మిద్దె తోట మడులు ఇలాకటించుకుంటే తక్కువ ఖర్చు తో అయిపోతుందిNew terracegarden makeover with total cost

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 29

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf Год назад +2

    నేను కూడా మడులు కట్టించాను. చిన్న మార్పు చేసాను. పిట్ట గోడను తాకకుండా మడిని విడిగా కట్టించాను. ఎందుకంటే మడిలో మట్టి ఎపుడూ తడిగా వుంటుంది. ఆ తడి పిల్లర్స్ కు తాకకుండా వుండాలని

  • @sharadareddy8661
    @sharadareddy8661 Год назад

    Avunandi meeru chaala baga cheppatandi tnq

  • @kusumalatha385
    @kusumalatha385 Год назад

    Chala detail ga chhaparu useful video thank you

  • @pappuorganicterracegarden
    @pappuorganicterracegarden Год назад

    Super Andi .madulu 💯 best andi

  • @pushpalatharokkam2902
    @pushpalatharokkam2902 Год назад

    Nice chala baga cheyancharu

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Год назад

    Use full information ma 10like

  • @bayyavarapuuma999bayyavara2
    @bayyavarapuuma999bayyavara2 Год назад

    Chala bagundi suji garu

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Год назад

    Nice information ma like done

  • @suseelamoka2035
    @suseelamoka2035 Год назад

    సింపిల్ & సూపర్ గా చేయించారు. జీ. థాంక్యూ

  • @saralareddy1378
    @saralareddy1378 Год назад

    Super andi

  • @explore__with__ravi
    @explore__with__ravi Год назад

    Looking superb

  • @kharika7059
    @kharika7059 Год назад

    Informative

  • @subramanyamsubbu9597
    @subramanyamsubbu9597 Год назад

    Super information

  • @nagendra.prasaad4018
    @nagendra.prasaad4018 Год назад

    Overhead tank inkocham height lo petti vunte chala convenient ga vundedani anipisthondi

  • @jhansiranimiriyala7105
    @jhansiranimiriyala7105 Год назад

    Good information

  • @lifestyleRavi
    @lifestyleRavi Год назад

    Best for gardening

  • @ahssk
    @ahssk Год назад

    Nice garden

  • @lasyaterracegarden2224
    @lasyaterracegarden2224 Год назад +3

    Madulu best vati valla kastam thakkuvaga vuntadhi

  • @Pyramid.428
    @Pyramid.428 Год назад

    Hai suji Garu na abiprayam madulu best kani mana taruvata next generation chasavallu unta best option kani drums pots aita chayakapota teesivayavachu madudu teesatappudu koncham risk andi edhi na abiprayam matrama ami anukokandi

  • @gouriavuthu6586
    @gouriavuthu6586 Год назад

    Area angalakuduru anukuntunnanu correct ena suji garu

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 Год назад

    Useful video

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 Год назад +1

    👌👌

  • @Chaitanya_Durga
    @Chaitanya_Durga Год назад

    Namaste madam… am chaitanya. Nenu oka one year nundi Terrus garden chesthunanu vijayawada lo. How to join CTG group. Please add me

  • @sunitha5011
    @sunitha5011 Год назад

    maadi tenali mee area name cheppandi

  • @samudralasatwik8675
    @samudralasatwik8675 6 месяцев назад

    మేడం... మడులు బాగున్నాయి. నాలుగేళ్ల క్రితం నేను కూడా ఇలాగే.. ఒకవైపు మాత్రమే మడి కట్టించాను. మిగతా భాగంలో మూడు గడులతో పెంట్ హౌస్ కట్టించాను. మడిలో జామ, సీతాఫలం మొక్కలు ఒక్కొక్కటి వేశాను. కాత రాలేదు. చిన్న చిన్న పిందెలు వచ్చి మాడిపోయాయి. పూల మొక్కలు బాగానే ఉన్నాయి. మట్టిని ఇప్పటివరకు మార్చలేదు. మధ్యలో రెండు మూడుసార్లు మాత్రం పశువుల ఎరువు వేశాను. వేరే ఇంకే మందులూ వేయలేదు. మీ తరువాతి వీడియోలో.. మట్టి మిశ్రమం ఎలా ఉండాలి... ఈ మడిలో ఎలాంటి మొక్కలు బాగుంటాయి.. ఇత్యాది వివరాలు చెప్పండి. మిగతా భాగంలో పందిరి వేసి, తీగ జాతి మొక్కలు పెంచండి. డైనింగ్ టేబుల్ వద్ద మల్లే పందిరి వేస్తే బాగుంటుంది. నా మడిలోని జామ, సీతాఫలం (నాటు మొక్కలు) కాయలు ఎందుకు రాలేదో చెప్పగలరా...?

    • @organicnestham
      @organicnestham  6 месяцев назад +1

      Namasthe andi
      మడులు,కానీ మిద్దెతోట పండ్ల మొక్కలు అంట్టు కట్టినవి పెటికుంటే త్వరగా కాపు వస్తాయి అండి .మట్టి మిశ్రమం గురించి వివరంగా వీడియో చేస్తాను అండి.ధన్యవాదములు

  • @bharathinimmagadda3378
    @bharathinimmagadda3378 Год назад

    👌👌👌