‪@PranavanandaDas‬

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2024
  • Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speaking community start their day by checking "Today Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead to August Rasi Phalalu 2024 and September Rasi Phalalu 2024, they seek insights into what the future holds. Those born under Thula Rasi (Libra) are particularly interested in their daily Telugu horoscope, while Scorpio natives also seek guidance from their horoscope in Telugu. Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates in 2024 for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
    Subscribe: www.youtube.com/@SumanTvSpiri...
  • РазвлеченияРазвлечения

Комментарии • 188

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 6 месяцев назад +43

    రామ నామమే సుధారసం, రాముని చరితం పాయసం, రాముని యందే మానసం. జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం. 🙏🙏

  • @Jaganrampally
    @Jaganrampally 6 месяцев назад +24

    తప్పని సరి మేము దీపావళి జరుపుకుంటాము స్వామీజీ 🙏🏼🙏🏼🙏🏼

  • @ramarao5773
    @ramarao5773 6 месяцев назад +26

    ప్రభూ జీ మీ అమృత వాక్కులు ద్వారా మార్పు ప్రారంభం అయింది ధన్య వాదాలు ప్రభు జీ

  • @hanumansrigadde3125
    @hanumansrigadde3125 6 месяцев назад +19

    హరేకృష్ణ ప్రభు జీ 🙏🙇‍♂️
    దండవత్ ప్రాణామ్ ప్రభు జీ 🙇‍♂️🙇‍♂️
    మీరు మాకు సాంగత్యం దొరకడం పూర్వజన్మ సుకృతం మీ ద్వారా చాలా చాలా భక్తి మార్గంలో మార్పు చెందాము ఇంకా ముందుకెళ్లాలని కృష్ణా భగవానుని అనునిత్యం వేడుకొనుచున్నాను 🙇‍♂️🙇‍♂️🙏
    మిమ్మల్ని దర్శన భాగ్యం తొందరగా కావాలని అయొక్క కృష్ణ భగవానుని వేడుకొనుచున్నాను 🙏

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 6 месяцев назад +15

    జై శ్రీ రామ్ 🙏🙏🙏 ఇంత మంచి ఇంటర్వూ ఇంత వరకూ వినలేదు
    అద్భుతంగా మాట్లాడరు స్వామీ, చక్కని బాషా మీరూ చేసే వివరణ అద్భుతం జై శ్రీ రామ్ 🙏🙏🙏🌺🌺🌹🌹🙏🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 6 месяцев назад +16

    ప్రభు జీ హారేకృష్ణా🙏🙏
    అయోధ్యలో మళ్ళీ శ్రీ సీతారామ లక్ష్మణ,హనుమ రాక ఆలయ నిర్మాణం చాలా శుభ సందర్భం...జై శ్రీ రామ్ జై హనుమాన్🙏🙏💐💐🇮🇳🇮🇳💐💐

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 6 месяцев назад +21

    ఇంత మంచి ఇంటర్యూ ఇంత కాలం గ విన లేదు. యాంకర్ అమ్మ బాగ మాట్లాడింది .. హరే కృష్ణ ప్రభూ గారి వివరణ అధ్బుతం .. చక్కని భాష. 🙏🏽

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 6 месяцев назад +11

    ధన్య వాదాలు గురు గారు..... హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @vepurusuresh976
    @vepurusuresh976 6 месяцев назад +11

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @padmakasturi4693
    @padmakasturi4693 6 месяцев назад +22

    నిజంగా నేను ప్రణవానంద ప్రభుజి గీత విని నేను కృష్ణ భక్తురాలిని అయిపోయాను.కోటి గీతా లేఖన కూడా స్టార్ట్ చేసాను.

  • @arunabontha7076
    @arunabontha7076 6 месяцев назад +6

    జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 6 месяцев назад +19

    అద్భుతం గా ఉంది ప్రసంగం మొడుబారిన హిందువు కి , అజ్ఞానంలో బ్రతికే హిందువు కూడా మారతారు మి ప్రసంగం వింటే
    ధర్మాన్ని ఒకచోట చేర్చి నిలబెడితే అది మన రాముడు జై శ్రీ రామ్ 🙏

  • @harekrishnaramu7481
    @harekrishnaramu7481 6 месяцев назад +2

    హరే కృష్ణ ప్రభుజి దండ వత్ ప్రణామం ప్రభు జి హరి బోల్ హరి బోల్ హరి బోల్ రాదే రాదే రాదే హరే కృష్ణ మీరు చెప్పే ప్రవచనాలు చాలా మంచిగా చెప్తారు అలాగే చాలా మంచిగా అర్థం అవుతాయి ప్రభుజి దండ వత్ ప్రణామం హరి బోల్ హరి బోల్ హరి బోల్ రాదే రాదే రాదే హరే కృష్ణ

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 6 месяцев назад +3

    Harekrishna harekrishna prabhuji Dandavat pranam prabhuji

  • @k.suryaprakash3835
    @k.suryaprakash3835 6 месяцев назад +5

    చాలా మంచి మెసేజ్ గురూజి

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 6 месяцев назад +4

    Avunu sir memu chala lucky 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 6 месяцев назад +3

    ప్రణవానంద స్వామికి నా నమః సుమాంజలులు. మీ మాటలు స్పష్టంగా ఉండి మమ్ములను ఎంతో ఇన్స్పిరేషన్ ను ఇచ్చింది. కృతజ్ఞతలు స్వామీజీకి. అలాగే ఇంత మంచి స్వామీజీ interview చేసి మాకు inspiration కలిగించిన గీతాంజలి తల్లికి కూడా కృతజ్ఞతలు. సుమన్ TV లో ఇటువంటి మహాత్ముల మాటలు ఇంకా వినాలని మా కోరిక

  • @NagarajuVG-nx5sl
    @NagarajuVG-nx5sl 6 месяцев назад +2

    ನನಗೆ ರಾಮಯಣಂ ಮಹಾಬಾರತಂ ಅಂದರೆ ಇಷ್ಟಂ ಪ್ರಭುಜಿ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jaganrampally
    @Jaganrampally 6 месяцев назад +4

    దయచేసి మీరు చెప్పే రామాయణము ఏ చానల్ ద్వారా వినగలము

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 месяцев назад +6

    Hare Krishna Prabhuji🙏
    Me matalu vinadam ma purvajanma sukrutham.vinna varandhariki bhagavth prerana kaligi bhakthi lo mundhuku vellallani a bhagavanthunni korukuntunnanu🙏🙏🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 месяцев назад +5

    Memu nijanga chala adrustavanthulamu prabhuji.🙏🙏

    • @udayajukuri278
      @udayajukuri278 6 месяцев назад

      రమ్యమైనది రామ నామము 🙏

  • @racharlakoilarani6011
    @racharlakoilarani6011 6 месяцев назад +10

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻

  • @sriramanamamrutham4940
    @sriramanamamrutham4940 6 месяцев назад +4

    జైశ్రీరామ్.అద్భుతం,ధన్యవాదములు గురువుగారు.

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 6 месяцев назад +57

    హరే కృష్ణ ప్రభువు జీ ప్రణామాలు 🙏🏽🙏🏽 మీ వాక్కులు వింటే ఎవ్వరైనా మారుతారు ప్రభు జి ఒక్కరు కాదు రోజు ఎంతో మంది మారుతున్నారు ప్రభుజి అసలు మీరు చెప్పే విధానము ఎవ్వరు చెప్పినా గానీ ఇంత సులువుగా భక్తి మార్గంలో వెళ్లే దారి ఎవరు చూపీలేరు ప్రభుజి మీకు అనంత కోటి ప్రణామాలు ప్రభు జి యాంకర్ గీతాంజలి గారి ఎంతటి అదృష్టవంతులో ప్రభూజి మీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు మేడం మీరు ఏదో జన్మలో చాలా పుణ్యం చేసుకున్నారు మేడం అంతటి అవకాశం ఎవరికీ ఉండదు యాంకర్లకు మాత్రమే ఉంటుందని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది మేడం పూజి దర్శనం మాకు ఇంకా అవలేదు ఆ భగవంతుని దయవల్ల తొందరగా మేము కూడా ఆ ప్రభువు దర్శనం కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము హరేకృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramadevithamatam6244
    @ramadevithamatam6244 6 месяцев назад +6

    Hare krishan prabhuji
    Excellent
    Poorwam intlo pedavaru machi matalu cheputunatu anubhuthi kalugutundi
    Dhanyavadamulu.

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 6 месяцев назад +4

    Promise sir memu vinatamu🙏🙏🙏🙏🙏

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 6 месяцев назад +6

    Nijamgaane meeru cheppe maatalu naaku chaala estam 🙏🙏

  • @user-tw9pi3sq4w
    @user-tw9pi3sq4w 6 месяцев назад +8

    హరే కృష్ణ ప్రభూజీ 🙏

  • @sirivella2264
    @sirivella2264 6 месяцев назад +8

    Hare Krishna hare rama prabhuji

  • @jaisrikrishna6533
    @jaisrikrishna6533 6 месяцев назад +6

    Dandavat pranamam prabhuji 🙏🙏🏻🙏 Hare Krishna 🙏🙏🏻🙏
    చా లా చాలా బాగా వివరించారు prabhuji 🙏🏻🙏🙏🏻 ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంత బాగా చెప్పారు❤❤❤

  • @hemalathamalipeddi4050
    @hemalathamalipeddi4050 6 месяцев назад +4

    Na manasu chala prashanthanga untundi prabhuji Mee matalu vintunte

  • @SJYadav44
    @SJYadav44 6 месяцев назад +2

    హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభుజీ 🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 6 месяцев назад +5

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 6 месяцев назад +8

    Jai Shree Krishna hare Krishna hare Krishna hare Krishna
    Jai yogeswr swami Narayana
    Jai Shree ram ❤❤❤☘️☘️☘️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 6 месяцев назад +6

    జై శ్రీ రామ్

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 6 месяцев назад +4

    Swamiji gaaruki namaskaralu.ramudu very very good but amma ni anduku adaviki pqmparu.sri ramudu temple ki vastunnadu ani chqla happy ga vundi.mana lifes bagundali.sarvam sukuno bhavat.

  • @llnvamsi
    @llnvamsi 6 месяцев назад +9

    Please make ramayam pravachan bigger and longer episodes minimum 2-3 hours each

  • @sirikumar4140
    @sirikumar4140 6 месяцев назад +3

    ధన్యవాదములు ప్రభుజీ
    మీ స్పీచ్ మా బండా బారిన హృదయలను తడుతుంది ప్రభు
    మీ ఋణం ఎలా తీర్చుకోగలం
    🙏🏻హరే కృష్ణ 🙏🏻

  • @sirivella2264
    @sirivella2264 6 месяцев назад +4

    Enka enka meeru cheppali Mee videos enka enka ravali

  • @lalithalalitha6717
    @lalithalalitha6717 6 месяцев назад +2

    Hare Krishna prabhuji🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @savithaballewar7570
    @savithaballewar7570 6 месяцев назад +2

    Hare raama,hare Krishna,Jai sri ram

  • @prakashalavalapadu6838
    @prakashalavalapadu6838 6 месяцев назад +2

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

  • @arunagandla2015
    @arunagandla2015 6 месяцев назад +4

    Hare Krishna prabhuji ippude bhadrachalam vellalani undhi prabhuji ha time eppudu vasthundho 🙏🙏🙏🙏

  • @user-xy2ik5yt5b
    @user-xy2ik5yt5b 6 месяцев назад +4

    Jai Sri ram 🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 6 месяцев назад +3

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🕉🌺👌

  • @peddapalyamvijaykumar
    @peddapalyamvijaykumar 6 месяцев назад +3

    Hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    Hare rama hare rama
    Rama Rama hare hare

  • @user-tr9pk2ns3m
    @user-tr9pk2ns3m 6 месяцев назад +2

    Hare Krishna Prabhu G 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 6 месяцев назад +7

    Jai శ్రీ రాం🙏🙏🙏

  • @ivvramamohan1065
    @ivvramamohan1065 6 месяцев назад +4

    Hare Krishna Hare Krishna ....

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 6 месяцев назад +3

    Hare Krishna prabhuji 🙏

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 6 месяцев назад +2

    Hare Rama hare Rama Rama Rama hare hare, Hare Krishna hare Krishna Krishna Krishna hare hare,

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 6 месяцев назад +7

    🙏🌹 hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🌹🙏 Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🌹

  • @kolareddy7340
    @kolareddy7340 6 месяцев назад +3

    Prabuji hare krishna hare rama krishna krishna hare hare Hare Rama Hare Rama. Rama Rama Hare hare JAI SREE RAM 🙏🙏🙏

  • @leelaaloori8328
    @leelaaloori8328 6 месяцев назад +5

    🙏🙏🙏🙏Jai Shri Ram

  • @manjulingam3970
    @manjulingam3970 6 месяцев назад +10

    Jai shree ram …🙏🙏
    We also waiting for change prabu ji…🙏

  • @ramaseshuamirapu7739
    @ramaseshuamirapu7739 6 месяцев назад +3

    Jai Shriram

  • @srijaysriram9839
    @srijaysriram9839 6 месяцев назад +2

    Jai Sri Ram 🙏

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 6 месяцев назад +2

    Hare Krishna Prabuji 🙏

  • @radhavivek2450
    @radhavivek2450 6 месяцев назад +3

    Jai sriram

  • @vinayedits9294
    @vinayedits9294 6 месяцев назад +5

    Jai shree Ram 🚩

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 6 месяцев назад +2

    Jai Sriram 🙏
    Jai Bharath 🇮🇳

  • @kishorevlogs7450
    @kishorevlogs7450 6 месяцев назад +8

    Dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @narasimhuluyarrajowdu9477
    @narasimhuluyarrajowdu9477 6 месяцев назад +4

    Amazing pre-preparation prabhuji for welcoming lord rama on 22nd Jan 2024.... Thank you very much.

  • @rameshsir4320
    @rameshsir4320 6 месяцев назад +9

    Jai sri ram
    Jai modhi

  • @endreddypadma3150
    @endreddypadma3150 6 месяцев назад +3

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 6 месяцев назад +4

    Jai hanuman🎉🎉🎉🎉🎉

  • @suneelapremkasam2974
    @suneelapremkasam2974 6 месяцев назад +3

    Jai Sri ram

  • @janardhanreddyyellu8968
    @janardhanreddyyellu8968 6 месяцев назад +4

    Jai Sriram 💐🙏🏽

  • @chshirisha1890
    @chshirisha1890 6 месяцев назад +6

    Hare Krishna pranamalu prabhuji 🙏

  • @bhargavgoud-lz8py
    @bhargavgoud-lz8py 6 месяцев назад +7

    Jai shree ram 🙏🙏🌹🙏🙏

  • @padmajalakshmikommana6005
    @padmajalakshmikommana6005 6 месяцев назад +3

    జై శ్రీరామ్ 🙏🙏🙏💐🌹💐

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 6 месяцев назад +1

    🙏హరే rama hare rama rama rama hare hare , hare krishana hare krishna krishana hare hare🙏🙏🙏🙇‍♀️

  • @venkataram8888
    @venkataram8888 6 месяцев назад +3

    Hare krishna 🙏🙏🙏

  • @Nellorekitchen
    @Nellorekitchen 6 месяцев назад +3

    జై శ్రీరామ్ 🙏

  • @alekhyathokala420
    @alekhyathokala420 6 месяцев назад +3

    Hare Rama hare Krishna

  • @user-hv3kr5kr9s
    @user-hv3kr5kr9s 6 месяцев назад +1

    Prabu meku aneka కోటి నమస్కారం

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh 6 месяцев назад +3

    Hare krishna hare rama prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ellapuganesh117
    @ellapuganesh117 6 месяцев назад +2

    Jai Shree Ram ji ❤❤❤❤❤❤

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 6 месяцев назад +1

    Om jai sher ram 🙏🙏🙏🙏🙏🌹gurujii gariki koti vandhanamulu 🙏🙏🙏🙏🙏🌹

  • @lavanyadonthula-fd6ep
    @lavanyadonthula-fd6ep 6 месяцев назад +7

    Jai sree ram 🙏 🙏🙇‍♀️☺️

  • @sathyavathi5157
    @sathyavathi5157 6 месяцев назад +2

    Jai shree Ram Jai Jai shree Ram 🎉🎉

  • @Shreshta379
    @Shreshta379 6 месяцев назад +8

    Jai sreeram 🎉🙏

  • @user-uk1zr3vj7u
    @user-uk1zr3vj7u 6 месяцев назад +3

    Jai shriram

  • @venkateswararov1303
    @venkateswararov1303 6 месяцев назад +2

    శుభ రాత్రి మిత్ర మా మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు రామ యణం జై శ్రీ రామ సీత దేవి నమో నమః శ్రీ దేవి శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 11.1.2024

  • @chennurilokesh9690
    @chennurilokesh9690 6 месяцев назад +6

    Jai prabuvanandha swami

  • @charvakag8136
    @charvakag8136 6 месяцев назад +1

    JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM🙏🙏🙏🙏 🙏

  • @rithwikyt4676
    @rithwikyt4676 6 месяцев назад +3

    Jai Sri Ram

  • @venkataramana3744
    @venkataramana3744 6 месяцев назад +6

    Well said Guruji 😊

  • @sivahema5401
    @sivahema5401 6 месяцев назад +2

    Jai sriram🙏

  • @valasasandhya3495
    @valasasandhya3495 6 месяцев назад +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @sridevikatakam6802
    @sridevikatakam6802 2 месяца назад

    Jai Sriram nenu suman tv punyamani pranavananda prabhuji valana enno vishayalu telusukunnamu tq tq tq

  • @vijayalakshmiporala8222
    @vijayalakshmiporala8222 6 месяцев назад +3

    Hare Krishna prabhuji dandavat pranamam

  • @satyasaivaniv1516
    @satyasaivaniv1516 6 месяцев назад +1

    Jai Sree Raam.🚩

  • @mudavathsreekar5809
    @mudavathsreekar5809 6 месяцев назад

    2019 lo job raledhu ani chanipovali ani anukunna naku Geetha chadavadam valla maranu...
    Na jivitham lo marchipoleni roju ante 2023 June lo mi parichayam
    Krishna consciousness gurinchi telusukovadam...
    Marchipoleni year...
    Tq prabhuji....
    Tq Suman TV

  • @naveenchowdary6559
    @naveenchowdary6559 6 месяцев назад

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🚩🚩🚩

  • @indiraseku7184
    @indiraseku7184 6 месяцев назад +2

    Jai sree Ram hare Krishna

  • @user-is2pl5ro6v
    @user-is2pl5ro6v 6 месяцев назад

    HARE Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 6 месяцев назад +3

    Srirama Jaya Rama Jaya jayarama

  • @ellapuganesh117
    @ellapuganesh117 6 месяцев назад +1

    Jai Shree krishna ji❤❤❤❤❤❤

  • @user-ye6fl5tf1p
    @user-ye6fl5tf1p 6 месяцев назад

    Jai Prabhuji you are great.