అపర కుబేరుడి ఇంట ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠం.. కోటి రుచుల విందు | Ananth, Radhika | Focus | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • అపర కుబేరుడి ఇంట ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠం.. కోటి రుచుల విందు | Ananth, Radhika | Focus | Ntv
    #anantambani #radhikamerchant #mukeshambani #nitaambani
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Комментарии • 72

  • @ushas361
    @ushas361 24 дня назад +49

    2500 వంటకాలు!!! వచ్చినవాళ్ళు ఎవ్వరూ తినేరకం కాదు. ఒక లక్ష మంది పేదలకు పంచభక్ష్య పరమాన్నాలు పెడితే ఎంత పుణ్యమో కదా!!!!

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 24 дня назад

      @@ushas361
      అదీ చేసారు అండి,
      ఏకంగా 30 రోజుల పాటు రోజుకి 51వేల మందికి అన్నదానం చేశారు ముంబైలో..
      అంబానీ ఇంటి ముందు నెల రోజుల నుండి 3పూటలా అన్నదానం చేస్తూనే ఉన్నారు అండి,
      అలానే 1000 పేద జంటలకు వాళ్ళ చేతి మీదుగా పెళ్ళిళ్ళు జరిపించారు,వారికి సామాన్లు కూడా ఇచ్చారు..
      అనేక దేవాలయాలకు శుభలేఖతో పాటు విరాళాలు ఇచ్చారు..
      నిశితంగా మీడియాలో మీరు పరిశీలిస్తే ఈ విషయం మీకు తెలుస్తుంది..

  • @MadhaviLatha-simha
    @MadhaviLatha-simha 24 дня назад +63

    వాళ్ళు పెట్టే ఖర్చు అంతా recharge లో సంపాదించేస్తారు. వాళ్ళ పెళ్ళికి మనం చందా వేస్తున్నట్లుంది

    • @sindhu5225
      @sindhu5225 24 дня назад +9

      Yes .. ఇందాకే మా husband, మా బాబూ ఇదే joke గా అనుకున్నారు 🤣

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 24 дня назад +2

      😂😂😂😂😂😅😅😅

    • @tirumalasettyvenkateswaram5831
      @tirumalasettyvenkateswaram5831 24 дня назад +1

      😂😂😂Yess correct gaa chepparu😅😅😂😂

    • @psombabupsombabu1910
      @psombabupsombabu1910 24 дня назад +2

      Super comment bayya

    • @rajakrishna4508
      @rajakrishna4508 24 дня назад +1

      Andukosamaya.?.recharge 300 kuda penchadu

  • @satyagun1
    @satyagun1 24 дня назад +28

    అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటారు. అంత సంపద ఉన్నా సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ముచ్చటగా ఉంటారు. మిడి మిడి సంపదంతా ఉన్నవాళ్ళేమో మన పద్ధతులు పాటించడాన్ని అవమానం గా భావిస్తారు.

  • @solagamrameshnaidu9359
    @solagamrameshnaidu9359 24 дня назад +22

    ప్రజల డబ్బులు దొబ్బు తున్నాడు కద

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 24 дня назад +5

    Jio recharge baga pencharu ga

  • @sk.8747
    @sk.8747 24 дня назад +10

    Happy marriage day dear brother may God bless you.. both of you 💍💐💐💐🎊🎊🎊

  • @traveltelugu
    @traveltelugu 24 дня назад +11

    Jio recharge panchindi eandukana

  • @rajua2755
    @rajua2755 24 дня назад +19

    Jio recharge plans trarif hike చేసి ఆ డబ్బు తో ఈ హంగామా

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 24 дня назад +9

    Best of luck and congratulation

  • @rayuduramarao3285
    @rayuduramarao3285 23 дня назад +1

    Happy married life

  • @shaiksummayaarif6266
    @shaiksummayaarif6266 24 дня назад +5

    Elantha sachinipothe a 6 adugula samadilone pathipedatharu kada 😂

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 24 дня назад +1

    Very nice, congratulations

  • @yashwanthreddyreddy2128
    @yashwanthreddyreddy2128 24 дня назад +2

    Happy marriage life radhika ananth ambani💐💐

  • @katapallysrikanth3443
    @katapallysrikanth3443 24 дня назад +9

    Avi ani mana recharge paisal le

  • @nandinidurgesh
    @nandinidurgesh 24 дня назад +1

    Congratulations

  • @miryalaanjaneyulu8923
    @miryalaanjaneyulu8923 23 дня назад

    Super

  • @koteswararao6494
    @koteswararao6494 22 дня назад

    I feel it’s a wonder of the Universe.God bless the couple with a couple of kids

  • @mathshometute
    @mathshometute 23 дня назад +1

    Prajala money dhochukuntunnaru😮😮

  • @yerrojusrinath8618
    @yerrojusrinath8618 24 дня назад +18

    వాల్లు కర్చుపెట్టేది డబ్బులు కాదు ప్రజల రక్తం

    • @shushilagandla
      @shushilagandla 24 дня назад +1

      వాలు ఖర్చు పెట్టే డబ్బులు తిరిగి ప్రజలు కే వస్తున్నాయి కదా

    • @hihoney5609
      @hihoney5609 20 дней назад +1

      ఎందుకు అంత కుళ్ళు మీరు రీచార్జ్ మానేయండి😅

  • @kvl8615
    @kvl8615 24 дня назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasarao8583
    @srinivasarao8583 24 дня назад +1

    Recharge hike july 3rd 30%of previous recharge rate in india jio customers60 crores therefore 60×100(Hike price in lowest recharge) only july month recharge hike price6000 crores profit.

  • @entertainer6349
    @entertainer6349 24 дня назад +1

    Pelli chesukuntunnadu goppaga okkaru anna congratulations cheptunnara ledhu. Andaru tidtunnaru yenduku e karma anni kotlu enni kotlu karchu chesam ani goppa cheppukovtam kadhu. Manasuki trupithiga unnama ledha annadi mukyam.

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 24 дня назад +1

    Amount Recykling

  • @pokanatiganesh147
    @pokanatiganesh147 24 дня назад +19

    అందుకేనా రీఛార్జ్ రేట్లు పెంచారు

  • @GShanawaz
    @GShanawaz 23 дня назад +1

    Yemi leni comman labers nalantivalle appu chesi childrens birthday chestunte anni unna Ambani cheyadam lo tappu ledu

  • @NaveenParkala
    @NaveenParkala 24 дня назад +3

    Eentha కరుచు అవసరమా పెద ప్రజల కు పెడుతేన లేనివారు చాలా వారు ఉనర్ వారికి సాయం చేయస్కుగా

  • @401RAM
    @401RAM 23 дня назад +1

    Ambani konni peda villages, slums, dattatu teesukoni develop chesukunte bagunnu.
    Ratan Tata ki Ambani ki ide difference. Jaguar, Air India lanti pedda industraliest Ratan Tata but ayana vachedi antha charity ki ichestaru. Job security untundi employees ki
    Asalu cheppali ante Ratan Tata rich Ambani kante

  • @apreddyignite5811
    @apreddyignite5811 23 дня назад

    🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇

  • @user-zq1se7tg9p
    @user-zq1se7tg9p 24 дня назад +1

    Akkadiki vachhe vallu sagam mandhi thinde thinaleru

  • @soumyap6608
    @soumyap6608 21 день назад

    Antha avvasaramaa lenevallaku me peru cheppi pomchavachu ga money

  • @soumyap6608
    @soumyap6608 21 день назад

    Entha money eakkadedhooo

  • @soumyap6608
    @soumyap6608 21 день назад

    Entha money eakkada dhache pettaru

  • @mokaravakulamba7921
    @mokaravakulamba7921 24 дня назад +2

    Shado. Govrnment. Ambani. Plz. Below. Poverty. Line. People. Lanu. Modiji. See. 4:09

  • @mokaravakulamba7921
    @mokaravakulamba7921 24 дня назад +1

    Unemployment. Kotlolo. But. Waste. Karchu. Dinni. Karmagaralu. Katti. Employment. Kalpinchaku. Modiji. Vidi. Property's. Ni. Govrnment. Swadinam. Chesikovali 8:26

  • @gogushanthi1221
    @gogushanthi1221 24 дня назад +2

    గాడ్ బ్లెస్స్ యు బాత్

  • @eesamsudhakare2201
    @eesamsudhakare2201 24 дня назад +2

    ఎంత గొప్పగా చేసిన వేస్ట్ వానికి సక్కగా నడుచుడే వస్తలేదు వాడో వింత వ్యాధి మనిషిల ఉన్నడు

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 23 дня назад +1

      @@eesamsudhakare2201
      ఒక సారి నీ మొహం చూసుకో బాబు సరిగా,
      మాట్లాడే అర్హత చట్టం ఇచ్చింది కదా అని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకు,
      వాడి ఇంటి గేటు ముందు కూడా నిలబడే అర్హత లేని ప్రతీ ఒక్కడు మాట్లాడే వాడే...!

    • @eesamsudhakare2201
      @eesamsudhakare2201 23 дня назад

      @@gopikanuganti1919 బొంగు ఎం కాదు

    • @hihoney5609
      @hihoney5609 20 дней назад +1

      కోతి కోతి 🐒 ఎందుకు పుట్టావు అంటే చక్కగా ఉన్నవాళ్లు ఎక్కించడానికి అందంతో నీలాంటోడే😅😅

    • @eesamsudhakare2201
      @eesamsudhakare2201 20 дней назад

      @@hihoney5609 అసలు నువ్వు చూసుకో

  • @garapatisuresh-jw8cq
    @garapatisuresh-jw8cq 24 дня назад

    😂😂😂😂

  • @MalyadrinaiduGottipati
    @MalyadrinaiduGottipati 24 дня назад

    😂😂😂😂😂😂

  • @soumyap6608
    @soumyap6608 21 день назад

    Dabbu undhi ga alani chesukuntaru

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 23 дня назад

    Apara kuberudu.. Yemaina cheya galadu

  • @mathshometute
    @mathshometute 23 дня назад +1

    Vaalla marriage ki poor people nunchi kuda dhochukuntaaraaa recharge ruupam lo penchii,idhem nyaam

    • @hihoney5609
      @hihoney5609 20 дней назад +1

      ప్రతివాడు పేదవాళ్లకు సానుభూతి చూపించిన వాడు నువ్వు ఎంత ధర్మదాత రా నాయన

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 24 дня назад +24

    సంతోషం,
    ఈ వివాహం వలన మన దేశంలో అన్నీ రంగాలలోని ఎంతో మందికి ఉపాది దొరికింది..
    అంబానీ,రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు..🎉🎉

    • @sindhu5225
      @sindhu5225 24 дня назад +4

      Yes.. This is the positive mindset 👍🏻👍🏻👍🏻😊

    • @vidyavathic1636
      @vidyavathic1636 24 дня назад +2

      Well understood

    • @user-oj1jg1rl2s
      @user-oj1jg1rl2s 24 дня назад

      Enti aa uvpadi entha mandiki dorikindi

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 24 дня назад

      @@user-oj1jg1rl2s
      అంబానీ పెళ్లి ఖర్చు నికరంగా 2600కోట్ల రూపాయలు, 7 నెలల్లో మొత్తం 7 వేడుకలు జరిగాయి..
      పెళ్లి పత్రిక నుండి రిటర్న్ గిఫ్ట్ వరకు అన్నీ దేశియంగా అన్నీ చేతి వృత్తి కళాకారుల చేత చేయించబడినవే,
      పెళ్లి ప్రీ వెడ్డింగ్ కొరకు జాం నగర్ లో ఏకంగా ఒక నగరం అంత సెట్టింగ్ వేశారు కొన్ని వందల మంది పని వారు కొన్ని నెలల పాటు ఆ వేదికను తయారు చేసారు,
      అంబానీ కుటుంబమ్ వాళ్ళ బట్టలు దేశంలోని అన్నీ విభాగాల్లో నిపుణులు అయిన కళాకారులు తయారు చేశారు,
      నగలు, వజ్రాల ఆభరణాల తయారీ దారులు, వెండి పని వాళ్లు,
      మెహందీ నిష్ణాతులు, పండితులు, సంగీత విద్వాంసులు,2500 రకాల వంటలకు వంట పని వాళ్లు,
      పూల వర్తకులు, డెకరేషన్ వ్యాపారులు, బ్యూటీషియన్లు,డ్రైవర్లు,ప్రైవేటు జెట్ లు, ముంబై లోని హోటల్ రూంలు నిండిపోయాయి,
      సెక్యూరిటీ వాళ్ళు, బాలీ వుడ్, హాలీ వుడ్ నుండి ఎంటర్టైన్మెంట్ వాళ్లు అబ్బో చెప్తే ఆ లిస్ట్ చాంతాడు అంత...
      ప్రొఫైల్ లో నేరుగా కనిపించేది ముఖ్యంగా వీళ్ళే కానీ వాళ్ళ కింద ఎన్ని వేల మంది వాళ్లకి పని చేయడంలో సహాయం చేసి ఉంటారు అంత మంది అతిధులకు ఆతిధ్యం ఇవ్వడానికి?
      సో ఇది ఏకంగా చాలా మందికి పని కల్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు...

    • @hihoney5609
      @hihoney5609 20 дней назад

      ​@@sindhu5225అంతేలెండి ఎవడో ఒకడు విషపు పిత్తుతే అదే వాగుతారు మూర్ఖులు బుర్ర పెట్టి ఆలోచి రు😅😅

  • @PriyankaAthi-uj8qk
    @PriyankaAthi-uj8qk 23 дня назад

    ఆషాడం లో పెళ్లి ముహూర్తం ఏంటి🤔🤔🤔🤔

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 23 дня назад +2

      @@PriyankaAthi-uj8qk
      తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఆషాఢం..
      ఉత్తరాది బ్రాహ్మణులు, మార్వాడీలు ఆషాఢంనీ శుభ ముహూర్తంగా భావిస్తారు..
      తమిళులు,కేరళ వాళ్లు ఇలా రకరకాలుగా వారి వారి పంచాగాలను అనుసరిస్తారు..

  • @vrm1732
    @vrm1732 23 дня назад

    ఈ బొక్కలో ఛానల్ గాళ్ళు వెళ్లి తే బొక్కడాని ఉండదేమో అని అంత ఎత్తుతున్నారు. ఆడి పెళ్లికి ఈళ్ళకు ఎందుకో ఈ కవరేజీ. అదేమయిన దేశ సేవకార్యక్రమాలు చేస్తున్నాడా. టాటా మహానుభావులు అందరికి కావాలి, కానీ ఇలాంటోడు కాదు బ్రో.

  • @AnithaChinnu-jg3fj
    @AnithaChinnu-jg3fj 24 дня назад

    Happy married life