Donda vusiri ani kuda antarats Guntur lo oka ri intlo vunte maa pillalu rondu techaru.vallu cactuslu ammutaru personalga intlo pettukunnarata.achu vusiri kaya tinnatle vundi pullaga
మేడం వీడియో చక్కగా చేస్తారు అందరూ కానీ full అడ్రస్ కార్డు నర్సరీ వాడిని అడిగి వీడియో లో షూట్ చేయండి.లేదా బోర్డు చూపించండి..మీరు మీపేరు ఊరు చెప్పండి. Seeds plants మీరు అమ్ముతారా? Video లో చెప్పండి. వీడియో edit చేసి విలంబి ఉసిరి, దొండఉసిరి చెట్టు ను చూపిస్తూ పెరు వ్రాయండి..ఇలాంటివి కొన్ని పాటించండి..నేను స్క్రీన్‌షాట్ తీసుకుని మీపేరు ఊరు number చెట్టుపేరు వ్రాసుకుంటాను.మరి.
హాయ్ సునీత గారూ నేను నిన్ననే పూల మొక్కలు తెచ్చాను. ఈ ఉసిరి ,మిని కదంబం మొక్కలు కావాలి .పేరు గుర్తు రాక అడగలేదు .నేను హయత్ నగర్ నుంచి వెళ్ళేసరికి అయిపోతాయేమొ 😢 అయిపోతాయేమో.
మీ వీడియో లు అన్నీ చూశాను చాలా బాగున్నాయండి.
అభినందనలు...
చాలా చక్కగా వివరించారు
సునీత గారూ బిలాంబి ఉసిరి పేరు కూడా ఎప్పుడు వినలేదు ఇలాంటి రేర్ మోక్కలని చూపించి నందుకు థేంక్స్
Chapala pulusulo mango ku badulu vadavacchu chalaa testiga untundi
Useful vedio andi Tnq 👍
😊😊😊 meeru thintunte నా nootlo neellu vachaie aunty.... మొక్కలు anni supper unnaie 👌👌👌👌👌👌👌
😀
Very nice for the eyes
Hi sunita garu my home is beside that garden only . Very nice to u near my home
😊
Mokka peru yeanti😊
@@gardasswapna1266బిలంబి ఉసిరి లేదా దొండ ఉసిరి 😀
Mam from 6days fever
Phone charger repair
After hearing to your voice lot of happiness
New usiri to vanta cheyandi mam
👍
Usiri vandakunda tinali
Vallu manamu adige mokkalanu choreor lo pampistharasuneetha garu?
👌👌👌
Donda vusiri ani kuda antarats Guntur lo oka ri intlo vunte maa pillalu rondu techaru.vallu cactuslu ammutaru personalga intlo pettukunnarata.achu vusiri kaya tinnatle vundi pullaga
Super 👌
20kadandi 30chamanthulu, mandaram or gulabi 40rs memu regular velthamu
Bilambi vusiri plant enta ki icharandi Sunita garu
Useful video.. 🙏🙏
👌👌👌👌👌👌👌
Sunetha gaur aa ch tu peru thmarthkaye antaru thamilnadulo chala vuntaye
Dhadima kusuma plant vunada
🎉🎉🎉
Ye area ardhamkaledhandi
Andhra na, telanga nana.?
మేడం వీడియో చక్కగా చేస్తారు అందరూ కానీ full అడ్రస్ కార్డు నర్సరీ వాడిని అడిగి వీడియో లో షూట్ చేయండి.లేదా బోర్డు చూపించండి..మీరు మీపేరు ఊరు చెప్పండి. Seeds plants మీరు అమ్ముతారా? Video లో చెప్పండి.
వీడియో edit చేసి విలంబి ఉసిరి, దొండఉసిరి చెట్టు ను చూపిస్తూ పెరు వ్రాయండి..ఇలాంటివి కొన్ని పాటించండి..నేను స్క్రీన్‌షాట్ తీసుకుని మీపేరు ఊరు number చెట్టుపేరు వ్రాసుకుంటాను.మరి.
Can you please share exact location?
Exotic plants ante emiti suneethagaru?
Mameeru ekada untaru pl give information
Aakkada place peru andi
Which place
Sanku poolu seeds tho vastayandi
Yes but seeds dorakali kada andi
Nursury intaka mundu chupiñcharu kada
Ippudu enduku
Sunitha gar.
Kotha vallaku telustundi kada andi
హాయ్ సునీత గారూ నేను నిన్ననే పూల మొక్కలు తెచ్చాను. ఈ ఉసిరి ,మిని కదంబం మొక్కలు కావాలి .పేరు గుర్తు రాక అడగలేదు .నేను హయత్ నగర్ నుంచి వెళ్ళేసరికి అయిపోతాయేమొ 😢 అయిపోతాయేమో.
Phone chesi cheppandi
Kadamba plants unnaya andi
Vunnai
Dontanamga teste alage avutundi
Ap lo vunda anddi edi
S
Kokam fruit chaina lo ekuvaga untay.