అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతూ ఉంది నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది చెలి అందాలనే చిలికించింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
Amazing song 😍 I wasn't able to understand lyrics but song vibe is great 💯 Lots of love from Himachal Pradesh to our South Indian brothers and sisters ❤️
అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతూ ఉంది నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది చెలి అందాలనే చిలికించింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
Yuvan shankar raaja creates own tunes that's why to good music and love you brother íâm big fan to Yuvan Shankara raaja father of ilayaraaja proud to u good luck
Lovely lovely translation.. superb song really awesome.. hats off for the telugu lyrics writer they just matched to the tamil lyrics so accurately.. loved both versions a lot.. fantastic job done..
Lyricists evaroo gaani Surya and karthi movies lo unde songs perfect telugu lyrics isthunnaaru 98 % 👌 pure telugu music ki 100 % 👌 sync avtunnaayi 👍🤷🤗 kasigaa pure telugu kosam try chestunnaaru, I appreciate them.🥰❤️💃🕺 🎵🎶
@Apsa Naushin hi 👋 Actually my mother tongue is thamizh I can speak and understand too and This movie is a big hit in kollywood even this song and I liked the telugu version too And I used to watch indian movies since my childhood Mostly thamizh movies
Magical song, love this since childhood Use to play on loop in my parents Nokia phone before the age of smart phones. Still feels so nice and kudos to the choreographers. Love this song so much❤
*12-Aug-2021.....**4:24**.....Clg bus lo pakkana oka ammai & varsham paduthundi...feel super undi ee song vesaaaa....*
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతుంది
దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతూ ఉంది
నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు
ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
❤
3 రోజుల పటుకుగా పడుతున వర్షం వల్ల ఇలాంటి సాంగ్స్ వింటే మనసుకు మంచి ఫీల్ ఉంటాది ఈ మధ్య ఈ సాంగ్ విన్నా వాళ్ళు ఉన్నారా
yes bro
Who are enjoying this song in 2024?
I am listening this song
Present I am listen
I am listening to song
Lnmmmmml
3:35 నిన్ను మించి వేరెవరూ లేరే.. నన్ను మించి నీకేవరు లేరే...♥️🎶
Sania
Abooo auna
Hi
Call me
Excellent song
గుర్తు వచ్చినప్పుడు ఈ song చూసే వాళ్ళు ఒక lyk వేసుకోండి
Yes bro I'm also evaganai ala nanu epudu satano adavaragu e song vithnai utha
Tamanna ante estam
I love the song so much
@@prakashnprakashprakashn5406l😅
కార్తి సాంగ్స్ నాకే ఇష్టం అనుకున్న ఇంత మంది తోడుగా ఉన్నారు మీ comments chuaka
😂
0:05 to 0:55 ❤❤
He doesn't like rain....
Observes her enjoying in rain...
He started enjoying rain with her.....
Yes Good observation 😃😊💯
yes, I also observed today only. Why don't this thought process go into songs now a days. These are the things that add beauty to songs.
There is an other feeling
Great analysis.
@@rameshrjy3284 he has amazing perception.
03:00 secs to 03:15 Tammu marana mass 🔥🔥🔥🔥 Tammu tarvathe evaraina 🔥🔥😍😍😍😍
Excellent song by yuvan shankar......
Highly possitive reviews from critics for awaara album
Only idiots care about what critics say. Music is subjective. India's 76 IQ is all over RUclips. 😭
ఏ పాట వీంటే మనసూ ఆనందంగా ఉంటుందో దాన్నే ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
First time telugu and Tamil lyrics are matching so brilliantly.... Great work done
Raghuvaran btech also 🥲🥲🥲
@@gatturohit7387 but this movie came earlier than Raghuvaran Btech.
You can see old movie songs also like Rajani Khanth,Kamal Hasan and some songs
0:41 to 0:53 heaven goesoff in my mind,,aa bgm aa melody💃💃
Same feeling bro
Amazing song 😍 I wasn't able to understand lyrics but song vibe is great 💯 Lots of love from Himachal Pradesh to our South Indian brothers and sisters ❤️
Thankyou bro..
thammana is walking moon in my heart and every where
dance is so so so osm
Yuvan Shankar Raja garu thanks Andi inta manchi music andinchinanduku
❤❤❤❤❤emindhi emindhi edido jargindhi🎉🎉🎉🎉
Varsham vastundhi ee songs annni vintunnaaa vere feeling asalu koto rupalichina eee feeling radhu .....
ఈ సాంగ్ బోర్ కొట్టకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మేజిక్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి 2020 లో లో
I love u thamanna
Ok
Hi
,20 time s vintanu
330 times iam listening 🎧 the song but not boaring
Yi Movie Ochi 8 years Avuthundi Kaani ippatiki aa songs lo Feel Thaggale
YUVAN 🔥🔥
Ss
8years bro
2010 release
2010 best albums bro
ME KADA A YEAR NADUSTUNDI MOVIE RELEASED 2010
I must say. I love the way they are dancing.. I feel like to dance in rain too❤️
Thanu gurthu vachinappudu e pata vinta ❤❤❤❤❤❤❤love this song
I was listening this song from 8 years,very nice song 👌,now I am listening this song after 6 years , but this song value is not decreased.🎶🎶
AR Rahman Harris Jayaraj Yuvan Shankar Raja Top tree place in kollywood all time legendary music director 💯💯💯👌👌👌👌🙏🙏🙏🙏
Are are vaana jadi vana andala navvule aggi vana🔥🔥🌧️🌧️
4:44
❤ loved ones
❤❤❤❤❤❤
Em comment pettaalo kudaa ardhamkacatledu ee album kosam emainaa chepthe aah word aa letters takkuva ani kanipistunnayi ,HATSOFF U1 SIR💯❣️🙏🏻
ఈ పాట అంటే ఎంత మందకి ఇష్టం ...❤️❤️
ఈ song లో తమన్నా డాన్స్ కి ఫిదా అయినవాళ్ళు ఒక like వేసుకోండి 💃🕺
🤩🤩
How elegant are both in this song😍
His innocence , her grace
Its just raining at home💃🏻
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది
దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతూ ఉంది
నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు
ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
Arere vana jadivana
Andala navvule poola vana [2x]
Malli malli vaanoste
Manasu godugu cheli padithe
Garam perigindi dhooram tarigindhi
Yemaindhi yemaindhi yedhedho jarigindhi
Nemali kannu laaga Cheli natyamadutunte
Yedhe palapunthai na manasunaadamandhi
Yemaindhi yemaindhi yedhedho jarigindhi
Arere vana jadivana
Andala navvule poola vana
Aataa paataa oo padani pata
Vane paadindhi arudhaina pata
Ninnu nannu kalipina
Ee vanakokka salam kottu
Nenu thappipoyanu
Neelona vethiki pettu
Mantramlaga vundi
Idi thamthramlaga vundi
Chitramgane madhilo
Oka yuddam jaruguthondhi
Devatha yedhi na devatha yedhi
Thanu santhoshamgaa aduthu vundhi
Ninnu minchi verevaruu lere
Nannu minchi neekevaru lere
Chinna chinna kannulu rendu
Devudu naku icchadanta
Kallu rendu moosukunna
Nee mundhate maayamanta
Malle poola poddu
Naku icchi pove muddhu
Muddu chatu saddhu
Cheripeyamandhi haddhu
Pulakinchindhi yedha pulakinchindhi
Cheli andhalane chilikinchindhi
Arere vaana jadi vaana
Andhala navvule aggi vaana [2x]
Malli malli vaanosthe
pagativela Meruposthe
ninge vangindhi
Bhoome pongindhi
naa swaasa thagilaka
Valapu vedi sokindhi
Godugu patti yevaru ee vaananapa vadhu
Addamocchi yevaru naa manasunaapa vadhu
Adaali adaali vaana tho adaali…
S
Lyrics enduku bhayya google anedhi okati edisindhi kadha
Superb song
Super song
Mik ndhuk ayya malantollam vontu padukuntam nik nti pani pata undadha mak leka mem padukuntunnam nuv comments chesthunnava@@sumanthreddyv
Tamanna is indeed a peacock dancing in the rain !! ☺️☺️
👍
@@sirimalli666puvvu9😅😅😊😅😊😅😅😅
Rahul is best at singing high pitch. Awesome Rahul and Saindhavi completely mesmerized in the end
Singer rahul kaadhu Ranjith
వర్షం పడేటప్పుడు ఈ సాంగ్ వింటే మనసు ఏటో వెళ్ళిపోతుంది❤❤❤
E.move 2010.yevr lo vechindi nenu ientar 1st year
Wt a song, pair done superbly. Excellent choreography.
Thamanna z lotus...
Who is choreography for this song
Yuvan shankar raaja creates own tunes that's why to good music and love you brother íâm big fan to
Yuvan Shankara raaja father of ilayaraaja proud to u good luck
illayaraja
ar rahman
Harris jayaraj
deva
mani sharma
devi sri prasad.....
Yuvan is son of illayaraja
jjjl
Rain+ tamanna =deadly combination
ఈ సినిమా తోనే కార్తీక్ మనకు తెలుసు
కొత్తలో వెంకటేష్ తమ్ముడు లా ఉన్నాడు అన్నారు చాలా మంది
👇Any one vibing in 2024?
Yeah
Yes every month every year
👍
Yah iam listening now..
🙌🙌🙌
2010 నుండి ఇప్పటి వరకు వినే వాళ్లు ఎంత మంది... 🎶🎶🎶🎧🎧🎧 ఈ మూవీ రిలీస్ అయినప్పుడు ఇంటర్ 1st year నేను 👍😎
2024 lo song చూసే వాళ్ళు లైక్ చేయండి
10 years ayina movie vacchi, comments are still fresh. Awesome music my Yuvan shankaraja❤️
s
Karthi sir my favourite tamil hero
by his typical joyful expressions .
Yuvan sir music unbelievable superrrrrrr 😊❤
వర్షం పడ్డప్పుడు ఈ వినే వాళ్ళు ఎంతమంది ❤️👍
evad vintad ra asal varsham paddapud idi.... edo mood baunapud vintar kani
@@sumanthreddyv 0pp]aa
Present raining 🌧️🌧️🌧️
@@srisuryasai3511 I pppp
@@kavya.ff.gaming.stream.1706 Ppp means?. fuck off hackers😡😡😡🤬🤬🤬👊👊👊🕉️🕉️🕉️🍋🍋🍋🔯🔯🔯👁️👁️👁️🔱🔱🔱🩸🩸🩸💻💻💻🔥🔥🔥🌋🌋🌋🧘🧘🧘
Karthi thamana combo should repeat again ♥️
Lovely lovely translation.. superb song really awesome.. hats off for the telugu lyrics writer they just matched to the tamil lyrics so accurately.. loved both versions a lot.. fantastic job done..
❤suuuuper
Rain vachi napudu Naku ee Song guthukuvastundi
superb lyrics, Music, locations, choreography, Camera, Tamanna and Karthi's dance - total package.
Y un hi to hi hi
C Wt
@@bmlvamsi4290 0ll0l00
Tamil movie ❤️
2:14 very super.... 🥺🥺🥺🥺
10 years completed for awara film, its magic really.
Tamanna looks so beautiful in this song.
Love this music and rythem . #Meeto_Awaara
10 years for this wonderful movie
Blockbuster songs favourite album ❤️
😁👌👍🏻
Super...
Yes
@@darasapugowresankerderasap5235
Super dance tammana I like this song
I am every day watching this song evergreen song
తమన్న ఎప్పటికి అలానే ఉంది అంటే ఎంత మంది agree చేస్తారు
This dance.💗is.industry.favorite movie so.Lovely, 💜💜💜
3:19 soul of the song ❤️🩹
Music 🎶🎶🎶 can dominate anything 🙏🙏🙏full refreshment song ❤️🙏🙏
Lyricists evaroo gaani Surya and karthi movies lo unde songs perfect telugu lyrics isthunnaaru 98 % 👌 pure telugu music ki 100 % 👌 sync avtunnaayi 👍🤷🤗 kasigaa pure telugu kosam try chestunnaaru, I appreciate them.🥰❤️💃🕺 🎵🎶
4:18 was the best
Remember the name yuvan shankar raja
Love from Sri Lanka 🇱🇰❤️
@Apsa Naushin hi 👋
Actually my mother tongue is thamizh
I can speak and understand too and
This movie is a big hit in kollywood even this song and I liked the telugu version too
And I used to watch indian movies since my childhood
Mostly thamizh movies
What a beautiful song....👌
Nature...🍀🌳🌳
Rain...🌧
Yuvan music...🎶🎷🎻
Loveable lyrics...🎼 really loved it...👌🥰
same to you
Song lagane me comment Kuda bagundi
@@prasadlucky2660 bjjhj+h bn ilk
Vhl
@@ajaysinghsamanth919,
3:05
Best BGM ❤️🔥🌧️⚡
Karthiii is sooo handsome mannn 🔥🔥🔥❤️
1:19 Lyrics ❤😊
No music director can replace yuvanshanker raja 😍
🤩😘😍
Ilayaraja harris
@@brandstar460 ofcourse but yuvan bgm more effctive and towards to
heart
@@brandstar460 .
N.
I just love this song 😍😍😍 and tammana dance is marvellous 😘😘😘😘 especially the music is beating my heart
0:41 thts the look when u completely fall for a girl 😍
Varsham lone kakunda
Endaa lo kudaa vinte ,u get a cool feel ,amazing feeling 😎
యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంటే లైక్ చేయండి
Anyone in 2024??
amazing musiq composing this is really ultimate song...
jjjl
Kkkk
Whe I listen Awara songs I will go back to my childhood. 😍😍
Loved this visuals from Pakistan ❤
2:14🔥❤️🙌
Karthi's smile 😘
2021 lo vinttunna vallu oka like cheyyandi 😍
6 years nundi vintnna
@@charanroyal8618 ayite anti
@@mangaldaskapade1526 feeling chepa ntg else
Yesina
🤬
Just this song makes me happy and vibing🤞🏻♥️
Yuvan goat music director
e movie songs chala baguntai
It's 2022 , still gives a great vibe
Yes I am listening now why because rain is coming in vizag ❤❤❤❤
Haaaa
Yes I love this song ......
@@laxmanrevathi4928 im still listening even hot summer 🔥🥵 , still has great positivity to it
Sandho
Magical song, love this since childhood
Use to play on loop in my parents Nokia phone before the age of smart phones.
Still feels so nice and kudos to the choreographers.
Love this song so much❤
Same here❤❤❤❤
Yes ❤
Yuvan Shankar Raja super music...
ప్రతి రోజు నా దినచర్య లో ఈ సాంగ్ ఒక్క భాగం ఐపోయింది ❤
The perfect song for rain🌧️
Thanks to yuvan!!!
Simply superb!!!!!!
Anyone today again ❤😊 2025 coming soon 🎉
yuvan's magic
Karthik spr
Dinnamma ee varshaniki ee song vintuntey em feel undi mawa
Varsham lo vintunna awesome feel❤
Tamanna looks extremely natural and beautiful in this film.
It's beautiful song by thamalana
Same
NICE
Literally its too amazing, and this like cool vibrations in mind
Super dance nd expressions thamanna
జై తెల్లరంగు తమన్నా గారు❤
Jai white and Fair skin Tamannaah madam ❤
🤣🤣🤣🤣