Ghanta Chakrapani About Bahujan Samaj Party & RS Praveen Kumar | Bahujana Party | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Ghanta Chakrapani About Bahujan Samaj Party & RS Praveen Kumar | Bahujana Party | iDream News
    #bahujansamajparty #idreamnews #telugunews #telugulatestnews #idreamnews
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates,Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates,Breaking News, Latest updates, entertainment news, press meets news from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and news, rather than sensational infotainment.
    The popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 176

  • @santhoshking3054
    @santhoshking3054 10 месяцев назад +41

    అవకాశం ఇస్తేనే కదా RSP sir ఎలా ఆలోచిస్తున్నాడో తెలుస్తది.
    Jai BSP , JAI RSP VOTE FOR ELEPHANT 🐘

  • @_RajuRathod
    @_RajuRathod 10 месяцев назад +64

    BSP కి మీడియా సపోర్ట్ లేకపోవడం దారుణం...... కానీ మేము RSP వెంటే🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

    • @d.ashokkumar1288
      @d.ashokkumar1288 10 месяцев назад +4

      అవును అన్న మొత్తం సోషల్ మీడియా నుండీ ఫాలో అవుతున్నాను

    • @srinu.rathod
      @srinu.rathod 10 месяцев назад +2

      చాలా బాధాకరమైన విషయం....

  • @bhaskarkumarbhagyanagar8156
    @bhaskarkumarbhagyanagar8156 10 месяцев назад +40

    మాదిగ విశ్వరూపం సభ కూడా కాంగ్రెస్ ఓటింగ్ పై చాలా తీవ్రప్రభావం వ్యతిరేకంగా పడుతుంది..... ఏమైనా ప్రవీణ్ గెలిస్తే మన తెలంగాణోడే కదా గెలిసేటోడు

    • @Rakash273
      @Rakash273 10 месяцев назад

      Abbo avuna? E election lo pakka state lo vote unna ballu evarina poti chestunara?

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 10 месяцев назад +31

    BSP గెలుస్తుంది 🐘❤️🐘🐘❤️🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘🐘🐘🐘❤️🐘🐘❤️🐘🐘

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 10 месяцев назад +24

    Its not slowing down Sir. It is increasing Sir. BSP will win surely 🐘❤️🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘🐘❤️🐘🐘❤️🐘🐘🐘🐘❤️🐘🐘❤️

  • @pushparajraj6666
    @pushparajraj6666 10 месяцев назад +16

    Rsp సార్ పార్టీ తగ్గలేదు సార్ మైన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చెయ్యట్లేదు అది మన ఖర్మ 😢

  • @kumaraswamy7363
    @kumaraswamy7363 10 месяцев назад +17

    గెలవాలి ,ఎగరాలి BSP Jenda..ma గుండెల నిండ...RSP Ajenda..నిలబడలి 🎉🎉

  • @srinu.rathod
    @srinu.rathod 10 месяцев назад +17

    Rps is gold

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 10 месяцев назад +20

    డబ్బు ప్రపంచంలో మీడియా కు కనిపించదు...బీఎస్పీ చూస్తారు సత్తా ఏంటో

  • @ARKAA491
    @ARKAA491 10 месяцев назад +19

    ఇతను BRS మనిషి...BSP పక్క డబుల్ డిజిట్ సాధిస్తుంది.

  • @prabhuraj7886
    @prabhuraj7886 10 месяцев назад +20

    Jai bhim jai BSP

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 10 месяцев назад +19

    Baaga cheppru sir, BSP lo chaala Doctorates unnaru, highly educated personalities unnaru, youth ki youngest age lo candidature declare chesaru. BSP is the party of educationists works for the people with bahujan ideology of bahujan leaders. Jai RSP Jai BSP 💙🐘💪

  • @Viralknowledge444
    @Viralknowledge444 10 месяцев назад +17

    Bsp RSP 🔥

  • @d.ashokkumar1288
    @d.ashokkumar1288 10 месяцев назад +13

    బాధ కలిగించే విషయం ఏంటి అంటే మీడియా చూపించక పోవడం చాలా దారుణం

  • @rajendraraj8757
    @rajendraraj8757 10 месяцев назад +17

    బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం అంటేనే చిల్లరగా చూసే రోజులనుండి ..బీఎస్పీ పై ఇంత చర్చ జరిగే రోజులు వచ్చాయి అంటేనే అర్థం అవుతుంది మీకు కింద తడుస్తుంది 😂😂.

    • @imuk7875
      @imuk7875 9 месяцев назад

      ❤❤❤❤

  • @NaveenKumar-sm2xz
    @NaveenKumar-sm2xz 10 месяцев назад +15

    Jai RSP jai bsp jai bheem

  • @KurmaAravind
    @KurmaAravind 10 месяцев назад +11

    మారు బహుజన ఈ దేశాన్ని ఏలుకో.,rsp

  • @lokanadhamt3268
    @lokanadhamt3268 10 месяцев назад +15

    ఈ ఆరు నెలల లోపు న్యూస్ మీడియా అంత ప్రవీణ్ కుమార్ పక్క పెట్టి ప్రధాన పార్టీ ప్రచారం లోనిక టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ కి విలువ ఇచ్చాయి దానివల్ల bsp తన భ్రమ కలుగుతుంది మనకు

  • @msriramulu2671
    @msriramulu2671 10 месяцев назад +7

    మాకు సోషల్ మీడియా వుంది. Don't worry be happy.

  • @prajasekhar6279
    @prajasekhar6279 10 месяцев назад +11

    Unite all93% of BC, Sc, ST and Minorities community in forth coming elections jai bheem jai BSP Jai dr.RSPraveen Kumar,IPS. Sir

  • @_RajuRathod
    @_RajuRathod 10 месяцев назад +10

    జై RSP🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @nelakurthichanti4778
    @nelakurthichanti4778 10 месяцев назад +9

    Thank you so much sir 5:0 ma BC laki manam entha Manaki antha ani cheppina oke oka party BSP vote for 🐘🐘🐘🐘🐘🐘

  • @jdmohan5396
    @jdmohan5396 10 месяцев назад +5

    Iam RSP🐘🐘

  • @patilvikas1997
    @patilvikas1997 10 месяцев назад +8

    RSP coming soon in Assembly

  • @prashanthnishu2361
    @prashanthnishu2361 10 месяцев назад +12

    Jai bsp 🐘🐘🐘🐘💐💐💐🤝🤝🤝🤝👍👍👍👍

  • @_RajuRathod
    @_RajuRathod 10 месяцев назад +7

    జై RSP🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @navasamaj86
    @navasamaj86 10 месяцев назад +4

    Sir మాకు BSP లేకుంటే మాకు నోటా కూడా వుంది సారు

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 10 месяцев назад +5

    Jai BSP Jai RSP Sir 🐘🐘🐘

  • @srinivaskonkata
    @srinivaskonkata 10 месяцев назад +10

    BSP will win double digit

  • @siduuuuu3021
    @siduuuuu3021 10 месяцев назад +7

    Vote for elephant
    BSP for change ✊🐘💙

  • @bsprsp618
    @bsprsp618 10 месяцев назад +6

    Jai bheem jai phule jai BSP jai RSP vote for BSP 💙 🇪🇺 🐘 🙏 💖 😘

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 10 месяцев назад +7

    సార్ కాంగ్రెస్ ఓటింగ్ పెరిగింది అది కూడ BRS ఓట్లే మరి bsp కి పడే ఒట్లు కూడ ఇంతకు ముందు brs కి పడినా ఓట్లే కాబట్టి BRS వైతిరేక ఓట్ల కాంగ్రెస్ కు brs ఒట్లు bsp కి మరి BRS కు ఎవరు వేస్తారు పాపం BRS 😭😭😭😭😭 జై RSP 🙏🙏🙏

  • @bikshapathyperuka3783
    @bikshapathyperuka3783 10 месяцев назад +5

    Jai BSP , Jai Jai RSP and Team.

  • @sureshgaddam5309
    @sureshgaddam5309 10 месяцев назад +4

    BSP ki main media support chestaledu sir jai BSP

  • @nareshenuganti426
    @nareshenuganti426 10 месяцев назад +9

    భవిష్యత్ లో రాష్ట్రం లో బలమైన పార్టీ గా ఎదగాలి అంటే ఇప్పటి నుండే బలం పెంచుకోవాలి... అలా అని మన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలుతుంది కాబట్టి మేము పోటీ చేయద్దు అని కుంటే దాని కంటే ముర్కత్వం ఇంకొకటి ఉండదు....
    ఇప్పుడు ఓట్లు సీట్లు రాకపోవచ్చు కానీ భవిష్యత్ లో మాత్రం బలమైన పార్టీ గా ప్రవీణ్ కుమార్ సార్ గారు బలమైన నాయకుడు ఎదుగుతాడు

    • @sekhar4659
      @sekhar4659 9 месяцев назад

      మార్పు ఒక్క రోజులో జరగదు కదా అన్న... ఈ సరి కనీసం 4-6 సీట్లు గెలిస్తే, ఈసారి పెరిగే అవకాశం ఉంది... కాని అది జరగాలి అంటే 2024 నుండి అలుపెరగని పోరాటంల గ్రామస్తాయి కి వెళ్ళాలి, అపుడు 2029 లో బలం పెయిగి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని నా అభిప్రాయం...

  • @kirankumardurgam4429
    @kirankumardurgam4429 10 месяцев назад +7

    BSP🇪🇺💙🐘🐘

  • @raghurangers4767
    @raghurangers4767 10 месяцев назад +7

    జై BSP Jai RSP 🐘

  • @arthapuprasad7019
    @arthapuprasad7019 10 месяцев назад +7

    RSP sir is good leader

  • @Sahupraveen_aero
    @Sahupraveen_aero 10 месяцев назад +7

    Supreme leader RSP SIR jai bheem jai RSP vote 4 bsp

  • @guddelgulalalu3560
    @guddelgulalalu3560 10 месяцев назад +5

    Next CM RSP kavali Bahujanulaku nyayamjaragali JaiRSP jaiBSP VoteForElephant

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 10 месяцев назад +6

    అమ్ముడు పోయిన మీడియా ఉంది BJP/BRSలకు బహుజనులకు ఏ మీడియాలేదు.ఉన్నది ప్రజా బలమే

  • @balamuralipeddi4933
    @balamuralipeddi4933 10 месяцев назад +9

    జై RSP జై BSP.... 🔥🐘🔥✊

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 10 месяцев назад +9

    BSP asal em thaggale sir, its progressing in a gradual form, the election results will portray how BSP has been working since 2021 🐘💪💙 Jai RSP Jai BSP

  • @saibabupoduturi285
    @saibabupoduturi285 10 месяцев назад +6

    Jai BSP

  • @KSrikanth856
    @KSrikanth856 10 месяцев назад +4

    Praveen Sir.. upcoming schedule అంత మిగతా కన్స్తెన్సీ లో ఉన్నది.. మీడియా కవర్ చేస్థలేదు..

  • @yoursvenkat3613
    @yoursvenkat3613 10 месяцев назад +6

    TSPSC గురుంచి ఎన్నడైనా మాట్లాడావా, ఖలేశ్వరం కమీషన్ గురుంచి మాట్లాడావా, రైతు బంధు గుండాల గురుంచి మాట్లాడావా, BRS వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ గుండాల డౌర్జన్యం గురుంచి మాట్లాడావా

  • @koteshrevuri2521
    @koteshrevuri2521 10 месяцев назад +9

    Jai bsp

  • @arvind9114
    @arvind9114 10 месяцев назад +6

    What he said exactly true ,good analysis sir👍

  • @koteshrevuri2521
    @koteshrevuri2521 10 месяцев назад +8

    Bsp rsp

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj 10 месяцев назад +5

    Dear sir ganta please Join bsp like you bahujanulu please join bsp

  • @j44469
    @j44469 10 месяцев назад +8

    Bsp vaste Telangana ku unna Anni samasyalu thaggipothai, edi nijam

  • @mrbheemjaibheem2724
    @mrbheemjaibheem2724 10 месяцев назад +6

    Vote for bsp✊💙💪

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 10 месяцев назад +7

    jai rsp

  • @bikshapathyperuka3783
    @bikshapathyperuka3783 10 месяцев назад +3

    మీరు చెప్పేది కొంత వరకే నిజం . రూట్ cause miru చెప్పట్లేదు. ఇక్కడే ఒంటరి పోరు చేస్తున్నాడు ఆయన. మీలాంటి కడుపు నిండిన బహుజనులు దొరల పంచన రెడ్ల పంచన చేరి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీఎస్పీ ఇస్ going to win in Sirpur, మిర్యాలగూడ, పెద్దపల్లి, శేరిలింగంపల్లి. Minimum 10. కానీ, బీఎస్పీ గూర్చి తగ్గింది అనడం అస్సలు బాగా లేదు.

  • @bsp4telangana
    @bsp4telangana 10 месяцев назад +6

    Jai bsp RSP 💥✊💙🇮🇳💥✊

  • @harikrishna-ko6zg
    @harikrishna-ko6zg 10 месяцев назад +5

    Meru chala goranga matladutunnaru sir kanisam 10 to 15 seats vastay bsp ki

    • @santhoshking3054
      @santhoshking3054 10 месяцев назад +1

      Inka yekkuve vastayi anukuntunna, just a little guess

  • @sirrabharath8839
    @sirrabharath8839 10 месяцев назад +5

    ఘంటా చక్రపాణి గారు 100% నిజాలు చెబుతూ సరైన విశ్లేషణ చేశారు

  • @rajendraraj8757
    @rajendraraj8757 10 месяцев назад +6

    Anchor కి అస్సలు బీఎస్పీ అంటే ఇష్టం లేనట్లుంది😂😂😂. జగన్ బాబాయ్ హత్య గురించి మాట్లాడాలి అంటే మాత్రం నోట్లో ఏదో అడ్డుపడుద్ధి ఆమెకు😊.అదేంటో నాకూ తెల్వద్ 😮

  • @user-ow6gf8xx1b
    @user-ow6gf8xx1b 10 месяцев назад +8

    Social media power Jai rsp

  • @ManaToliveluguu
    @ManaToliveluguu 10 месяцев назад +2

    #VR99% #BSPForStudents

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 10 месяцев назад +5

    All Media channel's belongs to upper caste not high lights BSP ,BSP it's growing in Telangana

  • @rajug0578
    @rajug0578 10 месяцев назад +2

    బలహీన వర్గాల వ్యతిరేకి చక్రపాణి

  • @arunaqueen8419
    @arunaqueen8419 10 месяцев назад +5

    BSP don't have mainstream media support

  • @bhojaakhil8350
    @bhojaakhil8350 10 месяцев назад +2

    Down em avaledu Sir RSP sir

  • @madhavidasari939
    @madhavidasari939 10 месяцев назад +7

    Kcr neetho baagane plan chepinchindu ... Bsp only vote ni chilchadanike ane vidham ga wrong msg theeeukuvelladanike nuv Ila matladavanipisthundhi....

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 10 месяцев назад +3

    ఓటరు మహాశయలారా....BRSకు ఓట్లు వేయకండి...

  • @shivaraju3026
    @shivaraju3026 10 месяцев назад +2

    RSP sir ni arthamcheskunte win anthe

  • @tanushree2536
    @tanushree2536 10 месяцев назад +5

    Useless fellow...BSP is better than congress....

  • @anilnani7702
    @anilnani7702 10 месяцев назад +6

    మీరు ముందు thumbnail సరిగ్గా చేయడం నేర్చుకోండి RSS,అనుకోవాలా లేదంటే RS praveen kumar అనుకోవాలా 🤔🤔

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 10 месяцев назад +4

    Jai RSP BSP Party vote for BSP

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 10 месяцев назад +1

    2018 లో BRS (నాటి టిఆర్ఎస్) గెలువడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్ బలంగా వుండేది దానికి తోడు ముస్లింలు ఆంధ్ర ప్రాంత ప్రజలు హిందు వ్యతిరేకులు ఐన అంబేద్కర్ వాదులు అందరు BRS కు ఓటు వేసారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదు ముస్లిం లలో ఆంధ్ర ప్రాంత ఓటు లో చీలిక అంబేద్కర్ వాదులు BSP కి ఓటు వేస్తారు.వీటి అన్ని పరిణామాలు BRS కు నష్టం చేకూరుతుంది.ఇక 2018 తరువాత జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడ కాంగ్రెస్ పార్టీ గెలువలేదు.చివరికి జానారెడ్డి లాంటి కాంగ్రెస్ వాది కూడ ఒడి పోయారు. చాల వుప ఎన్నికల్లో Bjp విజయం సాధించింది BRS చీలిక ఓటు BJP కాంగ్రెస్ లకు వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు Bjp BC ముఖ్యమంత్రి నినాదం SC వర్గీకరణ నినాదం మోడీ గారి మీద వున్న విశ్వాసం Bjp కి ఎక్కువ అవకాశం ఉంది.

  • @rajug0578
    @rajug0578 10 месяцев назад +2

    బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు ఉన్నాయి బలహీన వర్గాలు ఎవరు గెలిస్తే ఏంది అగ్రకులాల గెలవన్నామా

  • @user-ch5jr6os7c
    @user-ch5jr6os7c 10 месяцев назад +3

    డబ్బులు ఎవరిస్తారు నీవు ఇస్తవ ??
    AC రూమ్ లో కూర్చొని ఉచిత సలహాలు బాగానే ఇస్తారు.
    రంగంలోకి దిగితే తెలుస్తడి.

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 10 месяцев назад +6

    Chaala pessimistic ga unnaru sir meeru, just wait and see the results of 23 elections & role of BSP in it 💙🐘💪

  • @prathapmangalaram8985
    @prathapmangalaram8985 10 месяцев назад

    Thanks Sir, very good Analysis of You!!

  • @ANILKUMAR-yt7ee
    @ANILKUMAR-yt7ee 10 месяцев назад +5

    Jai bsp Jai Rsp🎉 win

  • @shankergyara9396
    @shankergyara9396 10 месяцев назад +1

    జై భీమ్ సార్ ✊

  • @amararapunirosha
    @amararapunirosha 10 месяцев назад +5

    J bsp sir

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 10 месяцев назад +2

    Praveen Kumar గారు..విన్నారా చక్రపాణి సలహా ? మీ పంథా మార్చుకోండి ఇక నైనా. మీ seat 🪑 పై పూర్తి Focus పెడితే.. మిగతా సీట్స్ సంగతేంటి ? మీ గెలుపు కోసం పోరాడుతున్న doubt రావొచ్చు కదా.. పార్టీ నీ అడ్డం పెట్టుకొని ?
    Prof నరసయ్య పంజాల
    13.11.2023

  • @swami1214
    @swami1214 10 месяцев назад +3

    "0" బడ్జెట్ రాజకీయాలు చేయడం ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ కే చెందుతుంది. ఫలితం ఎలా ఉన్నా BSP ప్రభావం మాత్రం ఇతర రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగిస్తుంది. ఈ ఎన్నికల్లో చాలామంది BCలు ఉన్నత వర్గాలపై ఆధార పడుతున్నారనేది స్పష్టమోతుంది. అదే సమయంలో తిరుగుబాటు దారులు సైతం పెరిగి పోయారు. ఏదేమైనా ప్రజలు ఓటును అమ్ముకోవడం మానడం లేదు. పార్టీలు ఓటును కొనడం తప్పడం లేదు. ఈ రెండూ మారినప్పుడే రాష్ట్రం, దేశం పురోగతి సాధిస్తుంది

  • @KoyyalaThukaram
    @KoyyalaThukaram 10 месяцев назад +4

    RSP is better

  • @drvenkatsivaprasad8471
    @drvenkatsivaprasad8471 10 месяцев назад +2

    సార్ , కాంగ్రెస్, బిజేపి, బి ఆర్ ఎస్ అన్ని పెట్టుబడి దారు పార్టీలు సార్ బిఎస్పి కి ఆవకాశం లేదు కదా సార్ , నా విశ్లేషణ ప్రకారం బిఎస్పి పౌండేషన్ వేసుకుంటున్నారు తరువాత బిల్డింగ్ కడతారు. నేను కూడా ఓ బిఎస్పి కార్యకర్తగా చేబుతున్నా మాకు ఇప్పుడే అధికారం లోకి వచ్చేస్తాం అన్ని చేపటం లేదు.

  • @ambatisatyanarayana4790
    @ambatisatyanarayana4790 10 месяцев назад +3

    Delibarately electronic as well as print media are not covering the BSP campaigns. Even though BSP meetings are attracting more people Wheb Compared with some other parties.

  • @ravirajupa8088
    @ravirajupa8088 9 месяцев назад

    కేసీఆర్ చెప్పినప్పుడు నువ్వు ఖండించలేదు కానీ ఇప్పుడు ఖండించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది లోకల్ నాన్ లోకల్ విషయంలో ఆర్ఎస్పీ గారు చేసిన కామెంట్లు మీద

  • @bikshapathyperuka3783
    @bikshapathyperuka3783 10 месяцев назад +3

    మీరంతా దొరల పక్షాన ఉండండి బీఎస్పీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ పదవులు కొరుడురు కానీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు మీకు అర్థం కావట్లేదా సర్.

  • @manadjtv1747
    @manadjtv1747 10 месяцев назад +2

    Assembly lo aayana voice undalani prayathnistunnaru. Media coverage ledhu praveen kumar sir ki

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 10 месяцев назад +3

    Mega dhudalu kadhu sir tiger RSP

  • @Aaryansh89
    @Aaryansh89 10 месяцев назад +2

    Bsp tho brs ki nastam sir congress ki kadu...

  • @AbhiAbhi-np3og
    @AbhiAbhi-np3og 10 месяцев назад

    Correct chepparu sir ✊✊✊

  • @user-jt2to9mx7f
    @user-jt2to9mx7f 10 месяцев назад +1

    Jai Rsp Jai Bsp Jai Bheem jai Rsp CM RSP 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @sunnapuashok8276
    @sunnapuashok8276 10 месяцев назад +2

    Rip brs

  • @kishoreraja2609
    @kishoreraja2609 10 месяцев назад +6

    గంట చక్రపాణి గారు మీరు టిఆర్ఎస్ కి చాలా తెలివిగా టిఆర్ఎస్ కు అనుకూలంా మాట్లాడుతున్నారు.
    బీఎస్పీ బాగా ప్రభావం చూపించే districts కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్. తర్వాత మిగత districts. మీరు తెలివిగా మాట్లాడి తెరాస కు ఉపయోగ పడలి అనుకున్న అధి జరగదు.

  • @d.ashokkumar1288
    @d.ashokkumar1288 9 месяцев назад

    ప్రవీణ్ sir రావాలి పాలన మారాలి 💙💙💙🐘🐘🐘

  • @yelia4488
    @yelia4488 10 месяцев назад

    Super sir jai beem

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 10 месяцев назад +1

    BRS/BJP ఒక్కటే.....కాబట్టి మల్లీ గెలిపించిన జరిగేది నష్టం....

  • @yoursvenkat3613
    @yoursvenkat3613 10 месяцев назад +6

    గంటా BSP ని లేపి కాంగ్రెస్ నింతగియ్యల్ని చేస్తున్నావ్ అంటే BRS వోడిపోతుంది అని మొదటి నువ్వే నమ్మండి

  • @Girishwareeda
    @Girishwareeda 10 месяцев назад

    Jai Bheem sir. Your analysis almost, any issue all time 💯 currently sir.

  • @govindsamalla5493
    @govindsamalla5493 10 месяцев назад +2

    డబ్బుతో పన్నీ మరియు మీడియా డబ్బు వార్తలు అంతై

  • @Aaradhya739
    @Aaradhya739 10 месяцев назад +2

    Media ammudupondi

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 10 месяцев назад

    JAI BHEEM JAI BSP JAI RSP ✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘✊💙🐘