Young & Educated Farmers Success Story | యువ రైతుల కూరగాయల సాగు | Telugu Raithu Badi
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఉద్యోగాలతో కాదు.. వ్యవసాయంతోనే తాము సంతోషంగా జీవిస్తామని భావించిన ఇద్దరు ఉన్నత విద్యావంతులు వినూత్నంగా పంటల సాగు చేపడుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వారి గురించి పరిచయమే ఈ వీడియో.
Young Farmers Success Story | Eduated Friends Vegetable Cultivation | Telugu Rythu Badi (2020)
తెలుగు రైతుబడి గురించి :
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#YoungFarmers #SuccessStory #TeluguRythuBadi
చాల బాగుంది ఇద్దరు ఎంచుకున్న పని మరియు పరిచయం చేసిన తెలుగు రైతు బడి ఛానెల్ కు ధన్యవాదాలు
Good
Ww
Good work done by the video on hard working farmers
there achievement of young educated persons
In farming. Thanks Reddy Garu
మీరుప్రశ్నించే విధానం సూపర్..వాళ్ళు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా..
రాజేందర్ గారు! ఇలాంటి యువ, స్పూర్తిదాయక రైతులను పరిచయం చేసి ఈ తరహా ఆలోచనలు, వనరులు వున్న ఎందరో యువకులకు మార్గ దర్షకత్వం వహించడం చాలా గొప్ప విషయం. మీ ఈ ప్రయత్నం ఇలాంటి ఇతర యువ రైతులను చైతన్య పరిచి ప్రొత్సహిస్తుంది అనడంలో సందేహం లేదు. జోహార్లు.
శంకర్ గారు, శాంతి కుమార్ గారు, మీరు ఎంచుకున్న మార్గం, మీ శిక్షణ, మీ ప్రయత్నం, మీ మార్గ దర్షకాలు అన్నీ గొప్పవే. మీ కృషికి తగిన ఫలితం మీకు తప్పకుండా దక్కడమే కాకుండ మీరు ఎంతో మంది యువ రైతులకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తారు.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
Tq sir
విద్య సాగర్ లాంటి అధికారులు ఉంటే ప్రతీ రైతు వ్యవసాయం దండగ కాదు పండగలా ఉంటుంది
మమ అనే అధికారులు ఉన్నంత కాలం మన యవసాయం దండగే అవుతుంది
యువత యవసాయాని ఆధునిక పదతులలొ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను
మంచి ఆదర్శ వంతమైన యువ రైతులను మాకు చూపించారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👪👪👪👪👪👪👏👏👏👏👏👏👏👏
Yes
వ్యవసాయం లో అవగాహన లేని వారికి మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది మరియు రైతులకు ఓక మంచి దారి చూపిస్తుంది. చాలా చాలా కృతజ్ఞతలు 🙏👍
آپ کی یہ ویڈیو بہت سے لوگوں کو جنہیں زراعت میں تجربہ نہ ہو انہیں ایک صحیح راستہ اور ہمت دلاتی ہے بہر حال آپ کا بہت بہت شکریہ 🙏👍
Thank you Sir
Tq sir
ఎంత బాగా మాట్లాడుతున్నారు....god bless them
Thank you
Tq
Na jeevitha kala vyavasaayam cheyyalani.. kacchitamgaa chestha appatikayina.. mimmalni chustunte naku chala happygaa anipistundi...
బాబు మిల్లని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది మందులు లేకుండ పాలేకర్ వ్య్వసాయం చేయండి
Thank you madom
తెలుగు రైతు బడి ..మీకు ధన్యవాదాలు
Ee channelo videos chalaa varaku inspirational gaa untaayi.. basic information ante ela start chesaaru, market ela untundi anevi neat gaa mention chestaaru..
Please do videos on how they do in the farm.. practical gaa elaa untundo kudaa chupinchagalaru..
Good information God bless you Rajendharreddy
Really honestly done loved the way the interview went 👌👌👌👌
Agriculture is evergreen. Present situation lo Agriculture chesevalle great
Anchoring is 👍 please show the field and explain the crops, field development
Neat and professional anchoring .. great Bro hope many great stories on the way
Thank you Bro.
Will reach your hope definitely.
Congratulations to Shanker, Shanthi kumar and Vidya Sagar garu... I wish you bright future..
Tq very much sir
Excellent program covered by rajendher reddy anna... It is useful to new and young farmers 🚜🐄🌾
అన్న మీ వీడియోస్ రెగ్లర్ గా చూస్తాను చాలా బాగున్నాయి... ధన్యవాదలూ 🙏
మేకల ఫమింగ్ గురుంచి వీడియోస్ చేయండి.... Plz
Weekends lo Public velli Ritu daggaraku Velli kurgayalu kone patisti vaste Rituku Labam untadi Daggaraga unna vallu vallali Anchor Chala bestga ankaring Chestunnadu👌👌
అవును మేడమ్.
రైతుల పొలాల దగ్గరకు పబ్లిక్ వెళ్లి కొనుక్కునే రోజులు వస్తే అందరికీ లాభం ఉంటుంది.
Thank you
Nice Anchoring brother, through out the video very balanced and sensible interview.All the best.
Thank you
@@RythuBadi can you please share your contact number
Superb..
Manassu ki nachhina pani chestunanru..
Super Broo
Chala chakkaga undi program and educateds agriculture ki vaste , Dalari system kuda marutundi, keep it up 👍
Nice video sir mi lanti valu farming lo ki ravatam chala sontoshamu ga undhi
Vidya sagar sir ki tq
Welcome
సుపర్ చెప్పారు అన్న
Thank you bro
Sagar anna really your a agriculture hero..💐🥀🌹🌻🌼🌸🏵️🌺🌷
Real hero
Good bro,
Congrats.
U r roll model of youth.
Keep it up 👍
am from kattangur,nalgonda dist. very motivational story. Best of luck to both.
Srikaram movie Laga anipinchindi . superb inspiring stories .
Eee yuva raithulanu chusinaa educated youth maaraali vyavasayamloki raavaali
Superb bro...manasuku nachina pani chestunnaru ...well done take care ur health
Good
Great friends good lession to society
Super😍
All the best youngest Farmer
Self employment is better than any kind of job
Super Comrades
ధన్యవాదములు..
🙏
The Presentation is straight to the point. Fine Introduction. Complete coverage. On the whole useful for farmers and new entrants.
Thank you sir
Superb...👌👌
Good job brother's
Bhale channel andi nijam ga bhale vupayogapadedi
Thank you
Super subject
Super Anna.
Thank you bro
Nice Shanker mama
Tq మామా
Superb..
Sagar nak intrest vundi mama naku complet gide lines kavali
ravula vidyasagar hi sir you're work is super
I had never ever seen much dedicated officer like you sir
I feel very proud to say you as my ALUMNI.
Very ideological person proud to be swaero
Great job mitrama proud of you man
Brothers meeru iddaru inka 100mandini educated youthni agriculturevipu vacche vidamuga motivate cheyandi, enducante pattanalalo yuvatha factorylalo panicheysdamvalana cheruvulu kalusitham avitunnayee, vaathavaranam kalusithamavutunnadi, kaavuna prakriti vodilo vyavasayam cheste evvariki ee haani jaragadu, eppativaraku jarigana pattanikarana valana chedu jarindi, kaavuna yuvatha andaru vyavasayamloki raavaali
Informative .Keep it up sir.
Thank you
Digubadulu penchutaku rasayana ervulu vadakandi anna
Good job.keep it up. All the best fr ur best future.
🙏
Hands off to both of you
Nice anchoring sir.
Good information rajender anna
Thank you so much bro 🙂
Great friends with good anchor
Good job good work inow farm idhi maavoore very hard work shanker
Yes. Thank you
😊😊
Bro good... I like the way of your Doing.
Thank you so much 😀
Great video
Super.....
Super.
Rajender reddy sir meru super anthaaa
Good డెసిషన్.. Bros...and avoid....రసాయనాలు... Use ఆర్గానిక్ సేంద్రియ... ఎరువులు... I am giving... The organic products
Thank you
Great farmer
Educated people andaru manaku annam pedutunna vyavasaaysmloki raavaali
Good job brother
Best of luck btothers
Marketing system marali then many people will get attracted 🙏best wishes to the channel
Thank you
Good superrr andi
Thank you
Good 👍
Your anchoring is very good
Great program dear Rajendar
Great brothers
Good video bro.
Super brothers
It could have been nice using Organic farming using palekar method.
Rajanedarreddy.anna.nivu.good
👌👌👌👌
Good good good
Thanks
Educated people andaru vyavasaayam cheyandi pattanikarananu perugakunda addukondi, peugutynna pattanikaranatho factorylu perigi poyi jala kaalusyam vaayu kaalusyam perigi poyi kaalamtho sambandam lekunda endalu perigipothunnayee daya chesi chaduvukunnavaaru alochinchandi vyavasam cheyadam valana paryavaranaaniki elanti haani jarugadu, pattanaalalo upaadi ante inka kaalusyam penchdame daya chesi maarandi vyavasaaysani gouravinchi thirigi palleturlaloki vacchi vyavasaayam cheyandi
తెలుగు రైతు బడి ఛానల్ కి శుభాభినందనలు రైతుల గూర్చి వివరాలు చాలా చక్కగా వివరిస్తున్నారు నేను మీతో ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నాను
కృష్ణయ్య దేశగాని
నార్కట్ పల్లి
9700646190
Sure Sir. Thank you
@@RythuBadi
శుభోదయం సార్.. 🌷
చరవాణి నం...?
Good brother
Anna anchoring super
yuvabharath 💪💪💪💪💪💪
అన్న diloge కేక వ్యవసాయం దండగ కాదు పండగ లవ్ యూ అన్న
Thank you bro
👌👌👌
Palleturlu+vyavasaayam+uppadi+thindi, pattanaalu+pharisranalu+uppadi+jhala kaalusyam+vaayukaalusyam, educates ikanina meeru kaalusyaani penche parisramalanu veedi vyavasaayam cheyandi
Bro agricultural ni vadilesi ton ki velle vallani kuda supnchavachuga
Super bro
Iam from nellore can u pls give information about training of farming
Sir
You covered everything like giving cell nose. of farmers and yourself.than Q. Pl. Maintain these qualities of videos so that many interested guys will get inspiration to interact with farmers directly .
Than Q.
Sure sir
Thank you
Prapacham loni anni panulakante vysvsaayam athyuutthsmaminadi dayachesi educated people ee rangaanni gouravinchi pani cheyandi
All the best bro
సూపర్ brothers best of luck
Anna I am also B.ef and M.ed now I am also coming to this way.
బ్రో ఇప్పుడు మీకు పర్వాలేదు అనుకుంట,
కానీ వ్యవసాయం ఎప్పుడు పూల పాన్ప్ కాదు జాగ్రత్త, ఒక్క దెబ్బ తగిలితే కోలుకొవటం చాలా కస్టమ్.
Thank you
కూరగాయలు పండించడం లో ఎప్పుడూ లాస్ రాదు బ్రదర్
Rajendr garu ekkadina vammu crop vesina vallu unnara
anchoring bagundi
Thank you
Nenu bank lo Pani chestunna naku no farming background no land . I wish I could do this atleast at a particular point in my life .
It is better than banking bro. Why this much pressure required to lead a life?
I am also planning to do
I am also a banker recent ga resign chesi agrifield ki vachha. Success avuthunna. Bank job cheyadam kante chavadam melu akkada pette torcher antha intha kadhu nenu 10 years narakam chusa bank lo. Family life baaga miss ayya. Mental tension tho na health kuda poindhi appudu. Ippudu recover ayya job manesaka .
You need minimum experience try to observe
@@gururajbm5178 sir... Please .. I want to talk to you. I am also banker . 9603413579
Super sir me frdship appudu ela konasagechandi
Hi bro super
chemical free hurvest cheyee bro... Organic way lo cheyandi
Thank you
Superb .How to register for krishi training .