భోగస్ పెన్షన్లు ఏరివేతకు రంగం సిద్ధం | Ntr bharosa pension Latest news today | New sadaram slot

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 99

  • @seshagirilanka5600
    @seshagirilanka5600 24 дня назад +8

    Good 👍 information 💯ℹ️😊

  • @Rizwana-t4x
    @Rizwana-t4x 24 дня назад +5

    జైహింద్ మీరు వివరించే పద్ధతి బాగుంది 🤝

  • @hussainvali3232
    @hussainvali3232 23 дня назад +2

    Very Good... బాబు గారికి ధన్యవాదాలు...మా WEA' s తరఫున...మా మీద భారం లేకుండా చేసినందుకు

  • @NageswaraoGothala
    @NageswaraoGothala 23 дня назад +3

    హలో అన్నా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా బోగస్ పెన్షన్లు డాక్టర్లు రిలీజ్ చేశారు

  • @-Ramesh999
    @-Ramesh999 24 дня назад +7

    👍🌹good morning అన్న ఉదయాన్నే మాకోసం టైమ్ కేటాయించి మీకు ఎన్ని పనులు వున్నా మాకు జన్యూన్ న్యూస్ ఇస్తునందుకు మీకు ధన్యవాదములు 🌹

  • @TV3Trending
    @TV3Trending 24 дня назад +8

    కొత్త మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు కూడా ఆపేశారా సార్

  • @Trendingnews12-s9v
    @Trendingnews12-s9v 24 дня назад +2

    God bless you brother ❤

  • @srinuvanama-w3s
    @srinuvanama-w3s 24 дня назад +2

    Good desishon jai hind

  • @chatarajupalli.purushottam1915
    @chatarajupalli.purushottam1915 24 дня назад +2

    Updatu super good ❤❤❤

  • @vemanadivakarrao
    @vemanadivakarrao 24 дня назад +2

    One of the genuine channel like and share this channel

  • @yesumaddala5810
    @yesumaddala5810 24 дня назад +1

    good imformation sir 🤝👍

  • @DURGARAO-qq2hg
    @DURGARAO-qq2hg 24 дня назад +2

    Thank q so much sir for information

  • @kesavaraothota7423
    @kesavaraothota7423 23 дня назад

    Good information ❤

  • @TirumalaSatyanarayana-uh3wt
    @TirumalaSatyanarayana-uh3wt 24 дня назад +3

    ఇప్పుడు 6000 పెన్షన్ తీసుకుంటున్న వారు చాలామంది 15000 పెన్షన్ కి అర్హులు లోకో మోటార్ ఆర్థోపెటిక్ డిసబిలిటీ వాళ్లు. వీళ్ళకి ఈ తనిఖీల్లో అధికారులు ఏమైనా సహాయం చేస్తారా 15000 పొందటానికి?

    • @RizwanaShaik-pj8gm
      @RizwanaShaik-pj8gm 24 дня назад +1

      చాలా మంచి ప్రశ్న బ్రదర్ అలా సహాయం చేస్తే చాలా బాగుంటుంది అలా గుర్తించి వారికి సహాయం చేస్తే తిరిగే బాధ్యత తగ్గుతుంది కొంచెం

    • @hussainvali3232
      @hussainvali3232 23 дня назад

      Ha చేస్తారు

  • @srinupatnaik6436
    @srinupatnaik6436 23 дня назад

    ❤ very nice information ❤ sir

  • @MaheshBabu-cx9cr
    @MaheshBabu-cx9cr 24 дня назад +3

    6000 నుంచి 15000 వేలకు అప్లే చేసుకొని ఓటిపి కూడ తీసుకొని అన్లైన్ చేసుకున్న వారు పరిస్థితి ఎంటీ ? 15k పెన్షన్ కింద వెరిఫికేషన్ ఉంటుందా? లేక 6000 పెన్షన్ కింద వెరిఫికేషన్ చేస్తారు??

    • @TirumalaSatyanarayana-uh3wt
      @TirumalaSatyanarayana-uh3wt 24 дня назад

      @@MaheshBabu-cx9cr ఎప్పుడు అప్లై చేసారు? అప్రూవల్ అయ్యిందా? ఏ జిల్లా మీది?

    • @MaheshBabu-cx9cr
      @MaheshBabu-cx9cr 24 дня назад

      @TirumalaSatyanarayana-uh3wt చిత్తూరు జిల్లా

    • @valmikiharibabu6677
      @valmikiharibabu6677 24 дня назад

      15k kinda verify chestharu

  • @TirumalaSatyanarayana-uh3wt
    @TirumalaSatyanarayana-uh3wt 24 дня назад +2

    మంచం మీద ఉండి DMHO పెన్షన్ కోసం చాలామంది కోసం వెయిట్ చేస్తున్నారు ఈ తనిఖీల్లో మంచానికే పరిమితమైన వారు డిఎంహెచ్ఓ పెన్షన్ కోసం చాలా తిప్పలు పడుతున్నారు ఈ అధికారులు ఈ తనిఖీల్లో వారికి ఏమన్నా సహాయం చేస్తారా?

    • @RizwanaShaik-pj8gm
      @RizwanaShaik-pj8gm 24 дня назад

      అలా వెయిట్ చేస్తున్నాను నేను ఒకటి బ్రదర్

    • @rams3589
      @rams3589 24 дня назад

      ఇప్పట్లో మరి కొత్త pension ఇవ్వరు.2027 r 28 లోనే

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569 24 дня назад +2

    దివ్యంగులు 6000 వారికి.... ఇంటిదగ్గర వెరిఫికేషన్ చెస్తారా బ్రదర్

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      Hosiptal

    • @rajeshraavi1218
      @rajeshraavi1218 24 дня назад

      ​@@SchemesforAllఆన్న మరీ 6000 పెన్షన్ తీసుకునే వల్లో కూడా కొంత మంది నాలాగ బెడ్ మీదే ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ల కు ఇంటికి వచ్చి తనిఖీ చెయ్యరా మాలాంటి వాళ్ళు హాస్పటల్ కి వెళ్ళిలి అంటే ఇబ్బింది కదా ఆన్న నేను పూర్తిగా బెడ్ మీదే ఉంటాను మాలాంటి వాళ్ళు కీ కూడా ఇంటికీ చెక్ చెయ్యవచ్చు కధ అన్న

  • @GurralaPullarao
    @GurralaPullarao 10 дней назад

    స్టేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు sir

  • @BhagyaBHAGYA0990
    @BhagyaBHAGYA0990 22 дня назад

    Bro only sadrem certificate pension tesukunevallaka leda nenu enka pension apply cheyyaledu naku verify chestara bro

  • @ramakrishnaswamy8365
    @ramakrishnaswamy8365 24 дня назад +1

    రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు సార్ కొత్తవి

  • @parameshlasya9591
    @parameshlasya9591 24 дня назад +1

    అన్నయ్య నాకు సాధారన్ సర్టిఫికెట్ లో 95 ఉంది నేను తిరగలేను కూర్చొలోనే ఉంటాను కానీ నాకు 6000 పెన్షన్ మాత్రమే వస్తుంది 15000 రావాలి అంటే ఎమ్ చెయ్యాలి పోలియో అన్నయ్య కొంచం చెప్పండి ప్లీజ్ ప్లీజ్

  • @NageswaraoGothala
    @NageswaraoGothala 23 дня назад

    Hello Anna Nellore Jilla bonus function

  • @AlliBhai-t2p
    @AlliBhai-t2p 24 дня назад +5

    😢*సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత..*
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం.తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.

  • @durgaprasadsankranti8276
    @durgaprasadsankranti8276 23 дня назад

    Doctors Pension verification chesi old sadarem certificate unna vallaki eppudu online certificate Estara andi❤

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat 24 дня назад +1

    Suteram certifocates medical
    board issue chestumdi.
    ippativaraku. ide final.
    Medical certificate sahayamto
    bail teesukunna vari vishayamlo. edi final ?
    Prajaa teerpu ivvali .

  • @palledaeswararao2333
    @palledaeswararao2333 23 дня назад

    Sir memu November 29 hospital ki vellamu maku Inka sadaram certificate sachivalayamki raledu maku sadaram certificate eppudu vastundo cheppa galara

  • @padmavathigullipilli3086
    @padmavathigullipilli3086 24 дня назад

    Tq soomuch sir ite okdout sir welchari lo unavalaki penshon podukada sir

  • @sairamsharma1072
    @sairamsharma1072 23 дня назад

    DM & HO PENSION YEPPUDU ISTARU SIR

  • @RambabuChilla-n4y
    @RambabuChilla-n4y 23 дня назад

    Malli sadram certificate Ishara

  • @PidikitiSrinivasulu
    @PidikitiSrinivasulu 24 дня назад +2

    అన్న గారు చిన్న డౌట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్స్ kuda స్టాప్ చేస్తారా లేదా అవి కంటిన్యూ గా ఇస్తారా??

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад +2

      ప్రస్తుతం ఏ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు బ్రదర్

  • @syedmahaboobbashasmbasha7703
    @syedmahaboobbashasmbasha7703 23 дня назад

    50 years పెన్షన్ మంజూరు ఎప్పటినుంచి

  • @18_j_46
    @18_j_46 23 дня назад

    బ్రదర్ small డౌట్ 6000 పెన్షన్ ఇంటి దగ్గర వెరిఫికేషన్ టీం వచ్చి డౌట్ ఉంటే reassinment ఇస్తారా? లేకపోతే.. 6000 పెన్షన్ తీసుకునే అందరికి reassinment ఇస్తారా

    • @SchemesforAll
      @SchemesforAll  23 дня назад

      మొత్తం చేస్తారు

  • @ranitalari5984
    @ranitalari5984 23 дня назад

    Tq sir survey lo original aduguthara .sir divers problem valana na medical certificate court lo undi. Survey lo Xerox choopisthe saripothunda Pls cheppandi sir

  • @sireeshanarra3622
    @sireeshanarra3622 23 дня назад

    Namaste sir. Naku ninna 24th na slat book ae verification jarigindi. 15days tharuvatha sachivalayam lo thisukomani cheparu. Naku kotha sadharam estara andi

  • @dhanush683
    @dhanush683 24 дня назад

    Ma papam ki sadaram vanchi one month aindi memu check cheinchala

  • @sedit776
    @sedit776 24 дня назад +2

    Anna new pension ki time pattudha

  • @vslaksmi3922
    @vslaksmi3922 24 дня назад +2

    Dailyseeding

  • @venkataraokanikutla
    @venkataraokanikutla 24 дня назад

    Sir already certificate November month sanction Hindi marne wala proced qawwali sir reply please

  • @akfunnyvideos9814
    @akfunnyvideos9814 23 дня назад

    Maku 2023 August lo sasharana certificate vachindhi pension kuda vastundhi ippudu memu kuda February 1st nundi checking ki vellala andi

  • @boppannad.k.n5701
    @boppannad.k.n5701 23 дня назад

    Naku 15000 vastundi, dmho certificate ledhu, only sadharam undi eppudu Ela

  • @sunithavelagala5442
    @sunithavelagala5442 24 дня назад

    November, December book ayyi medical check up complete ayyina valaki certificate istara andi vala status enti andi

  • @ramanjaneyulujalasutram7278
    @ramanjaneyulujalasutram7278 24 дня назад

    Normal pensions application appudu open avthundi?

  • @SundeepKatta-c5u
    @SundeepKatta-c5u 23 дня назад

    Anna naaku DMHO certificate icharu ,apply cheyataaniki dmho lo ichamu.otp 10days lo vastumdi annaru.pention sanction chesthara anna?

  • @subbaraorao-f7n
    @subbaraorao-f7n 24 дня назад

    Already apply chesukunnavi dmho pensions eppudu vastaii

  • @muniprasad6324
    @muniprasad6324 24 дня назад

    New ration card epudu apply chesukovachu

  • @KrupaSambareddy-og7go
    @KrupaSambareddy-og7go 24 дня назад

    Maa ammmama manchanike parimitham ayyindi last 3 years nunchi ameki age 87 vuntundi old age pension vastundi dmho pension ki apply cheyyochha pls reply

  • @Raju-nn2qy
    @Raju-nn2qy 24 дня назад +1

    Age మార్చుకొని, పెన్షన్ తీసుకుoటున్నారు

  • @NoorMohammad786youtube
    @NoorMohammad786youtube 24 дня назад

    Good morning sir
    LAST MONTH DMHO PENSION KI APPLY CHESANU MARI 6000 PENSION AND DMHO PENSION VERIFICATION JARUGU TUNDI KADA MARI A PENSION VERIFICATION KI ATTEND KAVALI SIR?

  • @Balaji-k8j5g
    @Balaji-k8j5g 24 дня назад

    Sir namaste please ippudu 60 age Abou vallu ki old age pension option eppudu nundi istaru sir please reply to answer

  • @Bankbabu4444
    @Bankbabu4444 24 дня назад

    Alardy waiting list lo vundi sir... October lo apply chesam eppudu adi avutunda agipotunda sir

    • @rajeshraavi1218
      @rajeshraavi1218 24 дня назад

      Same problem nenu kuda October lo nichi waiting list lo unna

  • @rajeshraavi1218
    @rajeshraavi1218 24 дня назад

    Good morning Anna 🌅
    Anna mari 2 months 3 months back sadarem slot book chesukunna vallu ki hospital nichi message gani checkps kuda undava Anna

  • @bejjiprasadbabu3914
    @bejjiprasadbabu3914 24 дня назад +2

    బయ్య మీరు చాలా చక్కగా వివరణ ఇస్తూన్నారు.మాది ద్వారకా తిరుమల అండి నాకు మీతో 2సెకండ్ మాట్లాడాలి మీ అమూల్యమైన సమయాన్ని నేను వ్రదా చేయను దయ ఉంటే మీ నంబర్ పెట్టండి లేకపోతే నా నంబర్ పెడతాను.sir meeru monna video చేశారు wheel చైర్లో కూర్చోని వున్న దివ్యంగుని క్రింద కూర్చొని i imprssed sir .nenu kuda same sir

  • @seshagirilanka5600
    @seshagirilanka5600 24 дня назад

    New ration cards and adding split 🪓 eppati nundi??

  • @kasinath5014
    @kasinath5014 24 дня назад

    Naku monday medical board certificate istamannaru mari istara anna stop chesestara

  • @NARAYANA-e2m
    @NARAYANA-e2m 24 дня назад

    Anna i requesting you🙏 Vijayawada ration dealership job scam ni chepandii nenu apply chesanu 111 posts ku more than 1200 members rasaru 22 nd in kbn college lo 27 or 28 na interview annaru but postpone chesaru 2, 3,4 January 2025 interview antaa ..Note: 3 to 5 lakhs mla ki isthey job valakey anta Andhra Jyothi paper lo kuda vichindiii request chestuna anna ika video release cheyandii ee topic medha malantiii unemployed people ki justice dorukuthundiii please 🙏🙏..

  • @jikkitalli
    @jikkitalli 24 дня назад +1

    సార్, సదరం సర్టిఫికెట్ లో టెంపరేరీ 75 శాతం వికలాంగత్వం ఉంటే పెన్షన్ కోసం అప్లై చేయవచ్చా, పెన్షన్ ఇస్తారా? దయచేసి చెప్పండి.

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      సదరం పెర్మనెంట్ ఉండాలి... లేకపోతే పెన్షన్ రాదు

  • @VenkatreddygariVarunakumari
    @VenkatreddygariVarunakumari 24 дня назад

    Maa ayanaki lost one year pension ku eligible ani unadhi kani amount ivalaydhu sir 64year

  • @RamakrishnaBailapati
    @RamakrishnaBailapati 24 дня назад +1

    అన్న పాత సదరం సర్టిఫికెట్ మీసేవ లో చెక్ చేసుకోవాలా సచివాలయం అయినా పర్వాలేదా...

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад +1

      ఎక్కడైనా చేక్ చేసుకోవచ్చు

    • @RamakrishnaBailapati
      @RamakrishnaBailapati 24 дня назад +1

      @@SchemesforAll పాత సదరం ఇచ్చినపుడు సచివాలయం లేవు కదా...

  • @Babuchannel9361
    @Babuchannel9361 24 дня назад

    అన్నా మా brother కి వినపడదు కానీ నాకు handicap certificate ఇచ్చారు అలాంటివి కూడా తీసేస్తర

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 24 дня назад

    సార్ డిలీట్ చేసిని డిజేబుల్ సర్టిఫికెట్లు ఎలాగా 2009 నుంచి 2018 వరకు డిలీట్ చేశారు కదండి అవి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారో చేయరా అంతేకాదు కొంతమంది దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయాయి అవి కాఫీలు ఉన్నాయి ఐడి కార్డ్ ఒరిజినల్ ఉంది అది యాక్సెప్ట్ చేస్తారా నాకు వెన్నుముక విరిగి ఉన్నాను 10 సంవత్సరాలు ఐనది నాకు డిజేబుల్ సర్టిఫికెట్ 2016 ఇచ్చారు

  • @ramachandra3807
    @ramachandra3807 24 дня назад

    సర్, dmho పెన్షన్ తీసుకునే వారు కుటుంబ పోషణ కొరకు ఒక షాప్ లోనో లేక మరి ఎక్కడైనా ఏదైనా పని చేస్తుంటే పెన్షన్ ఆపేస్తారా ?

  • @kondalaraosrimusiri7845
    @kondalaraosrimusiri7845 24 дня назад

    సార్.. లాస్ట్ టైం నేను స్లాట్ బుక్ చేసుకున్నాము మాకు dec- 30 కి డేట్ ఇచ్చారు ఇప్పుడు మేము హొసిపటల్ వెళ్ళవచ్చా మాకు ( సర్టిఫికెట్ ఇస్తారా )

  • @ramanjaneyulujalasutram7278
    @ramanjaneyulujalasutram7278 24 дня назад

    New pensions update?

  • @sukumarm2679
    @sukumarm2679 24 дня назад

    డిసెంబర్ లో సదరం క్యాంప్ కి వెళ్ళి వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమీ చెప్పగలరు?

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      మే నెల వరకు సదరం సర్టిఫికెట్స్ పంపిణీ ఉండవు బ్రదర్

  • @NADARAMBABU
    @NADARAMBABU 24 дня назад

    సార్ waiting జాబితా లో వుంటే ఏమిజరుగుతుంది.
    క్యాంప్ లు వుంటాయ వుండవా?

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      మొత్తం క్లోజ్

    • @NADARAMBABU
      @NADARAMBABU 24 дня назад

      తరువత మాకు తేదీ వస్తుంది గా?

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад +1

      @NADARAMBABU వస్తుంది

    • @NADARAMBABU
      @NADARAMBABU 24 дня назад

      @@SchemesforAll 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      ఏ క్యాంపు లో జరగవు బ్రదర్

  • @nirikshanb9830
    @nirikshanb9830 24 дня назад

    నమస్తే బ్రదర్ మీరు చెప్పింది చాలా బాగుంది నాకు ఫైనల్ కార్డు ఇన్ జీరో వలన నేను మార్చానికే పరిమితం అయ్యాను నాకు 6000 వస్తున్నాయి సదరన్ సర్టిఫికెట్ లో 90% ఉంది కానీ కేటగిరి వేరే విధముగా ఉండడం బట్టి 15000 రావు అంటున్నారు దాన్ని ఎలాగా అప్లై చేయాలో చెప్తారా బ్రదర్ కొంచెం

  • @seenuss6558
    @seenuss6558 24 дня назад +1

    సదరం 2010లో వచ్చినప్పుడు ఒక ఊరులో ఉండి అదే ఊరులో పెన్షన్ తీసికొని
    ఇప్పుడు బతుకు తెరువు కొరకు వేరే ఊళ్ళో స్థిరపడి ఇప్పుడు ఉన్నచోట పెన్షన్ తీసుకొని ఉన్న వారు ఎలా?
    అంటే సదరం ఉన్న అడ్రస్ మారదు కదా sir
    ఎందుకు అడుగుతున్నా అంటే భోగస్ సదరం సర్టిఫికెట్స్ ఉన్న జిల్లా లో కాకుండా ప్రక్క వేరే జిల్లా ల్లో తీసికుంటున్నారు అని గవర్నమెంట్ అంటుంది అలాగే మీరు కూడ ఈ వీడియో చెప్పారు అందుకే అడిగాను sir అద్దెకు ఉన్న వారు అక్కడ కీ ఇక్కడ కీ మారుతారు ఇలాంటి వి భోగస్ అనుకుంటారా sir చెప్పగలరు....
    అలాగే క్రొత్త జిల్లాలు ఏర్పడ్డాయ్ పాత సదరం 2020 ముందివి సదరం లో ఆ జిల్లా పేరు ఉండవు

  • @bmsinfra57
    @bmsinfra57 24 дня назад

    2009 లో సదరం సర్టిఫికెట్లు ఎలా పరిశోధన చేస్తారు ప్లీజ్ చెప్పు నాన్న

  • @SrinuYsrinu-x9u
    @SrinuYsrinu-x9u 24 дня назад

    15,000 పెన్షన్స్ అన్నీ తనిఖీ చేస్తారా, లేకపోతే భోగస్ పెన్షన్స్ వరకేనా సార్

    • @SchemesforAll
      @SchemesforAll  24 дня назад

      All

    • @SrinuYsrinu-x9u
      @SrinuYsrinu-x9u 23 дня назад

      హలో, సార్ నాకు 2018 లో మెడిడికల్ సర్టిఫికెట్ ఇచ్చారు సార్ 90%డిజిబుల్టీ నేను పెయింటింగ్ వర్క్ చేస్తూ అప్ స్టేర్ నుండి పడ్డాను సార్ ఇద్దరు పిల్లలు నాకు మా ఆవిడ ఆరోగ్యం బాగోదు సార్ మానసికంగా మా అమ్మ, నాన్న కూడ చనిపోయారు నా సర్టిఫికెట్ ఒకసారి మీకు చూపించాలి అని ఉంది మీతో కాంటెక్ట్ ఎలానో తెలియదు కొంచం హెల్ప్ చేయండి సార్

  • @Amaraneni_thrinadh_2006
    @Amaraneni_thrinadh_2006 24 дня назад

    Sir dmho certificate kuda given no need to go ha