Madam meru entha baaga explain chesaru chala baaga cheparu madam.before marriage nenu em thelsukoledu after marriage chala suffer ayanu ipudipude nerchukuntunanu me motivation tho tqq mam
Naku marrage aie 5 years aiemdi medam ma athama vallu sariga chusukoru kani ma amma nanna always with me iam soo proud naku antha manchi amma nanna vunnamduku ilove you😊😊 dad and mam
Yes correct ga చెప్పేరు మేడమ్ నేను అత్త ఇంటి నుంచి చాలా వేదింపులకు గురి అయ్యాను వాళ్ళు పెట్టిన tourcher కి కోమ లోకి కూడా వెళ్లి చావు అంచులదాక వెళ్లి వచ్చాను, నేను case lu pettina e roju varaku న్యాయం జరగగలేదు
Yes.. 👍 తనకీ తానుగా చేసే పనులను, బాధ్యతా గా ఫీల్ అవుతారు.. మరొకరు ఆర్డర్ వేస్తే.. చెసే పనులని చాకిరీ లా ఫీల్ అవుతారు.. మెము చెప్పినట్టే చేయాలీ అని, చేయిస్తే.. తొక్కుతున్నారు.. కంట్రోల్ గేమ్ play చేస్తున్నరనీ ఫీల్ అవుతారు అదే కలిసి పనులు చేసుకుంటూ, అమ్మాయికి ఇచ్చే importance ఇస్తూ, అమ్మాయీ సింగిల్ గా చేస్తున్నప్పుడు.. హెల్పింగ్ పొందుతున్నట్లు.. ఆ పనినీ కాస్త మెచ్చుకుంటూ.. వుంటే అమ్మాయికి నమ్మకము స్కోపు రెండూ కనిపించి ఫ్యామిలీ లో కలిసిపోతారు.. (ఇక స్వార్ధ గుణం 'అత్తా-కొడలు' ఎవరిలో ఉన్నా.. దాన్నీ ఎటూ ఏమి చేసిన ఆపలేము..) కానీ, ఫ్యామిలీ reputation కోసం అయితే, అత్తలు కాస్త మెట్టు దిగక తప్పదు.. అసలదే important 🙏 బయట కనిపించే హ్యాపీ ఫ్యామిలీల లో.. 90% అత్తలు మెట్టు దిగటంతోనే సాధ్య పడుతోంది.. 🙏
Kada pratidaniki edoka vanka pedte alane feel avtam. Anni chestam cheinchukuntune untaru kani malli oka comment pass cheyalsinde. Ento abba anipistundi. Okosari asalu vanta ocha asalu aa pani ocha manaki anna feeling kuda ostadi.
మేడం, ప్రియా చౌదరి గారూ, మీ వీడియోస్ చూస్తుంటాను, మీరు నిష్పక్షపాతంగా మాట్లాడుతారు. ముక్యంగా మహిళలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకు మిమ్ముల్ని అభినందిస్తాను. కానీ ఈ వీడియోలో మీరు చెప్పినవిధంగా ప్రస్తుతం చాలామంది చేయటం లేదండి. ఇప్పటి తల్లి తండ్రులు ఆడపిల్లల్ని బాగా ఇష్టపడుతారు, ప్రేమిస్తారు, వారికి ఆస్తులు ఇస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలే కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడో కొంతమంది మూడులు అలా ఆలోచిస్తారు తప్ప, ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా తేడా చూడడంలేదండి. తేడా చూపిస్తున్నది తల్లులే. ఇపుడు తల్లిదండ్రులను అమ్మాయిలు బాగచూస్తున్నారు కాబట్టి చాలామంది వృద్ధులు మంచి స్థితిలో ఉన్నారు.
Na suggestion : Manchiga edaina job or business lo settle Avvandi.. Puttintlo unnappudu nundi responsibilities teskondi... Edaina problem vasthe meere solve cheskondi.... Evarni noppichodhdhu ... Mee results ki meere badhyatha evarni anavadhdhu... Puttintlo em teskovadhu ... Meeru me money tho pelli cheskondi independent ga undandi Always make ur brain busy Independent ga undali always ... Time epudu ela untundo cheppalenu
Hello mam.. meru Ela chepparo inte dharyam maa Amma chinnappati nundi nerpinchindi.. Naku mugguru brothers. Kani nuvee vallakana ekkuva dharyam ga undali Ani alavatu chesundi... Ee dharyam pelli ayna tarvata own ga ela dharga undali use. Aydi....
Thana kosam miru puttaledhu.devudu ichina andhamaina life Ni upayoginchukondi,help d poor people,who needs other s help.entho asthma santhrupthy dhorukundhi
పెళ్లి చేసుకుండా కొత్త రకంగా ఓ ఇల్లు తయారు చేసి ఆడవాళ్ళు కూడా ఒక పనిమనిషి ని పెట్టుకుంటే మిగతా వ్యాపకాలు అన్నీ కలిపి వ్యాపారం చేసుకుంటే చాలు డబ్బులు చక్కగా సంపాదించిన మంచి శుఖ జీవితం రకరకాలుగా ఉండవచ్చు ఆడది పని పనిమనిషి బాధ మరి ఉండదు....తరువాత ఆడవాళ్ళు కన్నవారి ఇంట్లో ఉన్న అన్ని గమనించిన విషయాలు సేకరణ చేసే మగడుదగ్గరకువెలతారు
Hat's off to you mam❤ well said about mom's home tat where we r missing our rights and individuality in the name of pampering. There it starts depending on others 😢after marriage same situation we r leading in Athamma 's home 😢
Amma leedu annalu swardaparulu pattinchukoru maname dhyryamga matladaali anukuni manaku maname nyayam chesukovaali animaatlaadite peddavaallanu yedirisyundi atta, bharta ante maryadaleedu ee ammayiki nooru yekkuva ani bleam chestaaru inka aa ammayiki yekkadi nundi vastundi mam
Naku mugguru papalu ma Pelli aie 9years aiendi ma attaya ki manavadu kavalani Inka nannu sadistondi e vishayak ma dady tho chepte Amma ne problem NV face cheyyali antaaru
Nowa days in well educated families girls r equally treated.its depends on the love and brought up by us. And parents on both sides can able to study n teach there girl child.
No madam now a days chala mandhi independent brathakadam nerpisthunaru and evaru ki chaduvu baga vasthey vallani chadivisthunaru and financial matters kuda cheypthunaru mari vallaki kuda alane avuthundhi kada iyna anni years putti perigi vunna illu manadhi kadu anedi ekkadi logic andi
Madam well said 👌 But in other languages they won't use as aada pilla for girls right. Is it only for Telugu women born as aada pilla ? Which says akkada pille ikkada pilla kaadu..
Adhari ni ardham chesuko vali as a wife husband ni as daughter in law in laws ni and mother children ni ardham chesuko vali but mana feelings ni avaru ardham chesukuntaru mam even working women ayna night 9 ki from office nunchi vachina oka dosa peta valu kuda vundaru mam in inlaws home
Yes mem 25 padanu na somu 2 kotlu pogutukuni anta west chesesaru na jivitam lo anandamga jivincha nivaledu vedavalu motam femyli anta 4 kutumbalu na batuku na pilaladi nashanasm chesaru Ika rilif vachesam mi episods Konta urataga unai vachesina valaku dyryani kota episods cheyandi pls mem ❤🙏💐
Please make a video on like if a family is having 2 daughters they are not financially well. And elder sister got married. Mother passed away. So who has the responsibility to take care of father.
Madam! అన్నీ చాలా బాగా చెపారు 👍👌👌కానీ కొన్ని సందర్భాలలో మనవాళ్లు అడాపిల్లలు చెప్పిన వినరు,,, పరిస్థితులని బట్టి వాళ్ళే నేరుచుకోవలేమో తప్ప,, ఈకాలం పిల్లలకు నేర్పిన nerchukovadamleduu+ ఔర్ప్పు,సహనం, నేర్ప్పు వుందట్లేదూ,,,,,
Amma naku iddaru papalu babu kavalani anukuntuna. Papalu unnaru erojullo ammailu better anukuntuna. Chala confusion lo unnanu plz reply ivandi amma s or no
సూపర్ ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సింది. ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చిన ఎదురుకోవాలి.
Madam meru entha baaga explain chesaru chala baaga cheparu madam.before marriage nenu em thelsukoledu after marriage chala suffer ayanu ipudipude nerchukuntunanu me motivation tho tqq mam
Super madam నేను నాకు ఇద్దరు అమ్మాయిలు. అమ్మ .కానీ నేను ఎన్నో సమస్యలతో పోరాడి నాజీవితం ఒక్క దారి పడింది అదే మాఅమయిలకు నెరపాను Thank you so much అండి
100 percent true mam... Meeru chepputhuntey na life gurinchey anipisthundi.
Naku marrage aie 5 years aiemdi medam ma athama vallu sariga chusukoru kani ma amma nanna always with me iam soo proud naku antha manchi amma nanna vunnamduku ilove you😊😊 dad and mam
Same sis ma husband kuda nannu chusukuru
Same adjust life's
Same nenu kuda
Yes correct ga చెప్పేరు మేడమ్ నేను అత్త ఇంటి నుంచి చాలా వేదింపులకు గురి అయ్యాను వాళ్ళు పెట్టిన tourcher కి కోమ లోకి కూడా వెళ్లి చావు అంచులదాక వెళ్లి వచ్చాను, నేను case lu pettina e roju varaku న్యాయం జరగగలేదు
అమ్మగారి ఇంట్లో విలువ ఇవ్వనపుడు అత్తగారింట్లో కూడా విలువివ్వరు...
100/correct,pelli avvagane MAA responsibility teeripoindi ani vedichipettestharu
@@gnaniboss1564 s its true n applied on me
Exactly
Avunu
Correct
Yes.. 👍
తనకీ తానుగా చేసే పనులను, బాధ్యతా గా ఫీల్ అవుతారు..
మరొకరు ఆర్డర్ వేస్తే..
చెసే పనులని చాకిరీ లా ఫీల్ అవుతారు..
మెము చెప్పినట్టే చేయాలీ అని, చేయిస్తే.. తొక్కుతున్నారు.. కంట్రోల్ గేమ్ play చేస్తున్నరనీ ఫీల్ అవుతారు
అదే కలిసి పనులు చేసుకుంటూ, అమ్మాయికి ఇచ్చే importance ఇస్తూ, అమ్మాయీ సింగిల్ గా చేస్తున్నప్పుడు.. హెల్పింగ్ పొందుతున్నట్లు.. ఆ పనినీ కాస్త మెచ్చుకుంటూ.. వుంటే అమ్మాయికి నమ్మకము స్కోపు రెండూ కనిపించి ఫ్యామిలీ లో కలిసిపోతారు..
(ఇక స్వార్ధ గుణం 'అత్తా-కొడలు' ఎవరిలో ఉన్నా.. దాన్నీ ఎటూ ఏమి చేసిన ఆపలేము..)
కానీ, ఫ్యామిలీ reputation కోసం అయితే, అత్తలు కాస్త మెట్టు దిగక తప్పదు..
అసలదే important 🙏
బయట కనిపించే హ్యాపీ ఫ్యామిలీల లో.. 90% అత్తలు మెట్టు దిగటంతోనే సాధ్య పడుతోంది.. 🙏
Chala baga cheparu
Yes ma attha chinna kidalini okala pedda kodalini okala chusindi naku marriage ayyaka 5months kuda nannu intlo undanivaledu ma attha akka eppudu nenu pregnant kani vallu nanu pattinchukoru ma attha akka okaty ga undi nato panicheinchevaru tanu intercaste marriage aena tanane baga chustunnaru
Kada pratidaniki edoka vanka pedte alane feel avtam. Anni chestam cheinchukuntune untaru kani malli oka comment pass cheyalsinde. Ento abba anipistundi. Okosari asalu vanta ocha asalu aa pani ocha manaki anna feeling kuda ostadi.
Nadi kuda same problem
@@ramsarmoire 100%correct
అన్నదమ్ములు చూడాలి అంటున్నారు. I agree with you. But ఆ sisters అన్నదమ్ముల భార్య భర్త ల మధ్య గొడవ పెడితే ఏం చేయాలి madam??. Please reply to my comment.
మీరు మాట్లాడుతుంటే అచ్చంగా మా అమ్మ మాట్లాడుతున్నట్టు ఉంది థాంక్యూ ప్రియ గారు
Yevariki theliyani adapillaki aathmaviswasam nerpalani chala baga chepparu ,thank you priya garu
School days nundi me class start Cheste super ga untadi
నేను మా parents కి ఓకే అమ్మాయిని. నన్ను boy లా పెంచారు బ్యాంక్ బయట పనులు , అన్ని చేసే దాని ,. ఈ లవ్ my parents. For learnt all things
Meru cheppindi nijam madam it's a wonderful information puttintlo rani athintlo pani manishi. Chala emotional feel ayyanu.nannu nenu chusukunnattu undi.meru cheppinattu pelli ayyaka athintlo ela undalo ammailaki parents training esthe malaga ebbandi padaru. Tq somuch for ur wonderful words madam. 🙏🏼🙏🏼
Ninu same mi lage feel ayyanu
Edi nijamandi nadi kuda ade paristhi di
Super chepparu amma miru cheppinatte unnaru ippudu andaru milage alochisthe chala bagundedhi amma na life kuda miru cheppinatte undi amma
Baga chepparu naku manchi puttillu Ledu atha ellu Ledu vantariga migilanu edaru pillalatho.na pilalni matram Meeru cheptunnare adevidamga chakutunnanu
I shared this video my relatives and friends Excellent Speech Mam
9:15 words are 10000000% true .super madam 👏👏👏.balamaina kutumbam undikada ani pratidi complaint cheyakunda .nijamaian samsyalani intlo cheppali
Thanks, great video
మేడం, ప్రియా చౌదరి గారూ, మీ వీడియోస్ చూస్తుంటాను, మీరు నిష్పక్షపాతంగా మాట్లాడుతారు. ముక్యంగా మహిళలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకు మిమ్ముల్ని అభినందిస్తాను. కానీ ఈ వీడియోలో మీరు చెప్పినవిధంగా ప్రస్తుతం చాలామంది చేయటం లేదండి. ఇప్పటి తల్లి తండ్రులు ఆడపిల్లల్ని బాగా ఇష్టపడుతారు, ప్రేమిస్తారు, వారికి ఆస్తులు ఇస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలే కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడో కొంతమంది మూడులు అలా ఆలోచిస్తారు తప్ప, ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా తేడా చూడడంలేదండి. తేడా చూపిస్తున్నది తల్లులే. ఇపుడు తల్లిదండ్రులను అమ్మాయిలు బాగచూస్తున్నారు కాబట్టి చాలామంది వృద్ధులు మంచి స్థితిలో ఉన్నారు.
Na suggestion :
Manchiga edaina job or business lo settle Avvandi..
Puttintlo unnappudu nundi responsibilities teskondi...
Edaina problem vasthe meere solve cheskondi....
Evarni noppichodhdhu ...
Mee results ki meere badhyatha evarni anavadhdhu...
Puttintlo em teskovadhu ...
Meeru me money tho pelli cheskondi independent ga undandi
Always make ur brain busy
Independent ga undali always ...
Time epudu ela untundo cheppalenu
Hello mam.. meru Ela chepparo inte dharyam maa Amma chinnappati nundi nerpinchindi.. Naku mugguru brothers. Kani nuvee vallakana ekkuva dharyam ga undali Ani alavatu chesundi... Ee dharyam pelli ayna tarvata own ga ela dharga undali use. Aydi....
Chaala baaga cheppaaru mam. Puttinti vaallu sarigga pattinchukokapote Attagaarintlo chaala kastaalu padutundi. Attagaari vaallu yeemanna puttinti vaallu adagaru ani kastapedutu vuntaaru idi nijam mam.same Problem fase chestunnanu
Madam athagaru కూతురి ki కోడలి ki chupinche difference meda oka video cheyande.
Yes
2 video's చేశారు అండి ఆల్రెడీ..
Serch చేయండి
Hatsof mam❤❤chala bagundi girl confident motivation chayali
After 11 years quarell with my husband , my parents support me alot I thank to my parents ❤️❤️❤️❤️. I am with my parents know
Thana kosam miru puttaledhu.devudu ichina andhamaina life Ni upayoginchukondi,help d poor people,who needs other s help.entho asthma santhrupthy dhorukundhi
@@creativekrishnachannel5360 evaru evari kosam puttaru. Jeevitam antha family kosam kasbadedi okka husband okka father okka brother mari velLa kosam evaru mattadaru ento?
Supar medam thank you very much meeru chala baga chepparu
Super mam entho mandi ki motivational gaa nilusthunnaru chala inspiration gaa vundi 👏👏👍👍👍🙏🙏🙏
Chala baga chepparu Andi.
Vry useful information in these days
Medam chala baga cheptharu vunnadi vunnttu Baitaku cheppaleni nejalu cheptharu hatsof medam 🙏🙏
Super chepparu madam exactly live situation u told
Good information and useful presentation with good suggestions. Shubham.
100% correct madam
Chala baga chepparu madam same na life ala ney jarigindhi
Super mam నిజమే మేడం
బంధాలను పెనవేసుకుని బాధ్యతలను స్వీకరించి నప్పుడే వివాహ బంధం బాగుంటది కష్టంలో సుకమంలో కలిసిఉంటే జీవితం ఆనందం
తనకి పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని ఒకలా చూసినట్టు కూతుర్ని కోడల్ని చూస్తే ఏ కోడలికి అత్తకి గొడవలు అవ్వవు
We motivational videos society ki Chala avasaram,inka cheyyandi please
Ento Baga chepparu madam hats off to u
Yes , correct..... everything is possible....
పెళ్లి చేసుకుండా కొత్త రకంగా ఓ ఇల్లు తయారు చేసి ఆడవాళ్ళు కూడా ఒక పనిమనిషి ని
పెట్టుకుంటే మిగతా వ్యాపకాలు అన్నీ కలిపి వ్యాపారం చేసుకుంటే చాలు డబ్బులు చక్కగా సంపాదించిన మంచి శుఖ జీవితం రకరకాలుగా ఉండవచ్చు ఆడది పని పనిమనిషి బాధ మరి ఉండదు....తరువాత ఆడవాళ్ళు కన్నవారి ఇంట్లో ఉన్న అన్ని గమనించిన విషయాలు సేకరణ చేసే మగడుదగ్గరకువెలతారు
Priya choudhary Garu,Thanks👌
Super information
Prathi aksharam satyam....!!👍
Priya amma namaskaram gevitham gurunchi chala baga cheapparu
Exactly madam super gaa chepparu ...Nenu kuda chala face chesanu .
mam valla ento mandi aadavaru bagupadutunnaru .mam great .jaya chala manchi anchor.
Hat's off to you mam❤ well said about mom's home tat where we r missing our rights and individuality in the name of pampering. There it starts depending on others 😢after marriage same situation we r leading in Athamma 's home 😢
chala baba chepparu amma nenu eppudu anukuntanu
Amma leedu annalu swardaparulu pattinchukoru maname dhyryamga matladaali anukuni manaku maname nyayam chesukovaali animaatlaadite peddavaallanu yedirisyundi atta, bharta ante maryadaleedu ee ammayiki nooru yekkuva ani bleam chestaaru inka aa ammayiki yekkadi nundi vastundi mam
Nene anukunna... Nala chla mandi unnru ani ipde ardm yndi
Naku mugguru papalu ma Pelli aie 9years aiendi ma attaya ki manavadu kavalani Inka nannu sadistondi e vishayak ma dady tho chepte Amma ne problem NV face cheyyali antaaru
😭😭😭😭😭😭
Thank u so much priya madam. May god bless u madam 🙏🙏🙏
Ma parents naku emi support cheyaru mi matalu vini naku chala dairyam vachindi
Chala baga chepparu madam
Meeru cheppina prati maata prati aadapillaki oka manchi example..,..kaani idi parents nunchi start avvali
Medam chala baga chepparu adapillaku Pelli chesena tharvatha thalli garu memmennamu ani chepparu athhavarentlo naligipothunnru
Miru chala baga cheparu mam thank you so much 🙏
,,
Madam meeru ladies kosam personality development classes start cheyochu kadaa
Rakshicheevaalle bakshincheevaalluga puttillu attillu vunte aa ammayiki dhiryam yekkadinundi vastundi mam
Nowa days in well educated families girls r equally treated.its depends on the love and brought up by us.
And parents on both sides can able to study n teach there girl child.
Absolutely right ma'am
Chattalu panicheyatledu
Missuser ki help Avtunnai.
🙏🙏🙏🙏Chala bags cheparuu......
Chala baga cheparu madam
No madam now a days chala mandhi independent brathakadam nerpisthunaru and evaru ki chaduvu baga vasthey vallani chadivisthunaru and financial matters kuda cheypthunaru mari vallaki kuda alane avuthundhi kada iyna anni years putti perigi vunna illu manadhi kadu anedi ekkadi logic andi
Tq madam very useful speech
True mam చట్టలు నిజంగా sadisum anubhavisthunna vaariki use avuthaledhu
Excellent motivational speech 👏👏👏👍👌
Entha baagaa cheppaaramma💚
Super gachepparumadam👌👌👌🙏💐
Excellent
Barthe bharya ku viluva lekunda cheste a barya emi cheyali mam
Supra explean mam
Nice madam family support undali madam 🙏🙏🙏
Super ga chepparu amma
I am lucky ma parents naku ani share chesevaru after mrg and before mrg
Same
Thank you for motivating girl community
Really a motivational video for women
Superb speech 🙏🙏🙏
Yes
Medam 👌👌👌👌🙏🙏🙏cheparu
Thank you amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam well said 👌 But in other languages they won't use as aada pilla for girls right. Is it only for Telugu women born as aada pilla ? Which says akkada pille ikkada pilla kaadu..
Chala baga chepparamma
Chala baga chepparamma
మీరు చెప్పండి నిజమే కానీ అమ్మ కూడా adadhakada అయిన అమ్మకూడా alochinchdmledu
Life lo self confidence undali anedi Baga chepparu mam thank u
👌
Adhari ni ardham chesuko vali as a wife husband ni as daughter in law in laws ni and mother children ni ardham chesuko vali but mana feelings ni avaru ardham chesukuntaru mam even working women ayna night 9 ki from office nunchi vachina oka dosa peta valu kuda vundaru mam in inlaws home
Yes mem 25 padanu na somu 2 kotlu pogutukuni anta west chesesaru na jivitam lo anandamga jivincha nivaledu vedavalu motam femyli anta 4 kutumbalu na batuku na pilaladi nashanasm chesaru
Ika rilif vachesam mi episods
Konta urataga unai vachesina valaku dyryani kota episods cheyandi pls mem ❤🙏💐
Please make a video on like if a family is having 2 daughters they are not financially well. And elder sister got married. Mother passed away. So who has the responsibility to take care of father.
Legally both daughters are needed to take care of father.
Hats up priyagaru
Asalu barta saporte lekunte amchestam medam ,am kavalana mavalanu adugu antaru kanisam 10 rupayalu kavalana kuda
👍👍👌💯
Madam! అన్నీ చాలా బాగా చెపారు 👍👌👌కానీ
కొన్ని సందర్భాలలో మనవాళ్లు అడాపిల్లలు చెప్పిన వినరు,,,
పరిస్థితులని బట్టి వాళ్ళే నేరుచుకోవలేమో తప్ప,,
ఈకాలం పిల్లలకు నేర్పిన nerchukovadamleduu+
ఔర్ప్పు,సహనం, నేర్ప్పు వుందట్లేదూ,,,,,
Aadpilla manchi ga unna appudu baga untundi
Ledante 3 saarlu vadinchukuntaru
1st marriage chesi parents
2nd husband kii nachakapothe barano ichhi divorce tho vadilinchu kuntaru
3rd pilllu old age home lo money pay chesi vadilinchu kuntaru
👏👏
E vishayamlo memu lucky ma nannagaru anni nerpincharu.
Super
Amma naku iddaru papalu babu kavalani anukuntuna. Papalu unnaru erojullo ammailu better anukuntuna. Chala confusion lo unnanu plz reply ivandi amma s or no
Bhagaa chepparu madam
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭correct chepparu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
U r good mam