నాన్న భగవంతుడే నాకు ఈ రూపంలో వచ్చాడు నా దగ్గరకు దేవుడు నాతో ఉంటే ఎలా ఉన్నా సంతోషమేగా అలా నా బిడ్డ అంటే నా ప్రాణం అంతే ఇంకేమీ చెప్పలేను నాన్న ఆ ఫీలింగ్స్
ఓకే ఓకే నాన్న ఓకే యూట్యూబ్ రా మీరు? ఓకే నాన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థాంక్యూ నాన్న థాంక్యూ గుడ్ మార్నింగ్ నాన్న కనుమ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు
అమ్మా ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు.. మీ పిల్లలకి ఏమైందో చెప్పగలరా... మీకు ఇబ్బంది లేకపోతేనే.... ఒక తల్లిగా మీరు చేస్తున్న సేవకి... ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు...
థాంక్యూ నాన్న థాంక్యూ నాన్న అది చాలా పెద్దది నాన్న చెప్పాలి అంటే బాబుకి రెండవ సంవత్సరంలో జ్వరం వచ్చి బ్రెయిన్ కి ఎటాక్ అయింది నాన్న అప్పటినుంచి అలా బెడ్ కి పరిమితం అయ్యాడు ఇంకొక అబ్బాయికి ఆరవ సంవత్సరంలో తీవ్రమైన జ్వరం రావడంతో అంటే బ్రెయిన్ నుండి నరాలుడెడ్ అయ్యే రక్తప్రసరణ లేదు ఆగిపోయింది ఎండిపోయాయి అనమాట నరాలు సిస్టం ఇదంతా చెబితే చాలా బాధగా ఉంటుంది నాన్న ఓకే నాన్న
మీ అందరూ గొప్పవాళ్ళు మంచివారు చక్కగా చూసుకుంటున్నారు🙏
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అమ్మ
థాంక్యూ నాన్న థాంక్యూ ❤️
అమ్మా నువ్వు బంగారు తల్లివి 🎉
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ
Meeru mee smile chala bagunnaru àkka mee confident ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ నాన్న థాంక్యూ లవ్ యు నాన్న సంక్రాంతి శుభాకాంక్షలు
Meru super mother😊
థాంక్యూ థాంక్యూ సో మచ్
Meeru chala ninduga vunnaru ammma...devata la ga ,🙏🙏🙏🙏
థాంక్యూ నాన్న థాంక్యూ లవ్ యు నాన్న సంక్రాంతి శుభాకాంక్షలు నాన్న ❤️❤️❤️❤️
గాడ్ బ్లెస్ యు తమ్ముడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలి దేవుడు
థాంక్యూ నాన్న థాంక్యూ బాధపడకు నాన్న నువ్వు బాధ పడితే ఈ అమ్మ మీద ఒట్టు ఓకేనా
చక్కటి బట్టలు వేసి ఎంత చక్కగా చూసుకుంటున్నారో great
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ
Aanti miru chala gret mathar ❤❤
థాంక్యూ నాన్న థాంక్యూ
Amma your great
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ
అమ్మ మీ ఫ్యామిలీ అంత చాలా గొప్పవాళ్ళు
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నాన్న
మహారాజే నిజంగా మీరు సంతోషముగా ఉండాలి
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నాన్న గుడ్ నైట్ నాన్న
Amma meeru mee abbayini chusi ala happy gayela unfagalugu thunnaru athani chustunte naku chala badha undhi 😢
నాన్న భగవంతుడే నాకు ఈ రూపంలో వచ్చాడు నా దగ్గరకు దేవుడు నాతో ఉంటే ఎలా ఉన్నా సంతోషమేగా అలా నా బిడ్డ అంటే నా ప్రాణం అంతే ఇంకేమీ చెప్పలేను నాన్న ఆ ఫీలింగ్స్
Superb mother talli
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నాన్న గుడ్ నైట్ నాన్న
God bless 🙏 all of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ
Meeru super Amma ❤
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ
Great mother 🙏🙏🙏🙏
థాంక్యూ నాన్న థాంక్యూ. థాంక్యూ సో మచ్ నాన్న
Great mother
🙏❤️❤️
థాంక్యూ నాన్నథాంక్యూ
Thanks amma thanks brother good blesses 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻⚓️⚓️⚓️⚓️⚓️
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ నాన్న థాంక్యూ సో మచ్
నాకు ఇలాగే నా పాప ఉంది నా ప్రాణం అమ్మ 🎉🎉🎉
థాంక్యూ నాన్న థాంక్యూ నువ్వు గ్రేట్ నాన్న
👌👌
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ
🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️
థాంక్యూ నాన్న థాంక్యూ
ఏం కామెంట్లు పెడితే అన్ని తక్కువనే తల్లి నీ పాదాలకు వందనాలు
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నాన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Amma ku❤❤❤❤❤❤❤
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ లవ్ యు నాన్న
Super amma ma anna raju mari ma bangaram anna ❤❤❤
అవునా నాన్నబంగారం మీ అన్న రాజా నాన్న కరెక్ట్ చెప్పావు నాన్న మీ అన్నలు నిజంగా రాజు లు చక్రవర్తులు నాన్న నేను అలాగే పిలుస్తాను నాన్న థాంక్యూ నాన్న ❤️
👌👌👌
థాంక్యూ నాన్న థాంక్యూ
Love you amma
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ సో మచ్
మమ్మీ అంత మాట అనొద్దు మమ్మీ బాధపడను మమ్మీ నువ్వు చెప్పావు కదా నీ మాట వింటాను ఓకే నా మమ్మీ లవ్ యు సో మచ్ మమ్మీ❤
థాంక్యూ నాన్న థాంక్యూ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ గుడ్ నైట్
Ni lanti amma dhorakadam lucky
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నాన్న మీ అభిమానానికి థాంక్యూ నాన్న
🫡అమ్మ మీకు ఎంత గొప్పగా చెప్పుకునే తక్కువే🫡
I am RUclipsr 🫡🫡🫡
ఓకే ఓకే నాన్న ఓకే యూట్యూబ్ రా మీరు? ఓకే నాన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థాంక్యూ నాన్న థాంక్యూ గుడ్ మార్నింగ్ నాన్న కనుమ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు
లవ్ యు అమ్మ
లవ్ యు టూ నాన్న ❤️❤️❤️❤️
Emayindi Mee abbayiki
నాన్న రెండవ సంవత్సరంలో జ్వరం వచ్చి బ్రెయిన్ కొట్టింది నాన్న అప్పటినుంచి అలా
❤
థాంక్యూ నాన్న థాంక్యూ
Good family
థాంక్యూ నాన్న థాంక్యూ
Welcome
You are my family
అమ్మా ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు.. మీ పిల్లలకి ఏమైందో చెప్పగలరా... మీకు ఇబ్బంది లేకపోతేనే.... ఒక తల్లిగా మీరు చేస్తున్న సేవకి... ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు...
థాంక్యూ నాన్న థాంక్యూ నాన్న అది చాలా పెద్దది నాన్న చెప్పాలి అంటే బాబుకి రెండవ సంవత్సరంలో జ్వరం వచ్చి బ్రెయిన్ కి ఎటాక్ అయింది నాన్న అప్పటినుంచి అలా బెడ్ కి పరిమితం అయ్యాడు ఇంకొక అబ్బాయికి ఆరవ సంవత్సరంలో తీవ్రమైన జ్వరం రావడంతో అంటే బ్రెయిన్ నుండి నరాలుడెడ్ అయ్యే రక్తప్రసరణ లేదు ఆగిపోయింది ఎండిపోయాయి అనమాట నరాలు సిస్టం ఇదంతా చెబితే చాలా బాధగా ఉంటుంది నాన్న ఓకే నాన్న
@Viswavijetha-999 మీకు పాదాభి వందనాలమ్మ... మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.... థాంక్స్ అమ్మా... అడగానే చెప్పినందుకు 🙏
❤❤❤❤
థాంక్యూ నాన్న థాంక్యూ థాంక్యూ సో మచ్