TS Police on Sandhya Theatre incident: ఆ రోజు ఏం జరిగింది.. పోలీస్ క్లియర్ వీడియో.. అల్లు అర్జున్..?

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 258

  • @tellingtruthalways
    @tellingtruthalways 29 дней назад +40

    తగ్గేదెలే అని రెచ్చిపోవడం కాదు.
    ఎక్కడ తగ్గాలొ కూడా తెలియాలి.

  • @kpampa9204
    @kpampa9204 29 дней назад +69

    ఆసలు ఈ చిత్తం సమాజానికి ఎమి సందేశం ఇచ్చింది శీను గారు

    • @ajkiranvarma
      @ajkiranvarma 29 дней назад +4

      Allu Arjun ki attitude ekkuva.. ala unte sankanakipotadu Ani jananiki manchi msg ichadu bro..

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 29 дней назад +127

    Revanth Reddy garu is correct 🙏

    • @rkravuscommunications5676
      @rkravuscommunications5676 29 дней назад +2

      Nijam anna, RR chyputuntey kasta emina abbdham ondhymo ani anukunaa..kani photostho saha eepudu polices lu chyputuntey RR is told truth ani.

  • @MunnaM1080
    @MunnaM1080 29 дней назад +211

    తగ్గేదే లే ... తగ్గేదే లే
    అనుకుంటూ ఇంత దరిద్రాన్ని నెత్తిన వేసుకున్నాడు

  • @venkataraop-o7d
    @venkataraop-o7d 29 дней назад +29

    రేవంత్ రెడ్డి గారు 👏🏻👏🏻👏🏻

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 29 дней назад +32

    TS POLICE KU PAADAABHIVANDANAM🎉🎉🎉🎉🎉

  • @Politicalmedia1
    @Politicalmedia1 29 дней назад +95

    Anna CC camera kuda చూపించారు కదా ..ఇంకా అభద్దం ఆడితే ఎలా అల్లు అర్జున్ గారు

    • @Usernme-m8f
      @Usernme-m8f 27 дней назад

      CC camera lo police lu velli alluarjun ki chpinattu unda😂ledhu ga step nunchi theeskosthunnaa video petti chpinam antunaru😂😂em gorrelu ra miru😂😂theatre lopala videos chaala ochinai oka dantlo kuda police lu leru lopala😂😂😂mari evaru velli chpiru AA ki last ki ame chanipoyaka velli theeskochina video chupedithe court nammudhi anukuntva😂text petti edit chesthe namme gorre kadh court forensic enquiry untadhi emina edits chesara ani already texts tho full edit chesaru road show chesaru ani oke dagara aagi chethulu uupina clip petti show annaru road show ante thelsu ga ela untadho

  • @koneti.balakrishna9077
    @koneti.balakrishna9077 29 дней назад +71

    నీ కూతురు ,నీ కొడుకు నీ మామ ని అంత జాగ్రతగా తిసుకేల్లవే .... మరి నీకోసం వచినవాల్ల గురించి కనీస భాద్యత ఉండక్కర్లేద .....

    • @namburi0092
      @namburi0092 28 дней назад

      Chinna pillalatho movie ki avasrama 1st day roju

  • @ARUNKUMAR-og1hp
    @ARUNKUMAR-og1hp 29 дней назад +6

    TS police and revanth garu should respond on same speed and same manner in other cases good job

  • @pannarasuprathap3066
    @pannarasuprathap3066 29 дней назад +17

    Revanth sir is correct

  • @madenaravikumar4093
    @madenaravikumar4093 29 дней назад +113

    అన్న... పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు న కనీసం బయటకు రారు... ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనాన్ని ఆపలేరు.... కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ అల్లు అర్జున్ కి..... మళ్ళీ తగ్గేదేలే అంటాడు..... వీడిని బొక్కలో వేసి తగ్గేదేలే అన్నట్టు tratment ఇవ్వాలి

    • @gowrishankar5928
      @gowrishankar5928 29 дней назад

      పావల😂😂😂😂😂😂😂😂

    • @voicevy3210
      @voicevy3210 29 дней назад

      gynanam Enduku leedu bro. undi kaavalani adi oka craze anthee vallaki

    • @madenaravikumar4093
      @madenaravikumar4093 29 дней назад +5

      @@gowrishankar5928 పావలా అయితే... పావలా సపోర్ట్ తో వచ్చాడు మీ పుష్పము గాడు... మరి వాడేంటి పది పైసలా😂😂😂😂😂😂😂😂🤣😛😛😛😛

  • @DigalaHarirama
    @DigalaHarirama 29 дней назад +12

    నిజం. బ్రదర్ ❤

  • @amruthprasad9386
    @amruthprasad9386 29 дней назад +20

    Revanth anna is right

  • @sbm9063
    @sbm9063 29 дней назад +39

    అంతసమయం వృధా చేయడం వల్లనే ఒక ప్రాణం పోయింది

    • @jayarambusinessanalyst1534
      @jayarambusinessanalyst1534 29 дней назад

      Allu Arjun dhi emi thappuledhu. He is a real God.

    • @manoharmeka999
      @manoharmeka999 29 дней назад

      @@jayarambusinessanalyst1534he is goddess, looks very hot in saree. Even after watching Pushpa-2 everyone should refer as she/her

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 29 дней назад +34

    ఈ ఇష్యూ నుంచైనా ఏ పెద్ద హీరో సినిమాకైనా ఎగేసుకుని మొదటి రోజే పోకుండా కాస్త మారదాము , అసలు సినిమాలు చూడకుండా ఉంటే బెటర్, హీరోలు నేలమీదకొస్తారు

    • @kalavalapallivenkataramana6334
      @kalavalapallivenkataramana6334 29 дней назад

      మేము మారము. మూర్ఖులం, తల్లిదండ్రులే ఎగేసుకుని సిగ్గు లేకుండా పోతుంటే ఏమి చెయ్యాలి 😂.

  • @mbrahmateja2934
    @mbrahmateja2934 29 дней назад +6

    Revanth sir is 💯 percentage correct

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 29 дней назад +36

    100% Revanth Reddy correct 💯 Kalla mundhu sakshalu vunnayi allu arjun vi thappu anni

  • @SarathBabu116
    @SarathBabu116 29 дней назад +28

    విధిరాతను ఎవడు తప్పించుకోలేడు. కర్మ ఫలితం అనుభవించాల్సిందే ఎవడైనా సరే..

  • @abhirampspk6197
    @abhirampspk6197 29 дней назад +15

    Police ❤

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 29 дней назад +68

    వద్దన్నా వినకుండా వచ్చినందుకు ఇక్కడ నష్టం జరిగింది కాబట్టి 100కోట్ల జరిమానా విధించారు ఓవరాక్షన్ చేసినందుకు కనీసం రెండు మూడు నెలలైనా జైల్లో వేయాలి

    • @namburi0092
      @namburi0092 28 дней назад

      Chala 1000 kotlu epedhama hydra valla 3 poyaru kada cm gadu mony echada puka arripukula matladaku

  • @nookaraju7158
    @nookaraju7158 29 дней назад +15

    Revanth reddy sir correct

  • @dhanasitari3895
    @dhanasitari3895 29 дней назад +13

    అల్లు అర్జున thaన image ని ఎవ్వరికో చూపించాలి అని శిల్ప రవి ఫ్యామిలీ తో కావాలనే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు.లేకపోతె సినిమా fans మధ్య చూడాలంటే చాలా మంది celebrities మారు వేషంలో fans గుర్తుపైటకుండ వచ్చి చూసి వెళతారు,చల మంది ఇంతకు celebrities చెప్పరు...విగ్,spects,మీసాలు పెట్టుకోని వెళతారు...

  • @prabhakarjangam9647
    @prabhakarjangam9647 29 дней назад +2

    Sri A Revanth Reddy garu is the real hero.

  • @NaguRajit
    @NaguRajit 29 дней назад +8

    Revanth Anna corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru the great CM 🙏🙏🙏🙏
    City loo balcony 80 rs 2 nd class 60 rs 3rd class 30 rs ga nirnayinchaali
    Town loo balcony 50 rs 2nd class 40 rs 3rd class 20 rs gaa nirnayinchandy 🙏🙏🙏🙏🙏

  • @RanjithTogarla-o4i
    @RanjithTogarla-o4i 29 дней назад +11

    అల్లు అర్జున్ తప్పు ఏం లేకపోతే మరి డీసీపీ గారు వెళ్ళుమంటే ఎందుకు వెళ్ళాడు మరియు పోలీసు సిబ్బంది తో వెళ్ళాడు కాబట్టి కచ్చితంగా చెప్పగలను అల్లు అర్జున్ కి మహిళ చనిపోయింది అని ఇంకా ఆ బాబు సీరియస్ గా ఉన్నాడని ఆ రోజే థియేటర్ లోనే తెలుసు. ✅✅

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 29 дней назад

      Yes.. police have released a video. Dcp/ ACP went inside the theatre. The guy was watching jathara scene. Police asked him to leave the theatre. He did not care. Higher police boss arrived and took him out.... This rascal does not have min courtesy to condole the death.. instead he commented film is a success. Next day they bursted fire crackers.

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 29 дней назад

      That is their culture..... Scoundrels .!! They live on our mercy.. and don't care....

  • @B.SUNNYBOSS
    @B.SUNNYBOSS 29 дней назад +25

    ఒక మహిళ చనిపోయింది మరియు ఆమె కుమారుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు చాలా బాధాకరం వాళ్ల కుటుంబాన్ని ఆ భగవంతుడు సహాయం చేయవలసిందిగా కోరుకోవాలి అంతేగాని ఇదేంది ఇది అసలు

  • @light6538
    @light6538 29 дней назад +2

    అబద్ధాలు చెప్పడం తన "సహవాస దోషం". ఈ MINDSET ఉంది. కాబట్టే "వాళ్ళ"తో స్నేహం చేశాడు.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 29 дней назад +4

    నీకున్న నైపుణ్యం, నీకున్న తెలివి, నీకున్న డబ్బు, నీకున్న బలగం నీ గుణానికి కొలమానం కాదు!!

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 29 дней назад +1

      What telivi..?? What naipunyam..???
      He is only a 3rd grade actor.. not a hero....!!!

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 29 дней назад +10

    చెడు ప్రొస్చ ఇంచి తగ్గేదెలా అని బిల్డ్ అప్ ఇస్తే
    కాలం గట్టిగా షాక్ ఇచ్చింది

  • @bandarupranay8474
    @bandarupranay8474 29 дней назад +8

    Yesterday the so-called "press meet" was inspired from a first class student (10th lo,inter lo) in each and every aspect from "reading script" to "athi manchodini" to "not answering reporters questions in a press meet".ఇంకా తన ఇంటి మీద దాడి కూడా inspired అయ్యాడని నేను మాత్రం అనుకోవట్లేదు.ఇది కూడా insiration ఐతే పూర్తి గా చంద్రముఖి లా మారిన గంగా.

    • @beyou8038
      @beyou8038 29 дней назад +2

      Yeah, both have complemented each other

    • @swethanandyala
      @swethanandyala 29 дней назад +2

      Inspired from 11 reddy

    • @bandarupranay8474
      @bandarupranay8474 29 дней назад

      ఇంకా తన ఇంటి మీద దాడి కూడా inspired అయ్యాడని నేను మాత్రం అనుకోవట్లేదు.

  • @vinaybabu1583
    @vinaybabu1583 29 дней назад

    Yes your right I'm see big tv

  • @kvasanthi8512
    @kvasanthi8512 28 дней назад

    Tulasi chandu a-z crystal clear ga cheppindhi time tho saha+visuals

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 29 дней назад +9

    ఆటిట్యూడ్ స్టార్ అల్లు అర్జున్ 😂

    • @GK-ic3qh
      @GK-ic3qh 29 дней назад

      Arrogant star

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 29 дней назад +12

    ముందురోజు యీసొల్లుగాడి ఆర్మీ షోషల్ మీడియాలో సొల్లుగాడువస్తున్నాడని ప్రచారంచేసిఃది చెప్పడంలేదు! యీసినిమా విక్గావున్నదానిని ప్రమోషన్ చేయడానికి నిబందనలను వుల్లంగించడంగురించే యిలా బరితెగించారు! యింతకుముందు సినిమాలకు యిలాజరగలేదుకదా? సొల్లుగాడు మీడియాసమావేశంలో సొల్లేచెప్పాడు!

  • @lakshmi288
    @lakshmi288 29 дней назад

    Elanti press meet lu desam kosam chala imp case meda kuda intha clarity ga petti unte bagundedi

  • @nagavolu
    @nagavolu 29 дней назад

    good job. nice presentation

  • @aradhika1082
    @aradhika1082 29 дней назад +24

    All' arjun over acting siguledu

  • @pallaramarao5353
    @pallaramarao5353 29 дней назад

    Super babu 👌👌👌

  • @sekharpspk6890
    @sekharpspk6890 29 дней назад +1

    ప్రజలు ఇప్పుడు అన్న తెలుసుకోవాలి ఒక ప్రాణం పోతే పట్టించుకోకుండా నేను తెలుగు ప్రక్యతి పెంచేదానికి చూస్తున్నాను అందుకే సినిమాలు చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు అక్కడ చనిపోయినడానికి పూర్తి బాధ్యత నాదే అని ఉంటే సినిమాలో కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకునేవాడు కాని అలా చేయకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు

  • @srinivasramamancha7583
    @srinivasramamancha7583 29 дней назад

    Telangana vallavi pranallu kawa bhai

  • @Himaja111
    @Himaja111 29 дней назад

    రేపు గవర్నమెంట్ మారితేఈ అధికారులే రేపు మాట మారుస్తారు, పై అధికారుల ఒత్తిడి వలన మేము అలా చెప్పాల్సి వచ్చింది అంటారు. ప్రభుత్వ Ego heart అయింది. అందుకే ఈ రచ్చ,

  • @ShaikshanawazShana
    @ShaikshanawazShana 29 дней назад +3

    Sir nenu pakka Pawan fan but 2018 leda2017 e. Year lo nenu erukkunna nellore barashahi darga lo

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 29 дней назад +6

    బుద్ధి లెదు, ప్రాణం విళ్ళదికాదుగా

  • @nandyalabharath1437
    @nandyalabharath1437 29 дней назад

    Good

  • @nramachandrareddy7080
    @nramachandrareddy7080 29 дней назад

    Hon'ble CM and Police are correct as per actual Video

  • @maheshvanam9492
    @maheshvanam9492 29 дней назад +1

    అన్నా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునరవిభజన జరుగుతుందా లేదా అనే సబ్జెక్టు మీద వీడియో చేయండి ప్లీజ్

  • @Himaja111
    @Himaja111 29 дней назад

    అర్జున్ ది కూడ ముమ్మాటికీ తప్పే పోలీసుల ది కూడ తప్పు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 29 дней назад +3

    జన సమూహలు ఏర్పడుతున్నప్పుడు పోలీస్ స్పాట్ డెసిషన్ చాలా అవసరం. గతం లో పోలీస్ థియేటర్ వద్ద వత్తిడి లేకుండా చెదరా గొట్టేవారు.

  • @dharamsothrajesh2110
    @dharamsothrajesh2110 29 дней назад

    Nice video

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 29 дней назад

    memu ni videos tappite inkem choodam anna

  • @nistalasarma5075
    @nistalasarma5075 29 дней назад +1

    ఎదిగినాకొద్ది వొదగమని చెట్టు నీకు చెప్తుంది అని చంద్రబోస్ పాట చెప్పింది లేకుంటే ఇలాగే అవుతుంది

  • @HanumantharayaE-t9k
    @HanumantharayaE-t9k 29 дней назад

    హీరో లకి ప్రాధాన్యత ఇచ్చినంత వరకు ఈ దరిద్రలు జరుగుతూనే ఉంటాయి. గొప్ప హీరో గా తలపోగారు పెంచుకొంటారు

  • @jangamvishwanatham4555
    @jangamvishwanatham4555 29 дней назад +11

    Anna bail cancel cheyali

  • @NageswaraRaoPokuri-t5g
    @NageswaraRaoPokuri-t5g 29 дней назад

    Revanth correct

  • @raisingstar8264
    @raisingstar8264 29 дней назад +1

    అమౌంట్ ఉంటె చాలు అవురు ఏమి చీయలేరు 😊

  • @lakhminarayana7536
    @lakhminarayana7536 29 дней назад

    Allu Arjun directed to close the way for the upper balcony. In your narrative this point has been skipped

  • @geethikavellanki8653
    @geethikavellanki8653 29 дней назад

    Police lu cheppina kuda vinakunda movie chusthuanu annadu

  • @kumarswamik287
    @kumarswamik287 28 дней назад

    ధన మదాంద అండీ సిని హీరోలు ను ఇలా నెత్తిపైన పెట్టుకోవడం సరికాదు.

  • @ramakrishnam813
    @ramakrishnam813 29 дней назад

    He never showed any regret for the loss of life. Since he's a good actor, he should at least pretend to feel sorry.

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 29 дней назад

    Hero evadu bro ikkada

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 29 дней назад +9

    Andhrapradesh lo kooda CBN garu BENEFIT SHOWS KU PERMISSION IVVAKUDADU. ALAGE Ticket DHARALANU KOODA THAGGINCHALI

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu 29 дней назад +2

      Ap normal gane unnayi ap lo em ts laga price evvaledu ts first day 1200 next 800,900 ap lo 250,300 aa range lone echaru based on location

  • @67chandra
    @67chandra 29 дней назад

    ఈ ఇన్సిడెంట్ అవ్వడానికి అల్లు అర్జున్ అతి ఎంత కారణం నో పబ్లిక్ కూడా అంతే కారణం. వ్యక్తి పూజ ఎప్పుడూ మంచిది కాదు. దేనికి అయినా ఒక లిమిట్ ఉంటుంది. అతి ఏదైనా వినాశనం నే కోరుకుంటుంది. ఇందులో అందరి తప్పు ఉంది. అల్లు అర్జున్, పబ్లిక్ & ఫస్ట్ డేనే మూవీకి వచ్చిన ఆ ఫ్యామిలీ ఇలా అందరి తప్పు ఉంది...

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 29 дней назад

    నేను తగ్గేదేలే తగ్గేదిలే అంటుండు కదా ఇప్పుడు తగ్గుతాడులే ఒక ప్రయాణం చనిపోయింది అన్న పట్టించుకోలేదు అంటే మరి ఏమనుకోవాలి చెప్పండి

  • @VSGC81
    @VSGC81 29 дней назад +1

    అసలు ఎర్ర చందనం స్మగ్లర్ గొప్పవాళ్ళు వాళ్ళే హీరోలు, పోలీసులు పనికిమాలిన వాళ్ళు అనే విధంగా తీసిన సినిమా కి జాతీయ పురస్కారం ఏమిటి దరిద్రం కాక పోతే

  • @DasariAkhill
    @DasariAkhill 29 дней назад

    మన అన్యాయ వ్యవస్థ పై నాకు గట్టి నమ్మకం...
    అన్న కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు ..
    ధన మూలమ్ ఇథం జగత్....
    పైసలు తో జరగని పని ఏమి ఉండదు.....
    నాలుగు రోజుల తర్వాత అందరం ఈ టాపిక్ మరచి పోతాం....
    అక్కడ ఇంటర్నల్ సెట్టెలిమెంట్స్ జరిగిపోతాయి ....

  • @nsraonsrao1593
    @nsraonsrao1593 29 дней назад

    Theatre asked permission, police not granted. AA came, incident happened. Why Theatre management not arrested

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 29 дней назад +1

    The judge will not be considered. Corrupted

  • @satyanarayana0207
    @satyanarayana0207 29 дней назад

    Srinivas garu inkaa allu arjun gurinchi videos cheyakandii

  • @Str712-ht
    @Str712-ht 29 дней назад

    Police lu likitha poorvam ivvatam enti. Computer print ivvali kadha . Police la daggara printers levaaa

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 29 дней назад

    When poilce rejected the request of Sandya theater management to allow Allu Arjun and family to watch the movie why he was not prevented by the police from coming to the theater?
    On 3 rd December itself police should have given a press release directing Allu Arjun not to go the theater.

  • @abhinaytechnical
    @abhinaytechnical 29 дней назад

    డిసెంబర్ నాల్గుయావో రాత్రి ఎం జరిగింది, అల్లు అర్జున్ డౌనఫాల్ స్టార్ట్ అయంది

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 29 дней назад +2

    సినిమా ఆలస్యంగా కూడా స్టార్ట్ చేశారు, పోలీసులు కొత్తగా డ్యూటీ చేస్తున్నారా ? వాళ్ళకి అంతా తెలుసు, వాళ్లకు ఇది ఒకటే డ్యూటీనా, ఎలక్షన్ డ్యూటీ, పొలిటికల్ కాంపెయిన్, క్రిస్టియన్ మీటింగ్స్,

  • @srilakshmibulusu2614
    @srilakshmibulusu2614 29 дней назад +2

    ఛీ.. ఛీ... ఛీ....వీళ్ళు హీరోలా....వీళ్ళ సినిమాలు చూసి...జనం చవలా......జనాలు...దయచేసి. మారండి....మన జీవితాలు మన పిల్లలు మనకి ముఖ్యం...మనమీద డబ్బులు సంపాదించే వీళ్ళు కాదు....పాపం రేవతి ఫ్యామిలీ.....

  • @vduggir
    @vduggir 29 дней назад

    40-50 మంది ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకోవాలి అని తెలిసిన వాడికి, పోలీస్ పర్మిషన్ లేదు అని తెలియదు పాపం

  • @RuReRooo
    @RuReRooo 29 дней назад +1

    AA is absolutely wrong. He wants to prove that he is bigger than anybody in the industry.

  • @avpadusvns3047
    @avpadusvns3047 29 дней назад

    ట్తెం వేస్ట్ వీడియోస్ ఇంకా అప్పండి సార్..... తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా....? వాటి మీద కూడా వీడియో చేయండి....

  • @b.prudhvi6801
    @b.prudhvi6801 29 дней назад

    😊o
    Odeon theater 15 years ainadi close chesi Srinu garu vunavi 4 theatre matremey

  • @amruthprasad9386
    @amruthprasad9386 29 дней назад

    Sir chustunte police after all investigation they proceed to arrest the brand AA

  • @rammrn5911
    @rammrn5911 29 дней назад

    Allu babu koncham alochanchali ..

  • @Bujjimohanj
    @Bujjimohanj 29 дней назад

    మన తెలుగు హీరో వల్ల సమాజానికి ఉపయోగం తక్కువ . దిక్కుమాలిన అభిమానం అవసరమా? మొదటి రోజు సినిమా అవసరాలా?

  • @kurapatisiva2316
    @kurapatisiva2316 29 дней назад

    Anna acp told allu Arjun go to home image display

  • @borraramesh8794
    @borraramesh8794 29 дней назад

    jai cbn jai revanth

  • @geethagattineni129
    @geethagattineni129 29 дней назад

    Then how he got bail?

  • @subbur5573
    @subbur5573 29 дней назад

    అత్యాచారాలు చేసి చంపేసిన వారి నీ ఎవడూ పీకడానికి మగాడు ఎవడు లేడు కానీ అస్సలు ఎవరి తప్పు లేకుండా ఉన్న విషయంలో దొరికాడని వాడిది పీకుతున్నారు ( అసలు ఆ థియేటర్ కి , అంతసేపటికి అంత చిన్న పిల్లాడిని తీసుకుని ఆమె పోకుంటే ఏంటి కొంచేమన్న కుటుంబం మీద ఆమెకి గాని ,ఆమె భర్తకి గాని బాధ్యత ఉండక్కర్లేదా.... ఎవడు ఏమన్నా ఆ ఫ్యామిలీ ఆమె చావుని కొని తెచ్చుకుంది తప్ప వేరే ఎవరి తప్పు లేదు)

  • @Str712-ht
    @Str712-ht 29 дней назад

    Aa videos lo ekkada police lu allu arjun daggara leru. Kani police lu arjun cheviloo cheppanu antunnaru.

  • @srinivasulu9054
    @srinivasulu9054 29 дней назад

    శ్రీనివాస్ అల్లు అర్జున్ స్థానంలో అలా కాకుండా ప్రవర్తించి మాట్లాడతవు

  • @yrambabu691
    @yrambabu691 29 дней назад

    intha intelligent report vunnaka aa yenduko musali press mitlu revanth redyy real man and cm ts❤❤❤

  • @Pavithraselfstudy
    @Pavithraselfstudy 28 дней назад

    ಪೊಲೀಸ್ ಕು salary echedi government and people tax kada e VIP laku security endhuku VIP salary eru kadha

  • @shivashankar3509
    @shivashankar3509 29 дней назад +1

    అల్లు అర్జున్ ని మినిమమ్ 1 ఇయర్ జైల్ లో పెట్టాలి

  • @dnandung2546
    @dnandung2546 29 дней назад +1

    ఏ హీరో అయిన సినిమా స్టార్ట్ అయ్యాక వచ్చేవారు వీడు ఓవర్ యాక్షన్ తో ముందె రోడ్ షో చేస్తూ వచ్చాడు ఒక కుటుంబం నే దిక్కు లేకుండా చేసిండు

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 29 дней назад

    Revanth sir, arrest immediately.

  • @shyamp3176
    @shyamp3176 29 дней назад

    Srinu garu, eppudu meku ardam ayindha vijayawada floods time lo pk garu bayataki enduku raledo. Vachi untey same situation repeat ayidhi

  • @yashce4053
    @yashce4053 29 дней назад +1

    Just allu arjun should hv reacted on same day. Accepted his mistake and would hv supported police and family. Just silently everything can be done. Showoff made his life difficult

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 29 дней назад +1

    Hero to patu hero wife ne & hero valla mamagarni kuda arrest chese jail lo vese bail ivvakunda police stations & court lu chuttu tippinche Narakam chupinchali appudu iyna buddi vastundi 🎉🎉🎉

  • @narasimhamsettipalli8139
    @narasimhamsettipalli8139 29 дней назад

    Both versions are manipulated, they are going for revenge mode.

  • @subramnyamsubbu5690
    @subramnyamsubbu5690 29 дней назад

    Anna venu swami. Allu Arjun'raajakiya parti pedatharanta 100: ani annadu

  • @sanjaysanju9338
    @sanjaysanju9338 29 дней назад

    Mas bhAAi police station konesthadu ippudu kudaraka pothe cm ne marusthadi sri valli adagaledu ani bhAA i wait cheysthunnadanthe 😂😂😂😂😂😂😂😂😂😂

  • @Nani_pavan95
    @Nani_pavan95 29 дней назад

    Allu PR mafia should be punished for promoting information of hero coming to theatre

  • @vikramvikky85
    @vikramvikky85 29 дней назад +1

    Naaku ardam kaanidi enti ante arrest ayyi bail.meeda vachhaka cine industry mottam velli kalisaaru. Ippudu vaallu andaru kuda negative ayyaru...

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 29 дней назад +1

    Court lo case vase 1 month jail
    Lo unchete Heros & Directors andarki buddi ravali , movies ne ban cheyali