ఈ సంపద అంత..... పురాతన టెంపుల్స్ బాగు చెయ్యాలి, అలాగేయ్ గూడులు పూజలు లేక ఉన్న వాటికీ చేయూత ఇవ్వాలి..... అలాగే చిన్న గూడులు, పేద అర్చకలు జీతాలు లేక చాలా మంది కాలం వెళ్లదిస్తున్నారు వాళ్ళకి ఆర్ధికంగా సహాయం చెయ్యాలి, వేద ఆశ్రమలకి సాయం చెయ్యాలి,
చాలా మంది ధనవంతులు,బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆలోచన చేయాలి దీక్షితులు వారు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు దేవుడిని నమ్మే వాళ్లందరూ దేవుడికి డబ్బు,వజ్రలు ,వెండి ,బంగారు ఆభరణాలు దేవుడి యొక్క హుండీ లో వేయడం లేదా దేవుడి కి, దేవతకి ,అమ్మవారికి చేయించాడం కాకుండా ఆ డబ్బుతో అనాధలకి,వికలాంగులకి,వృద్ధులకి,ఒంటరి మహిళలకి,ఆరోగ్యం సరిగ్గా లేనివాళ్లకి,పేదవాళ్లకి దానధర్మలు, ఉపాధి అవకాశాలు కల్పించటం, అన్నదానలు, విద్యాదానం,వైద్యదానం,కన్యదానం లాంటివి చేయాలి అని కోరుకుంటున్నాను ఆ దేవుడికి కూడా సాటి మనిషికి ఏదో ఒక విధంగా సహాయం చేయటమే ఎంతో ఇష్టం అంతే కాకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు,పుణ్యం కూడా మీకు,మీ పిల్లలకి వస్తాయి దయచేసి మనసు పెట్టి అర్థం చేసుకోగాలరు మానవ సేవే మాధవ సేవ యొక్క అర్థం,పరమ్ధం కూడా ఇదే 🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
ఈ నిధితో దేశ వ్యాప్తంగా విద్యాలయలు, వైద్యలయలు అధునాతన సౌకర్యలతో బాగుపరిచి అదే విధంగా ఉచిత ఉద్యోగ, పారిశ్రామిక శిక్షణలతో ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు ,స్వయం ఉపాధిలతో దేశ యువతని బాగుపరచండి
ఇప్పటికే ప్రభుత్వం దేవాదాయ సంపద పంచుతుంది,govt పేదలకి రోడ్స్ కి , వైద్యం కి చివరికి దేవుడు భూములు కూడా ఇచ్చేశారు, చూర్చేస్ భూములు డబ్బులు, మస్జిద్ భూములు, WAQ board భూములు కూడా వైద్యం పేదలకి చదువులకి అభివృద్ధికి ఇవ్వాలి అని అడగండి
దేవుడికి ధూపం దీపం అస్సలు ఏం లేవు ఇంకా అనే మాట రాకుండా పూర్వం నుంచి పూర్వీకులు రాజులు సంపద రూపం లో దేవాలయాల కింద ఉంచేరు, భారత్ లో అభివృద్ధి ఉంది కానీ మతం కులం వల్ల అభివృద్ధి కష్టం అవుతుంది
ఈ సంపద అంత..... పురాతన టెంపుల్స్ బాగు చెయ్యాలి, అలాగేయ్ గూడులు పూజలు లేక ఉన్న వాటికీ చేయూత ఇవ్వాలి..... అలాగే చిన్న గూడులు, పేద అర్చకలు జీతాలు లేక చాలా మంది కాలం వెళ్లదిస్తున్నారు వాళ్ళకి ఆర్ధికంగా సహాయం చెయ్యాలి, వేద ఆశ్రమలకి సాయం చెయ్యాలి,
సార్ దయచేసి దీనిని హిందూ ధర్మానికి ఉపయోగించాలి.
చాలా మంది ధనవంతులు,బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆలోచన చేయాలి దీక్షితులు వారు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు దేవుడిని నమ్మే వాళ్లందరూ దేవుడికి డబ్బు,వజ్రలు ,వెండి ,బంగారు ఆభరణాలు దేవుడి యొక్క హుండీ లో వేయడం లేదా దేవుడి కి, దేవతకి ,అమ్మవారికి చేయించాడం కాకుండా ఆ డబ్బుతో అనాధలకి,వికలాంగులకి,వృద్ధులకి,ఒంటరి మహిళలకి,ఆరోగ్యం సరిగ్గా లేనివాళ్లకి,పేదవాళ్లకి దానధర్మలు, ఉపాధి అవకాశాలు కల్పించటం, అన్నదానలు, విద్యాదానం,వైద్యదానం,కన్యదానం లాంటివి చేయాలి అని కోరుకుంటున్నాను ఆ దేవుడికి కూడా సాటి మనిషికి ఏదో ఒక విధంగా సహాయం చేయటమే ఎంతో ఇష్టం అంతే కాకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు,పుణ్యం కూడా మీకు,మీ పిల్లలకి వస్తాయి దయచేసి మనసు పెట్టి అర్థం చేసుకోగాలరు మానవ సేవే మాధవ సేవ యొక్క అర్థం,పరమ్ధం కూడా ఇదే
🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
ఈ నిధి నీ తరువాత ఏం చేస్తారు sir.. అంటే తర తరాలు ఇలా ఉండవలసిందేనా?
Dhevalayalu...nidhilu tho dhesam baagucheyyavachukada 😮
ఏమి ఉండి ఏమి లాభం భారత దేశంలో బీదరికం అలాగే ఉంది కదా
E sampada nu church laku use cheyakunda temples ki & people's ki use cheyali
Yem dorikina adhi desaniki vupayoga padadhu mana rajakiya nayakulu asthulu penchukovataniki vupayaga paduthundi
Jai jagannath Swami 🙏
We also wish the same
E nidhi ni mana puraathana temples ni develop cheyyataniki use chesthe baguntadhi.
ఈ సంపద అంతా దేశానికి ఉపయోగిస్తే మంచిది ఇస్రో కి మిలట్రీ కి దేశం అభివృద్ధి కోసం హాస్పిటల్స్ కి స్కూల్స్ కి ఫ్రీగా చేస్తే మంచిది
అవసరమైన రోజు వాడతారు, Don't worry 😊
ఈ నిధితో దేశ వ్యాప్తంగా విద్యాలయలు, వైద్యలయలు అధునాతన సౌకర్యలతో బాగుపరిచి అదే విధంగా ఉచిత ఉద్యోగ, పారిశ్రామిక శిక్షణలతో ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు ,స్వయం ఉపాధిలతో దేశ యువతని బాగుపరచండి
ఇప్పటికే ప్రభుత్వం దేవాదాయ సంపద పంచుతుంది,govt పేదలకి రోడ్స్ కి , వైద్యం కి చివరికి దేవుడు భూములు కూడా ఇచ్చేశారు, చూర్చేస్ భూములు డబ్బులు, మస్జిద్ భూములు, WAQ board భూములు కూడా వైద్యం పేదలకి చదువులకి అభివృద్ధికి ఇవ్వాలి అని అడగండి
దేవుడికి ధూపం దీపం అస్సలు ఏం లేవు ఇంకా అనే మాట రాకుండా పూర్వం నుంచి పూర్వీకులు రాజులు సంపద రూపం లో దేవాలయాల కింద ఉంచేరు, భారత్ లో అభివృద్ధి ఉంది కానీ మతం కులం వల్ల అభివృద్ధి కష్టం అవుతుంది
Charchulu,vaksbord asthulu petti mirannavi cheyamanandi
హైందవ ధర్మానికి సంబందించిన సంపద అది హిందూ ధర్మ పరిరక్షణ కొరకు వినియోగించాలి జై జగన్నాథ్ 🙏
Ledhandi... Malli vaatini warq board ki churches ki daaradhatam chestharu for sure ... Adhi aalaya sampadhaa.... Jaganathudi sampadhaa puri sampadha.... Odisha sampadhaa.....
I'm searching u still now pls tel me ur channel name's i changed my phone so i don't get any notifications sp garu.. ❤
Catalyst SP channel page lo bottom untayi chudandi
Ok Andi thank you so much..
ఇంద్ర గాంధీ కీ తెలిసి వుతే ఈ పాటికి ఎత్తు కు పోయి ది
Sp garu ninna vinukonda lo murder jarigindi road meeda aa video chusra meeru