India Vs South Africa Match Fixing : భారత్ పై ఫిక్సింగ్ ఆరోపణలు | Surya Kumar Yadav | iNews
HTML-код
- Опубликовано: 5 окт 2024
- India Vs South Africa Match Fixing : భారత్ పై ఫిక్సింగ్ ఆరోపణలు | Surya Kumar Yadav | iNews
#suryakumaryadav #indvsouthafrica #iccworldcup2024 #rohitsharma #inews
► Like us on Facebook : / inews
► Follow us on Instagram : / inewsofficial
► Follow us on Twitter : / inewstelugu
► Follow us on Official Site : inewstelugu.com/
, ఈ చానల్ కి ఇంతకన్నా మరో వార్త దొరకలేదు కాబోలు ఇటువంటి ఫేక్ వార్తలు ప్రసారంచేయడం మంచిది కాదని గ్రహించడం ఎంతైనా అవసరం
ఈ ఐ న్యూస్ వాడు సౌత్ ఆఫ్రికా వాళ్ళతో ఫిక్స్ అయినట్లు ఉండు ఎన్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలి
Correct ethaneni south africa KI papalee
😂😂😂😂😂
A P లో ఓడిన వారు EVM ల ట్యాంపరింగ్ అంటారు. కప్ లో ఓడిన వారు ఫిక్సింగ్ అంటారు. దౌర్భాగ్యం ఏంటంటే అన్నవాళ్ళందరు మన భారతీయులే!
Desham Vadili Veltaru Aftrol Cricket lo Asalu Cup Leni Team ki Support Cheyadam lo Tappuledu le
ఐ న్యూస్ కి బుద్ధి ఉండాలి ఇలాంటి వీడియోలు చేయడానికి... మన టీమ్ ఇండియా గురించి ఈ ప్రచారం అవసరమా... ఎవడో ఏమో అన్నాడని
అరేయ్ I న్యూస్ ga నీకు న్యూస్ లేకుంటే.... న్యూస్ వేసుకో ఎవడో అన్నాడు and ఎవడో రాశాడు అని న్యూస్ fake news చెప్పనివో court సుమోట్ ga కేసు ఫైల్ చేసి,మీ న్యూస్ telecasting రాదు ఫ్యూచర్ లో
I news antene manaki reversed ga vuntadhi
2023 odi final match లో aus player, Rohit catch ను పట్టి ball ను కింద పెట్టాడు అని viral chesaru, 🤣 అలా అని indian players icc కు complent ఇవ్వలేదు గా
Custion కి షూ తగిలింది కానీ బాల్ గాల్లో ఉన్నప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి
Perfect catch. 3rd empire decision correct.
That is 100% correct catch.
Yes absolutely correct
IND win final
మీ వంటి మీడియా వాళ్లు ఉండబట్టి ఇలాంటి కథలు చెపుతూ ఉంటారు. రేటింగ్ కోసరం మీలాంటి వారే కలహానికి కారణం. చీడ పురుగులు మీరు.
Shaun pollock the south African legend told, that it is a correct catch ✅
Correct clarityga chupinchaledu
India is best team rohit sharma surya kumar yadav kohilli
There is lot of distance they suddenly shaking the vedio
All countries accepted that catch including south Africa except I news.soooo sad
They should complain to i.c.c.
Australia tho match manam padinapudu u tube vallu ilane 2 months time pass chesaru
Ming leka mangalavarum annattu vundhi
Ee news aa wrong direction lo chupisthunnaru.. Mee news kosam
See total match again
It is cent percent Correct Catch.No arguemen
Adhi nuham gaane SIX, antha hadavidi endhuku 3rd empire ki idhi chala daranam Papam south Africa❤❤❤❤❤❤❤
For information:- asalu akkada miku kanipiche plastic thing original borader line kadu. Lopala thaadu untadi daani meeda thodugu matrame. So aa plastic thing ki touch aythe boundary kadu. Because line ki daniki gap untadi..
Yes
అసలు different angle లో check చేయలేదు
Oka wide ball ki 10 sarlu reply chupistaru akantidhi oka match ni malupubtippe catch ni ela oke side chusi ventene decide chestaru india gelava leka match fixing ki oalpadindhi❤❤❤❤❤❤
third empire em hurry burry ga em ivvaledu..chala sarlu check chesaru..boundary tagindi nijame adi ball vadilesaka
vallu viral chestunna video paina side chupiyyatledu..appatiki suray balu paiki vadilesadu
I news gaadu India and South Africa support na..
100 percent correct catch
It's not a catch, third empire failed his judgement. Because once a filder crossed the boundary line without prior permission, he can't reenter without permission. Hence no question of catch. It's 3rd empire failed.
It's a great catch don't comment badly about team india
valla mukam adi 6 ina india win aide aaroju ..2024 T20 wc india ki rasipetti undi ..
మరీ 2023 world cup Rohit క్యాచ్ head పట్టినప్పుడు
మీలాంటి వాళ్ళు ఉండ బట్టే ప్రతీ వాడు మాట్లాడుతాడు, ఇండియా ఓడిపోతే మీలాంటి వాళ్ళే సంబరాలు చేసుకుంటారు. థర్డ్ ఎంపైర్ కన్నా మీరు చాలా గొప్ప వాళ్ళు కదా మరి
Aunu correct chala manchi news chepparu tq
I news గారు ఇండియ టిమూకు ఇంతక ముందు చాల మోసం జరిగింది, అవి తేలిదా మీ చానల్ కు, ఇప్పుడు south African ku సపోర్ట్ చేస్తున్నారు
ఒక విషయం చెప్పండి.. కొందరు బౌండరీని వెనక్కి జరిపినారు అని కూడా అభిప్రాయపడ్డారు. మరి బౌండరీకి కాలు తగిలితె , బౌండరి జరిగినది అని ఎందుకు కామెంట్ చేశారు? అయ్యో ఇంకో విషయం, బాల్లో చిప్ పెట్టి స్వింగ్ చేసారు అని అభిప్రాయపడ్డారు ఆవిషయం మీరు చెప్పలేదు..
that is 100% correct catch ok na
Yes correct, afganistan semis match lo , makram catch out, clear touch ayyindi , umpire out evvaledu, echuntey miru final ki kuda raru ,
Mera bharat mahaan...
As a sporty people ga alochisthe 3rd empair vedio ni boundary line angle check cheyyalsindhiii..(360 Degree camera shots available there)
There is nothing wrong to give credit to Surya kumar for his timely action, effort and skill.
Inka clarity ga chupinchinte bagundu
ఎంతమంది report కొట్టారు ఈ వీడియో కి..
That's 3rd Empire decession
manam Indians ayina nijayithi ga undali..
గతం గతః...... డోంట్ వేస్ట్ టైం బ్రో....చిల్ బ్రో
I news కెమెరా ఆకాశంలో పెట్టినట్టుంది.🤣🤣🤣🤣
Yes... Mari konni angles lo chusi undalisindi
ఒక వేళ అది six అయిన win ఇండియాదే....one రన్ ఉంది కదా 👍
First attempt catch pattinappudu rope vennakki vundi but aa rope mudra (Line) touch chesadu kabbati its a six. And second attempt lo catch pattinappudu aa rope line ni cover chessindi kabbati rule prakaram no ball six ivaali
It's ture nijam chepali antey Adhi six sariga chusthey
Haaa bro first attemp catch pattinapppudu rope ledu aaa rope okka mudra line vundi aaantey aadi sixey gaa . Second attempt lo pattinappudu aa rope line ni cover cheesindi rule prakaram no ball six ivvaali
Anni meere decide chesestunnru... Super 😅
It is TRUE no one should denied it is Boundary only
VODINA VADU SAVA LAKSHA ANTADU. NEEKENDUKOI. GROUND UMPIRE NIRNAYAM FINAL.
Eme touch kaledu.surya is great feilder
నువ్వు ఇండియన్ వేనా ఇటువంటి news అవసరమా
ఆడలేనమ్మ మద్దెల ఓడు అందట..అలా వుంది ఈ సౌతాఫ్రికా అభియోగం..
It's the fault of ampair to decide.
ఇలాంటి పనికి మాలిన వార్తలు ఆపండి రా మీరే మన భారత్ పరువు తీస్తూన్నారు.పరువు నష్టం దావా వేయగలరు జాగ్రత్త
Fake news ra Babu assalu boundary line yevadu disturb cheyaledu even in first and second innings in long on ...koncham research cheyse matladande karma ra babu 🤦
Did SA object?
No . This is the worst RUclips blame
It is a Correct Catch.No arguement
మీరు కిందా మీదా మూసుకోండి. ప్రతిఒక్కరూ మేధావులే అది ఏమన్నా ఇండియాలో జరిగినదా ఆ అంపైర్ ఏమన్నా ఇండియా వాడా
Shoe లైన్ కి తాకిందా : మీరు భలే చెపుతారు :
మిల్లరుకు అవుట్ ఎలా తెలుస్తుందమ్మ
అయినా మీది ఇండియా నా సౌత్ ఆఫ్రికా
ముందు ఐ న్యూస్ పై పెట్టాలి కేసు
Umpire decision is finel
అది ఒకవేళ సిక్స్ అయినప్పటికీ ఇండియా 7 పరుగులతో గెలిచింది అంటే ఇంకొక రన్ ఉంది కదా అంటే ఇంకొక రన్ తో అయినా ఇండియా గెలిచేది. తొక్కలో ఫేక్ న్యూస్
Last five balls. You did 16
Respect umpire decision
వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారతారు
ఇటువంటి waste news వేయకుండా ముందు నిన్ను నీ channel ని.......
Sollu news .Stop this nonsense
రేయ్ ఎవర్రా మీరు అంతా నీది సౌత్ ఆఫ్రికా రా
Devillers, and Markham chippinadi adhi kaadu. Vakrabhasyam chebutunnaru.Vallu Annalise adhi catch kaadu ,world cup annaru.Ante Surya catch antha vilivainadi Anna bhavana. Vallidharu etuvanti anti comments cheyyaledu.
2023lo world cup roath sharma captain kuda out eachi naru not out wide ball eampair kuda out eachanu appdu roathi world cup kuda poindhi appadu ma Indian team and fans eantha badha aiandhi
Super Kyach adhi
ఓడిన వాళ్ళు వంద రకాలుగా మాట్లాడుతారు, మరి మీకు తెలీదా దీని మీద మాట్లాడకూడదు అనీ 😮
Yes fake catch.....
Modda kudu
Meku news eemi leva me channel chudaru
That is six papam mosam chesaru
ఈ వార్త తప్పు దుష్ప్రచారం చేయకండి...😂
ఇక్కడ, ఆ ఒక్క సౌత్ ఆఫ్రికా తప్ప ఎ దేశం కూడా కంప్లయింట్ మరియు ఆర్గ్యూ చేయలేదు అంటే అది క్యాచ్ అని అందరికీ అర్థం అయింది కానీ బాధలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏదోదో మాట్లాడుతున్నారు
Adhi correct catch
Show me once catch clearlly one time.
Decision is final
ఇ బీజేపీ GOVT చేసే వన్ని ఇలానే
ఉంటాయి
1 Ap lo EVM lo gola
2 Ipl Fixing gola
3 BCCI chief Jai shaa gola
4 T20 final gola
5 totally Bharat lo gola
మీకు 🎉🎉
Ilanti panulu common. India won that's it. Correct catch. No touching
Next worldcup varak wait cheyamani chepu SA ki,
Malli start aitai matches, apud nuv boundary line dagara kurchuni news rasuko..
అది కాల్ బోట్ గాలి
కనిపెట్టింది సైన్స్ టెస్ట్ 😂
Antha tisukunnavu south Africa nundi money 💰 😂😅😅
Match antene pixing manaku thelidhu amatch winnaithe antha amount vasthundhi ani chustharu
ఇది ఐ న్యూస్ కాదు ఓన్లీ లోగో మాత్రమే
No. Adde Barra Barra క్యాష్
Dear people please don’t watch this type of fake channels .
Adhi 6 ayina, inka 1 run tho gelichedhi kada INDIA. 7 runs tho gelichindhi kada . Useless news.
Inews , inka Pakistanis tappa evaru feel avatledu.
మాజీ ఫస్ట్ బౌలరా
ముందు చవడం నేర్చుకోండి
ఆతరువాత వార్తలు చెబుదురుగాని
South Africa vallu waste fellow's
5 time different angles lo chudali
Emi chestam umpire decision final