చాలా మంచి పాట బాగుంది అక్క మీరు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన మీరు ఇలాగే మంచి భక్తి పాటలు పాడుతూ ప్రజాదరణ పొంది చాలా ఉన్నత స్థానానికి ఎదగాలని వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం లో కూడా మట్టిలో ని మాణిక్యాలు ఉన్నాయ్ అని తెలియజేశారు అక్కా చాలా సంతోషం 🎉🎉🎉🎉
వారెవ వెరీ గుడ్ మంచి తత్వము పాడేటప్పుడు కూడా శోకవరీలో వచ్చింది కాబట్టి మంచిగ అనిపించింది ఎవరిదైనా గాని తను వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి చెప్పలేరు అందుకని మంచి సారాంశం గల కవి సూర్యుడు చాలా బాగుంది ఎవరినన్నా గాని ఆనందపడతారు అందులో షో కావాలి ఇంకా బాగుంది. ఈ తత్వానికి రిలిక్స్ ఇవ్వడం వలన చాలామంది రాసుకొని పాడటానికి వీలవుతుంది కాబట్టి పెట్టండి ఇటువంటి తత్వాలు మరి ఎన్ని ఉన్నాయని మంచిగా వాడాలని మనవి చేస్తున్నాను

పాట లిరిక్స్ ఉంటే బాగుండు.. నేను కూడా భజన పాటలు పాడుతాను
వారెవ వెరీ గుడ్ మంచి తత్వము పాడేటప్పుడు కూడా శోకవరీలో వచ్చింది కాబట్టి మంచిగ అనిపించింది ఎవరిదైనా గాని తను వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి చెప్పలేరు అందుకని మంచి సారాంశం గల కవి సూర్యుడు చాలా బాగుంది ఎవరినన్నా గాని ఆనందపడతారు అందులో షో కావాలి ఇంకా బాగుంది. ఈ తత్వానికి రిలిక్స్ ఇవ్వడం వలన చాలామంది రాసుకొని పాడటానికి వీలవుతుంది కాబట్టి పెట్టండి ఇటువంటి తత్వాలు మరి ఎన్ని ఉన్నాయని మంచిగా వాడాలని మనవి చేస్తున్నాను
Tq 🙏🙏🙏
I have to. Be oplp poop p
Super song medam
Supar pata
Tq
Super madam 🙏🙏
15 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ సాంగ్ విన్నాను
Tq
సూపర్ తల్లి
Tq 🙏🙏🙏
Super madam God bless you 🙏🙏🙏🙏🙏
Paata chala bhagundi
Lyrics pettandi please
Tq
దయచేసి పాట రాసి పెడితే మంచిది కదా అందరు నేర్చుకో గలరు మీ అందరికి వందనాలు
🙏🙏🙏
Super🎉
Tq
@@Sri.satyananda.mukundayyabajanse
లి రిక్స్ పెట్ట 0 డి మా త