నమస్తే sir 🙏 Sir నేను ఈ మధ్య కాలం లో మీ వీడియోస్ కొన్ని వందలు చూసాను . చాలా మంచి గా చెప్తున్నారు. ధైర్యం వస్తుంది సర్. ఇంతకు ముందు చూడనందుకు నేను చాలా నష్టపోయ ననిపిస్తుంది సర్. నాకు ఒక డౌట్ ఉంది సర్. నా భర్త , వారి అన్న 25 ఇయర్స్ బ్యాక్ ఒక బాగపరిస్కర 100 స్టాంపు లో అగ్రిమెంట్ రాసుకున్నారు. ఒక భూమి లో , అన్న గారి వాట తమ్ముడి కి ఇచ్చారు. ఉమ్మడి అప్పులు ఎక్కువగా ఉన్న కారణం తో , ఈ భూమి నాకు నా వారసులకు ఎటువంటి హక్కులు ఉండవు . అప్పులు మొత్తం తమ్ముడికి ఇచ్చారు sir , మిగతా 2 ప్లెస్ లు తమ్ముడి కి సంబంధం లేదు అని రాసుకున్నారు. తమ్ముడు అగ్రిమెంట్ మీద MRO దగ్గర అపిలీకేషన్ పెట్టుకుని, పట్టాదారు, టైటిల్ పొంది , 9 ఇయర్స్ స్వంత అనుభవం లో ఉండి, తర్వాత తన భార్య కి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆమె కి వెంటనే పట్టాదారు, టైటిల్, వచ్చాయి. ఆన్లైన్ అంతా భార్య పేరు మీదే , తనే అనుభవం లో ఉంటూ అప్పులన్నీ కట్టి , లోన్స్ కూడా ఆమె పేరుమీదే ఉంది. 8 ఇయర్స్ తర్వాత అన్నా భూమి నాది అని తన వాటా తనకీ యివ్వాలని కోర్టు కి వెళ్ళారు. Sir 🙏 దయచేసి చెప్పండి ఆ భూమి తమ్ముని భార్యకి కాదా సర్ గిఫ్ట్ యిచ్చినది చెల్లధా సర్. ప్లీజ్ చెప్పండి సార్ 🙏🙏🙏🙏🙏🙏
Nenu yedaina company dealership theeskodaniki Money kattaka than aa company IP pettestga money return theeskogalama ledha ..?(please sir give me clear answer)
సార్ మా నాన్న ఒకరి దగ్గర 20000 తీసుకొని తిరిగి ఇచ్చాడు సార్ కొంచెం కొంచెం అలా తీసుకొన ఆయన చనిపోయారు వాళ్ళ కొడుకు మా నాన్న చేత నోట్ తిరిగి వ్రాయించి కోర్ట్ వేసాడు సార్ మా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ 20,000/₹ రూపాయలకు ఇప్పుడు 67,500/₹ రూపాయలు అయినట్టు కోర్ట్ ద్వారా నోటీసు వచ్చింది సార్ మేము ఏమి చేయాలి సార్ 😂
Hi (మేడం) or (సార్)నాకు ఒకడు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర 😭10 Lakhs😭 తీసుకున్నాడు. 1 Year నుంచి నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఏడుస్తున్నాడు మేడం. వాడిని ఏం చేయాలో చెప్పండి మేడం. నేను డబ్బులు అంతా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాడికి ఇచ్చాను జాబ్ కోసం మీరు వాడి దగ్గర నుంచి నా డబ్బులు నాకు డబ్బులు వసూలు అయ్యే మార్గం చెప్పండి (మేడం) or (సార్) ప్లీజ్🙏🙏
నమస్తే sir 🙏
Sir నేను ఈ మధ్య కాలం లో మీ వీడియోస్ కొన్ని వందలు చూసాను . చాలా మంచి గా చెప్తున్నారు. ధైర్యం వస్తుంది సర్.
ఇంతకు ముందు చూడనందుకు నేను చాలా నష్టపోయ ననిపిస్తుంది సర్.
నాకు ఒక డౌట్ ఉంది సర్.
నా భర్త , వారి అన్న 25 ఇయర్స్ బ్యాక్ ఒక బాగపరిస్కర 100 స్టాంపు లో అగ్రిమెంట్ రాసుకున్నారు.
ఒక భూమి లో , అన్న గారి వాట తమ్ముడి కి ఇచ్చారు. ఉమ్మడి అప్పులు ఎక్కువగా ఉన్న కారణం తో , ఈ భూమి నాకు నా వారసులకు ఎటువంటి హక్కులు ఉండవు . అప్పులు మొత్తం తమ్ముడికి ఇచ్చారు sir , మిగతా 2 ప్లెస్ లు తమ్ముడి కి సంబంధం లేదు అని రాసుకున్నారు.
తమ్ముడు అగ్రిమెంట్ మీద MRO దగ్గర అపిలీకేషన్ పెట్టుకుని, పట్టాదారు, టైటిల్ పొంది , 9 ఇయర్స్ స్వంత అనుభవం లో ఉండి, తర్వాత తన భార్య కి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆమె కి వెంటనే పట్టాదారు, టైటిల్, వచ్చాయి. ఆన్లైన్ అంతా భార్య పేరు మీదే , తనే అనుభవం లో ఉంటూ అప్పులన్నీ కట్టి , లోన్స్ కూడా ఆమె పేరుమీదే ఉంది. 8 ఇయర్స్ తర్వాత
అన్నా భూమి నాది అని తన వాటా తనకీ యివ్వాలని కోర్టు కి వెళ్ళారు.
Sir 🙏 దయచేసి చెప్పండి
ఆ భూమి తమ్ముని భార్యకి కాదా సర్
గిఫ్ట్ యిచ్చినది చెల్లధా సర్.
ప్లీజ్ చెప్పండి సార్ 🙏🙏🙏🙏🙏🙏
Private employme ip procedures
ONE YEAR VADDI TEESUKUNTARU ASALU KATTAMAMI RABANDULLA PEEKUTINTARU TIME ADIGINA IVVARU BAYANKARAMAINA TARCHARU BARINCHA LEKAPOTUNNAMU SIR
Nenu yedaina company dealership theeskodaniki Money kattaka than aa company IP pettestga money return theeskogalama ledha ..?(please sir give me clear answer)
Good information sir
Good
సార్ మా నాన్న ఒకరి దగ్గర 20000 తీసుకొని తిరిగి ఇచ్చాడు సార్ కొంచెం కొంచెం అలా తీసుకొన ఆయన చనిపోయారు వాళ్ళ కొడుకు మా నాన్న చేత నోట్ తిరిగి వ్రాయించి కోర్ట్ వేసాడు సార్ మా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ 20,000/₹ రూపాయలకు ఇప్పుడు 67,500/₹ రూపాయలు అయినట్టు కోర్ట్ ద్వారా నోటీసు వచ్చింది సార్ మేము ఏమి చేయాలి సార్ 😂
Sign forgery chaysaru ani forgery and cheating case file chayyandi
Tq sir
No
Thank you sir
Maa friend 5 laksh echi
Court ki pothe nyayam jaragakedu
Total mosam
No my dear they flying like swans like flight on the earth giving amount
Ip pettali ante vare adrass vundala sir
🙏
Hi (మేడం) or (సార్)నాకు ఒకడు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర 😭10 Lakhs😭 తీసుకున్నాడు. 1 Year నుంచి నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఏడుస్తున్నాడు మేడం. వాడిని ఏం చేయాలో చెప్పండి మేడం. నేను డబ్బులు అంతా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాడికి ఇచ్చాను జాబ్ కోసం మీరు వాడి దగ్గర నుంచి నా డబ్బులు నాకు డబ్బులు వసూలు అయ్యే మార్గం చెప్పండి (మేడం) or (సార్) ప్లీజ్🙏🙏
Evadra Nuvu IT job ki 10laks ichava.
Government employees I P పెట్టవచ్చా
సార్ నాకు అప్ ఎక్కువయింది బాగా టార్చర్ చేస్తున్నారు
నువు తీసుకునపుడు తెలియదా
Ela cheppadam thappu sir meere anyayam cheyyatam nerpistunnaru echina vallu kuda kastspadintaru kadandi
Ip ante installment lo time istundhi court antunnaru appatiki kattalekapote
Metho personal ga matladali
Sir If we apply IP, do we loss our current Jobs?
Noo
Sir I wan ip plz
మన దేశంలో కోర్టు ఎక్కినవడు గడిద ఎక్కినవడు ఇధరు ఒకటే .ముందు న్యాయవ్యవస్థ మర్చండి
Correct
Sir please
Sir urgentga me PHN no chepandi pls
Call to 112
Sir plz me no cheppandi