NACHHINA KANKULIRUSUKO || sadanna comedy || RS NANDA LATEST 2022 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 762

  • @sadannacomedy
    @sadannacomedy  2 года назад +423

    అందరికి శనార్తి......😀😀😀

    • @asptv8026
      @asptv8026 2 года назад +24

      ఏమైంది అన్న ఇంత లెటు వీడియోస్ y

    • @thari259
      @thari259 2 года назад +6

      Meru regularga yenduku videos cheyaru

    • @subhashbashaboina417
      @subhashbashaboina417 2 года назад +5

      Anna namaste e madhya video s ravatledu mivi

    • @tulasivenkatesh863
      @tulasivenkatesh863 2 года назад

      Super Anna 🙏

    • @cbrajkumar4227
      @cbrajkumar4227 2 года назад

      Video Chala bagundi

  • @ravinderchinnu7914
    @ravinderchinnu7914 2 года назад +77

    అన్నయ్య సూపర్ కామెడీ
    నీలిరంగు.. చిరాగట్టి ..నీళ్లకుండా..ఎత్తుకొని పాట చాల బాగా పాడారూ..👍👍👌👌👌

  • @karthiksulthan9371
    @karthiksulthan9371 2 года назад +40

    మీరు మాట్లాడే మాటలు వింటే సాలు అన్న
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Haranwedh_vihaa
    @Haranwedh_vihaa 2 года назад +29

    అన్న నీ సహజమైన హాస్య నటన అద్భుతంగా ఉంది.

  • @nagarajupilli7426
    @nagarajupilli7426 Год назад +12

    సదన్న గారు భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా చక్కగా చూయించారు.... మీరు ఎల్లపుడు మంచి మెసేజ్ లు ఇస్తూ అలరిస్తున్నారు... 🙏🙏

  • @localnani3639
    @localnani3639 2 года назад +256

    సదన్న గారు నెలకి రెండు షార్ట్ ఫిల్మ్స్ చెయ్యండి......మిమ్మల్ని చూసాక నా మనసు నిమ్మలమయింది🥰❤️

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +32

    సద్దన్నా గారు నమస్కారం అండి 🙏 ఎలా ఉన్నారు మిమ్మలిని చూసి చాలా రోజులైంది అండి ఎందుకు వీడియో లు తగ్గించారు తప్పకుండా చేయండి సద్దన్న గారు🙏 మిరు గ్రేట్ గొప్ప వారు అండి 🙏🥳🤗

  • @రమేష్మంత్రి
    @రమేష్మంత్రి 2 года назад +17

    సదన్న నేను కువైట్ లో ఉన్న,, కానీ మీ షాట్ ఫిలిమ్ చూసిన ప్రతీ సారి నాకు పల్లె గుర్తుకు వస్తుంది. మీరు నిండు నూరేళ్లు చల్లగా బతికి, తెలంగాణ యాసను, నాటి ముచ్చెట అందరికి తెల్లగోలు చేయాలి సదన్న🙏🙏🙏

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 года назад +16

    భార్య భర్తల ప్రేమ, బావబామార్థుల సంభాషణ చాలా
    బాగుంది. ఎంతైనా RS నంద కదా!ఆయనకు ఆయనే సాటి.(బ్రహ్మచారి గారు నంద మీ ఇద్దరినీ చూస్తే నిజంగా బావ బామ్మర్థుల అన్నట్లు ఉంటది )

  • @srikanthkumar8050
    @srikanthkumar8050 2 года назад +5

    గుండెలేని మనిషుంటడా ...పేమల వడని మనసుంటదా......👌

  • @dasareddichiranjeevi3739
    @dasareddichiranjeevi3739 2 года назад +3

    కధ లో నవ్వు ఉండాలి
    కధ లో నీతి ఉండాలి
    కధ లో దమ్ము ఉండాలి
    కధ మన జీవితానికి దగ్గరగా ఉండాలి.
    నందు short films చాలా బాగు

  • @p.nagarjunp.nagarjun1860
    @p.nagarjunp.nagarjun1860 2 года назад +9

    సూపర్ సదన్న కామెడీ భార్య భర్తల అనుబంధం కూ డా చాలా బాగుంది ఇలాంటి స్టోరీలు నాకు చాలా ఇష్టం అన్న సాంగ్ చాలా బాగుంది అన్న

  • @yadavthotla3571
    @yadavthotla3571 2 года назад +38

    అన్నగారు నమస్కారము 🙏🙏❤❤

  • @dineshrayala555
    @dineshrayala555 2 года назад +9

    సదన్న ఫాన్స్ .....ఆంధ్రప్రదేశ్ ...దెందులూరు....ఏలూరు జిల్లా❤

  • @rakeshreddy6832
    @rakeshreddy6832 2 года назад +13

    Anna meru regular ga short films cheyandi anna ...
    Ila 2 months ki okati pedthunnaru we are missing you a lot anna
    All Nanda anna Fans request 🙏🙏🙏

  • @pallatiarchana8751
    @pallatiarchana8751 2 года назад +5

    పిన్ని నువ్వు సూపర్..మీ వాయిస్ ఎక్సలెంట్...బాగుంది

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 года назад +14

    కథ మాటలు దర్శకత్వం చేసిన నవ్వుల రారాజు సద్దన్న కు🙍 శనర్తులు 🙏🙏మా అన్న ముమ్మడి బ్రహ్మచారి 🙍అన్నకు మా ఆన్న ప్రసాద్🙍 అన్న కు అక్క శ్యామల🤱 అక్క కు నమస్కారం లు చాలా రోజుల తరువాత కానీ పించిన సద్దన్న అన్న🙍 మక్కా కంకులకు పాహి ప్రసాద్ 🤵అన్నది ముక్కలు చేసినవి.చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంది .మీరు రాక మేము ఎంత పని ఉన్న మీకు చూడకుండా ఉండలేము.కెమెరా నరేష్ 🙍అన్నకు ఎడిటింగ్ శ్రీనాథ్ 🙍అన్న మ్యూజిక్ మోగిలోజి 🙍అన్న అందరూ మంచిగా నటించరూ.ధన్యవాదాలు🙏🙏 మీ గంగారాజు 🧑‍🦰బింగి నిర్మల్ జిల్లా గాల్ఫ్ దేశంలో ఉంటూ మీ సినిమాలు📽️ చూస్తాం

  • @naspuri6627
    @naspuri6627 2 года назад +6

    భార్య భర్తల ప్రేమ చాలా సంతోషం వేసింది డబ్బు దనం ఎది పనికిరాదు చాలా సంతోషం వేసింది ❤️❤️❤️❤️❤️ భార్య భర్తల ప్రేమ అనేది ఎవ్వరు విడదీయరు🙏🙏🙏🙏

  • @onlyorganic4955
    @onlyorganic4955 2 года назад +25

    Very natural acting... Awesome👍

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 года назад +5

    సదన్న మరిన్ని వీడియోస్ చేసి పెట్టండి మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం👌👌

  • @asmachanneltelugu
    @asmachanneltelugu 2 года назад +4

    Super, super,superrrrrrr...
    😀😀😀😀
    Chana బాగుంది అన్నయ్య shortfilm......
    👌👌👌👌

  • @naveenchoppadhandi5878
    @naveenchoppadhandi5878 2 года назад +10

    శనార్తి అన్న... జననందమే సదానందం 🙏🙏

  • @asptv8026
    @asptv8026 2 года назад +23

    కొందరు విడియో చూడకుండనే కామెంట్ చేస్తున్నారు,లైక్ చేస్తున్నారు కదా!
    నిజమే కదా! జెర చూడడండి
    తాగినోని మాటా నమ్ముతే ఎట్ల ఉంటాదో ఈ విడియో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే చూడడండి మరి

  • @sureshbabu5026
    @sureshbabu5026 10 месяцев назад +4

    I have been watching sadana films from past many years, makes me laugh. I wish to meet him once

  • @rajeshartshow577
    @rajeshartshow577 2 года назад +10

    ఎదిరి సూడంగా ఎదిరి సూడంగా శాంరోజులకు ఒక్క వీడియో అచ్చింది.. 😊 నెలకోటి అయినా సెయ్యు అన్న వీడియో 👍🏻

  • @gopalakrishna9977
    @gopalakrishna9977 2 года назад +8

    పాట బాగుంది, మాట బాగుంది, కధ బాగుంది, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది... ఎమోషన్స్ బాగున్నాయి...
    ఓక్క పాయింట్ మీద కామెడీ ...రన్ చేశారు...

  • @N.srinivas3106
    @N.srinivas3106 2 года назад +9

    శనార్తి సార్ 🙏 😍
    గుడ్ ఫిల్మ్ 👌👏👏

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад +1

    గుండె లేని మనిషి ఉంటాడా, ప్రేమలో పడని మనస్స్ ఉంటద . సది అన్న సూపరే నువ్వు తెలంగాణ ఆణిముత్యం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasad-zy7ml
    @durgaprasad-zy7ml 2 года назад +3

    Iam from Andhrapradesh I loves so much such a talented guy.. Please take him movie's..

  • @daa184
    @daa184 2 года назад +11

    అన్న ఎప్పటినుంచో వెయిటింగ్ నీ కామెడీ షార్ట్ ఫిలిం కోసం త్వరగా చెయ్ అన్న From Andra 🥳

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 11 месяцев назад +3

    సూపర్బ్.. నీ గాత్రం బాగుంది బ్రదర్..మంచిగా పాడినావ్ సదన్న ❤🎉😊👍🏻🍔💝

  • @rajuithamideas5604
    @rajuithamideas5604 2 года назад +2

    Nice... Pure Village words... natural film...

  • @100Raju5
    @100Raju5 2 года назад +1

    అన్నగారు నమస్కారం అన్నా నీ వీడియో చూడక ముందు ఏ వీడియో చూద్దాంలే అనుకున్నా కానీ ఈ వీడియో చూసిన ఒక మనసు నిర్మలం అయిందన్న మంచి వీడియోస్ అన్నా ఈ రోజు యూట్యూబ్ లో వీడియోస్ సగం కంటే మంచి గా ఉన్నాయ్ అన్న నీ వీడియోస్

  • @raveeknr1
    @raveeknr1 9 месяцев назад +1

    Sadanna Super comedy. Natural and ethnically కల్లు తాగుదం మల్ల గలిసినప్పుడు

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 5 месяцев назад +2

    కళ్ళు మూసి తెరిచే లోపు ఐపోయినట్టు అనిపించింది. Great anna. Super తీశినవ్

  • @tkrishna550
    @tkrishna550 2 года назад +5

    అన్న మాతూర్పుజిల్లాలు శ్రీ కాకుళం విజయనగరం జిల్లా ఆచారాలు తెలంగాణ జిల్లాలో నీ ఆచాలు వంటలు మనసులు ఒకేలా ఉంటాయి సోదర super గా ఉంది

  • @ananthram
    @ananthram 2 года назад +2

    Joyful comedy nice locations mind relaxed by viewing this short film superb acting nandu sir 👌👌👌❤

  • @ranisrini1432
    @ranisrini1432 2 года назад

    Miru chese prati video naku Chala istam👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinugraphics8660
    @srinugraphics8660 2 года назад +4

    అన్న చేజింగ్ సన్నివేశాలు సూపర్

  • @mahajanatv
    @mahajanatv 2 года назад +1

    సూపర్ సదన్నా...
    మీ షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎంతో మంది మీ అభిమానులు..ఎన్నో వ్యయప్రాసల కోర్చి మీరు ప్రజల ఆనందం కోసం షార్ట్ ఫిలిమ్స్ అందించడం గ్రేట్...

  • @nirmalabongarala4629
    @nirmalabongarala4629 2 года назад +2

    Wow... Awesome Film 👌👌

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 2 года назад +1

    అద్భుతం. ఆ చేను, పల్లెటూరు, భార్యాభర్తల అనుబంధం, హాస్యం. అక్కడికి వెళ్ళిన అనుభూతి వచ్చింది. అదరహో

  • @premsaigoud1344
    @premsaigoud1344 2 года назад +11

    అన్న నీ పాట చాలా బాగా నచ్చింది

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад +1

    సదన్న సూపర్ మంచి పల్లెటూరు వాతావరణం. మీరు ఎప్పుడు ఇటువంటి ప్రకృతిలో మంచి మంచి వీడియోస్ తీయాలి. నేను చూడాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 года назад +2

    నిజంగా ఎంతకమ్మదున్నది సదన్న పచ్చని తోటలలో ఇలా కూర్చొని తింటే ఆ సుఖమే వేర ఇప్పటికీ మూడు సార్లు చూసిన👍👍🇸🇦 Saudi Arabia 🇮🇳

  • @sammetasreekanth8870
    @sammetasreekanth8870 2 года назад +3

    Superb Sir....ఒత్తిడి తో కూడిన ప్రస్తుత జీవితం లో మీ సినిమా చాలా హాయి గా ఉంది

  • @ramanchamusic123
    @ramanchamusic123 2 года назад +1

    సూపర్ అన్న గారు ..కవితలు.. చాల బాగున్నాయి💐💐💐👌👌👌👌

  • @ragavuludharmapuri4517
    @ragavuludharmapuri4517 2 года назад +1

    ఈ షార్ట్ ఫిల్మ్ లో ...ప్లే బ్యా క్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం...

  • @Priya_queen_37
    @Priya_queen_37 2 года назад +1

    Shyamala nee acting super, chala natural ga chesavu,all the best for your future

  • @telugufuntv
    @telugufuntv 11 месяцев назад +2

    R.S Nanda gaari action supero super❤

  • @machasiddaiah
    @machasiddaiah 2 года назад +2

    మక్క చేను మాట ముచ్చట్లు, పల్లె సొగసు పలుకులు తీపి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.

  • @saiprabha8961
    @saiprabha8961 2 года назад +1

    Sadanna ni gurinchi yentha chepina thakkuve super Anna video s nenu roju chustha ni prathi video chala bagunttundhi tq u tq u so much 🙏🙏

  • @praveenr5055
    @praveenr5055 2 года назад +2

    గుండె లెని మ మనిషి ఉంటడా ప్రేమల పడని మనసు ఉంటద డైలాగ్ సుపర్

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 года назад +1

    సూపర్ హిట్ ఐడియా చాలా బాగా నచ్చింది
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Srishivareddyvlogs
    @Srishivareddyvlogs 2 года назад +3

    Superb superb video sir. Iam big fan of you ..from godavarikhani..

  • @aballinoneshorts5898
    @aballinoneshorts5898 2 года назад +1

    Super pleasant Comedy సదన్న 🙏

  • @sravanitirupathi4154
    @sravanitirupathi4154 2 года назад +1

    Lepu lotti mediki. Lepu vanukutanavu atigane 😂😂

  • @khatoonmd590
    @khatoonmd590 2 года назад +4

    Nanda gaaru very natural acting super

  • @spgamingtelugu3543
    @spgamingtelugu3543 2 года назад +11

    Super 😎

  • @ధరావత్ఉపేందర్జాదవ్

    మీ షార్ట్ ఫిలింలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది సదన్న.

  • @drchakrapanid
    @drchakrapanid 2 года назад +1

    Nice one sadanna👌👌

  • @madhukar3490
    @madhukar3490 2 года назад +2

    Namaste sadanna,,
    Your song super vere level, excellent singing... annagaaru

  • @pendelasrinivas1077
    @pendelasrinivas1077 2 года назад +2

    సదన్న నమస్తే ..నీ పాట మంచిగా ఉన్నది అన్నా👌🌹🌹

  • @MeghanaEdla
    @MeghanaEdla 10 месяцев назад +4

    Mi videos super anna madi pothkapalli odela mandalam

  • @charan5273
    @charan5273 2 года назад

    Wooooow super excellent nice chala bagundi baryabarthulu meda chala andamuga chesraru nice

  • @EeshuVihanshWorld
    @EeshuVihanshWorld 2 года назад +3

    సదన్న గారు, చాలా రోజుల నుండి, మీ వీడియోస్ కోసం, మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ 🔥🔥🔥

  • @user-bj4yp5lc6u
    @user-bj4yp5lc6u 2 года назад +1

    Sadanna comedy ante minimum untadi

  • @JuniorRSNandacomedy
    @JuniorRSNandacomedy 2 года назад +4

    Neeli rangu seera, Super song sir Comedy King 👑

  • @asptv8026
    @asptv8026 2 года назад +4

    అన్న చాలా చాలా entertainment film

  • @manoharnaik9872
    @manoharnaik9872 2 года назад

    ఇన్నాళ్లకు అచ్చినవ్ సదన్న షాట్ ఫిలిమ్ బాగుంది..😍

  • @NENUNAATV
    @NENUNAATV 2 года назад +3

    శనార్తి అన్న చాలా బాగుంది మీ స్టొరీ 👍👍👍

  • @rameshkannam4274
    @rameshkannam4274 2 года назад +4

    Excellent brother.
    Hearty congratulations

  • @raviarun3520
    @raviarun3520 11 месяцев назад +1

    Sadanna meeru chese filims chala chala istam naaku😊😊😊

  • @ganeshgoud8000
    @ganeshgoud8000 2 года назад +5

    Telangana short film hero Sadana I am big fan

  • @ilaiahyscpbollu9004
    @ilaiahyscpbollu9004 9 месяцев назад +2

    సూపర్ అన్న

  • @ratamuma8858
    @ratamuma8858 2 года назад +2

    సదన్న నువ్వు సూపర్👌👌👌👌👌👌👌

  • @ganeshreddy7731
    @ganeshreddy7731 2 года назад

    Camera man shyama naresh super

  • @RajKumar-xp3jh
    @RajKumar-xp3jh 2 года назад +1

    Poshaalu neekunnai chinna meesaalu😂😂 kya Kavitha sadanna🤣🤣

  • @ManaVooru
    @ManaVooru 2 года назад +1

    First comment

  • @sampathmettupelli7997
    @sampathmettupelli7997 2 года назад +3

    సూపర్ సాంగ్ చాలా బాగ పాడారు సదన్న గారు

  • @manifuny5694
    @manifuny5694 2 года назад +3

    మీ షార్ట్ ఫిల్మ్ ను చూస్తే బ్రహ్మానందం కామెడీ లాగా చేస్తారు ఎవర్గ్రీన్ సదానంద 😄😄

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 2 года назад +4

    Super sadanna, after a long time. Vvvvvvv nice enjoyed a lot

  • @kavyajoshi434
    @kavyajoshi434 Год назад +2

    Life is beautiful aŕdam chesukuune husband ravali evarikayina sadanna

  • @ashok.b8345
    @ashok.b8345 2 года назад +1

    Sadanna nee videoss chudagane manasulo edo hayiga vuntadhi Anna

  • @chandu1608
    @chandu1608 2 года назад +2

    స్వచ్చమైన హాస్యం sir మీది 🙏🙏🙏🙏🙏

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 2 года назад +1

    అన్నగారు మీ వీడియో సూపర్ 👌👌

  • @prabhakarreddy5617
    @prabhakarreddy5617 6 месяцев назад +1

    R.k nanda garu
    Your tele film
    Super. Acting🎉🎉🎉🎉🎉🎉

  • @shaikfareed3936
    @shaikfareed3936 2 года назад +1

    Song super undhi Full song chy saddanna

  • @chevulatejaswi362
    @chevulatejaswi362 2 года назад +2

    Super comedy sir midhi nice voice also 🤗🤗

  • @vinodkumarsabbu7570
    @vinodkumarsabbu7570 2 года назад +3

    Anna miru maku dhorakatam maadrustam anna aentha badhaina itte marchipotham anna supar comidy and 👌👌🙏🙏

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +1

    సదన్న 👏👏👏👏

  • @rafimohammed8887
    @rafimohammed8887 2 года назад

    సదన్న మీరే బావబామ్మర్దులంటే🌹🌹😃😃

  • @mnagaraju9980
    @mnagaraju9980 2 года назад

    సూపర్ స్టార్ సదన్న సదానంద్ అమేజన్ ఆనందం

  • @upendarefl
    @upendarefl 2 года назад

    RS Nanda Anna garu Superb Village Niswardha Manusulu andarivi

  • @santhoshalugunoori7984
    @santhoshalugunoori7984 2 года назад +7

    నన్ను పానం లెక్క సుకుంటావ్ ,
    నికేమ్మన్నాయితే నా పానం ఉంటాదా😍

  • @yadvgiri3595
    @yadvgiri3595 2 года назад +3

    సదన్న నమస్తే🙏🙏🙏
    చాలా రోజులు అవుతుంది

  • @vishnubukya4645
    @vishnubukya4645 2 года назад +1

    Super.. Sadanna 🔥✌️

  • @malleswari6218
    @malleswari6218 2 года назад

    హాయ్ నంద గారు మీ వీడియోలన్నీ చాలా చాలా బాగున్నాయి విలేజి అందాలని చూపిస్తున్నారు కామెడీ కింగ్ మీరు నైస్ అండి😀😀😀🙏🙏🙏

  • @pulendarvadde388
    @pulendarvadde388 2 года назад +1

    సదన్న షార్ట్ ఫిలిం అంటే తెల్ల కల్లు తప్పకుండా వుంటది. సూసినప్పుడు మస్తు నోరుర్తది.అమెరికాల వున్నా కూడ పాణం కొట్టుకుంటాంటది. సదన్న మాట ఇంటెనే మా ఊరు యాదికి అస్తది. బాయికాడ సద్ది తిని ఎన్నెండ్లైయింది.సదన్న నీ కడుపు సల్లకుండ గిసోంటి షార్ట్ ఫిలింలు బాగ తియ్యాలె!

  • @arr5746
    @arr5746 2 года назад

    సదన్న గారు
    మీ video s చూస్తే మంచిగనపిస్తాది💯👌👌