వాళ్ళ మతంలో చేసే తప్పుల్ని సమర్దిస్తున్నారు. దానికి సమాధానం లలిత్ గారు సూపర్గా ఇచ్చారు.లలిత్ కుమార్ అంటే అల్లాటప్ప అనుకున్నారేమో ఉద్ధండుడు, మరో శ్రీకృష్ణుడు తెల్సా.

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 Год назад +50

    తురకలంటే గౌరవం ఉండేది కాని ఇపుడు క్వశ్చన్ మార్క్ గా మారింది

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад +1

      Idey bro RSS target.. society lo nammakamaina snehaalni chedagottatamey ee RSS stories uddesyam

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад

      BJP KI AAHAARAM DEVIDE M RULE

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад

      ISIS IS TERRORIST ALREADY DECLARED BY MUSLIM FATWAS

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Год назад +6

      ​@@sibagatullahmohammed9632apara మరక

    • @dhurgaprasadbuvi4422
      @dhurgaprasadbuvi4422 Год назад +2

      ​@@sibagatullahmohammed9632 india.230bomblst.how.matham.valuu.chysaru..world.kuda..vallaku.india.lo.yavaru..shrayam.echharu..terrest.madarsa

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Год назад +25

    హమ్మయ్య కనీసం టీవీ5 సాంబశివరావు అయినా కేరళ స్టోరీ మీద డిబేట్ పెట్టారు సంతోషం. మిగతా తోపు ఛానెల్స్ తురుమ్ ఛానెల్స్ ఏం పీకుతున్నాయో తెలీదు. హిందువుల విషయం కాబట్టి ఇంట్రస్ట్ లేకనా లేకపోతే సర్ తన్ సే జుదా వల్ల వచ్చిన భయం వల్లనా ఎవరైనా చెప్తే బాగుండు.
    ముస్లిం లీడర్స్ ఎప్పుడు ఒక పనికిమాలిన ఆర్గుమెంట్ చెప్తుంటారు. టెర్రరిజంకు ముస్లిం మతానికి ముడి పెట్టకూడదు అని. ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు కానీ ప్రతి టెర్రరిస్ట్ ముస్లిమే కదా. దీనికేమంటారు?

    • @sreedharraparthy3763
      @sreedharraparthy3763 Год назад +2

      మరకలను ఏమన్న అనే ధైర్యం ఏ నాయకులకు, న్యూస్ మీడియా ప్రతినిధుల కు లేనేలేదు

    • @Penmediaworld
      @Penmediaworld Год назад +1

      అన్న ఇది నూటికి నూరుశాతం తప్పు రాజకీయాల కోసం కొన్ని పార్టీ లు నాయకులు ఆడిస్తున్న ఆట దేశం కోసం ఆర్మీ లో పనిచేసే ఎంతోమంది ముస్లిం సోదరులు ఉన్నారు అబ్దుల్ కలామ్ లాంటి మేధావులు కూడా ముస్లిమే దేశం మీద నికు ఎంత ప్రేమ ఉందో అంతకు మించి దేశ భక్తి ఉన్న చాలా మంది ఉన్నారు

  • @hindudvr
    @hindudvr Год назад +3

    జర్నలిస్టు సాంబశివరావు గారు చాలా అద్భుతంగా వివరించారు మీ సంకల్పం అమోఘం అద్భుతం చాలా నిర్మోహమాటంగా వివరించారు మీ నిజాయితీ దేశానికి ఎంతో మేలు చేస్తుంది టీ వీ 5చానల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు ✊✊💪🏻💪🏻👍👍🇮🇳🇮🇳🚩🚩

  • @bullet3352
    @bullet3352 Год назад +14

    చదువు పెరి గే కొద్ది మత పిచ్చి విషం లా తల కు ఎక్కుతుంది తురకలకు,టర్కీ సలాం అంటాడు గానీ నమస్తే అనరు

  • @rajnireddynimma2280
    @rajnireddynimma2280 Год назад +19

    Hats off tv 5 hats off sambashiva Rao garu and lalit Kumar garu you both deserve a big clap 👏 👏👏 really a very good daring debate proud of you all Jai Hind Jai Sri Ram 🙏

  • @krishnag4185
    @krishnag4185 Год назад +27

    కిరస్తానీ ధర్మాలు - dharma
    1. వదినకి కడుపు చెయ్యటం.. మరిది ధర్మం
    2. కూతురుకి కడుపు చెయ్యడం .. లోతు ధర్మం
    3. కోడలికి కడుపు చెయ్యడం - యూధా ధర్మం
    4. చెల్లికి కడుపు చెయ్యడం .. అబ్రహాము ధర్మం
    5. పిన్న్నికి కడుపు చెయ్యడం .. రూబెను ధర్మం
    6. మేనత్తకు కడుపు చెయ్యడం .. అమ్రాను ధర్మం
    7. లంగా లెత్తి చూసే ధర్మం - యహోవాగాడు (GOD)
    8. తల్లిని కొడుకుల చేత బహిరంగం గా సెక్స్ చూపించే దేముడు. (డేవిడ్ స్టోరీ)

    • @abidabegum6413
      @abidabegum6413 Год назад

      ఛీ ఇది రాసినవాడ పెద్ద మూర్ఖుడు,

    • @jaihind6395
      @jaihind6395 Год назад +3

      ​@@abidabegum6413 aiyithe ivvanni bible rachayithalu rashaaru vaalu yadavalu anamaataa I accept u r words

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 Год назад +23

    ఈ మేడం గారు చాలా బాగా మాట్లాడారు

  • @ravitata7542
    @ravitata7542 Год назад +7

    సాంబశివరావు జాతీయ వాద జర్నలిస్టు

  • @sivaroyal9290
    @sivaroyal9290 Год назад +14

    Lalith gaaru super ❤

  • @sharanmudhiraj6395
    @sharanmudhiraj6395 Год назад +10

    Lalith kumar garu.. Good explanation.. 💙🙏

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Год назад +3

    ధన్యవాదాలు మేడం మీరు మీరు గట్టిగా కౌంటర్ ఇచ్చారు అక్కడి ముస్లిం వక్తలకు.

  • @prasadnandigam5171
    @prasadnandigam5171 Год назад +12

    సిబ్లి గారు జీహాద్ కి కొత్త అర్థం చెప్పారు....జీహాద్ అంటే క్రూసేడ్ అంటే మతయుద్దం....డిబేట్ కి వచ్చి అబద్ధాలేంటి సర్

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Год назад +19

    ఈ పశండా మతాలు తర్కానికి నిలబడవు
    ప్రశ్న కు జవాబు ఉండదు

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Год назад +40

    సంబశివరావు గారూ ! ఒకప్పుడు దేశం కోసం స్వాతంత్ర సంగ్రామం, రాజకీయాలు కోసం, సంఘ సంస్కరణలు కోసం ఆస్తులు అమ్ముకున్న అనేక బ్రాహ్మణ కుటుంబాలకు సరియైన ఆదరణ లేక కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే రెడ్డి, చౌదరి, కాపులు వగైరా అగ్రవర్ణాలుగా పిలవబడే వారి ఆడ పిల్లల జోలికొస్తే కారంచేడు, చుండూరు లు చెయ్యగలరు. అందుకనే బ్రాహ్మణ అమ్మాయిల ను కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. వ్యక్తి గత చర్చలలో బ్రాహ్మణులను పొగిడే వారు వారి ఆస్తులను కబ్జా చేస్తున్నారు. వారి సేవలకు సరియైన జీతాలు ఇవ్వడం లేదు.ఇదేమి ఖర్మ ఈ బ్రాహ్మణులకు ? దయ చేసి చర్చ పెట్టగలరా ? ప్లీజ్.

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 Год назад +3

    జైహింద్ భారత్
    జై హిందు ధర్మం

  • @aparajitan3645
    @aparajitan3645 Год назад +6

    హవాలా "మనీ" ప్రభావం. ఈ హవాలా రాజకీయాలను,మతాన్ని చాలా ప్రభావం చేస్తుంది. మనీ మనీ మనీ,మతోన్మాదులని హిందువులపై ముద్రవేశి, మిగిలినవాళ్ళు మతోన్మాదులై సమాజిక అస్థిరతకు కారకులౌతున్నారు,.జైశ్రీరామ్ జైహింద్

  • @kaaramsaikrishna8535
    @kaaramsaikrishna8535 Год назад +8

    కళ్ళు తెరిపించే డెబిట్ sir 👍👌🙏🚩

  • @ravitata7542
    @ravitata7542 Год назад +8

    మీ విశ్లేషణ అద్భుతమైనది,పఛ్చి నిజం

  • @ganeshchetpelly0767
    @ganeshchetpelly0767 Год назад +5

    టాపిగాళ్ళకి సబ్జెక్టు లేదు ఏంలేదు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు 🤩

  • @prathapn01
    @prathapn01 Год назад +17

    రావు గారు, కేరళ లో ఈ దరిద్రం 1920 సం.. కన్నా ముందే మొదలైంది.. దయచేసి, ఇస్లాం కి ఉగ్రవాదానికి సంబంధం లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు ? ఇస్లాం లో రాసి ఉన్న వివాదాస్పద విషయాలను గురించి చాలా మంది యూట్యూబ్ లో చర్చిస్తూ విమర్శిస్తున్నారు.. ముందు వాళ్ళల్లో వాళ్లు చర్చించుకొని, వాళ్ళ పవిత్ర గ్రంధం మీద ఒక అభిప్రాయానికి రానివ్వండి...

  • @nareshk7777
    @nareshk7777 Год назад +13

    What the news anchor spoke is absolutely correct!! Such a good presentation 🙏

  • @ramalingaiahn558
    @ramalingaiahn558 Год назад +3

    ఉగ్రవాదం, లవ్ జిహాద్ వంటి విషయాలు మర్చిపోయి పద్ధతిగా బతుకుతం అన్నవారికి ఎం బాధ ఉండదు కానీ మేము మర్చిపోము అనుకుంటే పాకిస్థాన్ వెళ్ళండి అదికూడా చేతకకుంటే నేను కష్టపడి విషం తేస్త తాగి సావండి ఈ మాటలు మంచి వారికి వర్తించవు

  • @kanthkanth1
    @kanthkanth1 Год назад +13

    first time i liked samabasivarao ....very good

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Год назад +10

    Shambashiva Rao a true journalist no other news channels speaks truth like him

  • @ravitata7542
    @ravitata7542 Год назад +5

    దమ్మున్న జర్నలిస్ట్ మీరు ధన్యవాదాలు జీ

    • @todayhistory1
      @todayhistory1 Год назад

      మన దేశంలో చెప్పే.. అతి పెద్ద అబద్దం
      'ఉగ్రవాదానికి
      మతం లేదు'
      అసలు నిజం.. ఎమిటంటే ?
      ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో..
      ఒక్క ముస్లిం కూడా ఉండడు !

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy Год назад +35

    *మసీదుల నుంచి రోజు కి 5 సార్లు* చెవులు చిల్లులు పడేలా నిద్రలు పాడు చేస్తూ మైకుల్లో అరిచే ఆ అరుపులు ప్రార్థన అనీ.,
    అది వారి మతం ప్రకారం చేసుకునే పూజ అనీ..
    నమ్మి వాదించే హిందువులు కోట్లలో ఉంటారు.
    1. *అది నమాజ్ / ప్రార్థన కాదు*
    ప్రార్ధన కు రమ్మని ముస్లిం లకు యిచ్చే పిలుపు మాత్రమే ("అజాన్" అంటారు).
    2. *అది వారి మత ధర్మం / మతపరమైన హక్కు కాదు*
    ఇస్లాం ఏర్పడినప్పుడు (7వ శతాబ్దంలో) అసలు కరెంట్ / లౌడ్ స్పీకర్లు లేనే లేవు.
    3. *అది సెక్యులరిజం అసలే కాదు*
    ఎందుకంటే అందులో
    - *"అల్లా నే అందరి కంటే గొప్ప"* (అల్లాహు అక్బర్) అని 6 సార్లు
    - *"అల్లా తప్ప ఇంకో దేవుడు లేడు"* (లా ఇలాహ ఇల్లల్లా) అని 3 సార్లు
    - *"మొహమ్మద్ తప్ప ఇంకో ప్రవక్త లేడు"* (మొహమ్మద్ ఉర్ రసూలుల్లా) అని 2 సార్లు
    అరుస్తారు.
    ఇది
    - *ఇతర ధర్మాలను కించపరచడం*,
    - బాహాటంగా *కయ్యానికి కాలు దువ్వటం*,
    - *ఉద్రిక్తత లను రెచ్చ గొట్టడం* తప్ప..
    *సెక్యులరిజం* ఎలా అవుతుంది?
    4. ప్రార్థన చేసుకో దలచిన వారు
    - గడియారంలో నో, ఫోన్ లోనో అలారం పెట్టుకో వచ్చు.
    - టీవీ ఛానెల్లో చూసుకుంటూ చెయ్యొచ్చు.
    - వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని మెసేజ్ లు పంపుకో వచ్చు.
    - ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
    ఊరందరి నిద్రలూ, ఆఫీసులు పాడు చేసి ఇబ్బంది పెట్టనక్కర లేదు.
    - SR.

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад +2

      ISLAM ANDARI KOSAM VACHINDI NAYANA.. EE SANGATI CHANIPOYAKA GANI TELEEDU NEELAANTI VAARIKI.. Oka sari positive ga aalochinchadi

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Год назад +2

    సాంబశివరావు గారు మీకు హాటాసప్ సార్. మీరు హిందువుల గురించి నిజాయితీగా మాట్లాడుతునందుకు ధన్యవాదాలు.

  • @kishorekumar7916
    @kishorekumar7916 Год назад +6

    Very very good all Hindus should note this point ☝️🙏

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Год назад +11

    Afghanistan, Pakistan & బాంగ్లాదేశ్ భారత్ నుంచి విచ్చిన మయినాయి....

  • @nagarajuboyina8425
    @nagarajuboyina8425 Год назад +1

    Super Sambasivarao garu meru super sir

  • @aligetibunny197
    @aligetibunny197 Год назад +3

    Thank you sir🙏🙏🙏🙏🙏🙏

  • @GorlaNarsimha
    @GorlaNarsimha Год назад +5

    సూపర్ సాంబశివ రావు గారు

  • @srinivassiddarth
    @srinivassiddarth Год назад +3

    సాంబశివరావు గారు, మీరు చెప్పిన ప్రతి విషయం అద్భుతం. మీలాంటి జర్నలిస్ట్ భారత దేశానికి ఒక వజ్రం. నేను మీరు అభిమానిని. డాక్టర్ గా కేరళలో ప్రాక్టీస్ చేసేటప్పుడు, నేను అక్కడ అందమైన హిందూ మహిళలను, అమ్మాయిలను తురుక వెధవలు ఎలా వేధించి, దుబాయ్ డబ్బు, దొంగ ప్రేమ చూపించి, ఎలా ట్రాప్ చేసి తురుకొల్లుగా మర్చి బురఖాలు వేసేస్తున్నారో ప్రత్యక్షంగా 4సంవత్సరాలు చూసాను. ముస్లిం మాఫియా అక్కడ చాలా భయంకరంగా ఉంది. ఈ విషయం లో మీరు ఇంకా లోతుగా రీసెర్చ్ చేసి మరిన్ని వాస్తవాలు వెలికి తీయాలి ముఖ్యం గా ఆ మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో 🙏🙏🙏🙏🌹🌹🌹from USA.

  • @mraju1614
    @mraju1614 Год назад +1

    Super ga cheparu Anna

  • @MyGodisSreeRama
    @MyGodisSreeRama Год назад +9

    Super debate❤

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 Год назад +20

    కట్టర్ హిందూస్ తప్ప ఏ ఒక్కరు లవ్ జిహాద్ తప్పు అని చెప్పట లేదు

    • @GamerOne_me
      @GamerOne_me Год назад

      You mean loge jihad is right

  • @nidadavolusatyanarayana9795
    @nidadavolusatyanarayana9795 Год назад +9

    సాంబ శివ రావు గారు 16:30 దగ్గర మంచి question వేశారు

  • @rajashekhar5537
    @rajashekhar5537 Год назад +39

    ఒక్కొకొడు 4 పెళ్ళాలు 40 మంది పందులు కానట్లు కంటున్నారు.

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 Год назад +2

      పోయే కాలం దగ్గర పాడపుడు అది మాములే బ్రదర్

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад +1

      New guddalo dammuntey nuvvu kooda 100 mandi nijamaina pandulney kanu

    • @desistarktm7270
      @desistarktm7270 Год назад

      @@omnamashivaya3566 hinduvulu potunnaru. especially in rayalseema.

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Год назад +2

      దయచేసి ముస్లింలకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దు. ముస్లింలని పనుల్లో పెట్టుకోవద్దు .
      ఇదొక్కటే మన చేతిలో ఉన్న ఆయుధం.
      "ముస్లింలు ఇస్లాం మతాన్ని ఆధ్యాత్మికంగా కాకుండా , ఇతరులపై పోరాటంగా చూస్తారు."
      వాళ్ల యొక్క మానసిక ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది. వాళ్ల ఇంటి చుట్టుపక్కల ఇతర మతస్తులని బ్రతకనివ్వరు . ప్రతీ రోజూ రోడ్డు మీదకి వచ్చి వాళ్లలో వాళ్లే పచ్చి బూతులు తిట్టుకుంటూ ఇంటి పక్కన ఉన్న ఇతర మతస్ధులని మానసికంగా ఏదొకటి ఉక్కిరి బిక్కిరి చేసి, mind లో tension create చేసి "ఇక్కడ ఉండలేం" అనిపించేలా ప్రవర్తించి , అక్కడ నుంచి వెళ్లగొడతారు. తరువాత అక్కడ ఒక ముస్లిం కుటుంబం అద్దెకు వస్తుంది . క్రమంగా ఆ ప్రాంతం మొత్తం వచ్చేస్తారు.
      కొన్నేళ్ల తర్వాత ఆ ఇళ్ల house owners , వీళ్ల గోల దేనికని ఇంటిని /స్థలాన్ని అమ్మకానికి పెడతాడు. ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోదు. చేసేదేంలేక ఏదో ఒక ముస్లిం కి అమ్మేసి, వచ్చిన డబ్బును తీసుకోని అక్కడ నుంచి వెళ్లి పోతాడు .
      ఎంత సేపటికి వీళ్ల తో మనకెందుకు గొడవలే అని సర్దుకుంటూ పోయి ఈ రోజూ urdu ని రెండో అధికార భాష చేసేంత సంఖ్యకి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో . ఇంకా చాలా ఘోరాలు చూడాలి ముందు ముందు .
      చాప కింద నీరులాగా పాకుతున్నారు.
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు.
      ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ఇప్పటికైనా మేలుకోకపోతే Andhra Pradesh ఒక Allah Pradesh అవుతుంది .
      మీకసలు వాళ్ల గురించి పూర్తిగా తెలీదు . చాలా చాలా జాగ్రత్త గా ఉండాలి ముస్లింలతోటి . Already Urdu రెండో అధికార భాష అయ్యింది . Just time కోసం wait చేస్తున్నారు . ఎప్పుడెప్పుడు మా సంఖ్య పెరుగుతుందా అని ఆవురావురుమని ఉన్నారు . Area పేర్లు మార్చటమే next step.
      ఈ YSR Khangress party MLA అయిన కోటం రెడ్డి శశిధర్ రెడ్డి చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు . బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం చొరబాటుదారులకు దగ్గరుండి Aadhar cards ఇప్పించి citizen ship ఇస్తున్నాడు ఈ దుర్మార్గుడు . వీడే కాదు , ఆ YSR Khangress party యొక్క ఆలోచనా విధానమే అంత .
      Khangress party యొక్క బుద్ధులు ఎక్కడికి పోతయ్.
      నెల్లూరు నాశనమైపోతుంది . ఎక్కడచూసినా ముస్లింలే !
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను .

    • @sibagatullahmohammed9632
      @sibagatullahmohammed9632 Год назад

      @@strikerpepsi2941BABU NEE COMMENT CHALA VISHAPOORITAMGA UNDI…NELLURU POPULATION LIST CHOOSI POST KI COMENT PETTANDI..

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 Год назад +7

    సాంబశివరావు గారు లలిత్ గారు 🙏🙏🙏

  • @thirupatis6802
    @thirupatis6802 Год назад +3

    Sambashivarao sir
    Good question sir

  • @g.v.vishweshwarrao4753
    @g.v.vishweshwarrao4753 Год назад +2

    We like your daring. Thanks dear sir

  • @jaganp962
    @jaganp962 Год назад

    Super...speech...amma

  • @revallamahesh8873
    @revallamahesh8873 Год назад +3

    Excellent news

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Год назад +2

    Bishop గారు ఈ జిహాద్ లో మేము జాగ్రత్త పడ్డాము అని చెప్పినట్లు , హిందువులు కూడా జాగ్రత్త పడాలి. ఉపద్రవం అవకూడదు.

  • @ganeshchetpelly0767
    @ganeshchetpelly0767 Год назад +6

    సంబశివారావు గారు 🙏🙏🙏

  • @sby6379
    @sby6379 Год назад +3

    Good journalist sambhashiva garu

  • @gundaprasad5013
    @gundaprasad5013 Год назад +2

    🙏 సార్ సూపర్

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Год назад +9

    Sambasivaroa is very productive journalist 👏 🙏

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Год назад +21

    హిందువుల ఇంట్లో భగవద్గీత కంటే ముందు మందిరం లేదా పూజ ప్రదేశం లేదా పటం ఉంటుందండి అన్వర్ గారు!
    హిందువులు సనాతనులు మీకంటే, మీ మతం కంటే సహస్రాబ్దాల ముందు నుంచే ఉనికిలో ఉందన్నది మరచిపోవద్దు. ఈ మతం ప్రజాస్వామ్యయుతం. వారి ఆలోచనలకు అనుగుణంగా దైవారాధన చేసుకుంటారు. భగవద్గీత మీ ఇంట్లో ఉందా? అనేది సొల్లు ప్రశ్న. మా మతం కంటే మా వ్యక్తిగతం లోకి దూసుకురాకండి.

    • @blazingboysai8749
      @blazingboysai8749 Год назад

      Atleast మీరైనా సరైన సమాధానం ఇచ్చారు , నాది కూడా అదే అభిప్రాయం sir... thank you..

    • @madhavibkvs3788
      @madhavibkvs3788 Год назад

      Correct sir...

  • @rajnireddynimma2280
    @rajnireddynimma2280 Год назад +5

    Hats off to you too madam 👏👏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +21

    నమాజ్ చదవడం/చెయ్యడం వేరు, ఆచరించడం వేరు. ఉగ్రవాదులలో కూడా నమాజ్ చేసేవాళ్ళు, జై శ్రీరామ్
    అనేవాళ్ళు ఉంటారు.

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 Год назад

      నామాజ్ చదువుతాం, బాంబులు వేసి దేశం నాశనం చేస్తాం - అదీ మతం పేరుతో

  • @ashokpapanka9747
    @ashokpapanka9747 Год назад +3

    Jai hind super ga chepparu

  • @nagarajanjosyula2621
    @nagarajanjosyula2621 Год назад +4

    సాంబశివరావు గారు Baga host chesaru topic ni. 👏👏👏

  • @krajukraju1570
    @krajukraju1570 Год назад +3

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @krishhkumar9478
    @krishhkumar9478 Год назад +7

    Well Said sir !!

  • @saimaruthi2876
    @saimaruthi2876 Год назад +5

    Super...... 🙏🙏🙏

  • @machkuriambadas4664
    @machkuriambadas4664 Год назад +2

    Hats off madam

  • @malleshamp4528
    @malleshamp4528 Год назад +5

    Sir Excellent speach .good.

  • @vadrevujogarao2847
    @vadrevujogarao2847 Год назад +4

    The Professor he is replying so casually or evading the actual facts of the discussion

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 Год назад +2

    Hatsup sir jai shree Ram jai hind🎉❤

  • @humanityFirst16
    @humanityFirst16 Год назад +1

    నిజాలను నిర్భయంగా చెప్పినందుకు సాంబశివరావు సార్ కి ధన్యవాదాలు. 🙏🙏

  • @mrbabu2210
    @mrbabu2210 Год назад +3

    Super analysis

  • @pvsnaidu1691
    @pvsnaidu1691 Год назад +3

    ఈ సోదరులు ఎంత సొల్లు చెప్పినా బేసిక్ గా మతమే వారికి ముఖ్యం.ఇది పచ్చి నిజం.

  • @mularavi1910
    @mularavi1910 Год назад +1

    Jay Hind Lalit Garu super speech

  • @PRaju1985
    @PRaju1985 Год назад +7

    kumar anna super