Please also address Sharmila politely (not mentioning any issues) on how to go forward... by keeping all issues behind... and bring her back to family..
షర్మిలమ్మ మీరూ ఇప్పటి వరకు జరిగిన నష్టాలన్నీ ఇప్పుడు ఆపాలి. ఈ క్షణంలోనే ఆపాలి. జగన్ అన్న, కుటుంబం గురించి ఒక్క మాట కూడా బయటకి రాకూడదు. ప్రజా జీవితంలో ముందుకు వెళ్లాలంటే నిజమైన ప్రజానాయకురాలుగా రూపుదిద్దుకోవాలి. ఆలస్యం కాకూడదని ఆశిస్తున్నాను. ఇక ఆటలు వద్దు. ఇక ఉపాయాలు వద్దు. ఇకపై అబద్ధాలు వద్దు. . తప్పుడు ప్రచారాలు వద్దు. దూషణ వద్దు. YSR సార్ అభిమాని మిమ్మల్ని YSR బిడ్డగా అంగీకరించడానికి సమయం పడుతుంది. మీరు ఓపిక పట్టాలి. అప్పుడు మీకు వేరే పార్టీ అవసరం లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ మీద ప్రేమగల మీ సోదరుడు మీతో ఇంకెంత ప్రేమగా ఉంటాడో కూడా మీ స్వంత కళ్ళతో చూడ గలుగుతారు, డబ్బు, అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవొచ్చు. గౌరవం ఎవ్వరు పోగొట్టలేరు. ఆది శాశ్వతం. వైఎస్ఆర్ సార్ బిడ్డగా మీరు మారాలి. లేకపోతే ఈ జీవితానికి విలువ లేదు.
Very good Amma... Excellent.... Please focus on issues only .. no diversion traps...
Please also address Sharmila politely (not mentioning any issues) on how to go forward... by keeping all issues behind... and bring her back to family..
Topic diversion party = tappu daari pattiche party TDP
షర్మిలమ్మ మీరూ ఇప్పటి వరకు జరిగిన నష్టాలన్నీ ఇప్పుడు ఆపాలి. ఈ క్షణంలోనే ఆపాలి. జగన్ అన్న, కుటుంబం గురించి ఒక్క మాట కూడా బయటకి రాకూడదు.
ప్రజా జీవితంలో ముందుకు వెళ్లాలంటే నిజమైన ప్రజానాయకురాలుగా రూపుదిద్దుకోవాలి. ఆలస్యం కాకూడదని ఆశిస్తున్నాను. ఇక ఆటలు వద్దు. ఇక ఉపాయాలు వద్దు. ఇకపై అబద్ధాలు వద్దు. . తప్పుడు ప్రచారాలు వద్దు. దూషణ వద్దు.
YSR సార్ అభిమాని మిమ్మల్ని YSR బిడ్డగా అంగీకరించడానికి సమయం పడుతుంది. మీరు ఓపిక పట్టాలి.
అప్పుడు మీకు వేరే పార్టీ అవసరం లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ మీద ప్రేమగల మీ సోదరుడు మీతో ఇంకెంత ప్రేమగా ఉంటాడో కూడా మీ స్వంత కళ్ళతో చూడ గలుగుతారు,
డబ్బు, అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవొచ్చు. గౌరవం ఎవ్వరు పోగొట్టలేరు. ఆది శాశ్వతం. వైఎస్ఆర్ సార్ బిడ్డగా మీరు మారాలి. లేకపోతే ఈ జీవితానికి విలువ లేదు.
Ee channel pani Aiipoyindii 😂