ప్రపంచానికి దమ్ము చూపే వరకు నిద్రపోవద్దు ...టైటిల్ బాగా ఉంది కాని ఇది చాలా వాస్తవ విరుద్ధమైనది. మీరు చెప్పే ఈ ప్రపంచం గంట గంటకు వయసుతో పాటు మారేది. ప్రతిక్షణం మారే ప్రపంచానికి దమ్ము చూపించటం కోసం మననం బతుకుతూ ఉంటే మన లక్ష్యాలు ఆశయాలు నిరంతరం మారుతూ ఉండాలి. ఇది ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో తెలుసా? ఇలా ఐతే మనం ఎప్పుడూ ఆ ప్రపంచం కోసమే బతకాలి. మన కోసం మనం ఎప్పుడు బతకలేము. ప్రపంచాన్ని మెప్పించే ఈ నిరంతర ప్రయత్నంలో మనం జీవించటం మర్చిపోతాము. ఈ నిరంతర ఒత్తిడి మనలోని క్రియేటివిటీ ని దెబ్బ తీస్తుంది. ఎదో ఒక ఉద్యోగం తెచ్చుకొని దాని ద్వారా ఈ సో కాల్డ్ ప్రపంచాన్ని మెప్పించాను అని భ్రమ పడటం అమాయకత్వం. ప్రపంచాన్ని మెప్పించటమే జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే ఈ మెప్పించటం అనేది ఎదో ఒక విషయంతో లేదా ఒక సంఘటన దగ్గర ఆగిపొదు. కారణం జీవిత ఒక మజిలీ కాదు ప్రయాణం. ఈ ప్రయాణం లో ఎవరినో మెప్పించటం లో ఆనందం వెతుక్కుంటే అది ఎక్కువసేపు నిలువదు. అసలు అది అందమే కాదు. ప్రపంచాన్ని మెప్పించటం అనే ఒక వ్యసనం లో నీకు లభించే ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. ఇది మత్తు మందు కంటే ప్రమాదం. ఎందుకంటే ఈ ప్రయత్నం లో నువ్వు నీ వ్యక్తిత్వం నిరంతరం కోల్పోతూ ఉంటావు. ఇంకా జాలి కొల్పే అంశమేమంటే నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతున్న విషయం కూడా నువ్వు గ్రహించలేవు. ఈ లోగా జీవితం అనే కొవ్వొత్తి కరిగి పోతుంది. కాబట్టి నువ్వు నువ్వుగా చుట్టూ వున్న ప్రపంచం తో ప్రేమగా ప్రకృతికి వీలైనంత దగ్గరగా సృజనాత్మకంగా బతకటంలోనే అసలైన ఆనందం ఉంది. తెలుసుకో
కొత్తగా ప్రపంచానికి ఏమీ చేయలేక పోయినా పరవాలేదు కానీ, ప్రతి ఒక్కరికి ఒక వృత్తి అనేది ఉంటుంది. దానిమీద గౌరవం ఉంచుకొని సక్రమంగా నిర్వహిస్తే మనకు తృప్తి నివ్వడమే కాకుండా సమాజానికి ఎప్పుడు ఎల్లవేళలా మేలు చేయవచ్చు.
బాగా చెప్పారు.అందరూ ఆచరణలో పెట్టాలి. స్వచ్ఛమైన మనస్సు ఉన్న నీతి నిజాయితీ గల నాయకులు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో జరుగుతున్న నేరాలు,ఘోరాలు మోసాలు లేని సమాజాన్ని నిర్మించాలి. దేశ గొప్ప ధనాన్ని ప్రపంచానికి చాటాలి
After hearing all this motivational speeches,I am also getting confident that one day I will also become as a motivational speaker. I don’t need any qualifications except understanding the world and good narrative skills. New emerging job opportunity.
శుభోదయం సార్, మీ పుస్తకం చదివి ప్రయోజకుడు ను అయ్యాను అయితే ఆ పుస్తకం ఎప్పుడు మిస్ అయింది, దయవుంచి మీరు సామాన్యులు కారు పుస్తకాన్ని నాకు పంపించగలరు మూడు సంవత్సరాలుగా అన్ని షాపుల్లోనూ దొరకలేదు
Super speech Sir. Aa okka maata chaalu sir yuvata vaari Bhavitanu mariyu Desha Bhavitanu maarchataaniki.Ade sir meeru cheppare Vella loga Edo okati samajaaniki ichhi pommani. Super msg Sir. Thank you sir
ప్రపంచానికి దమ్ము చూపే వరకు నిద్రపోవద్దు ...టైటిల్ బాగా ఉంది కాని ఇది చాలా వాస్తవ విరుద్ధమైనది. మీరు చెప్పే ఈ ప్రపంచం గంట గంటకు వయసుతో పాటు మారేది. ప్రతిక్షణం మారే ప్రపంచానికి దమ్ము చూపించటం కోసం మననం బతుకుతూ ఉంటే మన లక్ష్యాలు ఆశయాలు నిరంతరం మారుతూ ఉండాలి. ఇది ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో తెలుసా? ఇలా ఐతే మనం ఎప్పుడూ ఆ ప్రపంచం కోసమే బతకాలి. మన కోసం మనం ఎప్పుడు బతకలేము. ప్రపంచాన్ని మెప్పించే ఈ నిరంతర ప్రయత్నంలో మనం జీవించటం మర్చిపోతాము. ఈ నిరంతర ఒత్తిడి మనలోని క్రియేటివిటీ ని దెబ్బ తీస్తుంది. ఎదో ఒక ఉద్యోగం తెచ్చుకొని దాని ద్వారా ఈ సో కాల్డ్ ప్రపంచాన్ని మెప్పించాను అని భ్రమ పడటం అమాయకత్వం. ప్రపంచాన్ని మెప్పించటమే జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే ఈ మెప్పించటం అనేది ఎదో ఒక విషయంతో లేదా ఒక సంఘటన దగ్గర ఆగిపొదు. కారణం జీవిత ఒక మజిలీ కాదు ప్రయాణం. ఈ ప్రయాణం లో ఎవరినో మెప్పించటం లో ఆనందం వెతుక్కుంటే అది ఎక్కువసేపు నిలువదు. అసలు అది అందమే కాదు. ప్రపంచాన్ని మెప్పించటం అనే ఒక వ్యసనం లో నీకు లభించే ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. ఇది మత్తు మందు కంటే ప్రమాదం. ఎందుకంటే ఈ ప్రయత్నం లో నువ్వు నీ వ్యక్తిత్వం నిరంతరం కోల్పోతూ ఉంటావు. ఇంకా జాలి కొల్పే అంశమేమంటే నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతున్న విషయం కూడా నువ్వు గ్రహించలేవు. ఈ లోగా జీవితం అనే కొవ్వొత్తి కరిగి పోతుంది. కాబట్టి నువ్వు నువ్వుగా చుట్టూ వున్న ప్రపంచం తో ప్రేమగా ప్రకృతికి వీలైనంత దగ్గరగా సృజనాత్మకంగా బతకటంలోనే అసలైన ఆనందం ఉంది. తెలుసుకో
మా ప్రియమైన గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ... చాలా చాలా మంచి పవర్ఫుల్ కలిగినటువంటి విలువైన మాటలను చాలా చాలా తెలియజేశారు. జై హింద్.
Excellent
కొత్తగా ప్రపంచానికి ఏమీ చేయలేక పోయినా పరవాలేదు కానీ, ప్రతి ఒక్కరికి ఒక వృత్తి అనేది ఉంటుంది. దానిమీద గౌరవం ఉంచుకొని సక్రమంగా నిర్వహిస్తే మనకు తృప్తి నివ్వడమే కాకుండా సమాజానికి ఎప్పుడు ఎల్లవేళలా మేలు చేయవచ్చు.
నేనూ మీ శిష్యుడైనందున నా జన్మ ధన్యం...శ్రీ గురుభ్యోనమః....మీ మాటలు నా జీవిత మార్గ నిర్దేశం....
🎉 Excellent 🎉అద్బుతం* ఆణి మత్యాలాంటి మాటలు**
జై భీమ్.... అద్భుతమైన మాటలు.... జ్ఞానం వర్ధిల్లాలి
ఇంత గొప్పమాటలు చెప్పి మా కళ్ళు తెరిపించిన మీకు మా సిరాసు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు... sir
బాగా చెప్పారు.అందరూ ఆచరణలో పెట్టాలి. స్వచ్ఛమైన మనస్సు ఉన్న నీతి నిజాయితీ గల నాయకులు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో జరుగుతున్న నేరాలు,ఘోరాలు మోసాలు లేని సమాజాన్ని నిర్మించాలి.
దేశ గొప్ప ధనాన్ని ప్రపంచానికి చాటాలి
Thanks sir
Thankyou so much sir 💐💐 super ❤️word s
Yes sir. Good video. Thumb nail nalo blood marigimchimdi. Super
YES THANK YOU SIR THANK YOU UNIVERSE
After hearing all this motivational speeches,I am also getting confident that one day I will also become as a motivational speaker. I don’t need any qualifications except understanding the world and good narrative skills. New emerging job opportunity.
శుభోదయం సార్, మీ పుస్తకం చదివి ప్రయోజకుడు ను అయ్యాను అయితే ఆ పుస్తకం ఎప్పుడు మిస్ అయింది, దయవుంచి మీరు సామాన్యులు కారు పుస్తకాన్ని నాకు పంపించగలరు మూడు సంవత్సరాలుగా అన్ని షాపుల్లోనూ దొరకలేదు
Parents దేవుడు kaadhu sir vaariki sir దేవుడు srustikartha parents srusti నేను father ne but not god but yours speech Xlent sir
Thanks spandana eda god bless you
Super speech
Raghavendra garu excellent good philosophy wards every body hart touch sir🙏🙏🙏
super sir 🙏chala manchi maatlu cheppu taaru maa andhari ki baga nachu taayie guruvu garu thank you very much sir🙏
TQ guruvu garu❤❤❤❤
He is amazing and he told the way this generation understands...
Super speech Sir. Aa okka maata chaalu sir yuvata vaari Bhavitanu mariyu Desha Bhavitanu maarchataaniki.Ade sir meeru cheppare Vella loga Edo okati samajaaniki ichhi pommani. Super msg Sir. Thank you sir
ఇవి చేలా చేలా విలువైన మాటలు ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించాలి.అందరిని గౌరవించాలి అలా గౌరవించనప్పుడు నీకు గౌరవం ఉండదు.
చాలా చాలా బాగా చెప్పారు సార్
మీకు నా ధన్యవాదాలు సార్
మీ వీడియో రోజుకి ఒకటి
చూస్తే చాలు సార్ జీవితం
విలువ తెలుస్తోంది సార్
Thank You Sir.
Short and sweet motivation.great injection.
Super sir..
Super
Thank you sir
రాఘవేంద్ర గారు ఈరోజు మీరు తెలియచేసిన మంచి విషయాలు మాకు ఎప్పుడూ బాద్యత ను గుర్తుచేశారు
Power full speech sir
Jai Bharat
Jai Sri ram
Tq sir
Salute to our mom.🙏జై భీమ్. జోహార్ APJ గారు. Salute to our respected teachers.👏👏👏👏👏👏👏👏
My hero he is a akella ragavendra sir
Thank you
Godd speech sir
u are super analyst sir....
సూపర్ sir
Nice sir
Excellent golden words 👌👏👏
Excellent vedio sir god bless you
Nenu Bharata desamlo puttinaduku garvapadutunna. I am a Indian. So good.
.
Goose bumps continues....
Good information sir
Thankyou so much sir
,heart toching sir
Sir kootivandanalu for your message sir
Super message echaru thanks again and again sir
Raghavendra garu, ee programe full vedio chupistara.
I love Akella Raghavendra Speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
God bless you sir
Tq sir super speech
దేవుడు sir miru 👍👍👍💐💐💐🙏🙏🙏🙏
Excellent👍
💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏. Matallev . Acharinchadame 🙏
జ్ఞానం వర్ధిల్లాలి
Super sir 👌💐🙏👍
Superb
Super Sir 👌💐 good massage
Ambedkar 🔥
OM NAMASTHE
Super star
Nice words
స్పందన విశేషం అయితే ఇలా ఉంటుంది....ధన్యోస్మి
GOOD speech SIR
Super sir
Wonderful sppech sir👏💐🙏
జ్ఞానమా నీకు వందనం
My mind full change
Good
Excellent speech sirrrr
Super sir super sir
Super speech🙏
Well said sir 🙏🙏🙏 from anantapur
Jai hind jai Shri ram
All time one of thebest speech 🔥
Chala Baga cheparu sir 🇮🇳👏
Tqqq u sir
Yes correct
EXCELLENT AND MOST POWERFUL MOTIONAL SPEECH ABOUT OUR ETHICS AND VALUES.JAI HIND SIR
👍.................
Never before ever after
Verynlce
Hats off sir. It's a great a speech🙏🙏🙏
Thanking you sir🙏🌷💐
🙏🏼 inspiration 🙏🏼
🙏👏
that is RS Praveen Kumar sir 💪💪
I love myself and world 🌎
Well said sir🙏🙏🙏
🔥🔥🔥
🙏🙏🙏🙏
Wonderful 👌
Power full speech sir
Very good thumbnail
👍🚩
Konthamandhi teachers vesey vedhava vesaala valla yeerojullo teachers anteney repsect poyindhi guruvugaaru
Mandu kottakandi ,cigerette kottakandi ,premalopadakandi, 👍
💎💎💎
👏🎉🎉
👍🙏👍🙏👍🙏👍🙏
🙏🙏🙏👍❤️❤️