సూపర్ సిక్స్ వచ్చే ఏడాది కష్టమేనా! | Chandrababu's Super 6 in Dilemma | TDP | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 23

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 18 дней назад +7

    God bless you sir 👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏 God bless you madam garu 👏👏🙏🙏🙏🙏 thank you madam garu 🙏🙏🙏🙏

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 17 дней назад +6

    మూల్ను కూర్చున్న ముసలి మీద కూడా నొక్కుతుంది బటన్ అన్నాడు, 40 సంవత్సరాల ఈ జనరేకి బటన్ నొక్కడం రావడం లే

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 17 дней назад +3

    Jai Jagan garu

  • @Sharp-feather
    @Sharp-feather 17 дней назад +3

    బాబు గారు మీ సూపర్ సిక్స్ అమలు అవస్థ చూస్తుంటే ఒక సినిమా పాట గుర్తు కొస్తుందయ్యా .
    ' నా పేరు బికారి నా దారి ఎడారి ' ఈ బికారి నాపేరు 'ఆనంద విహారి' అని కూడ అంటాడండోయ్ కాని మీకెక్క డుంది ఆనందం ఆందోళన తప్ప . సత్య హరిశ్చంద్ర కథలో నక్షత్రకుడు హరిశ్చంద్రునితో అంటాడు
    'హరిశ్చంద్రా నీకూ నాకు ఎందు కీ అవస్థలు మీ అప్పు తీర్చలేనని ఒక్క మాట చెప్పవయ్యా నేను సుఖంగా వెళ్ళి పోతాను నీకూ సఖమే' అంటాడు
    కాబట్టి మీరు కూడ 'సూపర్ సిక్స్ కు పాడె గట్టి శ్మశానానికి మోసు కెళు తున్నామని ' ఒక్క మాట చెప్పండి చాలు మిమ్మల్ని ఎవడేం పీక లేడు
    ఖాళి ఖజాన, కేంద్రం నుండి సపోర్ట్ లేదు ఇట్టి పరిస్థితులలో ఎవ్వ రైనా ఏం చేయ లేరు .

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 18 дней назад +3

    అమరావతి మింగుతుంటే ఇంకా సూపర్ సిక్స్ ఏంటి? అది సువర్ ట్రిక్.. గ్రాఫిక్

  • @m.r.prasad
    @m.r.prasad 15 дней назад +1

    చంద్రబాబు పరిపాలన కి రోల్ మాడల్ ఏమిటో తెలుసా . చెరకు రసం బండి . పిప్పి అయేంతవరకు పిండుతూనే ఉంటాడు .

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 2 дня назад

    I think mumbai type last year implement chestaru ani naa opinion

  • @arun_kumar-g7l
    @arun_kumar-g7l 18 дней назад +1

    Its time for jagan to land in ap real ground✊🏼✊🏼✊🏼

  • @kudumulamuthyalu9246
    @kudumulamuthyalu9246 18 дней назад +1

    Jai jagan

  • @సీతారామమూర్తి-Bhyri

    యాంకర్ వాయిస్ సూపర్

  • @venkatlaxmisimuni4519
    @venkatlaxmisimuni4519 18 дней назад +2

    2019 lo pasupu kumkum padakam echinatlu

  • @LakshmiCh-ry6tb
    @LakshmiCh-ry6tb 18 дней назад +1

    Ugadilopala prajalabadha. Povaali.

  • @RKul83
    @RKul83 17 дней назад

    Good move by CBN. Welfare schemes shud be abolished. Jagan gaadu free free ani cheppi sarva naashanam chesaadu. Ppl rejected him. They dont want super six or any welfare. They are ok with csncellation. Tdp ki assalu problem undadu. Jagan musi musi navvulu waste aipothaayi. Waste gaadu.

  • @bhaskarlambu4242
    @bhaskarlambu4242 18 дней назад +3

    సూపర్ సిక్స్ అవసరం లేదని ఆంధ్రప్రజలు అనుకుంటున్నారు మీ తుగ్లక్ బ్యాచ్ తప్పా

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 17 дней назад +2

      మరే అందుకేగ ఉరూరు తిరిగి అంతకంటే ఎక్కువ ఇస్తాను అని ప్రచారం చేసింది 40ఇయర్స్ ఇసనరీ కు ఆమాత్రo తెలియదా

    • @kkmulties6622
      @kkmulties6622 14 дней назад

      అవసరం లేదని ప్రజలు అనుకుంటున్నప్పుడు, మీరు మానిఫెస్టోలో ఎందుకు పెట్టారు. వెనుకటికి నీలాంటోడే, ఆడలేక మద్దెల ఓడు అన్నాడంట!

  • @dasariramanjineyuludasarir743
    @dasariramanjineyuludasarir743 16 дней назад

    Rw

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 17 дней назад

    We don't need freebies. We want completion of Polavaram and Amaravathi only.

  • @pavanck7218
    @pavanck7218 18 дней назад +1

    Enta muddu ga matladutunnavu talli nuvvu..