మంగళగిరి నుంచి వచ్చిన గిఫ్ట్ || మొక్కలకు micro nutrients spry

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 39

  • @KISANCHOICE
    @KISANCHOICE Месяц назад +6

    మేడం గారు, మీ లాంటి వాళ్ళు వాడుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад +2

      రఘు ప్రసాద్ గారు మీరు పంపించారు కాబట్టే నాకు ఎలక్ట్రిక్ స్ప్రేయర్ గురించి తెలిసింది అండి థాంక్యూ అండి

  • @vallabhanenisuryanarayana2292
    @vallabhanenisuryanarayana2292 Месяц назад +3

    పద్మ మీకు బహుమతిగా పంపిన స్ప్రే ద్వారా మీరు స్ప్రే చేసే విధానం ఎంతో ప్రయోగాత్మకంగా ఉంది. మీ అభిమానులందరికీ మీరు చెప్పిన మాటలను బట్టి ఈ స్ప్రే ఎంతో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం

  • @kakarlapudivijaya7204
    @kakarlapudivijaya7204 26 дней назад

    Thank you padma garu elaunnaru chala baga explain chesaru

  • @indirabaikanala7912
    @indirabaikanala7912 27 дней назад

    Meeru entomandini aatmeeyuluga chesukunnaaru andulo nenokadaani nanu baruvulu mooyoddannaaru agemo 72yrs mokkalapi pichini champukolekapotunnaanu

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 Месяц назад

    Amma chala simple ga undi.... Bagundi

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Месяц назад

    Nice andi Srinivas gariki opika hala help cheastaru bagundi sprayr kuda bagundi

  • @umareddappa3913
    @umareddappa3913 Месяц назад +2

    Hello Padhmagaru...2nd comment andi, I am so happy andi.

  • @padmaks9791
    @padmaks9791 Месяц назад

    Nenu ide sprayer piece one year nundi use chestunna. So far bagane pani chestundi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад +1

      థాంక్యూ పద్మ గారు ఎలా ఉన్నారు

    • @padmaks9791
      @padmaks9791 Месяц назад

      @patnamlopalleturu-pinnakapadma so far good andi. Health is ok. Hyderabad vachinappudu, meeku message pettanu whatsapp lo

  • @sharadaganta4967
    @sharadaganta4967 27 дней назад

    Verigated చీమచింత ఎక్కడ తీసుకున్నారు పద్మ గారు,spryar చాలా బాగుంది అండి

  • @JigupsaRani
    @JigupsaRani Месяц назад

    So nice mam miru akada vuntaru mam

  • @dulciareddy3116
    @dulciareddy3116 Месяц назад

    Aunty meeru teegha jathulu black tubs lo pettaru kada okokka tub lo yenni seeds vestharu teegha jathulu , germination ainaka yenni unchutharu.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад

      ఐదు విత్తనాలు పెట్టుకోవచ్చు అండి వాటిల్లో కొన్ని వీక్ గా ఉన్నాయి తీసివేయొచ్చు

  • @padmajavasireddy9061
    @padmajavasireddy9061 Месяц назад +1

    Hi padma garu ela unnaru

  • @sudhasudha1763
    @sudhasudha1763 Месяц назад +1

    Hii aunty how are you humic acid ante yanti cheppandi aunty

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад

      మనకు మొక్కలు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది భూమి నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది

  • @sowbhagyalakshmiveedhi8288
    @sowbhagyalakshmiveedhi8288 Месяц назад

    Aunty garu ma jama .nimma puta ravatam ledu3years avutundi emi evvalo cheppandi please

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад

      మీరు మొక్కకి మైక్రో న్యూట్రియన్స్ అందించండి

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Месяц назад

    పోలిక్ యాసిడ్ అంటే ఏంటి పద్మగారు మాకు తెలియదు ఒకసారి తయారు చేసి చూపించండి పద్మ గారు

  • @durgab8450
    @durgab8450 28 дней назад

    పద్మ గారు neem oil కొట్టినప్పుడు ఈ sprayar పని చేస్తుందా అండి ఎందుకంటే మామూలు స్ప్రే యర్ neem oil కొట్టినప్పుడు పాడైపోయింది

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  26 дней назад +1

      దుర్గ గారు మరీ ఎక్కువ తిక్కుగా కలుపుకోకూడదు పనిచేస్తుంది

  • @sandhyadasi9623
    @sandhyadasi9623 Месяц назад

    Aunty garu nennu weast decompose ne kalipe 1 month avuthundhe adhe black ga vachendhe dhane use cheyavaha

  • @radhakrishnayakkala4983
    @radhakrishnayakkala4983 Месяц назад +1

    నమస్తే ఆంటీ గారు స్ప్రే చాలా బాగుంది నెంబర్ పెట్టండి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Месяц назад +2

      వీడియో స్టార్టింగ్ లోనే ఉంటుంది చూడండి

    • @routhuravi2335
      @routhuravi2335 Месяц назад

      సూపర్ మేడం 👌🙏💐

  • @sowbhagyalakshmiveedhi8288
    @sowbhagyalakshmiveedhi8288 Месяц назад

    Spray cost entha aunty

  • @srejasreja1779
    @srejasreja1779 Месяц назад

    Madam sprayer phone no pettandi