ACB Officials Arrests Bullet Bandi Fame Groom Caught While Taking Bribe | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 732

  • @maheshnaidu9069
    @maheshnaidu9069 2 года назад +230

    అప్పుడు ఇదే పాటతో( బుల్లెట్ బండి) భార్య సెలబ్రెటీ గా మారింది..ఇప్పుడు భర్త ఇదే పాటతో తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు

    • @chinigamarunchinigam4167
      @chinigamarunchinigam4167 2 года назад +1

      S bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +1

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @madhumadhu-gw2we
    @madhumadhu-gw2we 2 года назад +101

    అక్కడ మా అక్క పరిస్థితి ఏంటో..ఈపాటికే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది.
    మీరూ కాల్ చేస్తున్న నంబర్ ప్రస్థుతం స్విచాఫ్ చెయ్యబడింది😇

    • @wellall8
      @wellall8 2 года назад +18

      akka...inkoka pelli ki dance nerchukuntondhiii RA RA RAKAMMAA

    • @anilchowdary3569
      @anilchowdary3569 2 года назад

      @@wellall8 😂😂

    • @anilchowdary3569
      @anilchowdary3569 2 года назад +1

      😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +2

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 2 года назад +76

    ఫాల్తుగా మంది సొమ్ములతో బుల్లెట్ బండి బుల్లెట్ బండి ఎక్కి తిరిగి ఈగ 😂😂😂😂

    • @shivakumarmudhiraj6176
      @shivakumarmudhiraj6176 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣🤣

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @rameshbabupolakala5136
    @rameshbabupolakala5136 2 года назад +608

    లంచం తీసుకునే వ్యక్తుల ఉద్యోగాలను శాశ్వతంగా తొలగించాలి.

    • @maheshmahi5888
      @maheshmahi5888 2 года назад +4

      Yes

    • @pulipuli2416
      @pulipuli2416 2 года назад +4

      Correct gaa cheppavu bro

    • @sathwikreddy880
      @sathwikreddy880 2 года назад +7

      Avunu 👍 brother మనం లచం అడగగానే మొలక అప్పుడే పీకి పడేయాలి

    • @firezone6267
      @firezone6267 2 года назад +11

      India lo adhi jaragadhammaa

    • @dr_rockybhai9904
      @dr_rockybhai9904 2 года назад +1

      Obviously bro

  • @sumangoud1490
    @sumangoud1490 5 дней назад +1

    బుల్లెట్ బండి 30,000 వేలకు అమ్ముడుపోయింది.😂😂😂😂😂😂

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 2 года назад +101

    బుల్లెట్ బండి ఎప్పుడో అమ్మేసి. Car కూడా కొనుక్కున్నారట. వాటి వెనక ఇంత స్టోరీ ఉందా.... ఏది ఏమైనా... ఇలా అవడం దారుణం

    • @anilchowdary3569
      @anilchowdary3569 2 года назад +1

      😂😂

    • @Gamechanger__960
      @Gamechanger__960 2 года назад +1

      Darunam em undi correct ayindi vanki

    • @Suvarna751
      @Suvarna751 2 года назад

      😁😁😁

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +1

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @ravicharyofficial2255
    @ravicharyofficial2255 2 года назад +22

    బుల్లెట్ బండి కోసం లంచం తీసుకున్నాడు అనుకుంటా 😂😂

  • @raman7773
    @raman7773 2 года назад +21

    "నీ bullet బండి ఎక్కి ఎలాతనే "-> జైలు కు 😀

  • @anilbabu6692
    @anilbabu6692 2 года назад +26

    ఇప్పుడు చెయ్యమని చెప్పండి డాన్స్😂😂😂😂😂

  • @reddyy6826
    @reddyy6826 2 года назад +245

    ఇప్పుడు ఆ ఏసీబీ అధికారులు వీడిని బుల్లెట్ బండి మీద పోలీస్ స్టేషన్ కీ తీసుకెళ్తారు

  • @sravanthigundra9080
    @sravanthigundra9080 2 года назад +329

    పాపం పోలీస్ బండి ఎక్కించారు అనమాట 😂

  • @anilcom
    @anilcom 2 года назад +5

    అప్పుడు బుల్లెట్టు బండి...ఇప్పుడు బుల్లెట్టు దింపేటోడి బండి....🤣🤣

  • @Ramakrishna-si8vu
    @Ramakrishna-si8vu 2 года назад +426

    పాపం పబ్లిసిటీకీ అలవాటుపడిన ప్రాణం... పబ్లిసిటీ అవ్వాలనే ఆరాటం... రెండూ కలసి ఈ ఘణకార్యం.

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад +3

      అది సంగతి మేము పనిచేస్తే నెలకొచ్చిన డబ్బులతోనే ఇంటి ఎద్దులు కట్టుకుని మీ మనే కాదు మాకులాగే ఎంతోమంది ఇంట్లో రాసిన తెచ్చుకుని బజార్లు తెచ్చుకుని ఉంటాము మీరు ఎలా దొడ్డిదారులు వెళ్తారా మళ్ళీ పెళ్లయిన కొత్తలో వీడికి ఇంటర్వ్యూ ఎలా శ పెడితే ఏముంది కష్టపడి దొబ్బే మనకుంటే చాలు వేరేగా వచ్చిన డబ్బు మన దగ్గర నిలబడదు ఎప్పటికైనా బయటపడతం అదే జరిగింది నీకు శిక్ష

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад

      మళ్లీ వీడికి ఇంటర్వ్యూ పెళ్లయిన కొత్తలో వీళ్ళ ఆవిడ ఏదో డాన్స్ చేసిందని రికార్డింగ్ డాన్స్ పెద్ద గొప్పగా ఇంటర్వ్యూలో ఎలా వస్తే దొంగ సొమ్ము దొంగ సొమ్ము కష్టపడినా జీతం ఎప్పుడు వృధా పోదు అలాగా అన్యాయము డబ్బు నిలబడదు

    • @srinivasraavi3590
      @srinivasraavi3590 2 года назад +1

      🙏🙏🙏

    • @kodelalalitha3137
      @kodelalalitha3137 2 года назад

      🤣🤣🤣

    • @swapnajithendarraomechinen867
      @swapnajithendarraomechinen867 2 года назад

      🤩🤩

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 2 года назад +17

    వాడి భార్య కొత్త బుల్లెట్ అడిగి ఉంటాది

  • @sakeramanjaneyulu3534
    @sakeramanjaneyulu3534 2 года назад +10

    అరే...... మళ్లీ ఫేమస్ అయ్యిండు.....

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 2 года назад +6

    కట్నం ఇచ్చవ్ కదా అక్క అన్న లంచం తీసుకుంటూ దొరికిపోయాడు 🤗జైలు బండి ఇప్పుడు😂😂

  • @vivekcandy
    @vivekcandy 2 года назад +8

    నర దిష్టి ప్రభావం ఎలా ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్ 😱

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 2 года назад +55

    ఒకరి ఉసురు ఎప్పటికి కైనా తాగుళతాది!!!. ఇప్పుడు బాగుండొచ్చు కానీ. ఏదో రోజు మనం చేశిన పాపం తప్పకుండా తగులుతాది!!. తప్పు చేశిన ఉన్నోళ్ళ దగ్గర ఎంత తీసుకున్న తప్పు లేదు!!! కానీ పేదోడి. పొట్ట కొట్టిన ఎవడు బాగుపడడు!!!! తప్పు చేశినవ్ బ్రదర్. మీ పాట విన్న ప్రతి ఒకరు. మంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎదుటోడు తొడ కొసుకుంటే మనం మెడ కోసుకొవ్వొద్దు బ్రదర్!!!!. తప్పులు చేస్తుంళ్లు కదా ఇంకొకరు అని మనం తప్పులు చేయొద్దు!!!...

  • @malkanaresh7005
    @malkanaresh7005 2 года назад +57

    Ah ammayi apudu enduku anthaa dance chesendo epudu ardham avutundi sirrrr. Govt employee ah....! 😊

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 2 года назад +53

    అరే సార్,,, వీడిని జాగ్రత్తగా బుల్లెట్ బండిమిదే తీసికెళ్లండి సార్ లేదంటే వాడి భార్య బాధపడతాది

    • @chandusongs444
      @chandusongs444 2 года назад

      Vani bharya em chesindi ra pilla puka

  • @mahesharikanti6778
    @mahesharikanti6778 2 года назад +8

    బుల్లెట్ బండి దిగి పోలీస్ జీబు ఎక్కే కాలం వచ్చే ఎంత పని ఆయే 😃😁

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 2 года назад +8

    ఇంత ఇమేజ్ తెచ్చిన నీ భార్య పరువు
    నీ వల్ల మొత్తం పోయింది.
    నీ వల్ల మీకు పుట్టిన పిల్లల్ని కూడా అంటారు .
    భార్యకు తల ఎత్తుకోకుండ చేసినవ్.

    • @lovelychantigaduu
      @lovelychantigaduu 2 года назад

      marupu manva sahajamu....mana laws dini ki thaggatu vuntayi

  • @sathwikreddy880
    @sathwikreddy880 2 года назад +73

    పోతర్ అరై పోతార్ 100 100 ఏళ్లు బతికేటోడు 40 ఏళ్లకే పోతాడు లంచం తీసుకుంటే ఇలాగనే ఉంటది 😀 మనం లంచం అడగగానే మొలక అప్పుడే పీకి పడేయాలి

    • @MUBBK
      @MUBBK 2 года назад

      U won't die ? ..

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @VeNu54
    @VeNu54 2 года назад +1

    ఇదిరా తెలంగాణ ACB power...😁😁😁

  • @ursnaani7683
    @ursnaani7683 2 года назад +21

    పెళ్లి భారత్ లో బులెట్ బండి తో ఫేమస్ కాకుంటే ఇప్పుడు ఇంత famous కాకపోవు పెద్దమనిషి....😜🤣😂
    కొంప ముంచిన బులెట్ బండి డాన్స్....🤣😂

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад +1

      Avunu bro ha roju ha song ki dance cheyakunte, ithabevaro anukune vallam

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy 2 года назад +9

    ఇపుడు వాళ్ళ భార్య ఎలా స్పందిస్తుందో చూడాలి

  • @ellisthomas4707
    @ellisthomas4707 2 года назад +27

    Excellent job ACB officials
    👋👋👋👋👋👋👋

  • @anushaeluri4726
    @anushaeluri4726 2 года назад +20

    Bullet Bandi song valla craze vachindi ippudu ade craze paruvu tisindi

  • @VIJAY-di2hx
    @VIJAY-di2hx 2 года назад +56

    ACB కి కాల్ చేసిన వ్యక్తికి నమస్కారం. మీ లాంటి డేర్ ఉన్న వ్యక్తులు సమాజానికి అవసరం. మిత్రల్లార మీరు ఏసీబీకి
    పట్టిచ్చిన పట్టియా లేకపోయినా మీరు ఇలాంటి న్యూస్ ను స్టేటస్ లో పెట్టుకోండి అవినీతి అధికారులకు 1 ఒకటి పడడం ఖాయం.

    • @rakeshmithra6199
      @rakeshmithra6199 2 года назад +1

      Taravta officer andaru kalisi badiki permission rakunda...100 losugulu chepu champutaaru anna... municipal vallu...

  • @chrameshyadav1170
    @chrameshyadav1170 2 года назад +2

    Soooooper👍

  • @keerthinaresh6739
    @keerthinaresh6739 2 года назад +1

    భార్య బుల్లెట్ బండి తో సెలబ్రిటీ అయింది అదే భర్త నేనెందుకు కావొద్దు సెలబ్రేట్ అని ఇప్పుడే అయ్యాడు ఇద్దరి మధ్యలో ఇదే తేడా కామెంట్ పెట్టే వాళ్ళు ఏమంటారు మరి

  • @geethavlogs4154
    @geethavlogs4154 2 года назад +1

    Nee kasatalanni nee kannillalini panchukunta ani cheppindi kada ippudu amichystunodi akka🤣😂

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 2 года назад +51

    నోట్లో bullet silencer పెట్టి స్టార్ట్ చేయాలి
    జీతం chalaka lancham kavalna

  • @venkys2201
    @venkys2201 2 года назад +1

    లోన్ తీసుకుని బండి తీసుకునే కన్నా లంచం తో కారు బెటర్ అనుకున్నాడు..అసలుకే ఎసరు వచ్చింది..🤣🤣🙏🙏

  • @Sravankumar-qi5dc
    @Sravankumar-qi5dc 2 года назад +2

    బుల్లెట్ బండి దించి పోలీస్ బండి ఎక్కించారు.! 😂😂

  • @durgabhavani3078
    @durgabhavani3078 2 года назад +68

    Town planning officers ki oka dhandam 🙏🏻🙏🏻

    • @bheemasricharan6341
      @bheemasricharan6341 2 года назад

      Everyone who is leaving in bandangpet has gone through a bribe situation with the local mafia's, so-called as municipal and town planning officiers.

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

  • @hamarabharath1992
    @hamarabharath1992 2 года назад +1

    లంచం చూసే పిల్లను ఇచ్చారనుకుంట... బుల్లెట్ పాప యేలా ఉంది మాష్టారు 🤣🤣🤣 ...!! ఈ లంచం చూసే పాప పెళ్లికి ఒప్పుకున్నటున్నదేమే🤣🤣..
    డుగ్గు..డుగ్గు.. బండి షెడ్డుకేనా మరి! మళ్ళీ రీ.. start హా...🤪🤪

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 2 года назад +14

    చాలామంది నిరుద్యోగులు కొన్ని లక్షల మంది జాబ్ రాకుండా బాధపడుతుంటే జాబ్ వచ్చినవాళ్లు ఇలాంటి పని చేయొచ్చా అసలు డిస్ప్లే చేయాలి పూర్తిగా తొలగించాలి ఎందుకంటే జాబుల కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వాళ్ళ కన్నా ఉపయోగపడుతది

  • @knowledgehub616
    @knowledgehub616 2 года назад +28

    ACB should ride in the similar way on all politician ,why no politician is caught so far in ACB raids

    • @teresaneet19
      @teresaneet19 2 года назад +1

      Well said.... someone should come forward to file a complaint first.... which takes guts..... not just filling a complaint but should stick to it till the end which is challenging

    • @sarvanimajji8171
      @sarvanimajji8171 2 года назад

      మీకు పబ్లిసిటీ చెయ్యడానికి ఇంతకు మించి ఏమీ దొరకలేదా?? అసలు మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టింది.. ఎవరినీ ఎంచనక్కర లేదు.. ప్రజా స్వామ్యం లో ఫోర్ పిల్లర్స్ అనే నాలుగు వ్యవస్థలు పూర్తిగా అవినీతి మయం..🙏

  • @TiruSiddu310
    @TiruSiddu310 2 года назад +96

    ఇంత స్టోరీ 50k నా... సీఎం, పీఎం, MLA, MP, గల్లీ నుంచి ఢిల్లీ వారికి కోట్లలో లంచాలు తీసుకుంటుంటే ఇదేదో కొత్త న్యూస్ లాగా చెప్తున్నారు... ప్రజలని పట్టపగలే నడి రోడ్డు మీద అన్యాయం చేస్తుంటే అది కామన్.. ఇది ఒక న్యూస్.... మళ్ళీ అందరు నీతులు మాట్లాడతారు.. ప్రజలుగా మనం సక్కగా ఉండాలి వాళ్ళని వీళ్ళని కాదు... గట్టిగా మాట్లాడితే 20% ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు... ఇంకా ఈ కాలంలో కూడా దొరికిన వాడిని దొంగ అని దొరకని వాడిని దొర అంటున్నారంటే అది మీ అవివేకం మాత్రమే....

    • @Ramakrishna-si8vu
      @Ramakrishna-si8vu 2 года назад +8

      దొరకని వాడిని అంటే ఎలా??, ఏమిటి ఆదారం. ఆదారం లేని వారిని ఆరోపించమనటం మీది అవివేకమా?, ఆదారం ఉన్నపుడు మాత్రమే ఆరోపించే వారిది అవివేకమా మిరే ఆలోచించండి.

    • @chantisingam
      @chantisingam 2 года назад +7

      Nee comment chusthe.. thamaru kuda puchhukintaremo anipisthundhi

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +1

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 года назад

      Yes ur right bro,,వాస్తవాలు తెలియని సన్నాసులు బయట ప్రజలు.. ప్రజల సొమ్ము వేల కోట్లు రాజకీయ నాయకులు తింటున్న సోయి లేని సన్నాసులు,, recently ఒక trs minister దళితబందు ఫ్రీగా ఇస్తున్నామవని మాట్లాడుతున్నావా అని ఒక lady ని అన్నాడు,, అన్నీ ఫ్రీగా ఇస్తే మాటలు బాగా వస్తున్నాయి అన్నాడు అంటే అవి వాడి సొమ్ములా..? అక్కడున్న ప్రజలు అనే లుచ్చగాళ్ళు ఒక్కడు మాట్లాడలేదు ఆమెకి సపోర్ట్ చేయలేదు వీళ్లా నీతులు చెప్పేది..

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 года назад

      @@Ramakrishna-si8vu అయ్యో election అప్పుడు ఒక mla కి 1cr ఉంటే after ఎలక్షన్ 5yrs లో వేల కోట్లు ఉంటున్నాయి వాటికి ఆధారాలు నీకు కనిపిస్తున్నాయా లేక నువ్వే చెప్తున్నావా వాళ్ళకి,, వివేకం, అవివేకం woh woh woh,,,

  • @Vinay_S_Lover
    @Vinay_S_Lover 2 года назад +4

    His wife : nuv police bandekkkkki vachethava👉🤣dukkudukkuooodukkudukkani🤣

  • @southmantravels1632
    @southmantravels1632 2 года назад +8

    Journey from Bullet bandi to Police bandi...! 🏍️ ➡️ 🚓

  • @nareshsamala728
    @nareshsamala728 Год назад

    సూపర్ 👍

  • @Naveen12897
    @Naveen12897 2 года назад +3

    That pelli kuthuru be like : police bandi ekki vachethaava ..vachetava🎵🎶😂

  • @rishithreddy2137
    @rishithreddy2137 2 года назад +1

    Ma District:- lo kuda same thisukuntunnaru.

  • @indocoreyt7212
    @indocoreyt7212 2 года назад +1

    Bullet bandi kadhu notla dhandha anamata 😂🤣😂🤣😂😂🤣🤣😂😂🤣😂🤣😂🤣😂😂🤣😂

  • @rojavlogs257
    @rojavlogs257 2 года назад +1

    పోలీసోళ్ళు కూడా బాగానే తీసుకుంటున్నారు లంచాలు ఆ బాడుకలు కూడా పట్టుకోండి

  • @cvs5459
    @cvs5459 2 года назад

    బుల్లెట్ బండి నుండి పోలీస్ బండి ,,,,😀😀😀😀

  • @naveennaveen5434
    @naveennaveen5434 2 года назад

    Super sar

  • @harishth7079
    @harishth7079 2 года назад +104

    ఇది చాలా బాధాకరం.. లంచం తీసుకోవడం గవర్నమెంట్ లో ఉన్నాయి..ప్రైవేట్ లో ఉన్నాయి.‌అవి కనబడవు.....ఏమి చేసినా తెలివిగా చేయాలి.‌.ఎక్కువగా ఆశించంచద్దు.‌‌.ఇచ్చింది తీసుకోవాలే.‌.తక్కువ ఏజ్ లో ఏసిబి కి దొరకడం వల్ల వైవాహిక జీవితం ఇబ్బందులకు వెళ్తుంది..సొసైటీ మనకు మంచి విలువ ఉంటేనే గుర్తిస్తారు..నిన్న పొగిడిన వాళ్ళు ఈరోజు పాతాళానికి నెట్టేస్తారు..సో ఇలా చేస్తే సొంత భార్య కూడా సహించదు..మళ్ళొక సారి చేయకుండా జాగ్రత్తగా ఉండండి.

    • @PJ-lm5yb
      @PJ-lm5yb 2 года назад +1

      🤣🤣🙏

    • @vaddarapuobaiah2436
      @vaddarapuobaiah2436 2 года назад +3

      Correct sir

    • @vamcchetan1520
      @vamcchetan1520 2 года назад +3

      Very well said practically!

    • @Harish-lk2ho
      @Harish-lk2ho 2 года назад +2

      Yes bro currect

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 года назад +1

      Yes నువ్వు అన్నది కరెక్ట్ but అక్కడ వాడు ఒక్కడే ఆ డబ్బులు తినడు కదా last కి వీడికి 30000 లలో 5000 వస్తాయి అంతే మిగతా డబ్బులు అన్ని పై అధికారులు తింటారు.. అన్నీ తెలిసినట్టే చెప్పావ్ ఈ logic తెలియదా..?

  • @k.n.arjuntech2317
    @k.n.arjuntech2317 2 года назад

    Excellent bro.

  • @karnakarpotla6843
    @karnakarpotla6843 2 года назад

    ఇప్పుడు చేయండి బుల్లెట్ బండి డాన్స్ 😄😄😄

  • @shivareddyp7373
    @shivareddyp7373 2 года назад +1

    లంచాలు తీసుకొంటే బుల్లెట్ బండి ఏంటి రోల్స్ రాయల్స్ బండి పాట పాడించ వచ్చు.... ఎంతైనా సర్కార్ జీతగాడు కదా

  • @mahesherupa3039
    @mahesherupa3039 2 года назад

    Nice

  • @srivamshimaharaj5005
    @srivamshimaharaj5005 2 года назад

    నీ పోలీస్ బండి ఎక్కోస్తా పా, డుగు డుగు డుగు డుగ్గని
    😀😃😄😅🤣🤣🤣

  • @venkys2201
    @venkys2201 2 года назад +1

    2 టైప్స్ ఆఫ్ ఫేమస్...🤣🤣🙏🙏

  • @rockstarvlog7844
    @rockstarvlog7844 2 года назад +1

    Excellent work

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 2 года назад +1

    Super

  • @illasatya9084
    @illasatya9084 2 года назад

    అబ్బా నువ్వు ఇంత పబ్లిక్ అవ్వడానికి నీ బుల్లెట్ బండి పాట పాడిన మీ ఆవిడ క్రెడిట్ అంతా మీ ఆవిడ గారికి ఇవ్వాలి ఇప్పుడు పాడమను పోలీసు బండికి స్టేషన్ కి వెళ్తాడు మా ఆయన అని

  • @prem4937
    @prem4937 2 года назад +1

    good job

  • @kovaindrukumar7776
    @kovaindrukumar7776 2 года назад +1

    ఎదో ఒక రోజు రాజే దొంగ అవుతాడు అని కార్తికేయ 2 లో నే చెప్పారు...

  • @user-vm1dp1mf3n
    @user-vm1dp1mf3n 2 года назад +4

    సిగ్గుండాలి లచం తీస్కోంటే ఉరి శిక్ష వేయాలి

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 года назад

    లంచంఅంటే భారతీయుడు మూవీ గుర్తొస్తాది గ్రేట్ డైరెక్టర్ శంకర్

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 года назад +1

    బుల్లెట్ బండి పంచర్ అయింది 🤣

  • @iammhdr
    @iammhdr 2 года назад +6

    దొరికితే దొంగ దొరక్క పోతే దోర....

  • @Verelevel09
    @Verelevel09 2 года назад +15

    Wow great catch by ACB, young officer taking bribes. Don't how many did not report. Thanks to the one reported. But anyways please do a proper investigation and make sure he is suspended forever and also others who are involved,While the private employees are paying huge taxes and this guy is running own money printing machine. Shame on him.

  • @narayanadumpala3381
    @narayanadumpala3381 2 года назад +1

    Papam aa bullet bandi konadaaniki theesukunnadu gavvala lancham.....😃😃😃

  • @nareshgundepuram8632
    @nareshgundepuram8632 2 года назад +1

    ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోతలేవా బ్రదర్.... పేదవాళ్ల మీద పడి తింటున్నారా....

  • @rajeshmahankali
    @rajeshmahankali 2 года назад

    Easy money వస్తే బుల్లెట్ బండి లాంటి పాటలు 10 పాడుతా నేను కూడా.....

  • @valigsk3250
    @valigsk3250 2 года назад

    Police station lo vastadi bullet bandi sound. Dugu dugu dugu🤣🤣🤣🤣🤣🤣

  • @repudipradeep2223
    @repudipradeep2223 2 года назад

    😁😁😁😂😂 bullet song padamanu ne pellani eppdu😂

  • @rajeshd9892
    @rajeshd9892 2 года назад +2

    Super ACB department

  • @rameshpingali4563
    @rameshpingali4563 2 года назад +17

    ఇటువంటి పందికొక్కులు ఇంకా ఎంత మందో వాడికి ఆఫ్ గుండు చేయండి fastgaa

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 года назад

    Superbbb

  • @nalagoppulaanusha5425
    @nalagoppulaanusha5425 2 года назад

    Good a acb of department

  • @v.s12345
    @v.s12345 2 года назад +1

    పోలీస్ బండి ఎక్కి పోతున్నవా పోతున్నవా

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 2 года назад

    Super super ..... GOVT EMPLOYEE

  • @medinareshkumar1058
    @medinareshkumar1058 2 года назад

    నీ బుల్లెట్టు బండి మీద వచ్చి పట్టుకున్నటుందిగా...🎉 ఏసీబీ

  • @mohammedabdulravoof5784
    @mohammedabdulravoof5784 2 года назад +5

    వేరీ గుడ్. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. కంగ్రాట్స్ . టీర్ యస్ పార్టీ కీ మరీ ముఖ్యంగా కేసీఆర్ గారికి మీలాంటి లంచగొండుల అవసరం చాలా ఉంది. ఇప్పుడు నౌకరి పోయే, బుల్లెట్ బండి పోయే. మరి ఇప్పుటి సంగతి ఎంటట. గులాబీ కండువా వేసుకుని జై కేసీఆర్ అంటేనే కేసీఆర్ గారు ఏసీబీ నోట్లో గుడ్డలు కుక్కి కేసీఆర్ సైలెంట్ చేయగలరు. కేసీఆర్ గారికి కనీసం మీ బుల్లెట్ బండి కలసి వచ్చి ఓట్లు పడతాయేమో.

  • @cameraconcepts19
    @cameraconcepts19 2 года назад

    బుల్లెట్ బండి..పరువు మొత్తం పాయె.. 😜😜

  • @firozbashashaik9945
    @firozbashashaik9945 2 года назад

    WaaW what a news

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 года назад +1

    Ijjit paaye....🙆‍♀️🙆‍♀️🙆‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 2 года назад +1

    సమాజం, మీడియా రెండూ కాకులే తప్పక అరుస్తూ వుంటాయి.

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 2 года назад

    దాని పరువు తీసావు కదరా సుంటా... ఇప్పుడు వెళ్ళు పోలీసు బండి ఎక్కి...

  • @fazalkhan-wp5ku
    @fazalkhan-wp5ku 2 года назад +2

    Good work by ACB
    Please Also make Raids in quthbullapur MRO ZOFFICE
    Here is alot of corrupt practices is happening

  • @VIRAGI795
    @VIRAGI795 2 года назад +4

    What about political leaders????

  • @naveenreddy1993
    @naveenreddy1993 2 года назад

    That song should be remade as- పోలీస్ జీప్ ఎక్కి వచ్చేస్తా ప బుర్రు, బుర్రు అని

  • @unqgamer1190
    @unqgamer1190 2 года назад +1

    Antha Famous Aythe Antha Problem Avthundi andhuke kavodhu 🤣🤣😂

  • @santoshkumaritika2902
    @santoshkumaritika2902 2 года назад

    ACB vallu.. Bullet bandi veskoni vacharu.. 😄😄

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 2 года назад +1

    ఈ పాప ఆనందనికి కారణం లంచగోడి భర్త దోరికాడని...

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 года назад

    వీడి పెళ్ళాం పెళ్ళిలో డాన్స్ వేసుకపోయుంటే ఇంతగా ఇజ్జత్ పోకపోయేది ...
    ఇప్పుడు వేయిస్తాడు పెళ్ళాం తో బుల్లెట్టు బండి డాన్స్ ...

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 2 года назад

    అప్పుడూ పెళ్ళాం ఇప్పుడు మొగుడు ఫేమస్ అయ్యారు

  • @swethapadmasana7243
    @swethapadmasana7243 2 года назад +9

    Bullet bandi konalante a matram tiskovali mari..

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 2 года назад +2

    Andhari pani pattandi..
    Corruption peaks lo undhi..
    Evadini vadhaladdhu..

  • @RKS442
    @RKS442 2 года назад

    ఇది కచ్చితంగా వాడి కిస్మతే..... 🤣🤣

  • @Varshith475
    @Varshith475 2 года назад +1

    బుల్లెట్ బండి ఎక్కి ఇంటికి వెళ్ళిపో

  • @Shastri305
    @Shastri305 2 года назад

    ఆమె డాన్స్ చేసింది అందమైన ఈ సార్ ను చూసి కాదు.అందంగా లంచాలు వస్తాయని

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 2 года назад

    ఎంతవరకు వచ్చి ఎవడికి ఉద్యోగాలు పీకారు ఒక 3 నెలలు మళ్లీ మామూలే

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 2 года назад +11

    Good job 👏 a.c.b

  • @adamsprasad2306
    @adamsprasad2306 2 года назад

    బ్రో బుల్లెట్ గట్టిగా దిగినట్టు ఉంది గా. అటు ఇటు ఒప్పు ఏసీబీ తోపు