జగన్ పై సీబీఐ కి ఇంత ప్రేమా? | Reasons Behind Delay in CBI Probe Into Tirumala Laddu Adulteration

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 16

  • @Reynold.R2k
    @Reynold.R2k 4 часа назад

    Good job 🎉🎉🎉🎉🎉

  • @rajarao448
    @rajarao448 Час назад +2

    మనకి టైం బొక్క, జగన్ని ఎవరు ఏమి చెయ్యలేరు, అమ్ముడు పోయినవాళ్ళు ఉన్నంతవరకు జగన్ లాంటి వాళ్ళ కి ఏమి కాదు వ్యవస్థల మీద నమ్మకము పోయింది, చట్టాలు కేవలము సామాన్యలను మాత్రమే శిక్ష విధిస్తారు

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 4 часа назад +1

    Today in our country especially AP there is no credibility as far as CBI is concerned.
    The Lord of the seven hills knows the best how to punish the guilty .

  • @satyaprasadg7487
    @satyaprasadg7487 Час назад

    మీ ప్రశ్నలకి కేంద్రమే జవాబు ఇవ్వాలి..! నేను చాలా రోజులుగా వేచి చూస్తున్నాను, ఎవరైనా ఈ విషయంమీద మాట్లాడతారని....! లేదు... ! కొత్త సిట్ లో ఇద్దరు సీబీఐ అధికారులు ఉంటారు అనగానే అర్థమైంది నగ్న సత్యం...!

  • @sivabatta8801
    @sivabatta8801 3 минуты назад

    చట్టానికి చుట్టం స్వామి కంచె చేను తింటుంటే ఏమిటి దీనికి కాలమే సమాధానం

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 33 минуты назад

    Cid kaadu cbi

  • @MrVijaysonti
    @MrVijaysonti Час назад

    వీళ్ళు ఇలాగే ఉంటే 2029 లో వైసీపీ కి 175/175 పక్కా. ప్రజల ఆంక్షలను తీర్చలేరు చంద్రబాబు

  • @hariprasadhari342
    @hariprasadhari342 4 часа назад

    అడవిలో క్రూర మృగాలను వేటాడే వేటగాడు మాటు వేసి సరి అయిన సమయం వచ్చేదాకా వేచిఉంటాడు. అప్పుడే వేటగాడు పడిన శ్రమకు ఫలితం ఉంటుంది. ఆవేశపడి తొందరపడితే వేటగాడి కే ప్రమాదం. మీడియా బ్రేకింగ్ న్యూస్ లాగా నిముషాల మీద చర్యలు, అన్ని విషయాలు బహిర్గతం అన్ని వేళలా మంచిది కాదు. ఆధారాలు పూర్తిగా ఉండాలి. అప్పుడే ఉచ్చు బిగింపు ఉంటుంది. మీడియా తాను తొందర పడి, ప్రజలను గూడ తొందర పడే విధం గా ప్రవర్తించ రాదు. దురదృష్ట వశాత్తూ 95% మీడియా ఆతృత విపరీతం గా పెరిగి పోతోంది.

  • @venkatasuryanarayanakannep4911

    The case has already gone to cold storage as and when SC wanted to constitute team for investigation by including CBI. CBI will never comes to touch Jagan reddy as we have already seen in the murder case of Vivekanda reddy and all other cases against Jagan Reddy.

  • @croydon21H
    @croydon21H 4 часа назад +1

    @11:02 govinda gohvindhaa ... ataka ekkindhi matter...Modi loves jalaga

  • @SuribabuKapula
    @SuribabuKapula Час назад

    Evvaru emee cheyaleru
    Jagan Jagangaruni ee prabhutvam touch leka potunnadi

  • @srinivasrao5244
    @srinivasrao5244 2 часа назад

    CBI ki kadi mji gdebgdamedi mgiki dayily pandabetallimujanl🎉, ymala, pagala edok@ti chepu❤❤❤❤❤❤cbi that's a bago

  • @SuribabuKapula
    @SuribabuKapula Час назад

    Evvaru emee cheyaleru
    Jagan Jagangaruni ee prabhutvam touch leka potunnadi mee kanta soasha thappa Jagan nu evvaru touch kids cheyyaleru

  • @digambergattula9310
    @digambergattula9310 4 часа назад

    Nnnn