AP Elections 2024 || సంక్షేమం పై కుట్ర || TDP Vs YCP In AP - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • AP Elections 2024 || సంక్షేమం పై కుట్ర || TDP Vs YCP In AP - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #apelections2024 #tdpvsycp #tv9telugu #vguard #appolitics
    Uploaded By : #satishcheva

Комментарии • 47

  • @bssp815
    @bssp815 4 месяца назад +19

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు... ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో... విజ్ఞతతో వ్యవహరించకపోతే... మరోసారి... సంపన్న వర్గాల ఆరాధ్య దైవం.. బలహీన వర్గాల వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమనిపిస్తుంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లాభం పొందిన బడుగు బలహీన వర్గాల ప్రజలు.. తమ జీవితాలు ఇకముందు కూడా ప్రశాంతంగా కొనసాగాలి అంటే.. కృతజ్ఞత భావంతో.. మళ్ళీ ఇంకొకసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలి.

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 4 месяца назад +22

    ఛంధర బాబుగారూ ఇకనైనా మంచి గా మారండి మంచి పనులు చేయండి భగవంతుడు చూస్తూ వున్నాడు సార్ గారు

  • @Naren_reddy-6867
    @Naren_reddy-6867 4 месяца назад +13

    ఎలక్షన్ కమీషన్ పూర్తిగ కూటమి కి సపోర్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు...ఎందుకంటే ఎలక్షన్ డేట్ ఇవ్వటం నుండి ఇప్పటి వరకు అన్నీ ప్లాన్డ్ గా చేస్తున్నారు ప్రజలు గమనించాలి జగన్ గారిని గెలిపించి కూటమి ని చెప్పుతో కొట్టాలి తద్వార

    • @coolBabu197
      @coolBabu197 4 месяца назад

      2019 lo inta kana ekuveee chusam le kani...gukka petti yedavaku...kani 2019 tharuvatha meeruchesina hadavadi (party office meeda veladam)..CBN house n family ni anadam bonus..so june 4th picture bhaki haiii

  • @Devil-DEV-fg5xo
    @Devil-DEV-fg5xo 4 месяца назад +10

    సీబీన్ గాడు ఎవరు పాలనా నాశనం గ్యారంటీ 😢😢😢

  • @OduguLakshmanaswamy
    @OduguLakshmanaswamy 4 месяца назад +11

    రైతుల ఉసురు cbn గాడికి తగలాలి 😭ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము సార్ అప్పుల వారికీ బటన్ నొక్కారు డబ్బులు పడంగానే ఇస్తాము అని చెప్పినాం ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో

  • @jagadeeshmedisetty3579
    @jagadeeshmedisetty3579 4 месяца назад +9

    Bye bye Babu👋

  • @ramchandrankk6927
    @ramchandrankk6927 4 месяца назад +10

    Pasupu and kumkum amount released 2019 _2 days before election

    • @coolBabu197
      @coolBabu197 4 месяца назад +2

      ayina odincharu kada..ippudu ante janulu already decided..so just money vala kadu

  • @PSR2042
    @PSR2042 4 месяца назад +4

    చంద్రబాబు నాయుడు గారు చేసిన 10 పథకాలు పదికాలాలు గుర్తు పెట్టుకునే 10 పథకాలు చెబితే ఓటు వేస్తాం

  • @Bapatla-ti3cq
    @Bapatla-ti3cq 4 месяца назад +1

    సరిగా పనులు చేస్తే, ఎవరూ ఎవ్వరినీ ఆపరు...

  • @Suryadevara3966
    @Suryadevara3966 4 месяца назад +6

    Cbn ఎలక్షన్ కమిషన్ ని కూడా మేనేజ్ చేస్తున్నాడు అన్నమాట ఎవరినైనా కొంటాడు వీడు

    • @coolBabu197
      @coolBabu197 4 месяца назад

      2019 lo inta kana ekuva chusam le kani..lite teisko

    • @Suryadevara3966
      @Suryadevara3966 4 месяца назад +1

      @@coolBabu197 ఈ cbn బతుకంత మేనేజ్మెంట్ ఏనా బ్రో

    • @coolBabu197
      @coolBabu197 4 месяца назад

      @@Suryadevara3966 sarelee bro 10 years nuchi bail meeda... Ani cases vundi court ki.. Sontha babai cases ilanti chale me CBN garu manage cheisthunaru kabati still CM is not in jail antav ante ga...

    • @Suryadevara3966
      @Suryadevara3966 4 месяца назад

      @@coolBabu197 లేని కేసులు మీద కేసు పెట్టి లోపల పెట్టి ఇచ్చిందే cbn అండ సోనియా ఉన్న స్కిల్ స్కామ్ కేసు మీద కన్ను ఊడింది గుండె ఆపరేషన్ అంబులెన్స్ పక్కనే ఉండాలి అని డ్రామా చేసి బయట తిరుగుతున్నది cbn ఆస్తి కోసం కన్న తండ్రిని చంపించి వారికి రాజకీయ ట్రైనింగ్ ఇచ్చి డ్రామా చేస్తుంది

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 4 месяца назад +4

    Advantage jagan 😅

  • @yakubhussain1186
    @yakubhussain1186 4 месяца назад +1

    జై జగన్ జై జై జగన్

  • @surenderreddy4764
    @surenderreddy4764 4 месяца назад +5

    Jagan ni meru Entha ibbandi petina ayena ap janalu antha dagara avutharu Just wait and see results vacha varaku

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 4 месяца назад

    👍👍👍👍

  • @rakhisree2006
    @rakhisree2006 4 месяца назад +1

    😢

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 месяца назад +1

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri 4 месяца назад

    హైదరాబాద్ పిలుస్తోంది రా కదలి రా.. చంద్ర బాబు ఇక్కడ నీకేం పని ? వెళ్లవయ్యా ..వెళ్ళూ...

  • @raki143
    @raki143 4 месяца назад +2

    Jai Tdp

  • @rkmurthy8009
    @rkmurthy8009 4 месяца назад +2

    Has EC became the puppet of CBN? Common sense kuda manavatvam Leda?

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 3 месяца назад

    eddupundu kaakikemi telustadi vayasuperige koladi syadijamperuguthundi antaru

  • @ramakrishnab3790
    @ramakrishnab3790 4 месяца назад +2

    Cbn all dogs out 2024

  • @telugurdy1530
    @telugurdy1530 4 месяца назад

    ఎన్నికల కోడ్‌ రాకముందు ఎప్పుడో కొన్ని పథకాలకు బటన్‌ నొక్కిన డబ్బులు... అప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు వాటిని జమ చేస్తామని ప్రభుత్వం అనడంతో, ఈసీ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత విడుదల చేయవచ్చునని సూచించింది.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 месяца назад

    AP prajala ra please vote tho buddhi cheppandi CBN ki😮 ellu Hyderabad lo 2015 lo 3 kotla rupees tho katti taxes Hyderabad lo votes kosam AP kavali 😮

  • @BalakrishnaraoJangam
    @BalakrishnaraoJangam 4 месяца назад

    EC kootamitho kummakky neecha raajakeeyam chesthundhi prajalu gamanisthunnaru

  • @manisanapathi7851
    @manisanapathi7851 4 месяца назад +1

    టీవీ9 అమ్ముడుపోయింది ... సైకో జగన్ కి

  • @JeevaTagarapu
    @JeevaTagarapu 4 месяца назад

    Ec also pet dog2 bjp

  • @injevenkataramana
    @injevenkataramana 4 месяца назад

    💚💙🤍🙏🔥🔥

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 4 месяца назад

    🇮🇳 నేను నా దేశం🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 100% జగన్ గారికి పరిపాలన రాదు.జగన్ సాక్షి ఛానల్స్ మరియు కొన్ని వేరే ఛానల్స్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి జగన్ మాయ మాటలకు, అబద్దాలకు,ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవద్దు.
    ✍️ నరేంద్ర మోడీగారు కూటమి సభలో జగన్ గారిమీద అవినీతి cm అని చెప్పారు. మోడీగారు చేప్పినట్లు 2024 ఎన్నికలలో జగన్ గారికి ఒక్క అసెంబ్లీ సీటు కానీ, ఒక్క పార్లమెంట్ సీటు కానీ ఇవ్వకండి. భారతదేశ ప్రధాని మోడీ గారు జగన్ పైన చేసినవి విమర్శలు కావు, నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పటానికే మోడీ గారు వచ్చారు ఇదే నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!👇
    ✍️ సంపన్న ఆంధ్రప్రదేశ్ ను, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేసిన మన cm జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలన లో, సంపన్న ఆంధ్రప్రదేశ్ ను , అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, జగన్ గారి కష్టం వుంది. ఈ నిజం త్వరలోనే జగన్ గారు మనకు తెలియచేస్తారు అని ఆశిద్దాం.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!👇
    ✍️ ఒక నిజం 👉 నిజం ఏమిటి? 👇
    ✍️ఎన్ని యుగాలు గడచినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చలేని విధంగా జగన్ గారు అప్పులు చేసారు. అంతేకాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు.ఇదే సత్యం
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. నేను ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. కానీ జగన్ గారిలో మార్పు రాలేదు. ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలనలో ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా చేసారు ఇది నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు మీకు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను. 👇
    ✍️జగన్ గారు సత్యం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును నేనే సర్వం అనుకుంటే అదే రోజునుండి ప్రజా అభిమానానికి దూరం అయిపోతారు ఇదే సత్యం.
    ✍️జగన్ గారు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇
    ✍️ప్రజా నాయకుడు అంటే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి లోబడి,దేశ నాయకుల పరిపాలన ఉండాలి.ఆ నాయకుడే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇదే సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏🙏✍️✍️🙏✍️✍️✍️✍️✍️✍️✍️qqq🙏🙏🙏🙏🙏✍️✍️✍️qqqqq

    • @AD-ls5fz
      @AD-ls5fz 4 месяца назад +1

      3 days nundi idey pedtunnav ga nuvvu. 😂 copy paste script. Payment padindinda??

    • @SyedMehboob-mo5uc
      @SyedMehboob-mo5uc 4 месяца назад

      ok nee maata vintam ,bye bye CHANDRA BABU

    • @PSR2042
      @PSR2042 4 месяца назад +1

      బాయ్ బాయ్ బుల్లి బాబు బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ వెన్నుపోటు దారుడు బాయ్ బాయ్ పార్టీలు మార్చే బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్

    • @killibalakrishna9037
      @killibalakrishna9037 4 месяца назад

      మరి చంద్రబాబు అన్ని పథకాలు ఎలా ఇస్తాడు

    • @OduguLakshmanaswamy
      @OduguLakshmanaswamy 4 месяца назад

      ని మొ దండమురా బాబు మా పంటలు దెబ్బ తింటేనేగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు పోనీ cbn గెలిస్తే ఇస్తాడా 1200 కోట్లు చెప్పు జగన్ గారు చెయ్యలేరు అనుకుందాం మీరు బాబు గారు ఇస్తారా చెప్పు నీకు ఎంతన్న పుణ్యం ఉంటుంది సమాధానం ఇవ్వురా అయ్యా

  • @laxmanrao8308
    @laxmanrao8308 4 месяца назад

    Paid