AP Volunteers Fires On Chandrababu Govt | Pawan Kalyan |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • AP Volunteers Fires On Chandrababu Govt | Pawan Kalyan | @SakshiTVLIVE
    #APVolunteers #chandrababunanidu #pawankalyan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 469

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 17 дней назад +149

    అయన అన్ని చెప్పుతారు కానీ ఏమీ చెయ్యడు మాయల బాబు

  • @chiranjeevirevalla8299
    @chiranjeevirevalla8299 17 дней назад +48

    Super sister

  • @sudharanimediga6496
    @sudharanimediga6496 17 дней назад +40

    నిజమండీ వలెంట్రీస్ ఉన్నప్పుడు మాలాంటి ఏమి తెలియని ప్రజలకి అన్ని ఇంటివద్దకే వచ్చి చెప్పడం చేయడం చేశారు...మా పని దినాలు సెలవులు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా మేము ఇంటిదగ్గర ఉన్న టైం లో మా ఇంటి వద్దకే వచ్చి అన్ని ప్రభుత్వ పనులు వాల్లే టైం కి చేసిచ్చేవారండి... వాలంటీర్ వ్యవస్థ ఉండటం ఇప్పటి ప్రజలకి చాలా అవసరం అండి...దయ చేసి మాలాంటి పేద ప్రజలకోసమైన వాళ్ళని సర్వీస్ లో ఉంచండి సర్...😢😢😢

  • @DasariPrabhavathi-k1c
    @DasariPrabhavathi-k1c 17 дней назад +121

    వాలంటీర్ వ్యవస్థ ఉండాలి 🙏

    • @chiru8647
      @chiru8647 17 дней назад +1

      Jagan ki vennupotu pochinandhuka ? Jagan meedha police station lo FIR file chesinandhuka.
      CBN 10k anagane jump jalani.
      Asalu jagan ki a thought rakapothe volunteers undevara.
      Veelavalane jagan odipoiendhi.

    • @KusumaN-xl4ox
      @KusumaN-xl4ox 16 дней назад

      ​@@chiru8647meku thelusa volunteers valane vodipoyaru ani yendhukandi oorake noru vundhi kadha ani buradha jelladam

    • @chiru8647
      @chiru8647 16 дней назад

      @@KusumaN-xl4ox
      10k anagane kutamiki madhathu echaru, yendhuku police station lo YSRCP medha complaint chesaru.
      5000 undi 6500/- pencharu Inka emikavali.
      Ee roju meku income ledhu appudu jagan antha chepadu Chandrababu matalu nammodhu.
      Sarle jargindhi meru mumatiki mosam chesaru. Meru chieyakapovachu but everyone cheated jagan.

    • @KusumaN-xl4ox
      @KusumaN-xl4ox 16 дней назад

      @@chiru8647 prathi voter thama nayakuduni yennukone rights vunnay

    • @KusumaN-xl4ox
      @KusumaN-xl4ox 16 дней назад

      @@DasariPrabhavathi-k1c kani okkati nyayam chese nayakuduni kondharu gurthu pettukuni vote vesaru kondharu thinesi marchipoyaru adhi matram cheppagalanu

  • @Kothapallepranaipranai
    @Kothapallepranaipranai 17 дней назад +25

    Very good sister

  • @BeeraBalakrishna-lh8ho
    @BeeraBalakrishna-lh8ho 17 дней назад +43

    ఇప్పుడైనా వాలంటీర్లు ను తొందరగా వీధుల్లోకి తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాము , లేదంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కి చాలా గుణపాఠం చెపుతారు

  • @madhuusirikayala8121
    @madhuusirikayala8121 17 дней назад +15

    Correct ga chepparu sisters thnq

  • @sydhasydha
    @sydhasydha 17 дней назад +5

    వాలంటరీ వ్యవస్థ చాలా వరకు ఉపయోగపడింది అది దగ్గర ఉండి చూశాను కాబట్టి కరోనా టైంలో వాళ్ల ఇంటికి మనుషులుగా చేశారు

  • @K.R78664
    @K.R78664 17 дней назад +96

    వాలంటీర్స్ కూటమి 10000 అన్నారు..

    • @Abcdef8735-m4w
      @Abcdef8735-m4w 17 дней назад +4

      Anduke villu kutami ki votes veyincharu

    • @Nagayalankanagaraju
      @Nagayalankanagaraju 17 дней назад +3

      కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Nagayalankanagaraju
      @Nagayalankanagaraju 17 дней назад +1

      సాలరీ వెంటనే వేయాలి 😂😂😂😂😂😂😂😂😂

    • @Nagayalankanagaraju
      @Nagayalankanagaraju 17 дней назад +1

      కూటమి ప్రభుత్వం రాజకీయం సరికాదు 😂😂😂😂😂😂😂😂

    • @asrini4u
      @asrini4u 17 дней назад

      వైసీపీ వాలంటీర్లు అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తారు...వారికి 10000 కాదు 10 పైసలు కూడా దండగ

  • @mpadma8922
    @mpadma8922 17 дней назад +68

    Jai Jagan 👍

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 17 дней назад +3

      Jai jagan anna
      echina mata meda central govt maydalu vanchi AP ki special status taychindu polavarm complete chaysindu mana jagan anna
      CM aiena 1week lonay cps radhu chaysindu mana jagan anna
      dasalavariga madhyapanm purthyga neshaydam chaysindu mana jagan anna
      yearly once job calander and mega DSC release chaysi 4years lo nay 30lakhs gvt jobs echindu mana jagan anna
      AP ki 3capitals kattindu mana jagan anna
      that's the power of our jagan anna

    • @prasa4057
      @prasa4057 17 дней назад +1

      Ippudu anni vattala moota katti istharu theeskora munda😅😅🎉​@@santoshrajithab6871

    • @k.nagarajaknr7303
      @k.nagarajaknr7303 17 дней назад +2

      Super six 6hameelu ledhu vijayavadada floods ledhu amaravathi munagaledhu walenteers neethulu levu
      Only laddulu paina visham rajakeeyalu cbn&lokesh&pk

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 17 дней назад

      @@k.nagarajaknr7303 meru chayputundhi nejam
      Central gvt maydalu vanchi AP ki special status taystanu polavarm complete chaystanu ani mana jagan anna chaypinda layda
      CM aiena 1week lonay cps radhu chaystanu ani chaypinda layda
      yearly once job calander and mega DSC release chaysi chupestanu ani chaypinda layda
      Dasalavariga madhyapanm purthyga neshaydam chaystanu ani chaypinda layda
      AP ki 3capitals kadutanu ani chaypinda layda
      monna Vijayawada lo varadalo prajalu munigipotay mana jagan anna nay varadalo nastapoiena prajalaki prathi voka kutumbaniki 20lakhs nastapariharam echindu

  • @afzalattar4642
    @afzalattar4642 17 дней назад +19

    ప్రజల వద్ద పాలన అని బాబు గారే చెప్పారు వాలంటరీ లద్వారా ఈ సేవ మీసేవ ప్రజలకు అందేటట్టు గా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 17 дней назад +33

    Save volunteer save ఆంధ్రప్రదేశ్

  • @rayudutravelvlogs9261
    @rayudutravelvlogs9261 17 дней назад +39

    పొట్ట పోగుల మిట్ట మధ్యాహ్నం ఉగాది పండుగ రోజు వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 17 дней назад +13

    శాంతి యుతంగా దర్నాచేస్తాం

  • @prahaladanature
    @prahaladanature 17 дней назад +2

    Save volunteers

  • @VanthalaSomesh-q4c
    @VanthalaSomesh-q4c 17 дней назад +7

    Volunteers undali

  • @Syam12345
    @Syam12345 16 дней назад +4

    Vadhu thalli Valunteers 🙏🙏

  • @GangayyaPappula
    @GangayyaPappula 17 дней назад +10

    Jaii volunteers

  • @yagatiappanna7664
    @yagatiappanna7664 17 дней назад +22

    బలవంతం గా రాజనామా చేసిన వాలంటీర్స్ ని జాబ్ లోకి తీసుకోవాలి 🙏

  • @kishoressari5296
    @kishoressari5296 17 дней назад +7

    Save the volunteer s ❤❤❤

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081 17 дней назад +40

    ఏమి లేదు అక్క మీ పని మీరు చేసుకోండి

    • @TPNIndia
      @TPNIndia 17 дней назад +3

      Correct. Asapadi votes vesaru kada kutamiki ippudu doola teerindhile Baga

    • @KusumaN-xl4ox
      @KusumaN-xl4ox 16 дней назад

      Manushulu kanna mugajeevule nayam buradha jelle matalu matladavu okaru kastallo vunte sootipoti matalu yala adatharandi Babu mekosam wrong matladithey oorukuntara

    • @KusumaN-xl4ox
      @KusumaN-xl4ox 16 дней назад

      Dhaya jali kuda choopincharu chaaaa yem manushulo

  • @AYYAPPASIVAPURAM
    @AYYAPPASIVAPURAM 17 дней назад +8

    Ma volunteers ki we want justice

  • @SatyanarayanaKudupudi-kn8oq
    @SatyanarayanaKudupudi-kn8oq 15 дней назад +1

    వాలంటరీ......, మనకు.... చాలా....
    అవసరం........ 🙏🙏

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 17 дней назад +10

    కూటమి విజయం లో మీరు కూడా ఎంతో కుంత పాత్ర ఉంది కదమ్మా. అన్నం పెట్టె వాడిని నమ్మలేదు మీలో చాలా మంది. ఏదైనా అనుభవం లోకి వస్తే గాని గతించిన రోజులే మంచివి అని అర్ధం కాదు.

    • @naidubabupragada6949
      @naidubabupragada6949 17 дней назад

      అవునన్నా మీరు చెప్పింది నిజం. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాడి మాటలను నమ్మకుండా, తన అధికారం కోసం అబద్ధాలు చెప్పిన ( అబద్దాల బాబు ) చంద్రబాబు మాటలు నమ్మేశారు కొంతమంది వాలంటీర్లు. Rs. 10000/- జీతం ఇస్తాను అనగానే కొంతమంది వాలంటీర్లు కక్కుర్తి వెదవలు జగన్ ద్వారా లబ్ధి పొంది, గుర్తింపు పొంది కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి, నిజాలు చెప్పిన జగన్ మాట నమ్మకుండా, అధికారం కోసం అబద్ధాలు చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు కదా, ఈ కక్కుర్తి వెధవలకు ఇలా జరగడమే కరెక్ట్.

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 17 дней назад +13

    కుటమి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajkumar.k1440
    @rajkumar.k1440 17 дней назад +8

    ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా చెప్పిన మేనిఫెస్టో లోని (సూపర్ సిక్స్) పథకాలు అందించలేదు ఇక వాలంటరీ జాబులు ఎక్కడ ఇస్తాడు...✅

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 16 дней назад +8

    నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను.
    అసెంబ్లీ ముందు కూర్చుంటారా ?
    పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు.
    ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే దీపావళి పండగ ముందే వస్తుంది ప్రజలకు.
    అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు.
    కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు
    జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు.
    జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు.
    1902 స్పందన లో ఒక్కరు చేయలేదు.
    RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు.
    నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు
    పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు?
    Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు.
    అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష
    టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి.
    TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది

    • @Srpshalu
      @Srpshalu 16 дней назад

      Yes Bro, correct 💯

  • @SavaraDhurgarao
    @SavaraDhurgarao 14 дней назад +1

    అక్క ప్రతి వాలంటరీలు ఎనోసేవలు సేశారు సూపర్

  • @Avinashchinna999
    @Avinashchinna999 17 дней назад +4

    జై వాలంటీర్స్

  • @bpradeep4841
    @bpradeep4841 17 дней назад +7

    ❤ఛాలెంజ్ ??? ⚡
    పిగ్ ఆయిల్ రేట్ Rs.1400 నెయ్యి Rs.౩౦౦ లాజిక్ Talent ఉండాలి మాట్లాడితే ఎలా ????కలుపుతారు స్వామి

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 17 дней назад +12

    God blessed " You will beg for ever and begging " So any barking is allowed. God is love

  • @gundumenuvegeswari496
    @gundumenuvegeswari496 17 дней назад +10

    Super

  • @NareshGangipelli
    @NareshGangipelli 16 дней назад +5

    సూపర్ 🎉🎉🎉

  • @prudhviteja5279
    @prudhviteja5279 17 дней назад +5

    Jai Jagan Jai Volunteers

  • @suvarnalatha-z5i
    @suvarnalatha-z5i 17 дней назад +23

    Yes

  • @Kuda.himabinduHima
    @Kuda.himabinduHima 16 дней назад +2

    👌సూఫర్ గా చెప్పారు సిస్టర్

  • @chanikya_vlogs.
    @chanikya_vlogs. 16 дней назад +4

    ఉగాదికి good news చెప్పాడు అన్నారు ayite వచ్చే ఉగాది వరకు ఆగలి కాబోలు😮

  • @pullaiahthodeti6026
    @pullaiahthodeti6026 17 дней назад +10

    అనుభవించండి ఓట్లు వేశారు కదా

  • @dayavathi1932
    @dayavathi1932 17 дней назад +10

    Save vouleentaries CBN sir

  • @anandkoppula9930
    @anandkoppula9930 16 дней назад +5

    Voulanteers ఉంటారు, కానీ మీరు ఉంటారు అని చెప్పలేదు...

  • @sanyasiraop6131
    @sanyasiraop6131 17 дней назад +5

    100 రోజులో మీము చాలా చేసాము, విజయవాడ కు వరదలు తెచ్చాం, వాలంటరీ లను పీకి పడెసాం , ఇంకా చాలా చేసాము.

  • @DasariPrabhavathi-k1c
    @DasariPrabhavathi-k1c 17 дней назад +14

    ఏజ్ కూడా వెస్ట్ అయింది సార్

  • @babafakruddin2629
    @babafakruddin2629 17 дней назад +17

    Jai jagan anna

  • @altafraj6237
    @altafraj6237 17 дней назад +12

    ఎప్పుడో తీసేసారు మీకు ఇంకా అర్ధం కావటం లేదు...

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 17 дней назад +8

    ఉన్నామలేదా అంటేఏమిటి, మీకు జీతాలు వస్తున్నాయ లేదా, జీతాలు వస్తే ఉన్న ట్టు లేకపోతే లేదు

  • @Budra.B
    @Budra.B 16 дней назад +2

    వాలంటరీ వ్యవస్థ ఏ ప్రభుత్వం వచ్చిన కొనసాగించాలి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 17 дней назад +5

    Amma meeku inka nammakam unda..🙏

  • @malli7651
    @malli7651 17 дней назад +16

    10000 చేస్తాను అని సీబీన్ చెప్పా

  • @M.Venkatesh-wt7gc
    @M.Venkatesh-wt7gc 16 дней назад +3

    వాలంటీర్లు నమ్మించి ఎంత మోసం చేశాడో రాజనం చేసామంటే రాజీనామా దేని గురించేసాం జస్ట్ ఫార్మేట్ గా పెట్టారు అంతే ఎవరు కూడా నాశనం చేయలేదు సార్ వాళ్లందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుచున్నాము.🙏 రాజీనామాలు కూడా చేసిన వాళ్ళు చేయలేదు వాళ్లు కూడా తీసుకోండి సార్ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడే చాలా బాగా నడిచేది ప్రతీది కూడా ఇంటికి వెళ్లి చేరేది

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 17 дней назад +30

    చంద్ర బాబు 100 రోజుల పాలనలో ప్రజలకు ఏమీ చెయ్యలేదు.పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చెయ్యలేదు.దేవుడు మీకు తగిన బుద్ధి చెబుతారు.

  • @babubabubattina4712
    @babubabubattina4712 17 дней назад +14

    వుండు అమ్మ వాడి కులానికి ముందు చూడని.మిగిలితే మిమ్మల్ని పేదవాళ్ల ని చూస్తా డు

    • @joyarjun3578
      @joyarjun3578 17 дней назад

      ఇంత కులాభిమానం, కుల పిచ్చి వున్నవాడు బహుశా మనదేశంలోనే లేడేమో 😂

    • @shaiksubhani7001
      @shaiksubhani7001 17 дней назад

      S కరెక్ట్

  • @vbr8332
    @vbr8332 17 дней назад +12

    మంచోళ్ళు వస్తే మంచే చేయాలి లేకుంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ పోతది
    చెడ్డోళ్ళు వస్తే కచ్చితంగా చెడే చేయాలి లేకుంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా దెబ్బతింటాది

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 17 дней назад +2

      తిండి పెడితే అరిగి పోతుంది,బట్ట లు పెడితే చినిగి పోతాయ్ వాతలు పెడితే కలకాలం నిలిచి ఉంటాయి

  • @SuRya_5558
    @SuRya_5558 16 дней назад +5

    పోయాం మోసం అని గట్టిగ అనండి 😂

  • @cnrtravel99
    @cnrtravel99 17 дней назад +2

    Jai Jagan Mohan Reddy ❤❤❤❤❤

  • @sathark3970
    @sathark3970 16 дней назад +2

    Only two days pension third day no chance jagan sir gave one week time for old people pension hatsup to our C M .sir keep it up.

  • @Aruna-di4sg
    @Aruna-di4sg 17 дней назад +2

    Volanteers ni andarini tisukovali tisukoka pothe ganuka malli anna vasthadu nyayam chestadu maaku ❤

  • @prakashjanjanam6032
    @prakashjanjanam6032 17 дней назад +5

    Volantrys undali 👍👍👍👍👍👍👍

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 15 дней назад +1

    చంద్ర బాబు నాయుడ్ని నమ్ముకున్నంధుకు బాగ జరిగింది

  • @EmanegarNelapati
    @EmanegarNelapati 16 дней назад +2

    వాల్ల మాటలు నమ్మితే అంతే ఇక

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 17 дней назад +7

    Volunteers udali

  • @mskhajapeer2648
    @mskhajapeer2648 17 дней назад +13

    Valanteer ki 10000 iatamani hami ichi mosam chestunnaru, amma udyaminchandi

  • @PeterpaulPilli
    @PeterpaulPilli 15 дней назад +1

    చంద్రబాబు చెప్పడమే కానీ
    చేయలేడు
    అతనికి చాటకాదు...

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 17 дней назад +7

    EVM Babu cheated all your dreams 🤣🤣🤣

  • @anjurthisrinu2638
    @anjurthisrinu2638 17 дней назад +2

    ఒక టైం చెప్పి పలానా టైం నుంచి వాలంటీర్స్ ని విధుల్లో తీసుకుంటాము అని క్లారిటీ ఇచ్చేవరకు పాత జీతాన్ని కంటిన్యూ చేయండి. విధుల్లో కొనసాగించిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు 10000 అయితే ఎలా ఇస్తాను అన్నారు అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది

  • @chandipriya6512
    @chandipriya6512 17 дней назад +4

    👍👍👍👍👍

  • @vathala.krishna2476
    @vathala.krishna2476 17 дней назад +11

    గత ప్రభుత్వం స్కూల్ క్లీనింగ్ ఆయాలకు 6000 ఇస్తుంటే ఈ ప్రభుత్వము వచ్చి 3000 ఎందుకు ఇస్తుంది ఇది ఏమైనా న్యాయంగా ఉందా బాబు

  • @nagal910
    @nagal910 17 дней назад +4

    Bsc BEd chesina vaallaku jobs ivvadu first dsc lo BEd vaallaki sgt avakasam immanandi.. avakasalu ivvadu anta narayana chaitanya laku ammestadu vidya samstalunu...

  • @VijethaVeerathi
    @VijethaVeerathi 17 дней назад +1

    100% it's true sister

  • @thimmaiahnallabanda4280
    @thimmaiahnallabanda4280 13 дней назад +2

    వాలంటీర్స్ వుంటారు కానీ మీరు వుండరు

  • @Ramana44189
    @Ramana44189 15 дней назад

    జై జై జై జ గ న్ 👍👍👍🙏🙏🙏🙏

  • @KinchaiputSachivalayam-uj1dn
    @KinchaiputSachivalayam-uj1dn 14 дней назад

    Your speach very very super sister

  • @ramchandrareddy3300
    @ramchandrareddy3300 17 дней назад +5

    Enka meeku Asha unda😂😂

  • @srinivasraobokka
    @srinivasraobokka 13 дней назад +1

    Super volunteer 🎉

  • @kishorereddy6321
    @kishorereddy6321 13 дней назад

    Super . Good job

  • @VaralakshmiTippa
    @VaralakshmiTippa 17 дней назад +3

    5000 amount is not a big amount, when compared with Govt. employe, salaries of lacks.

  • @XtrmeXtrme-f8i
    @XtrmeXtrme-f8i 16 дней назад +2

    👌👌👌👌👌👍👍👍👍

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 17 дней назад +4

    మన బతుకంతా అకౌంట్లో ₹5 ల కోసమే ఈ తాపత్రయం. ఇంతే మన జీవితం.

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 17 дней назад +3

    Jagan time you are all appointed.But why some or most of you voted TDP.

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 15 дней назад

    Good representation

  • @brahmanigangula-ry7wk
    @brahmanigangula-ry7wk 15 дней назад

    Super akka

  • @krishnatelugu3322
    @krishnatelugu3322 16 дней назад +1

    Jai Jagan Anna Jai y s r ❤❤❤❤❤❤

  • @SavaraDhurgarao
    @SavaraDhurgarao 14 дней назад +1

    అక్క సూపర్ కానీ తప్పంట్ట మనది

  • @venaktaramaraop5885
    @venaktaramaraop5885 15 дней назад +1

    ఎందుకమ్మా 5000 కి 10000 కి వాళ్ళకి ఊడిగం...
    హ్యాపీగా సెల్ఫ్ ఎంప్లాయీస్ గా ఎదగండి..
    చాలా రకాల వృత్తులు కుటీర పరిశ్రమలు వున్నయి..
    మీ కాళ్ళ మీద మీరు నిలబడండి..

  • @PSN-d5m
    @PSN-d5m 17 дней назад +8

    Poyam mosam

  • @Shika786
    @Shika786 17 дней назад +3

    మీరు గ్యాదరి కూర్చుంటే సరిపోదు అమ్మ కూటమి ప్రభుత్వం అలాంటిది తీసుకుంటుందా కూల్చ మంటుందా రెండే తెలుసుకోండి

  • @DrSandeepVet-gi6et
    @DrSandeepVet-gi6et 17 дней назад +4

    Please remove volunteers acting like a mros

  • @BandaVenkatasreenivasulu
    @BandaVenkatasreenivasulu 17 дней назад +1

    S save volunteers

  • @RaghuPulari
    @RaghuPulari 17 дней назад +1

    ఇప్పుడు అనుభవించండి ఇప్పుడు బాగా అర్థమైందా

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 17 дней назад +2

    కూటమి మాట నిలబెట్టుకోవాలి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @MuniChandra-e8l
    @MuniChandra-e8l 17 дней назад

    Super sister's jai volunteer

  • @varaprasad7080
    @varaprasad7080 17 дней назад +4

    Chethulu kalaka aakulu పట్టుకుంటే em laabam thalli.

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 17 дней назад +7

    Votlu baaga alliance ku vayseinaru, aapencheinarugaa,

  • @tejureddy5331
    @tejureddy5331 16 дней назад

    Superaka

  • @manindramanidra157
    @manindramanidra157 17 дней назад +5

    Babu moshagadu ani malli rujuvu chesukunnadu

  • @Tandarpichamma
    @Tandarpichamma 17 дней назад +1

    వాలంటీర్స్ వుండాలి

  • @dhanalakshmialla3075
    @dhanalakshmialla3075 15 дней назад

    Super ga chepparu sister s volunteer s ki jobs evali

  • @Bchinni-ib2yy
    @Bchinni-ib2yy 17 дней назад +2

    వాలంటీర్లు ఉండాలి గవర్నమెంట్ తీసుకోండి

  • @shaikshahida8545
    @shaikshahida8545 14 дней назад

    Nice sister

  • @sydhasydha
    @sydhasydha 17 дней назад

    🎉🎉🎉🎉 good

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 14 дней назад +1

    ఏంచెయ్యాలిమీకు
    మీరిలావాగతేఅసలకుముపపు
    ఆయనఇచ్చేదాకవెయ్ట్చేయండి