కోణార్క్ దేవాలయం 118 సంవత్సరాలుగా ఎందుకు మూసివేయబడింది? | Konark biggest mystery

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024

Комментарии • 271

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 года назад +144

    నేను భువనేశ్వర్ లో RRB NTPC Exam రాయడానికి వెళ్ళినప్పుడు కోణార్క్ సూర్యదేవాలయం మరియు పూరి జగన్నాధ్ దేవాలయం రెండూ దర్శించుకున్నాను🙏 ముఖ్యంగా కోణార్క్ సూర్య దేవాలయం యొక్క నిర్మాణ శైలి ఐతే నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది😍🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +2

      అయితే ప్రత్యేకంగా ఏమి వెళ్ళలేదు అన్నమాట..
      మరి ఆశ్యర్యం చెందవ లేదా

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 года назад +4

      @@Ramakrishna.N నిజంగా కోణార్క్ సూర్య దేవాలయం యొక్క నిర్మాణ శైలి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది సోదర 🙏😍 నేను చూసిన మొట్టమొదటి UNESCO world heritage site సోదర కోణార్క్ 🤩

    • @Datta003
      @Datta003 2 года назад +2

      Wow lucky

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      @@Datta003 hii miru inka lucky

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      @@idduboyinaramu2414 totally distance enta untundi babai

  • @sreespolity7558
    @sreespolity7558 Год назад +4

    ప్రస్తుతం కనిపించే దేవుడు సూర్యుడు ఒక్కడే👌👌

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 года назад +66

    మీ వాయిస్ మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అన్న. మన భారతదేశంలో ఎందరో మహానుభావులు మృత్యువును జయించి హిమాలయాల్లో వేల సంవత్సరాలుగా ఇప్పటికీ జీవించి ఉన్నారు.వారిలో శ్రీ హనుమంతుల వారు శ్రీ మహావతర్ బాబాజీ వారు ఆశ్వథామలు కూడా ఉన్నారు.🙏 వారి గురించీ విడియోలు చేయండి.అందరికీ మన భారతీయ సంస్కృతీ గొప్పదనం గూర్చి చెప్పండి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +12

    సూర్యుడితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది ఆ సూర్యుడి కిరణాల ప్రసరనే మన మనుగడ జీవనకు ప్రధాన కారణం...
    హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సూర్యుడు ముందు తల వణాచాల్సిందే
    ఇది ప్రతి ఒక్కరి హక్కు కూడ,,
    ఆ సూర్యుడు లేకపోతే మనకి బతుకే లేదు
    అంతెందుకు ఎన్నో రోజుల నుంచి వానలు పడి వరదలు వస్తున్నాయి ఇప్పుడు మన అందరికి ఎక్కువగా గుర్తొచ్చేది... సూర్యుడు మాత్రమే...
    సూర్యుడే గుర్తొస్తాడు.. రోజూ సూర్యుడు ఉదయిస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది
    సూర్యుడు శ్రీ రాముడు అంతటి దేవుడికి పూజనీయుడయిన దేవుడు ఒకొనొక కష్టంలో శ్రీ రాముడు సూర్యుని ప్రార్దించి విజయాన్ని సాధించాడు..
    రోజూ ఉదయాన్నే సూర్య భగవానుడు కి నమస్కారం చేయడం మన జీవిత విజయానికి మూల కారణం
    సూర్యుడు రోజు ఉదయించిన మనకి బాధ ఉండదు కానీ వర్షం ఒక్కరోజు రెండు రోజులు పడితే ఎక్కడలేని చిరాకు వస్తుంది
    అసలు సూర్యుడు ఒక ప్రత్యేక్ష దైవం
    ఇది ప్రతి ఒక్క మతస్తుడికి అనుకూలిస్తుంది

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +93

    జై సూర్య భగవాన్ మహారాజు కి 🚩🕉️🙏🙏🙏🙏

    • @hitlerff8798
      @hitlerff8798 2 года назад +9

      @@trinadhguruji4531 YEVVADRA NUVVU.....🤣🤣🤣

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 года назад +7

    నీ వాయిస్ కోసమే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసాను బ్రదర్ చాలా ఇంట్రెస్ట్ గా చెప్పారు👏🤝👍🤗💐

  • @shankaraiahkokkonda8187
    @shankaraiahkokkonda8187 2 года назад +2

    E Alayam nirminchina
    Karmikuni badhalu
    E Aalayam nirminchina SILPI Anadam sariinadhi
    మరియు samanjasamynadhi.
    Migatha video బాగుంది
    ధన్యవాదాలు

  • @renusurya9733
    @renusurya9733 2 года назад +4

    Me explanation vintunte nijanga akkada undi chustunnattu undhi❤️❤️

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 года назад +30

    అన్నిబాగాచెప్పినట్లున్నావుకానీ అసలువిషయాలు గుడి ఎప్పుడు కట్టబడింది విగ్రహము ఎందుకులేదు గుడి ఎందుకుమూసివేసారు చారిత్రకనేపథ్యం లాంటివి సరైనవివరాలు lలేవు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +36

    ఓం సూర్యదేవాయ నమః 🚩🕉️🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +26

    ఓం నమః శివాయ..🌷🙏🙏🙏

  • @lankeshwarrallabandi9147
    @lankeshwarrallabandi9147 2 года назад +28

    శిల్పాచార్యులు అని సంబోదించండి కార్మికులు అని కాదు..

  • @srishailampalle5156
    @srishailampalle5156 2 года назад +21

    కార్మికులు అని చెప్పకండి అన్న ,🙅 శిల్పచార్యులు 🤌 అని చెప్పండి ఎలాంటి వీడియోస్ చేసినప్పుడు👍😍

  • @prasadguruju9322
    @prasadguruju9322 7 месяцев назад

    I visited this amazing konark temple in January 16 th 2024.... That made me astonished so much as the engraved black granite sculptures are so marvelous, immaculate, that we can't explore in our own words.
    I suggests everybody should visit atleast once in our life span...❤❤❤❤

  • @umamallikarjun3656
    @umamallikarjun3656 2 года назад +7

    ఓం నమః శివాయ

  • @dentallabchittitechnician9010
    @dentallabchittitechnician9010 2 года назад +1

    Brother tqq so much inta varaku evaru inta clarty ga cheppaledu

  • @Voiceoftadipatri
    @Voiceoftadipatri 2 года назад +4

    IT'S VERY INTERESTING 💥💥

  • @dolbymusicworld6097
    @dolbymusicworld6097 2 года назад +4

    Bro your explain excellent this video super nice temple

  • @vnccomputers6335
    @vnccomputers6335 2 года назад +13

    అంత పెద్ద ఆలయాన్ని కట్టిన ఆ శిల్పి బ్రాహ్మలను కార్మికుడు అంటావా నువ్వు. చరిత్ర తెలుసుకో ముందు..

    • @venkateshkunchaala7452
      @venkateshkunchaala7452 2 года назад +3

      Brahamanulu kaarmikulu kaada yevari vrutthi vaariki mukyam indhulo ku la bedhaalu choopinchamaaku

  • @parimiyt9837
    @parimiyt9837 2 года назад +7

    Hello sir I am Odisha subscriber thank 👌

  • @harianand7720
    @harianand7720 2 года назад +7

    Anna mi background music ela download cheskovali anna... Meditation kosam aduguthunna

  • @balamanikanta8916
    @balamanikanta8916 2 года назад +9

    Fan of Your Voice and Narration bro...❤️

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +3

    Exactly correct sir , I am from Odisha

  • @satishbhanse7454
    @satishbhanse7454 2 года назад +6

    Kindly continue temple series plz... India lo unnavi chala mandi ki teliyavu.... Chala temples kuda unnavi avi kuda cheppandi

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 2 года назад +7

    ఓం శ్రీ సూర్య దేవాయ నమః 🙏🙏🙏

  • @bhanuchowdary7709
    @bhanuchowdary7709 Год назад +1

    Jai Adithya devaya namaha om sri Sai ram jai

  • @Srinath9
    @Srinath9 2 года назад +4

    Om namah shivaya

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 года назад +5

    Nice Information👏mythology video s cheyyu brother.... mana India lo chala temples unnayi....vatigurinchi cheyyu. Brother😊👏

  • @yarlagaddasiva5243
    @yarlagaddasiva5243 2 года назад +2

    Super కానీ ఇంకా లోతుయిన విశ్లేషణ అవసరం గుడి వెనుక భాగం ఒక నిర్మాణం వుంది దాని గురించి గుడి కుడి వైపు ఒక నిర్మాణం ముందు భాగంలో మండపం వుంది అందులో నాకు అర్ధం కానిది అన్ని కూడా ఓపెన్ గా వున్నాయి వాటి గురించి మరింత తెలుసు కావాలని వుంది మరొక విడియో లో చెప్తారు అని భావిస్తున్నాను

  • @lovelyraji3109
    @lovelyraji3109 2 года назад +12

    మహాభారతం సీరియల్ తెలుగు డబ్బింగ్ లో అర్జునుడికి వాయిస్ ఇచ్చింది మీరేనా.. మీ వాయిస్ అచ్చం అలాగే ఉంది....

  • @Mr.Uniquboy245
    @Mr.Uniquboy245 2 года назад +4

    Anna mee voice super ke big fan....
    Anna APRDC college medaa viedo chaii anna plz

  • @ginamohan4265
    @ginamohan4265 2 года назад +13

    Naaku telisi nuvu inka full information ivvaledu, truth emiti ante ee temple lo vigraham galilo teluthu vundedhi ,karanam ee temple paina biggest magnet vundedhi aa magnet sahayam valla vigraham galilo telinatuga set chesaru appudu mana desam silpulu,what a technology ,,iam from odisha anduke naku telusu

    • @pavanidurga3273
      @pavanidurga3273 2 года назад +1

      Nenu kuda ee information kosame total vedio chusa...aa magnets entha powerful ante ships, boats lo compass working lo kuda slight variation vachedhata

  • @kondurikasi8695
    @kondurikasi8695 2 года назад

    Chala baga Surya Devalaya m kadhanu chepparu. Dhanyavaadamulu Sir

  • @smileyshiva5613
    @smileyshiva5613 2 года назад +1

    Paranormal dreams gurinchi oka video chey brother......

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +30

    ఈ ప్రపంచంలో ఏకైక పురాతన ఆలయం పురాతన క్షేత్రం ఒక్క" కాశీ " మాత్రమే
    Expecting of one video also
    🚩🚩🕉️ కాశీ - వారాణసి 🕉️🚩🚩

  • @bhanuchowdary7709
    @bhanuchowdary7709 Год назад +1

    Om sri namo baghavathe vasudevaya namaha

  • @vishwaroopacharikonaparthi114
    @vishwaroopacharikonaparthi114 2 года назад +35

    కార్మికులు అనే ముందు చరిత ఏంటో తెలుసుకొని వీడియో చేయండి. శిల్పా శాస్త్రాలు స్టడీ చేసిన అందరికి వైదిక విజ్ఞాన్నం గురించి చెప్పండి. తప్పు లేదు కానీ శిల్పా చార్యులను కార్మికులు అనటం తప్పు ప్రజలకి మంచి చెప్పండి.

  • @srikanthmurusu5513
    @srikanthmurusu5513 2 года назад +1

    Super

  • @bhanuchowdary7709
    @bhanuchowdary7709 Год назад +1

    Jai sri Lakshmi Narasimha swamiye namaha

  • @djay.G
    @djay.G 2 года назад +2

    Crystal clear voice,Nice presentation 👌 ✨️ 👏

  • @raghavachary289
    @raghavachary289 2 года назад +9

    తప్పు, కార్మికులు కారు. శిల్ప చార్యులు శిల్ప శాస్త్రాలు స్టడీ చేసి వీడియోస్ చేయండి.

  • @rosireddydaggula6209
    @rosireddydaggula6209 2 года назад +5

    🙏🙏🙏🙏🙏om nama shivaaya

  • @anand_banand2844
    @anand_banand2844 Год назад

    మన భారతీయ🚩 సాంస్కృతిక విషయాలు మన దేవాలయాల గురించి తెలియని కథల 🚩గురించి చెప్పండి చెబుతూనే వుండాండి మనకు తెలిసినది గోరంతా తెలుసుకునేది కొండంత

  • @the_tej143
    @the_tej143 2 года назад +4

    Bro XXXTENTACION gurinchi chepumava please 🥺🙏

    • @bloodz4933
      @bloodz4933 2 года назад

      Em unndhi ani cheppadaniki

  • @Gopal.krishna.suvvari
    @Gopal.krishna.suvvari 2 года назад +1

    Bhyya lepakshi temple & srimukhaligham temple
    gurinchi cheyandi interesting ga untayi

  • @gaddalanani3468
    @gaddalanani3468 2 года назад +1

    మీ వాయిస్ చాలా బాగుంది అన్న 🔥

  • @chennakesava467
    @chennakesava467 2 года назад +18

    కార్మికులు అనటం తప్పు శిల్పాచార్యులు లేక పొతే నీవు చెప్పే భారతదేశం ఉందా. భారతభూమి వేదభూమి అయ్యాదంటే కేవలం శిల్పాచార్యులు వలెనే ఫస్ట్ సబ్జెక్టు తీసుకొని వీడియోస్ చేయండి.

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад

    Wow u have given very nice info. Tq so much for telling such useful info

  • @paagalgamer9217
    @paagalgamer9217 2 года назад +1

    Bro horror videos chusi chala rojulu ayyayi please bro wee need that video ❤️❤️

  • @dasarihimasri8092
    @dasarihimasri8092 2 года назад

    Me voice chala. Bagundhi base vasthundhi

  • @jyothibongoni6645
    @jyothibongoni6645 2 года назад

    Me narration n voice chala baunnavi...

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 2 года назад +2

    ధన్యవాదాలు సోధరా.... 🚩🙏

  • @bhanuchowdary7709
    @bhanuchowdary7709 Год назад

    Jai sri Surya devaya namaha Jai sri shani devaya namaha

  • @_BUSHARANI
    @_BUSHARANI 2 года назад

    Your voice amazing Mr.Think Deep

  • @le101venkatesh6
    @le101venkatesh6 2 года назад +1

    Bro srikakulam lo vunna arasavali temple gurinchi kuda vedio cheyu bro

  • @sudhamahivlogs2654
    @sudhamahivlogs2654 2 года назад +1

    hi brother 🙋‍♂️ super 356 like done 👍 bro

  • @padmavathi9578
    @padmavathi9578 2 года назад +4

    You're voice,you're presentation is very interest 👌

  • @prudhvirajprince6048
    @prudhvirajprince6048 2 года назад +2

    Good efforts sir

  • @sekarsekar9012
    @sekarsekar9012 2 года назад +2

    Anna Tell about Thanjavur big temple

  • @brokenheartgamer9294
    @brokenheartgamer9294 Год назад

    good videos

  • @tulasigovind5201
    @tulasigovind5201 2 года назад +11

    The main statue of SUN, now it is in British Museum in London.

    • @kalad7565
      @kalad7565 2 года назад

      😳

    • @harekrishna5834
      @harekrishna5834 Год назад +2

      why govt not trying back to ind??????very sad............

  • @vasipillinethsa1035
    @vasipillinethsa1035 2 года назад

    It is true .memu vundedhi chadhrabhag .near to the temple

  • @yaddalapavan2056
    @yaddalapavan2056 2 года назад

    Good good

  • @nagarajugadiyaram2412
    @nagarajugadiyaram2412 2 года назад +6

    2:45 ... నీ వీడియో నువ్వు చేసుకో... కానీ శిల్పాచార్యులను కార్మికుడు అంటావా....
    అంత బుద్ధి లేని వాడివారా నువ్వు... నువ్వు చేసేది కేవలం పది నిమిషాల వీడియో.. కానీ ఎన్నో సంవత్సరాలు తమ నైపుణ్యంతో అంత పెద్ద ఆలయాన్ని కట్టిన ఆ శిల్పి బ్రాహ్మలను కార్మికుడు అంటావా నువ్వు. ఆనాటి శిల్పాచార్యుల వల్లనేరా ఈనాడు భారత భూమి వేదభూమి అయింది..

    • @KVNCHARYULU
      @KVNCHARYULU 2 года назад

      ఇలాంటి వాళ్లకి బుద్ది వచ్చేదాకా తిట్టాలి ఆచార్య.

    • @konaparthianusha1872
      @konaparthianusha1872 2 года назад +3

      ఇలాంటి వాళ్లకి బుద్ది చెప్పాలి ఆచార్య

    • @ramalakshmipasumarthi7257
      @ramalakshmipasumarthi7257 6 месяцев назад

      Why so negative about him?sometimes errors happen.instead of criticizing ,appreciate the effort in making this video

    • @nagarajugadiyaram2412
      @nagarajugadiyaram2412 6 месяцев назад

      it is not error. he is a half knowledge fellow@@ramalakshmipasumarthi7257

  • @empty4551
    @empty4551 2 года назад +1

    Second comment

  • @KameshMacha5920
    @KameshMacha5920 2 года назад +1

    Mana desam lo entho pravitramaina devaalayalu unnayi

  • @godumalapreethamkumar5110
    @godumalapreethamkumar5110 2 года назад +2

    Bro diamonds gurinchi cheppandi

  • @TeamworkMedia9556
    @TeamworkMedia9556 2 года назад +2

    Nuvu shivudu paina chestheaa neku following super vuntadhi anna nuvu Surya dhevudu antav antav

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +2

      Yes శివుడి స్మరణ మోగిన చోట శుభమే జరుగుతుంది

    • @TeamworkMedia9556
      @TeamworkMedia9556 2 года назад +1

      Shivudu Leni chottu ledhu Matti Leni chootu. Ledhu sarvam shivamayam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganjaisreeramamurthy7844
    @ganjaisreeramamurthy7844 2 года назад +4

    Ghost undha ledhaa clarify chey bro

  • @tyadeswar1321
    @tyadeswar1321 2 года назад

    Explain you are voice extraordinary

  • @KVNCHARYULU
    @KVNCHARYULU 2 года назад +6

    శిల్పా చార్యుల కార్మికులు అని శంభోడించకండి తప్పు శిల్పా శాస్త్రలను స్టడీ చేసిన వీడియోస్ చేయండి.

    • @konaparthianusha1872
      @konaparthianusha1872 2 года назад +1

      శిల్పా శాస్త్రాలు స్టడీ చేస్తే తెలుస్తుంది.

  • @vamshigoud106
    @vamshigoud106 2 года назад

    om namo narayana om nama shivaya

  • @bhanuprakashrajana5934
    @bhanuprakashrajana5934 2 года назад

    Love From Odisha ♥️

  • @sekharchandra9777
    @sekharchandra9777 2 года назад

    Hi broo...ur voice very clear and interesting....
    I request you to... Jesus Christ kosam oka video cheyyandi...yandukante...Naku nijam telidu about Jesus....meeru chepte vinalani undi....jai hind

  • @shiva12k
    @shiva12k Год назад

    ఓం ఆదిత్యాయనమః

  • @AnilKumar-rq9td
    @AnilKumar-rq9td 2 года назад +1

    Brother do a vedio on cosmology we want to know about cosmology

  • @TELUGU_6
    @TELUGU_6 2 года назад +1

    ఓం నమశ్శివాయ🔥

  • @dakshakrishna2064
    @dakshakrishna2064 2 года назад

    Mee voice super sir

  • @user-os5jb4ye5u
    @user-os5jb4ye5u 2 года назад

    Anna mi chepe voice chala bagundi 🙏🙏

  • @Datta003
    @Datta003 2 года назад +2

    Please sanatana dharmama gurinchi inka videos cheyandi

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      Hey pls nen cheppindi regels cheykau

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      Naumika , first time ilanti name chudatam, vinadam
      Name bagundi ok,
      Naku nuv profile lo pettina photo kavali pls

  • @seshagiriyaragada1439
    @seshagiriyaragada1439 2 года назад

    Nenu aa Temple ki vellaanu, Temple chala baguntundi.

  • @komali1604
    @komali1604 2 года назад +3

    My childhood lo book cover meedha untundey konark temple

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +1

      Wow great , ippudu em studying nuv komali

    • @komali1604
      @komali1604 2 года назад

      Degree

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      @@komali1604 avuna great nuv,
      A college

  • @hafeez5425
    @hafeez5425 2 года назад +5

    Hi bro INR 10 Rupee Note Back side present the symbol of a Konark Temple if it is Right click the Like symbol

  • @sunilkumarkumar122
    @sunilkumarkumar122 2 года назад

    Aankor wot temple explain cheyadiii

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад

    Om.namaseya

  • @sudheermokshusra9061
    @sudheermokshusra9061 2 года назад

    Om surya narayana swamy jai surya narayana swamy

  • @bathiniraju6880
    @bathiniraju6880 2 года назад

    Super brother

  • @batturamuramubattu8609
    @batturamuramubattu8609 2 года назад +1

    Anna first like anna ❤

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 года назад

    Gd info

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 2 года назад

    Good luck

  • @VenkataRamana-yh1qn
    @VenkataRamana-yh1qn 2 года назад

    Broo mana barathadesanni paripalinchina sakthivanthulu ayena rajulu gurinchi video cheyandi broo

  • @shorts7085
    @shorts7085 2 года назад

    BGM super anna

  • @Neo-gl1hg
    @Neo-gl1hg 2 года назад +2

    Anna nuvu pette oka video ki daily amount antha vasthunai niku

  • @sandeepkumargoudsandeep4050
    @sandeepkumargoudsandeep4050 2 года назад

    🌹🌹🙏🙏🙏Om shri suryadevaya namaha 🙏🙏🙏🌹🌹

  • @Santhu_1008
    @Santhu_1008 2 года назад +1

    Voice+bgm=goosbumps

  • @bunnyreddy3797
    @bunnyreddy3797 2 года назад +1

    I am from odisha

  • @SaiRam-tb6tw
    @SaiRam-tb6tw 2 года назад

    Anna nuvu oka sare love gurinche
    Video chayiavaee

  • @manmadhrao808
    @manmadhrao808 2 года назад +2

    2016 lo visit chesaa appuduu contruction la undeyy ndhukuu undhoo ardham kaleyy ippudu ardham iyyendhi

  • @nagapanilingampalli8109
    @nagapanilingampalli8109 2 года назад +1

    GOD IS GREAT

  • @bhargavdivy3319
    @bhargavdivy3319 Год назад

    Temple musesaru bro, temple bayata chala bagundi, Mari lopala ela utundo ani ashs tho velanu, parament close