Pmegp లోన్ గవర్నమెంట్ స్కీమ్ గేదలు ఆవులు తీసుకోవడానికి లోను ఇచ్చిన గవర్నమెంట్ మరి పాల రేటు కూడా పెంచవచ్చు కదా అది కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచిస్తే రైతులకు ఉపయోగపడుతుంది
హాయ్ అన్న మీ వీడియో మొత్తం చూశాను కానీ ఇందులో ఎన్ని ఎకరాల భూమి కావాలి అని చెప్పలేదు నాకు రెండు ఎకరాల భూమి నా సివిల్ బాగానే ఉంది మాది హుస్నాబాద్ దగ్గర ధర్మారం విలేజ్ ఒకసారి భూమి గురించి మెసేజ్ లో తెలుపగలరు అన్న అది నాకు వర్తిస్తుందా లేదా
Information ani kadu bro... Bank vellithe dairy farm పెట్టాలి అనుకుంటున్నా లోన్ కావాలి.. ఇస్తారా అని అడగండి... ఒక వేల ఇస్తా అంటే .. Pmegp లోన్ కింద అప్లై చేసుకుంటాం, సబ్సిడీ వస్తుంది.. Approval ఇస్తారా.. ఎలా అని అడగండి.. బ్రో మీకు ఇస్తా అంటే!! Near banks, national banks
@@Sureshagritalks డైరీ ఫార్మ్ కోసం pmgp నరేంద్ర మోడీ ఒక స్కీమ్ పెట్టాడు డైరీ ఫార్మ్ పెడతామని బ్యాంకు కి వెళితే హుస్నాబాద్ లో మాకు అవి తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పారు బ్రదర్ నాలుగు నెలల కిందనే వెళ్ళాము బ్యాంకు కి వాళ్లే నవ్వుతున్నారు పోనీ సివిల్ చెక్ చేయమన్న గాని చేయలేదు
Pmegp లోన్ గవర్నమెంట్ స్కీమ్ గేదలు ఆవులు తీసుకోవడానికి లోను ఇచ్చిన గవర్నమెంట్ మరి పాల రేటు కూడా పెంచవచ్చు కదా అది కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచిస్తే రైతులకు ఉపయోగపడుతుంది
అవును బ్రో... పాడిరైతుల జీవితాలలో వెలుగు నింపిన వాళ్ళు అయితరు... గవర్నమెంట్ ఆలోచించాలి బ్రో 👍
Correct bro
😍
మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తే ఎవరైనా డౌట్ ఉంటే కాల్ చేస్తారు కదా అన్న హెల్ప్ చేసిన వాళ్ళవుతారు కదా
Video డెస్క్రిప్షన్ లో ఉంటది బ్రో... 👍
Anna maku baffelo vunai shed vundi loan vastunda
Anna maku gedelu vunai shed vundi lone vastunda
Oka sari.. Mee daggarlo unna bank nu సంప్రదించండి మిత్రమా
Nelaki padi lakshalalu lone thisukunte nelaki entha kattali
Depends on time period, mee income batti.. మీరు పెట్టుకునే దాని బట్టి బ్రో...
హా వీడియోలో రైతు 10లక్షలకి.. 17,000+ కడుతున్న అని చెప్పారు బ్రో
Ela apply chasukolavali chappara
Okay bro.. What's up msg cheyandi naa number ki
@Sureshagritalks u number
Bro ni number
ఓన్లీ ఆవులు మాత్రమే కొనేసి ఇస్తారా భయ్యా pmegp లోన్ కి షెడ్ కన్స్ట్రక్షన్ అమౌంట్ కూడా ఇస్తారా చెప్పండి బ్రో
Unit కింద ఇస్తారు... బ్రో మీరు బ్యాంకు ను సంప్రదించండి.. పర్పస్ చెప్పండి.... బ్యాంకు వాళ్ళు ఒకే అంటే మీకు ఇస్తారు..
అన్నా మీ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ ఇవ్వవా
Okay bro...
8500993327
proof kavali Ela cheyali
Enni rojula time paduthundi loan Rani ki
Okay bro information esta
A bank loan esudhi
రైతుకు లోన్ ఇచ్చిన బ్యాంకు అయితే... Apgv bank bro
నాకు కుదా లోన్ కావాలి
మీ దగ్గర్లో ఉన్న బ్యాంకు ను ఒక సారి సంప్రదించండి బ్రో
హాయ్ అన్న మీ వీడియో మొత్తం చూశాను కానీ ఇందులో ఎన్ని ఎకరాల భూమి కావాలి అని చెప్పలేదు నాకు రెండు ఎకరాల భూమి నా సివిల్ బాగానే ఉంది మాది హుస్నాబాద్ దగ్గర ధర్మారం విలేజ్ ఒకసారి భూమి గురించి మెసేజ్ లో తెలుపగలరు అన్న అది నాకు వర్తిస్తుందా లేదా
ఒకే బ్రో.. మీ దగ్గర్లో ఉన్న బ్యాంకు ను సంప్రదించండి.. పూర్తి వివరాలు తెలియజేస్తారు
@@Sureshagritalks హుస్నాబాద్ బ్యాంకులోకి pm egp లోను కోసం వెళితే వాళ్లకు ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు సివిల్ చెక్ చేయమంటే నవ్వుతున్నారు 😮
కొత్తకొండ ధర్మారం బ్రదర్ మీది
Information ani kadu bro... Bank vellithe dairy farm పెట్టాలి అనుకుంటున్నా లోన్ కావాలి.. ఇస్తారా అని అడగండి... ఒక వేల ఇస్తా అంటే .. Pmegp లోన్ కింద అప్లై చేసుకుంటాం, సబ్సిడీ వస్తుంది.. Approval ఇస్తారా.. ఎలా అని అడగండి.. బ్రో మీకు ఇస్తా అంటే!! Near banks, national banks
@@Sureshagritalks డైరీ ఫార్మ్ కోసం pmgp నరేంద్ర మోడీ ఒక స్కీమ్ పెట్టాడు డైరీ ఫార్మ్ పెడతామని బ్యాంకు కి వెళితే హుస్నాబాద్ లో మాకు అవి తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పారు బ్రదర్ నాలుగు నెలల కిందనే వెళ్ళాము బ్యాంకు కి వాళ్లే నవ్వుతున్నారు పోనీ సివిల్ చెక్ చేయమన్న గాని చేయలేదు
Former contact number plz
Okay bro
Send u R number
మేడం మీ నెంబర్ ఇవ్వరా
మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి మిత్రమా సమాచారం అందించగలము...
Me number send me bro
Okay bro.. 8500993327(what's up )