పాపం మేడం గారికి ఇచ్చిన పేపర్ లో ఏమి రాసి ఉందో అది చదివి వినిపించారు , మేడంకి తెలిసనట్టు లేదు ఎప్పుడో తాళాలు పగలగోట్టించారుగా మీరే 😅 . ప్రజలని తప్పదారి పట్టించడం ఆపి కాస్త అంగన్వాడీ ల సమస్యలు తీర్చడం పైన దృష్టి పెట్టండి.
నువ్వు వారి ఓట్లతో గెలిచి , పదవి లోకి వెళ్లి , నెలకు లక్షల్లో జీతాలు తీసుకొవచ్చు, బతకడానికి కనీస వేతనం కావాలని వారు రోడ్డు ఎక్కితే అది తప్పా ? కేంద్ర ప్రభుత్వం, బొంగూ బోషాణం అని బోడి లెక్కలు చెబుతూ వున్నావ్. ఆ లెక్కలు వారికి తెలీదా ? మాకు తెలీదా ? చిన్న పిల్లల్ని, గర్భవతులు, బాలింతల ను సాకు తూ వారెంతో సమాజ సేవ చేస్తున్నారు. అలాటి వారి పట్ల మానవత్వం చూపక ఉపన్యాసం ఇవ్వడం ఎంతయినా సబబు కాదు.
మేడం మాకు మీరు ఇస్తున్న జీతంతో మీరు ఒక్క నెల బ్రతికి చూపించండి, మీరు ఇస్తున్న జీతంలో మేము ఇంటి రెంట్, సరుకులు, పిల్లల స్కూల్ ఫీస్. అప్పుడప్పుడు ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్ కు వెళ్తే దాని బిల్ కనీసం 2 నుంచి 3 వేల రూపాయలు అవుతుంది, ఇవ్వని మీరు ఇచ్చే జీతంతో ఎలా కట్టుకోవాలి. పైగా కొంత మంది ఆడవాళ్లకు భర్తలు చనిపోయింటారు మరి వారి పరిస్థితి మరీ దారుణం మేడం.
ఏ పనీ చెయ్యని భూస్వాములకు ఉచితంగా ఐదువేల కోట్లు అప్పనంగా ఇవ్వొచ్చు కానీ, ప్రజల కొరకు నిత్యం కస్టపడి పనిచేసే ఆశా/అంగన్వాడీ లకు ఐదువందల కోట్ల చొప్పున ఇచ్చి పర్మినెంట్ చెయ్యడం మాత్రం సాధ్యం కాదా....
ఇంకెక్కడి తాళాలు మేడం, తల్లాలు పగులగొట్టారు. వేరే తలలు వేసుకున్నారు. ఆహారం IKP వల్ల ద్వార THR వారం కి పంచెసారు. ఇంకెక్కడ ఆగింది మేడం మీ పాలు, గుడ్లు? బాధ పడవలసిన విషయం ఒకటే పిల్లా ప్రీ స్కూల్ గురించి... ఇప్పటికైనా గౌరవ వేతనం కాదు కానీస వేతనం 26000 ఇప్పించాలని మర్యాదపూర్వకంగా అడిగే డిమాండ్‌ను సీఎం కేసీఆర్ సార్ కి చెప్పి ఇప్పించగలరు అని మనవి 🙏
మంత్రిగారు 60 సంవత్సరాలు దాటిన కేంద్ర ప్రభుత్వం తొలగించమని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లేదా కేంద్రం చెప్పడం లేదా మీరు మొత్తం కేంద్ర చెప్పినట్టే ఫాలో అవుతున్న రా డో oక తిరుగుడు వ ద్దు. మీరు కూడా సాటి మహిళా ఆలోచించండి మీరు కూడా దిగి పొమ్మంటే 50000 అయితే సరి నా
మీకు నెలకు 4 లక్షల జీతం , టీచర్స్ 65 సంవత్సరాలుఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ కింద 1 లక్ష రూపాయలు ఇస్తారా , మెరెమో ఒకసారి mla ఐ జీవితాంతం పెన్షన్ తీసుకొని , వీళ్లు అడిగితే ముసలొల్లలకు ఇచ్చే ఆసారా పెన్షన్ ఇస్తాం అంటారా ఇదెక్కడిన్యాయం ?
Don't get me wrong pls... Enni BANDHULU barisaalu petaruu.. valu they worked starting salary as Rs.6 in 1988 and very recently they got some recognition bcose of KCR garu with hike and it's time for retirement,. on which basees dat 100k is GOOD !!!! pls think 1s before u act on it.
Pekenav teyye echina Mata meda vundandi mundu Meru kcr gariki Argi chesukuntene meku 2lks20tnd echaramadam anni padaitunnai anna bada vunte mundu memu adigindi evvu
Mr Kalyan Kumar 14 register lu maintain cheyali and nutrition food supply cheyali thr distribution cheyali oka mahila pregnant ainapti nundi delivery aiyka a papa r Babu ku 6 years vachedaka anganwadi teacher s dhe untdi valu vala job e kakunda vere depertment jobs chestharu Inka chepali ante valu chinapati collector
@@Rajeshyadav-lm7tv మీరు ఎంత సగదీసి చేపిన ప్రతి జాబ్ లో అని వర్క్స్ ఉంటాయి చైర్ లో కూర్చోపెట్టి శాలరీ ఎవ్వరు కదా... వాళ్లకు ఏజ్ అయిపోయింది కావొచ్చు అందుకేయ్ కష్టంగా భావిస్తున్నారు అందుకేయ్ యూత్ కి అవకాశం ఇస్తేయ్ ప్రాబ్లెమ్ ఉండదు...
Hc. Group 1. Radinu. Apandi. Brs partyvatu apali. Group 1 pariksha. Raddu. Cancelaki. Potion petali. , Congress , brs ,BRS govt ki. Hc, antygavundi. Congress and. Brs. Group 1 pariksha nu. Radu ordernu. Returnkabali ,, all cpmcpikorandi,
Nuvvu kuda anganvadi salary tisukoni samaja seva chie mare nii salary anganvadi vallaki epinchu ok nà nii cheppula cost ledhu maa salary nuvvu kuda adadhanive gurthunchuko nuvvukuda retirement iena taruvata 1lakh tesukoni poo mare
ఏంటి మీకు ఫ్రీ గా జాబ్స్ ఇవ్వడమే ఎక్కువ ఇప్పుడు ఉన్న అన్ ఎంప్లాయిమెంట్ ఇండియా లో ...ఎంతో మంది యూత్ జాబ్ లేక ఖాళీ గా ఉంటున్నారు ........ఈ ఏజ్ లో మీకు జాబ్స్ అవసరమా.. ఇంకా ఎందుకు అత్యష ....మీ జాబ్స్ అని తీసేసి ఎక్సమ్ పెట్టి రిక్రూట్మెంట్ చేసుకోవాలి అప్పుడు తెలుస్తది మీకు ... మీరు శాలరీ తొ పాటు పిల్లలకి ఇవ్వాల్సిన ఐటమ్స్ అని అమ్ముకుంటున్నారు ..అండ్ మిగిలినవి మీ ఇంటికి తీసుకెళ్తున్నారు .....కాళీ గా కూర్చొని శాలరీ తీసుకుంటున్నారు ..కూలి పని చేయండి అప్పుడు తెలుస్తది కష్టం అంటే ఏంటో ....
@@Rajeshyadav-lm7tv ఏ జాబ్ aina సరే అంతేయ్ పని ఉంటది ఉరికె ఇస్తారా ఏంటి శాలరీ..ప్రైవేట్ జాబ్ ఇంత కంటే దారుణంగా ఉంటది.... వాళ్లకి నచ్చకుంటేయ్ resign చేసి వెళ్లొచ్చు వేరే వాళ్లు చేస్తారు..... కానీ ఆలా వెళ్లారు ఎందుకంటే శాలరీ తొ పాటు సామాన్లు అని అమ్ముకోవచ్చు అని చేస్తున్నారు...
@@Rajeshyadav-lm7tv వాళ్లు ఏమైనా ఎక్సమ్ రాసి వచ్చారా రైట్ ఉండటానికి ఫైట్ చేయడానికి ... ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం ఎంత కష్టమో తెల్సు గా... వీళ్లకి ఎం కష్టం లేకుండా గవర్నమెంట్ లాగా రెగ్యులర్ చేయాలా (ఎగ్జామ్స్ కోసం కష్టపడకుండ ) అస్సలేయ్ నిరుద్యోగం లో వుంటె..
అంతే మరి inter degree PG chesinavalu job lu leka khaliga unnaru villaki elanti jobs leu kada villa paristhiti entimari evaro influence dwara job lo join aii ipudu government cheymante idhi ekada nyaam
తెలంగాణా సాద్యం కాదు అన్న sadhimchaled
న్యాయంగా నే అడుగుతున్నాము.కానీ మీరు మాత్రం స్పందించడం లేదు మేడం
Kcr కిట్ పైసలు పడుట లేవు మేడమ్ ఎందుకు. ప్రచారాలు
పాపం మేడం గారికి ఇచ్చిన పేపర్ లో ఏమి రాసి ఉందో అది చదివి వినిపించారు , మేడంకి తెలిసనట్టు లేదు ఎప్పుడో తాళాలు పగలగోట్టించారుగా మీరే 😅 . ప్రజలని తప్పదారి పట్టించడం ఆపి కాస్త అంగన్వాడీ ల సమస్యలు తీర్చడం పైన దృష్టి పెట్టండి.
బంగారుతెలంగాణా లో ఆడ బిడ్డల కష్టాలు😢😢😢
10 days ke kopam vachinda 30 years nuchi chestunam makela untadi
oo madam mi monthly salary entha untadi cheppandi miru lakshalu thintunnaru memu adigindi only 26 thousand
నువ్వు వారి ఓట్లతో గెలిచి , పదవి లోకి వెళ్లి , నెలకు లక్షల్లో జీతాలు తీసుకొవచ్చు, బతకడానికి కనీస వేతనం కావాలని వారు రోడ్డు ఎక్కితే అది తప్పా ? కేంద్ర ప్రభుత్వం, బొంగూ బోషాణం అని బోడి లెక్కలు చెబుతూ వున్నావ్. ఆ లెక్కలు వారికి తెలీదా ? మాకు తెలీదా ? చిన్న పిల్లల్ని, గర్భవతులు, బాలింతల ను సాకు తూ వారెంతో సమాజ సేవ చేస్తున్నారు. అలాటి వారి పట్ల మానవత్వం చూపక ఉపన్యాసం ఇవ్వడం ఎంతయినా సబబు కాదు.
మేడం మాకు మీరు ఇస్తున్న జీతంతో మీరు ఒక్క నెల బ్రతికి చూపించండి, మీరు ఇస్తున్న జీతంలో మేము ఇంటి రెంట్, సరుకులు, పిల్లల స్కూల్ ఫీస్. అప్పుడప్పుడు ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్ కు వెళ్తే దాని బిల్ కనీసం 2 నుంచి 3 వేల రూపాయలు అవుతుంది, ఇవ్వని మీరు ఇచ్చే జీతంతో ఎలా కట్టుకోవాలి. పైగా కొంత మంది ఆడవాళ్లకు భర్తలు చనిపోయింటారు మరి వారి పరిస్థితి మరీ దారుణం మేడం.
Okate mata enni sarlu chebutharu bangaru telangana lo aadavalu roads mida thiruguthunnaru
Enduku sadyam kadu thamilanadu kerala valanu regular chesaru kada telangana lo endhuku kadu
ఏ పనీ చెయ్యని భూస్వాములకు ఉచితంగా ఐదువేల కోట్లు అప్పనంగా ఇవ్వొచ్చు కానీ, ప్రజల కొరకు నిత్యం కస్టపడి పనిచేసే ఆశా/అంగన్వాడీ లకు ఐదువందల కోట్ల చొప్పున ఇచ్చి పర్మినెంట్ చెయ్యడం మాత్రం సాధ్యం కాదా....
Neeku rythu funny kanipishtha Leda. Raythu lekapothe nuvu mati thintava Raythe Raju rathankaa pagaluanka rathu kashta paduthunadu
ఇంకెక్కడి తాళాలు మేడం, తల్లాలు పగులగొట్టారు. వేరే తలలు వేసుకున్నారు.
ఆహారం IKP వల్ల ద్వార THR వారం కి పంచెసారు. ఇంకెక్కడ ఆగింది మేడం మీ పాలు, గుడ్లు?
బాధ పడవలసిన విషయం ఒకటే పిల్లా ప్రీ స్కూల్ గురించి... ఇప్పటికైనా గౌరవ వేతనం కాదు కానీస వేతనం 26000 ఇప్పించాలని మర్యాదపూర్వకంగా అడిగే డిమాండ్‌ను సీఎం కేసీఆర్ సార్ కి చెప్పి ఇప్పించగలరు అని మనవి 🙏
Ala matladaku medam ma usuru urike podhu
మంత్రిగారు 60 సంవత్సరాలు దాటిన కేంద్ర ప్రభుత్వం తొలగించమని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లేదా కేంద్రం చెప్పడం లేదా మీరు మొత్తం కేంద్ర చెప్పినట్టే ఫాలో అవుతున్న రా డో oక తిరుగుడు వ ద్దు. మీరు కూడా సాటి మహిళా ఆలోచించండి మీరు కూడా దిగి పొమ్మంటే 50000 అయితే సరి నా
బంగారు తెలంగాణ లో ఆడబిడ్డ "కవిత"
11,500/ కి అమొస్తై mam.ఆకలితో అలమటిస్తున్నారు
Amma mee salary entha tisukuntunnaru
Entha penchuthatu madam garu
PG లు చేసిన వారిని వేరే dipaatmentuku పంపండి
Mee Grady entha
1.0 laks
Or 0.50 thousand Medam
First Maku prabhutva udhyoguluga gurthinchandi kaneesa vethanam ivvandi
న్యాయ బద్దంగా మీరే చెప్పండి మేడం,
Kcr garu meeru alochinchandi
మీకు నెలకు 4 లక్షల జీతం , టీచర్స్ 65 సంవత్సరాలుఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ కింద 1 లక్ష రూపాయలు ఇస్తారా , మెరెమో ఒకసారి mla ఐ జీవితాంతం పెన్షన్ తీసుకొని , వీళ్లు అడిగితే ముసలొల్లలకు ఇచ్చే ఆసారా పెన్షన్ ఇస్తాం అంటారా ఇదెక్కడిన్యాయం ?
Jeethalu penchamante sodhi cheptaventi
Mantrhulaku lakshalu lakshalu
Don't get me wrong pls... Enni BANDHULU barisaalu petaruu.. valu they worked starting salary as Rs.6 in 1988 and very recently they got some recognition bcose of KCR garu with hike and it's time for retirement,. on which basees dat 100k is GOOD !!!!
pls think 1s before u act on it.
Sevalu andistharu kaani salarys mathram bale estharu madem
Memu samme cheste pillalu nastapothunnaru Ani chepthunnaru memu blo duty ki mandal office chuttu tiruguthe nastapora
Medam.ni.salary.lacs.of.vellu.anta.medam.26000.a.kada
Pekenav teyye echina Mata meda vundandi mundu Meru kcr gariki Argi chesukuntene meku 2lks20tnd echaramadam anni padaitunnai anna bada vunte mundu memu adigindi evvu
ఎవ్వరై న అర్థాకలి పనిచేస్తారా.
Banda work cheyunchukoni emi nyam cheysaru
చెప్పడానికి అయినా సిగ్గు ఉండాలి బండ పని అంట ఎండలో ఏమైనా తట్ట పని చేస్తున్నారా మీరు పిల్లలకు పాఠాలు చెప్పడమే కదా
Mr Kalyan Kumar 14 register lu maintain cheyali and nutrition food supply cheyali thr distribution cheyali oka mahila pregnant ainapti nundi delivery aiyka a papa r Babu ku 6 years vachedaka anganwadi teacher s dhe untdi valu vala job e kakunda vere depertment jobs chestharu Inka chepali ante valu chinapati collector
@@Rajeshyadav-lm7tv మీరు ఎంత సగదీసి చేపిన ప్రతి జాబ్ లో అని వర్క్స్ ఉంటాయి చైర్ లో కూర్చోపెట్టి శాలరీ ఎవ్వరు కదా... వాళ్లకు ఏజ్ అయిపోయింది కావొచ్చు అందుకేయ్ కష్టంగా భావిస్తున్నారు అందుకేయ్ యూత్ కి అవకాశం ఇస్తేయ్ ప్రాబ్లెమ్ ఉండదు...
Vammo laksha rupayala chla ekkuvai potay anuknta kada madam
1L anta😂 comedy. Anganwadi center lockers epudo palagotesaru..covering cheyakandi
Election eletion 😂😂
Satyam Rathore BRS court covid Satyam Rathore Rathore Rathore Rathore Rathore not
Entha penchutunaru medam garu thwaraga cheyandi medam mari retarment entha estharu edikuda alochinchadi
Nirudyogulu Ela mari vallaki udyogalu ivvara..?? Unna vallake pench andi madam kotha vallaki udyogalu ivvakandi 😢
Madamgaaru naskaram meeru maa Anganwa pillalagurinchi pnclu anclu gurinche maatladu thunnaru prathidhi retlu periginavi maa gurinchi manusu petti aalochinchandi madam 1rooju awclo maa tho paatu undi chudandi enni maatalu anni panulu prathi okkaru meerentha ane maata thappithe veredhiledhu maakantu oka gurthimpu unte mammulanu regyular chesthe mee sommulu poovuga manthri padhavi 5years kaani mem 65 years endhukamma anni roojulu 1lk theesukune entiki vellithe maaku entlo bollukòoda thomadaaniki chathagaane time appudu maa pillalu maaku 1mudha annamkuda pettanesthithi nyayamena meeku madam okkasaari maagurinchi aalochinchandi 🙏🙏kcr sir tho cheppandi vere rstllo jeetham ekkuva undi 11am varake awc tharvatha bandh mari mana Telanganalo 8.30am to 5pm varaku appudu empane cheptharo theliyadhu 24 gantalu pane phondlu echaka pz madam manasutho aalochinchandi
Kanisa vethanam evalli medam
Rip సత్యవతి
Gelichindaka odamallanna gelichina tharuvatha bodi mallanna
Bagarutalagana.etatali.calabagamataladinavama
Good medam
Amma 65 varaku vadhu 60 kavali
Enka apudu rastharu later kcr ku
Thanks ma'am
Hc. Group 1. Radinu. Apandi. Brs partyvatu apali. Group 1 pariksha. Raddu. Cancelaki. Potion petali. , Congress , brs ,BRS govt ki. Hc, antygavundi. Congress and. Brs. Group 1 pariksha nu. Radu ordernu. Returnkabali ,, all cpmcpikorandi,
Minister Zindabad.
Dongamokamdana
First Farmatu chayadi madamu
anni saadyam edi tappa
Nuvvu kuda anganvadi salary tisukoni samaja seva chie mare nii salary anganvadi vallaki epinchu ok nà nii cheppula cost ledhu maa salary nuvvu kuda adadhanive gurthunchuko nuvvukuda retirement iena taruvata 1lakh tesukoni poo mare
Guddi kanna mella nayam
Mee jeethalu penchukondi
ఏంటి మీకు ఫ్రీ గా జాబ్స్ ఇవ్వడమే ఎక్కువ ఇప్పుడు ఉన్న అన్ ఎంప్లాయిమెంట్ ఇండియా లో ...ఎంతో మంది యూత్ జాబ్ లేక ఖాళీ గా ఉంటున్నారు ........ఈ ఏజ్ లో మీకు జాబ్స్ అవసరమా.. ఇంకా ఎందుకు అత్యష ....మీ జాబ్స్ అని తీసేసి ఎక్సమ్ పెట్టి రిక్రూట్మెంట్ చేసుకోవాలి అప్పుడు తెలుస్తది మీకు ... మీరు శాలరీ తొ పాటు పిల్లలకి ఇవ్వాల్సిన ఐటమ్స్ అని అమ్ముకుంటున్నారు ..అండ్ మిగిలినవి మీ ఇంటికి తీసుకెళ్తున్నారు .....కాళీ గా కూర్చొని శాలరీ తీసుకుంటున్నారు ..కూలి పని చేయండి అప్పుడు తెలుస్తది కష్టం అంటే ఏంటో ....
@@Rajeshyadav-lm7tv ఏ జాబ్ aina సరే అంతేయ్ పని ఉంటది ఉరికె ఇస్తారా ఏంటి శాలరీ..ప్రైవేట్ జాబ్ ఇంత కంటే దారుణంగా ఉంటది.... వాళ్లకి నచ్చకుంటేయ్ resign చేసి వెళ్లొచ్చు వేరే వాళ్లు చేస్తారు..... కానీ ఆలా వెళ్లారు ఎందుకంటే శాలరీ తొ పాటు సామాన్లు అని అమ్ముకోవచ్చు అని చేస్తున్నారు...
@@Rajeshyadav-lm7tv వాళ్లు ఏమైనా ఎక్సమ్ రాసి వచ్చారా రైట్ ఉండటానికి ఫైట్ చేయడానికి ... ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం ఎంత కష్టమో తెల్సు గా... వీళ్లకి ఎం కష్టం లేకుండా గవర్నమెంట్ లాగా రెగ్యులర్ చేయాలా (ఎగ్జామ్స్ కోసం కష్టపడకుండ ) అస్సలేయ్ నిరుద్యోగం లో వుంటె..
అన్న మీరు ఇంత శాడిస్ట్ లాగ థింక్ చేసున్నారు ఈ డిపార్ట్మెంట్ లో మీ ఆమ్మో అక్కో నీ భార్యో ఉంటే తెలిసేది. మేము పడే బాధలు
@@hemalathalatha76 మీకు సపోర్ట్ గా మాట్లాడితే మంచోళ్లు ఇలా(నిజాలు ) మాట్లాడితే శాడిస్ట్ లు....